NewsOrbit

Tag : crime news

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Visakha: అనారోగ్యంతో ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్య

sharma somaraju
Visakha: మేఘాద్రిగడ్డ డామ్‌లో దూకి ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గోపాలపట్నం బాజీ జంక్షన్ ప్రాంతానికి చెందిన హేమంత్ (35) డామ్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హేమంత్ గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్నట్లు...
తెలంగాణ‌ న్యూస్

Suicide: సత్తుపల్లిలో విషాదం ..ఇద్దరు బిడ్డలతో సహా తల్లి ఆత్మహత్య

sharma somaraju
Suicide:  ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు కుమారులను చెరువులోకి తోసేసి, అనంతరం ఆమె చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. సత్తుపల్లిలోని తామెర చెరువులో ఈ ఘటన జరిగింది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అజ్ఞాతంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి.. పేరు మార్చి ప్రత్యేక ఫైట్ లో చెన్నైకి..?

sharma somaraju
టీడీపీ మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేటలో భూవివాదానికి సంబంధించి బీటెక్ రవితో పాటు మరో 30 మందిపై రెండు రోజుల...
తెలంగాణ‌ న్యూస్

Tragedy: చెరువులో పడి ముగ్గురు మృతి

sharma somaraju
Tragedy: తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. సోమర్లపల్లి చెరువులో ప్రమాదవశాత్తు పడి ముగ్గురు మృతి చెందారు. కాశీం (30), సోహెల్ (17), ముస్తఫా(3) మృతి చెందినట్లుగా గుర్తించారు. మృతులంతా...
జాతీయం న్యూస్

Breaking: గ్యాంగ్ స్టర్ల రహస్య స్థావరాలపై పోలీసుల దాడులు .. భారీగా నగదు, ఆయుధాలు స్వాధీనం..?

sharma somaraju
Breaking: ఢిల్లీ, హర్యానాలోని 20కిపైగా ప్రదేశాల్లోని గ్యాంగ్ స్టర్ ల రహస్య స్థావరాలపై ద్వారాకా జిల్లా పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ ఉదయం నుండి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. క్రిమినల్ ముఠాతో సంబంధం ఉన్న...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Chittoor: ఈతకు వెళ్లిన తండ్రీకొడుకు మృతి

sharma somaraju
Chittoor: చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం తాటిమాకులపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎర్రమట్టిపల్లి హరిజన వాడకు చెందిన తండ్రీకొడుకు బావులో పడి మృతి చెందారు. హరిజనవాడకు చెందిన సెల్వరాజ్ తన పదేళ్ల కుమారుడు ధనుష్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Vijayawada: హాస్టల్ గదిలో ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య.. కారణం ఏమిటంటే..?  

sharma somaraju
Vijayawada: ఇటీవల కాలంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న మనస్థాపంతోనో, ప్రేమ విఫలం అయ్యిందనో, పెద్దలు పెళ్లికి అంగీకరించడం లేదనో, వరకట్నం కోసం భర్త వేధిస్తున్నాడనో ఇలా అనేక రకాల కారణాలతో క్షణికావేశంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Unguturu(West Godavari): చేబ్రోలు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం .. హార్టికల్చర్ వర్శిటీ వీసీ భార్య మృతి, అతనికి గాయాలు

sharma somaraju
Unguturu(West Godavari): చేబ్రోలు జాతీయ రహదారిపై ఉంగుటూరు మండలంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు చెట్టుకు ఢీకొన్న ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే...
న్యూస్

Tadepalligudem (west Godavari):  కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసి..

sharma somaraju
Tadepalligudem (west Godavari): పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తతో విడిపోయి పుట్టినింట్లో ఉంటున్న భార్యను నమ్మించి తీసుకువెళ్లి దారుణంగా హత్య చేసిన ప్రభుద్దుడి ఉదంతమిది. గ్రామానికి...
జాతీయం న్యూస్

గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ పై పాయింట్ బ్లాంక్ రేంజ్ లో దుండగుల కాల్పులు .. అతీక్ తో పాటు ఆయన సోదరుడు మృతి

sharma somaraju
ఉత్తరప్రదేశ్ లో తీవ్ర సంచలనం సృష్టించిన ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితుడైన గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ హత్యకు గురైయ్యాడు. జైలు నుండి వైద్య పరీక్షల కోసం అతీక్ అహ్మద్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

వైఎస్ఆర్ జిల్లాలో విషాదం .. ఈత కోసం వెళ్లి ముగ్గురు మృతి

sharma somaraju
వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి మండలం అలవలపాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఈతకు వెళ్లిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. వేముల మండలం వేల్పుల గ్రామానికి చెందిన జ్ఞానయ్య (25), అలవపాడుకు చెందిన సాయి సుశాంత్...
జాతీయం న్యూస్

Suicide: హెయిర్ కటింగ్ నచ్చలేదన్న కలతతో అపార్ట్ మెంట్ నుండి దూకి 13ఏళ్ల బాలుడు ఆత్మహత్య

sharma somaraju
Suicide: ఇటీవల కాలంలో బలన్మరణాలు పెరిగిపోతున్నాయి. ప్రేమ విఫలం అయ్యిందనో, పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం వల్లనో..చదవ లేక పోతున్నామనో..ఆర్ధిక ఇబ్బందులనో..ఇలా అనేక రకాల కారణాలతో క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో నిత్యం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Tragedy: నిమ్మాడలో విషాదం ..వంశధార కాల్వలో పడి ముగ్గురు దుర్మరణం

sharma somaraju
Tragedy: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలో విషాదం చోటుచేసుకుంది. వంశధార కాల్వలో స్నానానికి వెళ్లిన ముగ్గురు మృతి చెందారు. మృతులు తండ్రీ కొడుకులు నాగరాజ్ , తులసీరాజ్, మరో వ్యక్తి వెంకట రమణగా గుర్తించారు....
జాతీయం న్యూస్

Road Accident: వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా దుర్ఘటన .. ఏడుగురు దుర్మరణం

sharma somaraju
Road Accident: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహా వేడుకకు హజరై తిరిగి వెళుతున్న బృందం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలైయ్యారు. బొలెరో వాహనం అదుపుతప్పి కాల్వలోకి దూసుకుపోవడంతో ఈ...
జాతీయం న్యూస్

Breaking: ఢిల్లీలో మరో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju
Breaking: దేశ రాజధాని ఢిల్లీలో తరచు జరుగుతున్న అగ్ని ప్రమాదాలు ఆందోళన కల్గిస్తున్నాయి. వాజీపూర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వాజీపూర్ లోని ఓ ఫ్యాక్టరీ నుండి మంటలు చెలరేగుతున్నాయి. సమాచారం తెలియగానే ఫైర్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

డాక్టర్ అచ్చన్న హత్య కేసులో అసలు నిజాలు ఇవీ.. ముగ్గురు నిందితుల అరెస్టు చూపి వివరాలు వెల్లడించిన ఎస్పీ

sharma somaraju
కడప నగరంలోని పశు వైద్య శాఖలో డిప్యూటి డైరెక్టర్ డాక్టర్ అచ్చన్న కిడ్నాప్, హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పి  కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు. నిందితులు డా. సుభాష్ చంద్ర...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. అయిదుగురు దుర్మరణం

sharma somaraju
సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.  వేలంగా వచ్చిన బొలెరో వాహనం ఆటోను ఢీకొనడంతో అయిదుగురు దుర్మరణం పాలైయ్యారు. బత్తలపల్లి మండలం పోట్లమర్రి వద్ద శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. ఆటో-...
తెలంగాణ‌ న్యూస్

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక నిర్ణయాన్ని తీసుకున్న తెలంగాణ సర్కార్

sharma somaraju
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేయగా, దర్యాప్తు బాధ్యతలను సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) కు బదిలీ చేశారు. సీసీఎస్...
తెలంగాణ‌ న్యూస్

నవీన్ హత్య కేసులో కీలక పరిణామం .. హరిహరకృష్ణ స్నేహితురాలితో పాటు మరో యువకుడు అరెస్టు

sharma somaraju
తన స్నేహితురాలికి దగ్గర అవుతున్నాడన్న కక్షతో హరిహర కృష్ణ తన స్నేహితుడు నవీన్ ను అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన ఇటీవల తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నవీన్, హరిహర...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం .. నుజ్జునుజ్జు అయిన కారు .. ఇద్దరు మెడికోలతో పాటు మరో యువకుడు దుర్మరణం

sharma somaraju
Road Accident: వాహనదారుల నిర్లక్ష్యం, అతి వేగం, అజాగ్రత్త కారణంగా జాతీయ రహదారులపై ప్రమాదాలు నిత్యం కృత్యం అవుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో కుప్పం – పలమనేరు జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు...
తెలంగాణ‌ న్యూస్

ప్రేమించిన యువతి కోసం ‘సైకో’గా మారి స్నేహితుడినే పాశవికంగా హత్య చేసిన హరికృష్ణ .. పోలీస్ విచారణలో దిగ్భాంతి గొలిపే విషయాలు వెలుగులోకి..

sharma somaraju
ఆ యువకుడికి గతంలో ఎటువంటి నేరచరిత్ర లేదు. కానీ తన స్నేహితుడైన యువకుడిని పాశవికంగా హత్య చేశాడు. అతను హంతకుడిగా మారడానికి కారణం ఒక యువతి. తను ప్రేమించి యువతి తన స్నేహితుడితో చనువుగా...
తెలంగాణ‌ న్యూస్

మెడికో ప్రీతి ఘటన మరువకముందే .. తెలంగాణలో మరో విషాదం

sharma somaraju
తెలంగాణలో మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటన మరువకముందే నిజామాబాద్ జిల్లాలోని మెడికల్ కళాశాలలో మరో విషాదకర ఘటన వెలుగుచూడటం తీవ్ర కలకలాన్ని రేపింది. మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్ధి బలవన్మరణానికి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. అయిదుగురు దుర్మరణం ..మృతుల్లో అద్దంకి ఎస్ఐ భార్య, కుటుంబ సభ్యులు

sharma somaraju
బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో అద్దంకి ఎస్ఐ సమందర వలి కుటుంబ సభ్యులు, వారి బంధువులు, డ్రైవర్ సహా అయిదుగురు మృతి చెందారు. ఎస్ఐ కుటుంబ సభ్యులు...
న్యూస్ ప్ర‌పంచం

అమెరికా, పాక్ లో కాల్పుల కలకలం .. 15 మంది మృతి

sharma somaraju
పాకిస్థాన్, అమెరికాలో కాల్పుల కలకలం రేపాయి. పాకిస్థాన్ లో ఉగ్రవాదులు పోలీస్ ప్రధాన కార్యాలయంపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా, మరో 18 మంది గాయపడ్డారు. మరోవైపు అమెరికాలో...
తెలంగాణ‌ న్యూస్

Road Accident: తెలంగాణలో వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి

sharma somaraju
Road Accident: తెలంగాణలో వేరువేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం పాలైయ్యారు. పలువురు గాయపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దుండుమల్కాపూర్ వద్ద కూలీలతో వెళుతున్న ఆటోను తేజస్ ఫుడ్ ఇండస్ట్రీస్...
న్యూస్

రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం

sharma somaraju
తెలుగు రాష్ట్రాల్లో ఇవేళ ఉదయం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం పాలైయ్యారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మనూరు గేట్ సమీపంలో కారును ఢీసీఎం ఢీకొన్న ఘటనలో నలుగురు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Road Accident: కల్పర్టును ఢీకొన్న కారు .. బాధితులు పరార్ .. కారులోని వారి కోసం పోలీసుల గాలింపు..ఎందుకంటే..?

sharma somaraju
Road Accident: అరకు ఘాట్ రోడ్డులో అనంతగిరి హెయిర్ పిన్ బెండ్ దగ్గర కల్వర్టుకు ఓ కారు ఢీకొట్టింది. కారు ముందు భాగం ధ్వంసం అయ్యింది. కారు తీసే మార్గం కనబడకపోవడంతో అందులోని వ్యక్తులు...
న్యూస్

బస్సు లోయలో పడటంతో..

sharma somaraju
పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంగా వస్తున్న బస్సు కారును డీకొట్టింది. ఆ తర్వాత రెండు వాహనాలు లోయలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో 30 మంది మృత్యువాత పడగా, అనేక మంది...
న్యూస్ ప్ర‌పంచం

ఆమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం .. 8 మంది మృతి

sharma somaraju
ఆమెరికాలో తుపాకీ కాల్పుల మోత ఆగడం లేదు. జనవరి నెలలోనే జరిగిన రెండు మూడు ఘటనల్లో 20 మందికి పైగా చనిపోయారు. ఆ ఘటనలు మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది. తాజాగా మెక్సికోలో  జరిగిన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

వివాహం జరిగి ఏడాదితిరక్కముందే ..సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బలవన్మరణం.. ఎందుకంటే..?

sharma somaraju
ఆ దంపతులు విద్యాధికులే. వివాహం జరిగి ఏడాది కూడా కాలేదు. సొంత ఇల్లు. మంచి ఉద్యోగాలు. కానీ ఆ ఇల్లాలికి కష్టం వచ్చింది. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. పుట్టింటి వారికి కడుపుకోత మిగిల్చింది....
జాతీయం న్యూస్

Breaking: పోలీస్ అధికారి కాల్పుల్లో గాయపడిన ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నవ కిశోర్ దాసు మృతి

sharma somaraju
Breaking: ఓ పోలీస్ అధికారి జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన బీజేడీ సీనియర్ నేత. ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నవ కిశోర్ దాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జూర్సగూడ జిల్లాలోని బ్రెజరాజనగర్...
తెలంగాణ‌ న్యూస్

Medak car fire accident case: అతని చావు తెలివి చచ్చుబండలైంది

sharma somaraju
Medak car fire accident case: .వారెవ్వ.. అతను ఏడు కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఏమీ స్కెచ్ వేశాడు. డబ్బులు సంపాదించేందుకు కొందరు కష్టపడతారు.వ్యాపారాలు చేస్తారు. మరి కొందరు నేరాలకు, మోసాలకు పాల్పడుతుంటారు....
న్యూస్

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం ..ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు మృతి

sharma somaraju
Road Accident: తమిళనాడులోని తిరుచ్చి – చెన్నై జాతీయ రహదారిపై కడలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంగా వెళుతున్న వాహనాలు ఆరు ఒకదానినొకటి ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. రెండు బస్సులు,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: అనకాపల్లి ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం .. అయిదుగురు మృతి

sharma somaraju
Breaking: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మరో సారి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లారస్ ల్యాబ్ యూనిట్ 3 లో మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంతో కార్మికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు....
తెలంగాణ‌ న్యూస్

Road Accident: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు మృతి

sharma somaraju
Road Accident: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాంసి మండలం హస్నాపూర్ వద్ద రెండు బైక్ లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు మృతి చెందారు. మరొకరికి తీవ్ర...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

సివిల్ సప్లైస్ కార్పోరేషన్ కుంభకోణం కేసులో మహిళా ఆర్డీఓ అరెస్టు

sharma somaraju
ఏపిలోని నెల్లూరు పౌరసరఫరా సంస్థ( సివిల్ సప్లైస్ కార్పొరేషన్) లో జరిగిన భారీ అవినీతి కేసులో ప్రమేయం ఉన్నట్టు ప్రాధమికంగా తేలడంతో గతంలో గతంలో అక్కడ మేనేజర్ గా పని చేసి ప్రస్తుతం సూళ్లూరుపేట...
తెలంగాణ‌ న్యూస్

తండ్రి కళ్లేదుటే కుమార్తె కిడ్నాప్ .. ఆదిభట్లలో వైద్యురాలి కిడ్నాప్ ఘటన తరహాలో.. వీడియో ఇదిగో

sharma somaraju
ఇటీవల జరిగిన ఆదిభట్ల మహిళా వైద్యురాలు వైశాలి కిడ్నాప్ కేసు తీవ్ర సంచలనం అయిన సంగతి తెలిసిందే. నవీన్ రెడ్డి అనే యువకుడు వందల మంది యువకులతో వైద్యురాలి ఇంటిపై దాడి చేసి సినీ...
తెలంగాణ‌ న్యూస్

హైదరాబాద్ మలక్ పేటలో దారుణ ఘటన

sharma somaraju
హైదరాబాద్ మలక్ పేటలో దారుణ ఘటన జరిగింది. అయిదేళ్ల చిన్నారిపై ముగ్గురు మైనర్ బాలురు లైంగికదాడికి పాల్పడ్డారు. సైదాబాద్ ఊసరబస్తీలో బీహార్ నుండి వలస వచ్చిన కుటుంబం జీవిస్తొంది. ఆ కుటుంబానికి చెందిన పెద్ద...
తెలంగాణ‌ న్యూస్

మంచిర్యాల జిల్లా ఆరుగురు సజీవ దహనం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి.. సుపారీ గ్యాంగ్ పనేనని నిర్దారించిన పోలీసులు

sharma somaraju
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్ పంచాయతీ పరిధిలోని గుడిపెల్లిలో మొన్న అర్దరాత్రి జరిగిన ఆరుగురు సజీవ దహనం కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి...
తెలంగాణ‌ న్యూస్

మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన .. ఆరుగురు సజీవ దహనం

sharma somaraju
మంచిర్యాల జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు. ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులతో సహా ఆరుగురు మంటల్లో కాలి బుడిద అయ్యారు. ఈ ఘటన మందమర్రి మండలం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: కృష్ణానదిలో ఈతకు దిగిన విద్యార్ధులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు

sharma somaraju
Breaking: కృష్ణానదిలో ఈతకు దిగి అయిదుగురు విద్యార్ధులు గల్లంతు అయ్యారు. ఈ ఘటన విజయవాడ యనమదలకుదురు సమీపంలో శుక్రవారం జరిగింది. కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఏడుగురు విద్యార్ధులు యనమదలకుదురు సమీపంలో కృష్ణానదిలో ఈతకు వెళ్లారు....
తెలంగాణ‌ న్యూస్

ప్రేమ లేదు, పెళ్లి లేదు ..నవీన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్దాలే.. మీడియా ముందు నోరు విప్పిన కిడ్నాప్ కు గురైన డాక్టర్ వైశాలి

sharma somaraju
రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో కిడ్నాప్ కు గురైన యువతి డాక్టర్ వైశాలిని రక్షించిన పోలీసులు ఆమెను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాప్ చేసిన నవీన్ రెడ్డి పరారీలో ఉండగా, అతనికి సహకరించిన వాళ్లను పోలీసులు...
తెలంగాణ‌ న్యూస్

యువతి కిడ్నాప్ కేసులో బిగ్ ట్విస్ట్ .. పోలీసుల అదుపులో నిందితుడు నవీన్ రెడ్డి..?

sharma somaraju
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలోని ఆదిభట్లలో యువతి (డెంటిస్ట్) కిడ్నాప్ తీవ్ర కలకలాన్ని రేపింది. టీ రెస్టారెంట్ యజమాని నవీన్ రెడ్డి పెద్ద సంఖ్యలో కుర్రవాళ్లను వెంట వేసుకుని వచ్చి ఇంట్లో ఫర్నీచర్...
తెలంగాణ‌ న్యూస్

లారీని ఢీకొన్న కారు .. ముగ్గురు యువకులు దుర్మరణం

sharma somaraju
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలైయ్యారు. నందిపేట్ మండల కేంద్రం సుభాష్ నగర్ కు చెందిన యువకులు కారులో కొండగట్టుకు వెళుతుండగా, ఆర్మూర్ మండలం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Suicide: ఏపిలో తహశీల్దార్ ఆత్మహత్య … కారణం అందేనా..?

sharma somaraju
Suicide:  ఏపిలోని ఒక తహశీల్దార్ ఆత్మహత్య చేసుకోవడం ఆ జిల్లా రెవెన్యూ యంత్రాంగంలో విషాదాన్ని నింపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండల తహశీల్దార్ శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకోవడం కలకలాన్ని రేపింది. శ్రీనివాసరావు ఇటీవలే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Road Accident: రోడ్డు ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు మృతి.. మరో 15 మందికి గాయాలు

sharma somaraju
Road Accident:  బాపట్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కృష్ణాజిల్లాకు చెందిన నలుగురు అయ్యప్ప భక్తులు మృతి చెందగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనం వేమూరు...
తెలంగాణ‌ న్యూస్

హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీపై పోలీసుల దాడి ..గంజాయి స్వాధీనం

sharma somaraju
రేవ్ పార్టీలను నిరోధించేందుకు హైదరాబాద్ పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నా గుట్టుచప్పుడు కాకుండా అక్కడక్కడా శివారు ప్రాంతాల్లో జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ శివారులో యువకులు ఏర్పాటు చేసుకున్న పార్టీపై పోలీసులు దాడి చేశారు. హయత్...
తెలంగాణ‌ న్యూస్

HCU: ఆచార్య వృత్తికే కళంకం .. విద్యార్దినిపై అత్యాచారయత్నం

sharma somaraju
HCU:  గ్రామీణ ప్రాంతంలో ఒక ముతక సామెత ఉండేది. చదవేస్తే ఉన్న మతి పోయింది అంటుంటారు. ఇటువంటి ఘటనలు ఆ సామెతకు ఉదాహరణగా నిలుస్తుంది. అతను ఒక ఆచార్యుడు (ప్రొఫెసర్). సమాజంలో గౌరవ ప్రదంగా,...
తెలంగాణ‌ న్యూస్

బంగారం షాపులో కాల్పుల కలకలం .. భారీగా నగలు, నగదు అపహరణ ఇలా

sharma somaraju
ఇద్దరు దుండగులు బంగారం దుకాణంలోకి ప్రవేశించి తుపాకీతో కాల్పుల జరిపి సినీ పక్కీలో చోరీకి పాల్పడిన ఘటన హైదరాబాద్ నగరంలో తీవ్ర కలకలాన్ని రేపింది. నాగోల్ స్నేహపూరి కాలనీలోని బంగారం దుకాణంలోకి ఇద్దరు దుండగులు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ..ఆరుగురు మృతి

sharma somaraju
Breaking: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరి కొందరు గాయపడ్డారు. ఛత్తీస్‌గడ్ రాష్ట్రానికి చెందిన పలువురు కారులో భద్రాచలం వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా చింతూరు మండలం...