NewsOrbit

Month : April 2023

ట్రెండింగ్

Home Loan: చౌక ధరకే ఇల్లు కొనాలనుకునే వారికి బ్యాంకులు బంపర్ ఆఫర్..!

bharani jella
Home Loan: ప్రతి ఒక్కరూ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే తక్కువ ధరకే ప్రాపర్టీ సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే మీకు ఒక శుభవార్త.అదిరిపోయే ఆప్షన్...
ట్రెండింగ్ న్యూస్

Schemes: పిల్లల అద్భుతమైన భవిష్యత్తు కోసం.. అత్యద్భుతమైన పథకాలు ఇవే..!

bharani jella
Schemes: సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా సరే తమ పిల్లల భవిష్యత్తు కోసం తప్పకుండా ఆసరా ఉండడానికి ఏదో ఒక ఆస్తిని కూడపెడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తు...
జాతీయం న్యూస్

Wrestlers Protest: డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ అందుకు సిద్దమేనంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju
Wrestlers Protest: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత రెజ్లర్లు ఆందోళనలు చేస్తున్న...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Talupula (Anantapur): ఆలయ అభివృద్ధికి లక్ష విరాళం అందజేసిన వైసీపీ నేత

sharma somaraju
Talupula (Anantapur): తలపుల మండలం బండ్లపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న ఓబులేశ్వర స్వామిని ఆదివారం వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ బత్తలహరి ప్రసాద్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంలో...
Entertainment News సినిమా

Salman Khan: మహిళల వస్త్రధారణ పై సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar
Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ “కిసి కి భాయ్ కిసి కి జాన్” సినిమాని రంజాన్ పండుగ నాడు విడుదల చేయడం తెలిసిందే. ఫస్ట్ టైం సౌత్ ఫిలిం ఇండస్ట్రీకి...
జాతీయం న్యూస్

Char Dham Pilgrims Alert: చార్ థామ్ యాత్రికులకు ఇక్కట్లు.. బద్రీనాథ్ హైవే తాత్కాలికంగా మూసివేత

sharma somaraju
Char Dham Pilgrims Alert: ఉత్తరాఖండ లోని చమోలి సమీపంలో ఉన్న పర్వతం నుండి శిధిలాలు కింద పడుతుండటంతో బద్రీనాథ్ జాతీయ రహదారిని తాత్కాలికంగా మూతపడింది. కొండ శిధిలాలు విరిగి రోడ్డుపై పడటంతో అధికారులు...
తెలంగాణ‌ న్యూస్

KCR: ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసిఆర్ సర్కార్ .. 40 విభాగాల్లోని 5544 మంది కుటుంబాలకు మేలు

sharma somaraju
KCR: నూతన సచివాలయ ప్రారంభోత్సవం వేళ కేసిఆర్ సర్కార్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. 40 విభాగాల్లోని 5544 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

టీడీపీ ఎమ్మెల్యే కుటుంబానికి బిగ్ షాక్ .. ఎమ్మెల్యే భర్త, మామలను అరెస్టు చేసిన ఏపీ సీఐడీ .. మ్యాటర్ ఏమిటంటే..?

sharma somaraju
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే కుటుంబానికి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మామ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు వాసులను ఏపీ సీఐడీ...
తెలంగాణ‌ న్యూస్

YS Sharmila: వైఎస్ షర్మిలకు స్వల్ప అస్వస్థత

sharma somaraju
YS Sharmila: వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. షర్మిల ఖమ్మం జిల్లాలో పర్యటిస్తుండగా సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో వెంటనే ఆమెకు చికిత్స అందిస్తున్నారు. గత రెండు రోజులుగా ఎండలకు తిరుగుతుండటంతో...
Entertainment News సినిమా

SSMB28: త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించే సినిమాపై జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు…!!

sekhar
SSMB28: సీనియర్ హీరో జగపతిబాబు గత కొద్ది సంవత్సరాలు నుండి వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. 90లలో హీరోగా క్లాస్ మరియు మాస్ ఆడియన్స్ కలిగిన జగపతిబాబు… సంవత్సరానికి రెండు...
Horoscope దైవం

Daily Horoscope: ఏప్రిల్ 30 – వైశాఖమాసం – రోజు వారి రాశి ఫలాలు

sharma somaraju
Daily Horoscope in Telugu ఏప్రిల్ 30 – ఆదివారం – వైశాఖమాసం – రోజు వారి రాశి ఫలాలు మేషం అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. బంధువర్గంతో విభేదాలు ఉంటాయి. చేపట్టిన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Ongole: వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పదవికి బాలినేని రాజీనామా..?

sharma somaraju
Ongole: ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారని ప్రచారం జరుగుతోంది. గత కొద్ది రోజుల నుండి పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: ప్రభుత్వ పాలనపై 80 శాతం ప్రజల సంతృప్తి .. కృతజ్ఞతలు తెలిపిన సీఎం జగన్

sharma somaraju
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్నే మా భవిష్యత్తు మెగా పీపుల్స్ సర్వే శనివారం నాటితో రాష్ట్ర వ్యాప్తంగా ముగిసింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని కోటి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan CBN: చంద్రబాబు తో పవన్ కళ్యాణ్ భేటీ .. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ

sharma somaraju
Pawan Kalyan CBN:  ఏపి రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లి సమావేశమైయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP IAS Transfers: ఏపిలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు

sharma somaraju
AP IAS Transfers:  ఏపిలో అధికారుల బదిలీ పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఐఎఎస్, ఐపీఎస్ లను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరి కొందరు సీనియర్ అధికారులను బదిలీ చేసింది....
Entertainment News సినిమా

Adipurush: “ఆదిపురుష్” నుండి మరో సాంగ్ టీజర్ అప్ డేట్ వచ్చేసింది..!!

sekhar
Adipurush: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన “ఆదిపురుష్” జూన్ 16వ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమాకి సంబంధించి ఒక్కో సాంగ్..ఫోటో .. సినిమా యూనిట్ విడుదల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

రజినీకాంత్ పై వైసీపీ నేతలు ఒక్కరొక్కరుగా.. తనదైన బాణీలో కొడాలి

sharma somaraju
విజయవాడలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల జల్లు కురిపిస్తూ మాట్లాడారు. దీంతో వైసీపీ నేతల నుండి రజనీకాంత్ కు విమర్శల దాడి మొదలైంది....
Entertainment News సినిమా

Samantha: సమంతకు పుట్టినరోజు నాడు ఉహించని గిఫ్ట్… ఆమెకు గుడి కట్టిన అభిమాని..!!

sekhar
Samantha: హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.2007లో రవి వర్మన్ దర్శకత్వంలో “మాస్కోవిన్ కావేరి” సినిమాతో స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన సమంత తెలుగులో “ఏ మాయ చేసావే” సినిమాతో… హీరోయిన్ గా అరంగేట్రం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Vijayawada: హాస్టల్ గదిలో ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య.. కారణం ఏమిటంటే..?  

sharma somaraju
Vijayawada: ఇటీవల కాలంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న మనస్థాపంతోనో, ప్రేమ విఫలం అయ్యిందనో, పెద్దలు పెళ్లికి అంగీకరించడం లేదనో, వరకట్నం కోసం భర్త వేధిస్తున్నాడనో ఇలా అనేక రకాల కారణాలతో క్షణికావేశంలో...
జాతీయం న్యూస్

Byju’s: బైజ్యూస్ సీఈఓ రవీంద్రన్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు

sharma somaraju
Byju’s:  ఆన్ లైన్ విద్యా కోర్సులు అందిస్తున్న ప్రముఖ ఎడ్యుటెక్ సంస్థ బైజూస్ పై ఈడీ సోదాలు నిర్వహిస్తొంది. బైజూస్ సీఈఓ రవీంద్రన్ కు చెందిన కార్యాలయాల్లో తనిఖీలు చేస్తొంది. బెంగళూరులో ఉన్న కార్యాలయం,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రజనీకాంత్ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ కూడా బాధపడుతుందని కామెంట్స్ చేసిన మంత్రి ఆర్కే రోజా

sharma somaraju
విజయవాడలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొన్న సూపర్ స్టార్ రజినీకాంత్..చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తుతూ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆర్కే రోజా స్పందించారు. రజినీ కాంత్ వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. రజినీకాంత్ తో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Unguturu(West Godavari): చేబ్రోలు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం .. హార్టికల్చర్ వర్శిటీ వీసీ భార్య మృతి, అతనికి గాయాలు

sharma somaraju
Unguturu(West Godavari): చేబ్రోలు జాతీయ రహదారిపై ఉంగుటూరు మండలంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు చెట్టుకు ఢీకొన్న ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే...
Entertainment News Telugu TV Serials

Brahmamudi: రాజ్ -కావ్యలను ఒకటి చేయబోతున్న ఇంద్రాదేవి.. రాహుల్ – స్వప్న మ్యాటర్ తెలిసిపోతుందా..

bharani jella
Brahmamudi: కావ్య భోజనం తర్వాత అందరికి లెమన్ టీ తెస్తుంది.. అయితే అందరూ తీసుకున్నా కూడా రాజ్ మాత్రం తీసుకోడు.. అప్పుడు రుద్రాని అందరి ముందు తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు వెళ్లు పైకి వెళ్లి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Anantapur: అనంతలో మెగా గృహా ప్రవేశాలు  

sharma somaraju
Anantapur: నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి మే రెండో వారంలో మెగా గృహ ప్రవేశాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ గౌతమి తెలిపారు. ఇళ్ల నిర్మాణ అంశంపై జిల్లా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CR Puram (Prakasam): భైరవకోనలో షాపులకు బహిరంగ వేలం పాట

sharma somaraju
CR Puram (Prakasam):  సీఆర్ పురం మండలంలోని భైరవకోన వేంచేసి ఉన్న త్రిముఖ దుర్గాంబాదేవి ఆలయంలో శనివారం షాపులకు సీల్డ్ టెండర్ కమ్ బహిరంగ వేలం పాటలను నిర్వహించారు. దేవాదాయ శాఖ అధికారులు నిర్వహించిన...
Entertainment News Telugu TV Serials

Nuvvu nenu prema: విక్కీ – పద్మావతి రొమాన్స్.. గుడిలో విక్కీని చూసి షాకైనా కృష్ణ..

bharani jella
Nuvvu nenu prema: అరవింద, విక్కీ చాలా సంతోషంగా ఉంటారు.. అక్క నువ్వు తల్లి కాబోతున్నావని విన్నప్పటి నుంచి నాకు చాలా సంతోషంగా ఉంది.. అయితే మన అమ్మ మన ముందుకు త్వరలోనే రానుంది....
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: భవానీని ఏడిపించిన కృష్ణ.. హ్యాట్సాఫ్ చెప్పిన మురారి..

bharani jella
Krishna Mukunda Murari: నేను చెప్పింది ఏంటి మీరు చేస్తుంది. ఏంటి నేను కృష్ణతో మాట్లాడొద్దని చెప్పాను కదా నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. నేనా అక్క ఎప్పుడు మాట్లాడాను అని రేవతి అంటుంది....
Horoscope దైవం

Daily Horoscope: ఏప్రిల్ 29 – వైశాఖమాసం – రోజు వారి రాశి ఫలాలు

sharma somaraju
Daily Horoscope in Telugu ఏప్రిల్ 29 –శనివారం – వైశాఖమాసం – రోజు వారి రాశి ఫలాలు మేషం అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. బంధువర్గంతో విభేదాలు ఉంటాయి. చేపట్టిన పనులలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Rajinikanth: విజయవాడలో రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు

sharma somaraju
Rajinikanth:  విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల అంకురార్పణ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొన్నారు. ఎన్టీఆర్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ED: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో కీలక పరిణామం .. రూ.31 కోట్ల ఆస్తులను ఆటాచ్ చేసిన ఈడీ

sharma somaraju
ED: స్కీల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీలాండరింగ్ అభియోగాల నేపథ్యంలో డిజైన్ టెక్ సిస్టమ్స్ కు చెందిన రూ.31,20 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. గత చంద్రబాబు ప్రభుత్వ...
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili ఏప్రిల్ 28: కథలో అతి పెద్ద ట్విస్ట్…అరవింద్ ఇంట్లో బాంబు పేల్చిన వసుంధర మాలిని

Deepak Rajula
Malli Nindu Jabili ఏప్రిల్ 28: గుడి మెట్లమీద చనువుగా మాట్లాడుకుంటున్న మల్లి అరవింద్ ను చూసిన వసుంధర మాలిని ఆవేశంతో రగిలి పోతారు. మల్లి నిండు జాబిలి ఏప్రిల్ 28 నేటి ఎపిసోడ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Viveka Case: తెలంగాణ హైకోర్టులో అవినాష్ కు లభించని ఊరట .. ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

sharma somaraju
YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించలేదు. అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్...
Entertainment News రివ్యూలు సినిమా

Agent Review: మాస్ హీరోగా రుజువు చేసుకునే ప్రయత్నంలో అఖిల్ “ఏజెంట్” ఎలా ఉందంటే..?

sekhar
Agent Review: సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటించిన “ఏజెంట్” సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. తెలుగు చలనచిత్ర రంగంలో ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసిన పోకిరి, బాహుబలి సినిమాలు  విడుదల తేదీ...
న్యూస్

Tadepalligudem (west Godavari):  కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసి..

sharma somaraju
Tadepalligudem (west Godavari): పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తతో విడిపోయి పుట్టినింట్లో ఉంటున్న భార్యను నమ్మించి తీసుకువెళ్లి దారుణంగా హత్య చేసిన ప్రభుద్దుడి ఉదంతమిది. గ్రామానికి...
జాతీయం న్యూస్

మహా సీఎం శిండేకి సుప్రీం కోర్టులో షాక్

sharma somaraju
మహా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండేకి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. శివసేన ఆస్తులకు సంబంధించి శిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. ఈ సందర్భంలో...
జాతీయం న్యూస్

Neeraj Chopra: రెజ్లర్లు చేస్తున్న ఆందోళనపై నీరజ్ చోప్రా స్పందన ఇది

sharma somaraju
Neeraj Chopra: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు నాలుగు రోజులుగా ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. బ్రిజ్...
న్యూస్

Rajikanth Bala Krishna: రజినీ – బాలయ్య అప్యాయ పలకరింపులు

sharma somaraju
Rajikanth Bala Krishna: సూపర్ స్టార్ రజినీ కాంత్ కాసేపటి క్రితం విజయవాడ చేరుకున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు రజినీ కాంత్ విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా గన్నవరం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Anantapur: సీఎం జగన్ ఆదేశాలతో బాధితుడికి రూ.2లక్షల చెక్కు అందజేసిన జిల్లా కలెక్టర్

sharma somaraju
Anantapur: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రెండు రోజుల క్రితం అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల మండలంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో పలువురు తమ సమస్యలపై ఫిర్యాదులు చేశారు. వారి...
Entertainment News Telugu TV Serials

Nuvvu nenu prema: అరవింద వల్ల తప్పించుకున్న కృష్ణ.. పద్మావతిని విక్కీ పెళ్లికి ఒప్పిస్తాడా..

bharani jella
Nuvvu nenu prema: అరవింద గర్భవతి అని అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు.. ఇక పద్మావతి ఆ విషయాన్ని విక్కీకి చెబుతుంది.. సంతోషంగా ఉందని ఎత్తుకొని తిప్పుతాడు.. విక్కీ వెళ్లి అక్కకు విషెస్ చెబుతాడు.....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Viveka Case: అవినాష్ రెడ్డి కేసులపై భిన్నవాదనలు .. నేడు ముందస్తు బెయిల్ పై విచారణ .. సర్వత్రా ఉత్కంఠ

sharma somaraju
YS Viveka Case: కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి పై ఉన్న కేసుల విషయంలో భిన్న వాదనలు తెరపైకి వచ్చాయి. వివేకా హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి ముందస్తు...
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: భవానీని మురారితో మాట్లాడేలా చేయడానికి కృష్ణ సరికొత్త ఎత్తుగడ.! భవాని మాట్లాడుతుందా.!?

bharani jella
Krishna Mukunda Murari: మురారి కృష్ణ ఇద్దరూ భోజనం చేయడానికి చూస్తే ఒక్క దాంట్లో కూడా ఫుడ్ ఉండదు అది చూసి కృష్ణ బాధపడుతుంది. వెంటనే మంచినీళ్లు గ్లాసులో పోసి ఇచ్చి మురారి కి...
Entertainment News Telugu TV Serials

Brahmamudi: కావ్యను భార్యగా ఒప్పుకొని రాజ్.. రాజ్, కావ్యల తో వ్రతం చేయయించనున్న ఇంద్రాదేవి…

bharani jella
Brahmamudi: అప్పు, కళ్యాణ్ లు సీక్రెట్ కలుసుకుంటారు.. కావ్య, రాజ్ ల గురించి మాట్లాడుటారు.. వారిద్దరూ విడిపోకూడదు.. అంటే మనం స్వప్న వెనుక ఉన్న ఆ వ్యక్తి ఎవరోనని ప్లాన్స్ వేస్తారు.. ఏం చెయ్యాలి...
Horoscope దైవం

Daily Horoscope: ఏప్రిల్ 28 – వైశాఖమాసం – రోజు వారి రాశి ఫలాలు

sharma somaraju
Daily Horoscope in Telugu ఏప్రిల్ 28 – శుక్రవారం – వైశాఖమాసం – రోజు వారి రాశి ఫలాలు మేషం ఆప్తులతో ధన విషయంలో మాట పట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో కొత్త సమస్యలు...
Entertainment News సినిమా

Pawan Kalyan: సముద్రఖనికి పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్… అదిరిపోయే రిప్లై..!!

sekhar
Pawan Kalyan: నేడు సముద్రఖని పుట్టినరోజు కావటంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ‘‘ప్రతిభావంతుడైన దర్శకుడు,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. 1229 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు..ఎందుకంటే..?

sharma somaraju
అనంతపురం జిల్లాలో ఫేషియల్ యాప్ అటెండెన్స్ ఆలస్యంగా వేసిన 1229 మంది ఉపాధ్యాయులకు డీఇఓ సాయి రాం గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఉద్యోగుల ఆన్ లైన్ హజరు పాఠశాల అటెండెన్స్ యాప్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BRS: టార్గెట్ @ 100 .. పార్టీ సర్వసభ్య సమావేశంలో సీఎం కేసిఆర్ కీలక వ్యాఖ్యలు

sharma somaraju
BRS: బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో పార్టీ అధినేత, సీఎం కేసిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యేలకు హెచ్చరిక లు...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Karnataka Assembly Polls: హోంమంత్రి అమిత్ షా పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

sharma somaraju
Karnataka Assembly Polls: కర్ణాటకలో మరో రెండు వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం రసవత్తరంగా మారింది. ప్రచార పర్వంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Govt: ఏపి సర్కార్ కు స్కోచ్ గోల్డ్ అవార్డు ..అధికారులను అభినందించిన సీఎం జగన్

sharma somaraju
AP Govt: రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల నుండి పెద్ద మొత్తంలో రుణాలు అందించడంతో పాటు ఆ రుణాలు సద్వినియోగం చేసుకుని, సకాలంలో తిరిగి చెల్లించడంలో అత్యుత్తమ ఫలితాలను సాధించడంలో ఏపి సర్కార్...
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili ఏప్రిల్ 27: తండ్రి మీద మనసు విరిగిన మాలిని…అరవింద్ మల్లి చనువు చూసి రగిలిన వసుంధర

Deepak Rajula
Malli Nindu Jabili ఏప్రిల్ 27: శరత్ గురించి నిజం తెలిసిన వసుంధర అతనిని నిలదీస్తుంది. మీ కొటేషన్స్ నా ఎమోషన్స్ ని కూల్చేస్తాయి అని అనుకుంటున్నారా? అని వసుంధర శరత్ ని కడిగేయటం...
Entertainment News సినిమా

Samantha: మళ్లీ హాస్పిటల్ లో జాయిన్ అయిన హీరోయిన్ సమంత..!!

sekhar
Samantha: స్టార్ హీరోయిన్ సమంత గత ఏడాది అక్టోబర్ నెలలో మయోస్సైటీస్ వ్యాధికి గురికావడం తెలిసిందే. ఈ వ్యాధి బారిన పడటంతో దాదాపు నాలుగు నెలల పాటు సినిమా షూటింగ్స్ ఆపేసింది. ఆ టైంలో...