NewsOrbit

Tag : ap news

రాజ‌కీయాలు

యువనేతకు కాపు కార్పోరేషన్ చైర్మన్ గిరి!

sharma somaraju
అమరావతి: కాపు కార్పోరేషన్ చైర్మన్‌గా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ పదవిలో రాజా రెండేళ్లపాటు కొనసాగనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడైన సీనియర్...
మీడియా

సాక్షి ఛానల్ గమ్మత్తులు!

Siva Prasad
ఆదివారం ఉదయం స్క్రోలింగ్ లో మాజీ కేంద్రమంత్రి ఎస్.జయపాల్ రెడ్డి గతించినట్టు సమాచారం బుల్లితెరమీద కదులుతోంది. గమనించి చదివేలోపు ఆ పదాలు పరుగులిడుతున్నాయి. రెండోవాక్యం మొదలయ్యిందో లేదో స్క్రోలింగ్ మీద ప్రకటన వచ్చి కూర్చుంది....
వ్యాఖ్య

మనసులో సున్నితపు త్రాసు!

Siva Prasad
ఈ మధ్యన సీనియర్ జర్నలిస్ట్ భండారు శ్రీనివాసరావు – ఒకానొక ఇంటర్నెట్ గ్రూపులో- ఓ ‘చిత్రకథ’ చెప్పారు . దాన్ని నా మాటల్లో చెప్తా- *** “అనగనగా ఓ వాడకట్టులో ఇద్దరు ఇల్లాళ్లు. ఒకామె...
రాజ‌కీయాలు

‘బాలయ్యపై ఆరోపణలా!’

sharma somaraju
  అమరావతి: అమరావతిని రాజధాని ప్రాంతంగా ప్రకటించకముందే ఈ ప్రాంతంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఆయన సంబంధీకులు సుమారు 500ఎకరాలు కొనుగోలు చేశారని మున్సిపల్ శాఖ మంత్రి...
న్యూస్

‘విధ్వంస రాజకీయాలకు అద్యుడు ఆయనే’

sharma somaraju
అమరావతి: హింస, విధ్వంస రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబేననీ వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి ఆరోపించారు. ట్విట్టర్ వేదికగా ఆదివారం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పరిటాల రవి ఫ్యాక్షన్ హత్య తరువాత జిల్లాలకు ఫోన్‌లు...
రాజ‌కీయాలు

పివిపి, నానిల ట్వీట్ వార్

sharma somaraju
అమరావతి: కేశినేని ట్రావెల్స్ కార్మికుల జీతాల సమస్యపై టిడిపి ఎంపి కేశినేని నాని, వైసిపి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (పివిపి) మద్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. 14మందికి మాత్రమే జీతాల చెల్లింపు సమస్య...
టాప్ స్టోరీస్

మళ్లీ అక్కడే వైఎస్ విగ్రహం!

Siva Prasad
అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని మళ్లీ విజయవాడ పోలీస్ కంట్రోల్ రూం ఎదురుగా ఫ్లైఓవర్ పక్కన పార్క్‌లో ప్రతిష్టించేందుకు రంగం సిద్ధం అయింది. పోలీసు కంట్రోల్‌ రూం సమీపంలో మాజీ...
టాప్ స్టోరీస్

జ్యుడీషియల్ కమిషన్‌ బిల్లు ఆమోదం

sharma somaraju
అమరావతి: కాంట్రాక్టుల్లో అవినీతికి తావులేకుండా జ్యుడీషియల్ కమిషన్‌ ద్వారా  టెండర్ల ఖరారు ప్రక్రియను పూర్తి చేసేందుకు ఉద్దేశించిన బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఈ...
టాప్ స్టోరీస్

‘అసెంబ్లీ ఇష్టారాజ్యమైపోయింది’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గంగా ఉందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదు, మైక్ ఇచ్చినా మధ్యలో...
టాప్ స్టోరీస్

హామీలు మీవి – అమలుకు మేమా!

sharma somaraju
అమరావతి: రైతులకు రుణమాఫీ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చేందుకు వైసిపి ప్రభుత్వం నిరాకరించింది. శాసనసభలో శుక్రవారం టిడిపి సభ్యుల ప్రశ్నకు బదులుగా వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ, టిడిపి హామీలకు తమ ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

గౌరవంగా తప్పుకోండి

sharma somaraju
అమరావతి: గడచిన తెలుగుదేశం ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు పొందిన వారు స్వచ్చందంగా వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలనీ, లేకుంటే వారిని తొలగించాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ అయ్యాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత...
టాప్ స్టోరీస్

మళ్లీ సీఎం పీఠంపై యడ్యూరప్ప

sharma somaraju
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కుమారస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడిపోయి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కొద్ది సేపటి క్రితం యడ్యూరప్ప గవర్నర్ వాజూభాయ్...
టాప్ స్టోరీస్

‘మద్యం’పై ట్వీట్ వార్

sharma somaraju
అమరావతి: మద్యం అమ్మకాల బాధ్యతను ప్రభుత్వానికే అప్పగిస్తూ చట్టాన్ని తెచ్చామనీ తద్వారా గ్రామాల్లో బెల్టుషాపులు పూర్తిగా మూతపడతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ట్వీట్ చేయగా టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ దీనిపై స్పందిస్తూ పొంతన...
టాప్ స్టోరీస్

సభ నుండి టిడిపి వాకౌట్

sharma somaraju
అమరావతి: ఏపి శాసనసభ నుండి వరుసగా మూడో రోజు టిడిపి ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. హైదరాబాదులోని ఏపి ఆస్తులను తెలంగాణకు ఎలా అప్పగించారని టిడిపి నేతలు అధికారపక్షాన్ని నిలదీశారు. తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృత...
న్యూస్

‘తిట్టిపోయడానికి వారికి మైక్’

sharma somaraju
అమరావతి: సిఎం జగన్ కనుసన్నల మేరకే స్పీకర్ సభ నడిపిస్తున్నారు తప్ప సభ్యుల హక్కులను కాపాడటం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. సభ నిర్వహణ తీరుపై టిడిపి తమ నిరసనను గురువారం కూడా...
టాప్ స్టోరీస్

టిడిపి సభ్యుల నిరసన, వాకౌట్

sharma somaraju
అమరావతి: టిడిపి సభ్యులు బుధవారం శాసనసభలోనూ, బయట నిరసన వ్యక్తం చేశారు. టిడిపి శాసనసభాపక్ష ఉప నేతలు అచ్చెన్నాయుడు, రామానాయుడు, బుచ్చయ్య చౌదరిలపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద చంద్రబాబుతో సహా...
టాప్ స్టోరీస్

గవర్నర్‌గా బిశ్వభూషణ్ ప్రమాణ స్వీకారం

sharma somaraju
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన ఒడిసా సీనియర్ బిజెపి నేత బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ్‌కుమార్ బిశ్వభూషన్‌చే ప్రమాణ స్వీకారం...
రాజ‌కీయాలు

‘పిచ్చోడిచేతిలో రాయి’

sharma somaraju
అమరావతి: జగన్మోహనరెడ్డికి అధికారం పిచ్చోడిచేతిలో రాయిలాగా ఉందని విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని వ్యాఖ్యానించారు. ప్రైవేటు సంస్థలు, కర్మాగారాల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే అని జగన్ ప్రభుత్వం చేసిన ప్రకటనపై నాని ట్విట్టర్...
టాప్ స్టోరీస్

‘స్పందనకు జగన్ కితాబు’

sharma somaraju
అమరావతి: స్పందన కార్యక్రమం అమలు తీరుపై మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. స్పందన కార్యక్రమంలో వినతులు ఇస్తే సత్వరమే పరిష్కారం అవుతున్నాయన్న నమ్మకాన్ని కల్గించారని జగన్ అన్నారు. ఈ సందర్భంగా...
టాప్ స్టోరీస్

మొన్న ప్రపంచబ్యాంక్.. నేడు ఎఐఐబి రుణం రద్దు!

Siva Prasad
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి రుణం ప్రతిపాదనను ప్రపంచ బ్యాంక్ రద్దు చేసి వారం తిరగకముందే మరో బ్యాంక్ అదే దారి పట్టింది. అమరావతికి 20 కోట్ల డాలర్ల రుణం ఇవ్వాలనుకున్న ఏసియన్...
రాజ‌కీయాలు

‘హామీలను గుర్తు చేస్తే అసహనమా!’

sharma somaraju
అమరావతి: ఇచ్చిన హామీలను గుర్తు చేస్తుంటే అధికారపక్లంలో అసహనం బాగా పెరిగిపోతోందని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. ముగ్గురు టిడిపి సభ్యులను శాసనసభ బడ్జెట్ సమావేశాల నుండి మంగళవారం సస్పెండ్ చేసిన అనంతరం సభలో...
టాప్ స్టోరీస్

ఎవరు అబద్ధం ఆడుతున్నారు..ట్రంపా మోదీనా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కశ్మీర్ వివాదం పరిష్కారానికి మధ్యవర్తిత్వం చేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ కోరలేదని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మంగళవారం రాజ్యసభలో పేర్కొన్నారు. మోదీ తన...
టాప్ స్టోరీస్

వలసలకు ఆషాడం అడ్డంకి!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వివిధ రాజకీయ పార్టీల నుండి బిజెపిలో చేరాలని ఆలోచన చేస్తున్న నేతలకు ఆషాడ మాసం అడ్డంకిగా మారింది. కేంద్రంలో రెండవ సారి అధికారాన్ని హస్తగతం చేసుకున్న బిజెపి ఉభయ తెలుగు...
న్యూస్

‘సభలో గొంతు నొక్కేందుకే..!’

sharma somaraju
అమరావతి: ప్రజల పక్షాన పోరాడుతుంటే తమ గొంతు నొక్కుతున్నారని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు.సస్సెన్షన్‌కు గురైన టిడిపి సభ్యులు రామానాయుడు, అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరిలు అసెంబ్లీ వెలుపల మీడియాతో మాట్లాడారు. శాసనసభను వాళ్లు...
టాప్ స్టోరీస్

ముగ్గురు టిడిపి సభ్యులు సస్పెన్షన్

sharma somaraju
అమరావతి: ఏపి బడ్జెట్ సమావేశాల్లో తొలి సారిగా ముగ్గురు టిడిపి సభ్యులు సస్పెన్షన్‌కు గురైయ్యారు. శాసనసభ మంగళవారం వాడివేడిగా ప్రారంభమయ్యింది. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఎన్నికల ప్రచార...
టాప్ స్టోరీస్

“ఈ రాత్రి 9 గంటల లోపు తేల్చేయాలి”!

Siva Prasad
బెంగళూరు: కర్నాటక శాసనసభలో బలపరీక్షకు ముఖ్యమంత్రి కుమారస్వామికి స్పీకర్ రమేష్ కుమర్ సోమవారం రాత్రి తొమ్మిది గంటల వరకూ సమయం ఇచ్చారు. అప్పటికీ బలపరీక్షకు నిలబడకపోతే తానే రాజీనామా చేసి వెళతానని ఆయన హెచ్చరించారు. సాయంత్రం...
టాప్ స్టోరీస్

‘అమరావతి బ్రాండ్‌ను దెబ్బతీస్తున్నారు’

sharma somaraju
అమరావతి: అమరావతిపై వైసిపి రాజకీయాలు చేస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. సోమవారం సాయంత్రం మంగళగిరి హాపీ రిసార్ట్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాడు రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానం పంపినా...
టాప్ స్టోరీస్

అసెంబ్లీలో అమరావతి రభస!

sharma somaraju
అమరావతి: అమరావతి ప్రాజెక్టుకు రుణం మంజూరు నుండి ప్రపంచ బ్యాంకు వెనక్కు వెళ్లడానికి కారణం మీరంటే మీరని అధికార, ప్రతిపక్షాలు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. బడ్జెట్‌పై చర్చలో భాగంగా...
న్యూస్

‘స్కాములు చూసే వెనక్కుతగ్గారు’

sharma somaraju
అమరావతి: అమరావతి ఒక స్కాముల పుట్ట అని గుర్తించే ప్రపంచ బ్యాంకు 3500కోట్ల రూపాయల రుణాన్ని నిలిపివేసిందని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.ప్రపంచ బ్యాంకు రుణం నిలిపివేయడంపై ఆయన సోమవారం ట్విట్టర్...
టాప్ స్టోరీస్

‘అటవీ సిబ్బందిపై తిరగబడండి’

sharma somaraju
హైదరాబాదు: ఆయన చట్టానికి లోబడి బాధ్యతలను నిర్వహించాల్సిన ప్రజా ప్రతినిధి. కానీ ఆయన ఆ విషయాన్ని మరచి అధికారులపై గిరిజనులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం చర్చనీయాంశమైంది. మీ హక్కులకు భంగం కలిగితే అటవీశాఖ అధికారులపైనా...
టాప్ స్టోరీస్

కేంద్రం ఎందుకు వెనక్కు వెళ్లినట్లు!?

Siva Prasad
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు రెండు వేల కోట్ల రూపాయల రుణం ఇవ్వాలన్న ప్రతిపాదనను ప్రపంచ బ్యాంక్  ఉపసంహరించుకుందన్న వార్త సంచలనం సృష్టించింది. అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్లో, అమరావతి...
రాజ‌కీయాలు

కేశినేనికి పివిపి సవాల్

sharma somaraju
అమరావతి: విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నానిని ఉద్దేశించి వైసిపికి చెందిన పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (పివిపి) సోమవారం ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు. ‘నాలుగు ఓట్లు తెచ్చుకోలేవు అని అనడం కాదు, మొనగాడివి,...
న్యూస్

‘అవినీతి అంతటా ఉంది ‘

sharma somaraju
అమరావతి: పోలీసు, రెవిన్యూ, రవాణా, మీడియా తదితర అన్ని వ్యవస్థలలో కూడా అవినీతిపరులు  ఉన్నారనీ, అంతమాత్రాన వ్యవస్థ మొత్తానికి అవినీతిని ఆపాదించడం సరి కాదని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆదివారం...
టాప్ స్టోరీస్

బిజెపివైపు చదలవాడ చూపు?

sharma somaraju
అమరావతి: గుంటూరు జిల్లాకు చెందిన మరో టిడిపి నేత పార్టీకి గుడ్ బై చెప్పి కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇటీవల ఎన్నికల్లో గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి టిడిపి తరుపున పోటీ...
న్యూస్

‘జాతీయంలో బ్రాడ్ అంబాసిడర్‌లు’

sharma somaraju
అమరావతి: వైసిపికి చెందిన పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్ (పివిపి) తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీ నాయకుడు, విజయవాడ ఎంపి కేశినేని నానిపైనా మరో సారి ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘పద్నాలుగేళ్లు అధికారంలో...
టాప్ స్టోరీస్

న్యాయ కమిషన్ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం

sharma somaraju
అమరావతి: దేశచరిత్రలో టెండర్ల ప్రక్రియలో ఉత్తమ పారదర్శక విధానానికి వైయస్‌ జగన్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జ్యుడిషియల్‌ కమిషన్‌ ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గ...
టాప్ స్టోరీస్

‘కేంద్రం సూచనను అర్థం చేసుకోవాలి’

sharma somaraju
అమరావతి: విద్యుత్తు కొనుగోళ్ల వ్యవహారంపై ఒక పక్క అసెంబ్లీలో, మరో పక్క బయట రచ్చ జరుగుతున్న నేపథ్యంలో మాజీ ఆర్థిక శాఖ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు దీనిపై కీలక వ్యాఖ్యలు...
రాజ‌కీయాలు

వారు తప్పు చేసి నింద మాపైనా?

sharma somaraju
అమరావతి: చంద్రబాబు నిర్వాకం వల్లనే ప్రపంచ బ్యాంకు రుణం తిరస్కరించిందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి భూసేకరణ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరువల్లే ప్రపంచ బ్యాంకు...
టాప్ స్టోరీస్

విద్యుత్ కొనుగోళ్లపై రాద్దాంతం

sharma somaraju
అమరావతి: విద్యుత్ కొనుగోళ్ల అంశానికి సంబంధించి అసెంబ్లీలో శుక్రవారం జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిలు తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. పిపిఏలపై నిజాలను వక్రీకరిస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తుండగా మూడేళ్ల...
న్యూస్

‘పిపిఎలపై రివ్యూ చేయాలి’

sharma somaraju
  అమ రావతి: అసెంబ్లీ వేదికగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను  సమీక్షించాల్సిన అవసరం ఉందని వైసిపి సభ్యుడు దుద్దుకుంట్ల శ్రీధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి...
న్యూస్

‘బాబు మైండ్ దెబ్బతిందా?’

sharma somaraju
అమరావతి: అధికారం పోయిన తరువాత చంద్రబాబుకు మైండ్ దెబ్బతిన్నట్లు మాట్లాడుతున్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. కృష్ణా నది కరకట్ట విషయంలో చంద్రబాబు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన దానిపై ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి...
రాజ‌కీయాలు

‘నిన్నువదల బేతాళ’

sharma somaraju
అమరావతి: టిడిపి ఎంపి కేశినేని నాని, వైసిపి నేత, పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్(పివిపి)లు ట్వీట్‌ల వార్ కొనసాగిస్తున్నారు. నిన్న పివిపి చేసిన వ్యాఖ్యలపై కేశినేని ట్విట్టర్ వేదికగా ప్రతి విమర్శలు చేయగా పివిపి కవిత్వాన్ని...
టాప్ స్టోరీస్

‘అయిన వాళ్లకు దోచిపెట్టారు’

sharma somaraju
అమరావతి: సబ్ కాంట్రాక్టుల ముసుగులో టిడిపి ప్రభుత్వం తమకు నచ్చిన వారిని తీసుకువచ్చి పోలవరం ప్రాజెక్టులో నామినేషన్ పద్ధతిలో పనులు ఇచ్చారనీ, అక్కడ పెద్ద ఎత్తున స్కామ్‌లు జరిగాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆరోపించారు....
న్యూస్

సినీ పరిశ్రమకూ బడ్జెట్ కేటాయించాలి

sharma somaraju
గుంటూరు: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా ప‌రిశ్ర‌మ అభివృద్దికి 500 కోట్ల‌ రూపాయలతో ప్ర‌భుత్వం మౌలిక స‌దుపాయాలు క‌ల్పించాలని కేంద్ర సెన్సార్ బోర్డు మెంబ‌ర్‌, మూవీ ఆర్ట్స్ అసోసియేష‌న్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర గౌర‌వాధ్య‌క్షుడు, ద‌ర్శ‌కుడు దిలీప్‌రాజా డిమాండ్...
న్యూస్

‘నిధుల మళ్లింపు అవినీతా?’

sharma somaraju
అమరావతి: గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగిందనీ, వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. శాసనమండలిలో గురువారం పిడిఎఫ్ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు, శ్రీనివాసులరెడ్డిలు...
న్యూస్

‘విమర్శలు మాని భాష నేర్చుకో!’

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాల్లో గురువారం  ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టిడిపి సభ్యుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ప్రతిగా జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్...
టాప్ స్టోరీస్

కరకట్ట..కొట్లాట!

sharma somaraju
అమరావతి: కృష్ణానది కరకట్టపై ఉన్న కట్టడాల వ్యవహారం గురువారం శాసనసభలో రభసకు దారి తీసింది. సుప్రీం కోర్టు తీర్పు ఉన్నప్పటికీ తాను అడిగానన్న ఒక్క కారణంతో ప్రజావేదికను కూల్చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు...
టాప్ స్టోరీస్

‘పిపిఎల సమీక్ష సరికాదు’

sharma somaraju
అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం నిజాలు వక్రీకరిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతోందని టిడిపి అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మంగళగిరి హాపిరిసార్ట్స్ లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ,...
న్యూస్

‘సంక్షేమానికి పెద్దపీట’

sharma somaraju
అమరావతి: రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ప్రపంచమంతా తిరిగి వచ్చి చివరకు సినీ దర్శకుడు రాజమౌళికి అప్పగించారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి విమర్శించారు. బడ్జెట్‌పై చర్చకు అసెంబ్లీలో బుగ్గన బుధవారం సమాధానమిస్తూ...
టాప్ స్టోరీస్

‘తిన్నదంతా కక్కిస్తాం’

sharma somaraju
అమరావతి: పోలవరం ప్రాజెక్టు, విద్యుత్ ఒప్పందాలలో అవినీతిపై  చంద్రబాబును వదిలే ప్రశ్న లేదనీ, తిన్నది అంతా కక్కిస్తామనీ వైసిపి రాజసభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. బుధవారం ట్విట్టర్ వేదికగా విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టిడిపి...