NewsOrbit

Tag : trs

తెలంగాణ‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఈటెల మళ్లీ వెనక్కు..!? కేసిఆర్ రాయబారం .. బీజేపీ అలెర్ట్..!

Special Bureau
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈటెల రాజేందర్ మళ్లీ సొంత గూటికి చేరబోతున్నారు అన్న వార్త వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈటెల రాజేందర్ తెలంగాణ బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. టీఆర్ఎస్ బహిష్కరించిన తర్వాత ఆయనకు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు ఎన్నికలు అని తేల్చి చెప్పిన కేసీఆర్

sharma somaraju
Breaking: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ ఇటీవల విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను జాతీయ పార్టీ భారత రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్) గా మార్పు చేసిన సంగతి తెలిసిందే. ఇక...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి హైకోర్టులో షాక్

sharma somaraju
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలు సాగిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు వలపన్ని పట్టుకున్న సంగతి తెలిసిందే. రామచంద్రభారతి,...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

15న కేసిఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం.. చర్చించే అంశాలు ఇవి..

sharma somaraju
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ అధ్యక్షతన మంగళవారం (15వ తేదీ) శాసనసభపక్ష, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనున్నది. వీటితో పాటు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గంతో సంయుక్త సమావేశం నిర్వహించనున్నది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారే – పీఎం నరేంద్ర మోడీ

sharma somaraju
తెలంగాణలో కుటుంబ పాలన పోయి బీజేపీ పాలన వస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. రామగుండం ఎరువుల ప్యాక్టరీ జాతికి అంకితం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ పర్యటనకు విచ్చేసిన ప్రధాన మంత్రి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: కేంద్రంతో వైసీపీ ప్రభుత్వ బంధంపై సీఎం జగన్ ఇచ్చిన క్లారిటీ ఇది

sharma somaraju
YS Jagan: కేంద్రంలోని బీజేపీతో ఏపిలోని వైసీపీ అనధికార పొత్తులో ఉంది అంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు. విశాఖలో ప్రదాన మంత్రి మోడీ అధికార కార్యక్రమానికి వైసీపీ...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

రేపు ఎల్లుండి ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాది రాష్ట్రాల పర్యటన సాగేది ఇలా.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి (11, 12 తేదీల్లో) కర్ణాటక, తమిళనాడు, ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో పీఎం మోడీ పర్యటిస్తారు. ఈ సందర్భంగా...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

టీఆర్ఎస్ నేతల్లో గుబులు రేపుతున్న ఐటీ, ఈడీ సోదాలు.. తాజాగా టీఆర్ఎస్ ఎంపి గాయత్రి రవి కార్యాలయంలో సోదాలు

sharma somaraju
తెలంగాణ రాష్ట్రంలో వరుసగా ఈడీ, ఐడీ దాడులు వ్యాపారాలతో ముడిపడి ఉన్న టీఆర్ఎస్ నేతల్లో గుబులు రేపుతున్నాయి. తెలంగాణలోని పలు గ్రానైట్ సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ),...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TRS MLA poaching case: ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju
TRS MLA poaching case: తెలంగాణ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఇవేళ కీలక ఆదేశాలు ఇచ్చింది....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

మునుగోడులో ఓటమిపై కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి సంచలన కామెంట్స్

sharma somaraju
మునుగోడులో తన ఓటమిపై సంచలన కామెంట్స్ చేశారు కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి కుసుకుంట్ల ప్రభాకరరెడ్డి పదివేలకు పైగా మెజార్టీతో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్...
తెలంగాణ‌ రాజ‌కీయాలు సినిమా

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలలో ఓడిపోయిన కేఏ పాల్ పై సెటైర్ లు వేసిన రామ్ గోపాల్ వర్మ..!!

sekhar
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ 11,666 మెజార్టీతో గెలవడం తెలిసిందే. హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో బీజేపీ ప్రారంభంలో మంచి పోటీ ఇచ్చింది. వాస్తవానికి మునుగోడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అటువంటివి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll: మునుగోడులో టీఆర్ఎస్ ఘన విజయం

sharma somaraju
Munugode Bypoll:  హోరాహోరీగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి తన సమీప ప్రత్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (బీజేపీ) పై...
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll Result 2022: మునుగోడు ఉప ఎన్నికల ఫలితం రౌండ్ ల వారీగా ఇలా… మూడవ స్థానంలో కాంగ్రెస్..ఆధిక్యంలో టీఆర్ఎస్

sharma somaraju
Munugode Bypoll Result 2022: మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రౌండ్ రౌండ్ కు ఓట్ల లెక్కింపులో ప్రదాన రాజకీయ పక్షాలకు నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. తొలి రౌండ్ లో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll Result: ఓటమిని అంగీకరిస్తూనే సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ ..

sharma somaraju
Munugode Bypoll Result: హోరా హోరీగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కారు జోరును బీజేపీ నిలువరించలేకపోయింది. కేవలం రెండు రౌండ్ లలో మాత్రమే బీజేపీ అధిక్యత సాధించగా, ఇప్పటి వరకూ జరిగిన 13 రౌండ్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Results: కొనసాగుతున్న మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు .. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ ఆధిక్యత

sharma somaraju
Munugode Results:  ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మునుగోడు ఉప ఎన్నికల ఫలితం మరి కొద్ది గంటల్లో తేలనుంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని అర్జాల బావి వద్ద గోడౌన్ లో కౌంటింగ్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode bypoll: మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ పై ఈసికి కీలక డిమాండ్ చేసిన మాజీ ఐఏఎస్ అకునూరి మురళి

sharma somaraju
Munugode bypoll: మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని అర్జాల బావి సమీపంలోని గోడౌన్ లో రేపు ఉదయం ఓట్ల లెక్కింపు జరగనుంది....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll: కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు .. రేపు తేలనున్న మునుగోడు ఉప ఎన్నిక విజేత

sharma somaraju
Munugode Bypoll: ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హోరా హోరీగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల ఫలితం రేపు తేలనుంది. కౌంటింగ్ కు సంబంధించి నల్లగొండ జిల్లా కేంద్రంలోని అర్జాల బావి వద్ద...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

కేటిఆర్ చెప్పినట్లు పాన్ ఇండియా మువీ చూపించిన సీఎం కేసిఆర్… బీజేపీపై చాలా ఘాటుగా

sharma somaraju
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ఇప్పటి వరకూ వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ .. ఇవేళ బీజేపీ నాయకత్వం చేస్తున్న అప్రజాస్వామిక విధానాలను తూర్పారబట్టారు. రెండు రోజుల క్రితమే...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll: ఆ పార్టీలకు ఊహించని షాక్ .. మునుగోడు బైపోల్ లో ఈ పార్టీదే హవా .. ఎగ్జిట్ పోల్స్ వెల్లడి

sharma somaraju
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. మద్యాహ్నం వరకూ మందకొడిగా పోలింగ్ జరిగినా ఆ తర్వాత ఊపందుకుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ,....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll: మునుగోడులో మందకొడిగా సాగుతున్న పోలింగ్ .. అధికారుల తీరుపై పలు చోట్ల బీజేపీ, కాంగ్రెస్ ఆందోళన

sharma somaraju
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా 9 గంటల వరకూ 11.2 శాతం పోలింగ్ నమోదైంది. సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugodu Bypoll: మునుగోడులో కొనసాగుతున్న ఉప ఎన్నికల ఓటింగ్

sharma somaraju
Munugodu Bypoll: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది. తొలుత ఎజంట్ల సమక్షంలో అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం అయ్యింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll: ఆర్ఓ కార్యాలయం వద్ద బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డి ధర్నా .. మునుగోడు బయలుదేరిన బండి సంజయ్ అరెస్టు

sharma somaraju
Munugode Bypoll:  ఇతర ప్రాంతాలకు చెందిన టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ కార్యకర్తలు ఇంకా నియోజకవర్గంలో ఉన్నారని ఆరోపిస్తూ బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం రాత్రి చండూరు ఆర్ ఓ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll: మునుగోడులో కొనసాగుతున్న కీలక ఘట్టం .. గోల్డ్ కాయిన్స్ పంపిణీ అంటూ ప్రచారం ..రోడెక్కుతున్న ఓటర్లు

sharma somaraju
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతుండటంతో నియోజకవర్గంలో పోటాపోటీగా ప్రలోభాల పర్వానికి తెరలేపినట్లు తెలుస్తొంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండటంతో అభ్యర్ధులు, వారి మద్దతుదారులు ఓటర్లకు జోరుగా నగదు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

మునుగోడు బైపోల్ ప్రచారం చివరి రోజు ఉద్రిక్తత .. ఈటల కాన్వాయ్ పై రాళ్లదాడి

sharma somaraju
మునుగోడు ఉప ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. ఎన్నికల ప్రచారం చివరి రోజు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పలిమెల గ్రామంలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఘర్షణకు దిగడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిఏ నివాసంలో ఐటీ సోదాలు..

sharma somaraju
Breaking: తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిఏ నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. సోమవారం...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై మౌనం వీడి ఘాటుగా స్పందించిన సీఎం కేసిఆర్ .. ఎమన్నారంటే ..?

sharma somaraju
KCR: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఇప్పటి వరకూ వ్యూహాాత్మక మౌనం పాటిస్తూ వచ్చిన వచ్చిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ ఇవేళ నోరు మెదిపారు. నాలుగు రోజుల క్రితం మొయినాబాద్ ఫామ్ హౌస్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TRS MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి

sharma somaraju
TRS MLAs poaching case:  టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కొద్ది సేపటి క్రితం 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో వారిని చంచల్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll: టీఆర్ఎస్ కు ఊహించని షాక్ ఇచ్చిన ఈసీ .. ఆ నేత ఎన్నికల ప్రచారంపై నిషేదం

sharma somaraju
Munugode Bypoll:  మునుగోడు ఉప ఎన్నికల ప్రచార పర్వం ఉదృతంగా జరుగుతున్న వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డికి ఎన్నికల...
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Munugode: బీజేపీ ఎందుకు గెలవదు ..? మునుగోడులో సెన్సేషన్ .. 5 మెయిన్ పాయింట్స్ ..!

Special Bureau
Munugode: తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. మరో రెండు రోజుల్లో ప్రచార పర్వానికి తెరపడనుండి. నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనుండగా, 6వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో పోలీసులకు ఊరట

sharma somaraju
Breaking: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో (మొయినాబాద్ ఫామ్ హౌస్) సైబరాబాద్ పోలీసులుకు హైకోర్టులో ఊరట లభించింది. తొలుత ఏసీబీ కోర్ట్ తీర్పు ను హైకోర్టు సమర్థించింది. టీఆర్ఎస్ కు చెందిన నలుగురు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TRS MlAs Buying Case: ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంపై ఆడియోలు లీక్ చేసిన టీఆర్ఎస్ .. బీజేపీ నీచ రాజకీయ బాగోతాలకు ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అంటూ..

sharma somaraju
TRS MlAs Buying Case:  ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపిన సంగతి తెలిసిందే. బీజేపీ నీచరాజకీయాలకు తెర లేపింది అంటూ టీఆర్ఎస్ విమర్శిస్తుండగా, ఇది అంతా టీఆర్ఎస్,...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TRS MLAs Buying Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మరో కీలక మలుపు.. మెజిస్ట్రేట్ ఉత్తర్వులపై హైకోర్టులో సవాల్ చేసిన పోలీసుల

sharma somaraju
TRS MLAs Buying Case: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు అరెస్టు చేసిన...
న్యూస్

Bharat Jodo Yatra: ప్రజల ప్రేమ ఇలాానే ఉంటే ఇంకా ఎంతదూరమైనా నడుస్తానన్న రాహుల్ గాంధీ

sharma somaraju
Bharat Jodo Yatra:  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. రాహుల్ పాదయాత్ర రెండో రోజు నారాయణపేట జిల్లా ముక్తల్ కేవి సబ్ స్టేషన్ నుండి...
న్యూస్

ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో టీఆర్ఎస్ కీలక నిర్ణయం

sharma somaraju
నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు బేరసాారాలకు సంబంధించిన కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపుతోంది. బీజేపీ సీక్రెట్ ప్లాన్ ను భగ్నం చేశామనీ టీఆర్ఎస్ వెల్లడిస్తుండగా, ఇదంతా టీఆర్ఎస్ డ్రామా అని బీజేపీ నేతలు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలపై ఆ ముగ్గురిపై కేసు నమోదు.. అసలు ఏమి జరిగింది అంటే.. ?

sharma somaraju
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారం దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. బీజేపీ సీక్రెట్ ప్లాన్ ను భగ్నం చేశామనీ టీఆర్ఎస్ వెల్లడిస్తుండగా, ఇదంతా టీఆర్ఎస్ డ్రామా అని బీజేపీ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: హైదరాబాద్ ఎన్నికల కార్యాలయంలో ప్రొఫెసర్ కోదండరామ్ మౌనదీక్ష

sharma somaraju
Breaking:  మునుగోడు ఉప ఎన్నిక ను ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అభ్యర్ధులు, ఆయా పార్టీల నేతలు ఇంటింటి ప్రచారాలు, రోడ్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

టీఆర్ఎస్ నుండి త్వరలో భారీగా వలసలు అంటూ బీజేపీ నేతల ప్రకటనలు.. ! బీజేపీకి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న టీఆర్ఎస్ .. గులాబీ గూటికి తాజాగా మాజీ ఎంపీ..!!

sharma somaraju
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపాయి. ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తున్నారు. బీజేపీతో పాటు అధికార టీఆర్ఎస్ కూడా ఆపరేషన్ ఆకర్షకు పదును పెట్టింది....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll: బీజేపీ అభ్యర్ధి డ్రామాలు షురూ అయితాయి జర జాగ్రత్త అంటూ కేటిఆర్ సంచలన కామెంట్స్

sharma somaraju
Munugode Bypoll:  మునుగోడు ఉప ఎన్నికలను ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్ధి ప్రభాకరరెడ్డి, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి రెడ్డిలు విస్తృతంగా...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

sharma somaraju
తెలంగాణలో రాజకీయాలు, మునుగోడు ఉప ఎన్నికలపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసిఆర్ కు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేదని, ముందస్తు ఎన్నికలు తెలంగాణలో రావని అన్నారు....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll: మునుగోడు ప్రజలకు హస్యాన్ని పండిస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. ఆర్ఒకు నా శాపం తగిలిందంటూ వ్యాఖ్యలు

sharma somaraju
Munugode Bypoll:  కేఏ పాల్ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఎవరు ఉండరు. దేశ వ్యాప్తంగా పెద్ద పెద్ద నేతలకు, వివిధ దేశాల్లోని ప్రముఖులతోనూ ఆయనకు పరిచయాలు ఉన్నాయి. ఓ పదిహేనేళ్ల క్రితం...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణలో హాట్ టాపిక్ గా మారుతున్న నేతల ఆడియో లీక్ ల వ్యవహారం.. మొన్న కేటీఆర్ .. నేడు ఎంపి వెంకటరెడ్డి ఆడియా.. రేపు ఎవరిదో..?

sharma somaraju
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతల ఆడియోల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఆడియో లీక్ ల రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. రీసెంట్ గా టీఆర్ఎస్...
న్యూస్

Munugode Bypoll: ఆపరేషన్ ఆకర్ష్ కు స్పీడ్ పెంచిన టీఆర్ఎస్ .. నేడు టీఆర్ఎస్ లోకి దాసోజు శ్రావణ్

sharma somaraju
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలను ప్రధాన రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎవరి వ్యూహాల్లో వారు బిజీబీజీగా పావులు కదుపుతున్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll: రోడ్ రోలర్ గుర్తు వివాదం .. ఆర్ఒ పై వేటు

sharma somaraju
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల్లో గుర్తులకు సంబంధించిన వివాదం నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి (ఆర్ఒ)పై వేటుపడింది. నిబంధనల ప్రకారం ఎన్నికల్లో ఒక సారి అభ్యర్ధులకు ఎన్నికల గుర్తులు కేటాయించిన తర్వాత వాటిని మార్చరు....
5th ఎస్టేట్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతోంది. ఈ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..?  అనేది ఊహించడం కష్టతరంగానే ఉంది. ‘న్యూస్ ఆర్బిట్’ ప్రత్యేక పరిశీలన ద్వారా ఆత్మకూరు ఉప ఎన్నిక, బద్వేల్...
న్యూస్

Munugodu Bypoll: టీఆర్ఎస్ ను ఈసీ జాతీయ పార్టీగా గుర్తించిందా..? నమూనా బ్యాలెట్ చూసి షాకైన కాంగ్రెస్..!!

sharma somaraju
Munugodu Bypoll: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ను జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) గా మార్చిన సంగతి తెలిసిందే. పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆమోదించిన తీర్మానాన్ని టీఆర్ఎస్ ఆ మరుసటి రోజే కేంద్ర...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీ గూటికి చేరిన టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

sharma somaraju
ఇటీవల టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ బీజేపీ గూటికి చేరారు. ఆయన ఈ రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: తెలంగాణలో పొలిటికల్ ఎంట్రీపై పవన్ కీలక ప్రకటన .. పొత్తు ఎవరితో అంటే…?

sharma somaraju
Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకూ ఏపి రాజకీయాలపైనే దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. గత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో పోటీ చేస్తానని ముందుగా ప్రకటించినప్పటికీ బీజేపీ నేతల...
న్యూస్

TRS: హైకోర్టులో టీఆర్ఎస్ కు షాక్ .. మరల ఈసీనే ఆశ్రయించిన టీఆర్ఎస్

sharma somaraju
TRS: టీఆర్ఎస్ కు తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. మునుగోడు ఉప ఎన్నికల వేళ .. టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును పోలిన ఎనిమిది గుర్తులను స్వతంత్ర అభ్యర్ధులకు కేటాయించకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: కారును పోలిన గుర్తులు తొలగించాలంటూ టీఆర్ఎస్ నేతల ధర్నా .. చండూరులో ఉద్రిక్తత .. నేతల ఆరెస్టు

sharma somaraju
Breaking: మునుగోడు ఉప ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అధికారి టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును పోలిన గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితా నుండి తొలగించాలని కోరుతూ ఆ పార్టీ ఇంతకు ముందు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక బరిలో భారీగానే అభ్యర్ధులు .. సమరంలో అభ్యర్ధులు వీరే

sharma somaraju
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. మొత్తం 130 మంది అభ్యర్ధులు 199 నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో 47 మంది అభ్యర్దుల నామినేషన్లు పరిశీలనలో తిరస్కరణకు గురైయ్యాయి....