YSRCP: కాకినాడ జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తలిగింది. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో కాకినాడ జిల్లా సీనియర్ నాయకుడు యనమల కృష్ణుడు వైసీపీలో చేరారు. యనమల కృష్ణుడుతో పాటు వైసీపీలో చేరిన వారిలో టీడీపీ...
YS Jagan: అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే ఎంపీ టికెట్ ఇచ్చానని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అన్నారు. గురువారం ఉదయం నామినేషన్ కోసం పులివెందులకు చేరుకున్న సీఎం...
YS Jagan: సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్దం యాత్ర గుంటూరు జిల్లా తాడేపల్లికి చేరుకుంది. తాడేపల్లి జంక్షన్ మీదుగా సీఎం రోడ్...
YSRCP: చంద్రబాబుకు ఓటు వేయటమంటే పులి నోట్లో తల పెట్టినట్లేనని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ హెచ్చరించారు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల బహిరంగ సభలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు అధికారం...
YSRCP: చంద్రబాబు అభివృద్ధి చేసి ఉంటే పొత్తులు ఎందుకు అని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెబితే మోసపు మాటలు గుర్తుకు వస్తాయన్నారు. 2014 లో ఇదే కూటమి...
Congress: ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. ఎపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్ధులను పార్టీ దాదాపు ఖరారు చేసింది. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీలో ఈ...
YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతామని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అన్నారు. మేమంతా సిద్దం బస్సు యాత్రలో భాగంగా నంద్యాల బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తూ.. ఇవాళ జన సముద్రం...
YSRCP: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఈరోజు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మేమంతా సిద్ధం పేరిట చేపడుతున్న ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలి రోజు సభను కడప జిల్లా ప్రొద్దుటూరులో...
YSRCP: అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి పార్టీ అభ్యర్ధిని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. అనకాపల్లి లోక్ సభ స్థానానికి డిప్యూటి సీఎం బూడి ముత్యాల నాయుడును అభ్యర్ధిగా జగన్ ఖరారు చేశారు. ఇప్పటికే 175...
YS Sharmila: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల .. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులను బరిలో దింపేందుకు దృష్టి పెట్టారు. ఈ క్రమంలో వైసీపీలో టికెట్ లు...
వైసీపీ ఆశలు పదిలంగానే ఉన్నాయి. ఒకవైపు.. బీజేపీ-టీడీపీ-జనసేన కూటమిగా రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయంగా మార్పు ఖాయమని అంచనాలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని పలు సర్వేలు కూడా చెబుతున్నాయి. ఎన్డీయే కూటమి క్లీన్...
టీడీపీ, జనసేన, బీజేపీలు చేతులు కలిపాయి. సీట్లు పంచుకున్నాయి. ఇది ప్రస్తుతానికి టైటిల్ మాత్రమే. అసలు సినిమా మరో రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విడుదల కానుంది. గుంటూరు వేదికగా బొప్పూడిలో నిర్వహిస్తున్న ఉమ్మడి...
వచ్చే ఎన్నికలకు సంబంధించి వైసీపీ కొందరికి టికెట్లు ఇవ్వలేదు. దీంతో ఇలాంటి వారు పొరుగు పార్టీ ల్లోకి వెళ్లి టికెట్లు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో ఇది సహజం. ఎవరు ఎవరినైనా ఆశించవచ్చు. ఆశ్రయిం చవచ్చు కూడా....
YSRCP: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో ఏపీలో ప్రధాన రాజకీయ పక్షాలు అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు పూర్తి చేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ – జనసేన 99 మంది అభ్యర్ధులతో తొలి జాబితా...
YSRCP: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 14వ తేదీన తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ముద్రగడ వైసీపీ...
YS Sharmila: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో సారి విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిదని అన్నారు. పోరాడకపోతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పటికీ...
YS Sharmila: విశాఖ విజన్ పేరుతో సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల అనంతరం విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని, ఇక్కడే నివాసం ఉంటానని సీఎం జగన్ ప్రకటించారు....
YSRCP: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టో లపైనే ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఆయా రాజకీయ పార్టీలు ప్రకటించే హామీల పట్ల ప్రజలు ఆకర్షితులు అవుతుంటారు. కర్ణాటక అసెంబ్లీ సమయంలో అక్కడ...
YS Sunitha: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత రెడ్డి ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి సంచలన కామెంట్స్ చేయడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది....
వచ్చే ఎన్నికలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కీలక క్రతువును పూర్తి చేసింది. 94 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఒకటి రెండు స్థానాల్లో మినహా పెద్దగా ఎక్కడా వ్యతిరేకత లేదు. దీనిని అధిగమించేందుకు...
YS Jagan: వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడుగా పేరున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ ఖరారు చేయకపోవడంతో ఇటీవల వైసీపీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ...
YSRCP Gudivada: ఎన్టీఆర్ జిల్లా గుడివాడ వైసీపీలో ఓ వార్త హాట్ టాపిక్ గా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు శత్రువుగా భావిస్తున్న గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిని తప్పించి,...
YS Jagan: ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి వివాహ వేడుకకు షర్మిల సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి హజరు కాలేదు. రాజస్థాన్ లోని జోథ్ పుర్...
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు మరో సారి యాగం చేస్తున్నారు. ఇంతకు ముందు ఎన్నికలకు ముందు ఈ విధంగా చంద్రబాబు యజ్ఞాలు, యాగాలు చేసింది లేదు. తెలంగాణలో కేసిఆర్ కు దైవ భక్తి...
Gudivada Amarnath: రాష్ట్రంలో పలు పరిశ్రమలకు నిన్న వర్చువల్ గా సీఎం జగన్మోహనరెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల్సి ఉంది. అయితే సీఎం రాకపోవడంతో ఆయన స్థానంలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూర్చుని...
Yatra 2: భారతీయ చలనచిత్ర రంగంలో బయోపిక్ ల పర్వం సాగుతోంది. గత కొన్ని సంవత్సరాల నుండి రాజకీయంగా క్రీడారంగంలో రాణించిన అనేకమంది జీవితాలను ఆధారం చేసుకుని పలు బయోపిక్ సినిమాలు రావడం జరిగాయి....
Amit Shah: ఏపీలో బీజేపీతో పొత్తు కోసం టీడీపీ వెంపర్లాడుతున్న సంగతి తెలిసిందే. టీడీపీతో బీజేపీ జత కట్టకూడదని వైసీపీ కోరుకుంటుంది. పొత్తులపై మాట్లాడేందుకు ఇటీవల చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్రనేతలు కేంద్రహోం...
Yatra 2: వైసీపీ అధినేత సీఎం జగన్ పొలిటికల్ కెరియర్ ఆధారంగా తీసిన సినిమా “యాత్ర 2”. మహీ వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 8వ తారీకు రిలీజ్ అయింది....
YS Jagan: రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం పేద వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తుందని, ప్రత్యర్ధి పార్టీ అధికారంలోకి వస్తే ఈ పథకాలు అన్నీ అగిపోతాయని అందుకని పథకాల లబ్దిదారులు అందరూ...
YSRCP: వైసీపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఇన్ చార్జిల మార్పులు చేర్పుల్లో భాగంగా పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పలువురు సిట్టింగ్ లకు షాక్ లు ఇస్తున్న సంగతి తెలిసిందే. సర్వేల ఆధారంగా పార్టీలో...
YSRCP: వైసీపీ ఇన్ చార్జిలకు సంబంధించి ఆరవ జాబితాను పార్టీ అధిష్టానం విడుదల చేసింది. ఇంతకు ముందు ప్రకటించిన జాబితాలోని ఇన్ చార్జిలను హైకమాండ్ మార్పులు, చేర్పులు చేసింది. తాజాగా విడుదల చేసిన జాబితాలో...
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై ఏపీలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే పరిస్థితి లేదు. ఈ రెండు పార్టీలు కేంద్రంలోని బీజేపీకి అనధికార...
JD Lakshminarayana: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని బీజేపీ పెద్దలు గతంలో చాలా సార్లు సెలవు ఇచ్చారు. కానీ ఏపీలోని రాజకీయ నాయకులు మాత్రం ప్రజల చెవిలో పువ్వులు పెట్టేందుకు...
TDP-YSRCP: ఏపీలో శనివారం ఒక్క రోజు పరిస్థితిని గమనిస్తే.. చెవులు దద్దరిల్లిపోయిన పరిస్థితి కనిపించింది. ఒకవైపు అధికార పార్టీ వైసీపీ, మరోవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, ఇంకో వైపు.. కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలలు...
Chandrababu: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ఆరంభమైందనీ, జగన్ ను ఓడించడానికి జనం సిద్దంగా ఉన్నారని, జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో గెలుపు టీడీపీ – జనసేన పార్టీదేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు....
YS Jagan: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఇవేళ విశాఖ నుండి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. భీమిలి నియోజకవర్గం సంగివలసలో క్యాడర్ తో సిద్దం పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఉమ్మడి విశాఖ,...
YSRCP: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ‘సిద్దం’ పేరుతో పార్టీ క్యాడర్ తో వైసీపీ నేటి నుండి సమావేశాలు నిర్వహిస్తొంది. తొలి సమావేశం విశాఖ జిల్లా భీమిలిలో ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ కార్యకర్తలతో సమావేశం...
Sajjala Rama Krishna Reddy: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పై, ప్రభుత్వంపై వైఎస్ షర్మిల చేస్తున్న విమర్శలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మరో సారి స్పందించారు. రాష్ట్ర...
YS Sharmila: కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని చీల్చి రాజకీయాలు చేస్తుందంటూ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల తీవ్రంగా స్పందించారు. జిల్లాల పర్యటనలో భాగంగా కాకినాడలో ఇవేళ పార్టీ కార్యకర్తలు, నేతలతో...
Sajjala Vs YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ తరపున ఆ...
YS Sharmila Son Raja Reddy Engagement: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి. అట్లూరి ప్రియ నిశ్చితార్ధ వేడుక హైదరాబాద్ శివారు గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ లో గురువారం...
YSRCP: వైఎస్ఆర్ సీపీ ఇన్ చార్జిల మార్పు, చేర్పుల ప్రక్రియ ఆ పార్టీ నేతల్లో ఆందోళన రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు విడతలుగా వైసీపీ ఇన్ చార్జిలను ప్రకటించింది. పలువురు ఎంపీలను అసెంబ్లీ...
YS Sharmila: వైఎస్ఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల తన రాజకీయ పార్టీని ఇటీవల కాంగ్రెస్ లో విలీనం చేసి పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించే అవకాశాలు...
YS Jagan: ఒక నాటి ప్రముఖ సువార్తకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మంగళవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసేందుకు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అయితే ముందుగా అనుమతి...
Yatra 2: దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ప్రజలు ఎన్నుకున్న చివరి ముఖ్యమంత్రి. వైయస్ రాజశేఖర్ రెడ్డి కారణంగానే ఆనాడు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...
YS Sharmila: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల ఇవేళ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ప్రారంభించిన వైఎస్ఆర్ టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు....
YS Jagan: కాకినాడలో జరిగిన బహిరంగ సభలో సోదరి వైఎస్ షర్మిల వ్యవహారంపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ...
ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ మూడవ సారి ఎన్నికల బరిలో నిలవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బుగ్గనతో పాటు పలువురు సీనియర్ నేతలు ఇంతకు ముందు తమ వారసులకు రాబోయే ఎన్నికల్లో...