NewsOrbit

Tag : rahul gandhi

జాతీయం టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్ ప్ర‌పంచం హెల్త్

బ్రేకింగ్ : వ‌చ్చే వారంలోనే వ్యాక్సిన్ … ఇప్ప‌టికే 23 ల‌క్ష‌ల మందికి…

sridhar
దేశ‌వ్యాప్తంగా ఇప్పుడు అంద‌రి చూపు క‌రోనా వ్యాక్సిన్ పైనే. ఈ వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వ‌స్తుందా అంటూ ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు. విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం వ‌చ్చే వారం వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది....
న్యూస్

రాహుల్ గాంధీ వ్యాఖ్యలలో మర్మమేమిటో కానీ కాంగ్రెస్ నేతల మీటింగ్ సక్సెస్!

Yandamuri
కాంగ్రెస్ పార్టీ పగ్గాలను మరోసారి రాహుల్ గాంధీ తీసుకోవాలనుకుంటున్నారా?అంటే ఆయనకు ఆ ఉద్దేశం ఉన్నట్లుగా శనివారం జరిగిన పార్టీ కీలక సమావేశంలో చేసిన వ్యాఖ్యలు సూచిస్తున్నాయిపార్టీలో అందరూ కోరుకుంటున్నట్టు తను పార్టీకోసం పని చేయదలుచుకుంటున్నానని...
న్యూస్

ఇదీ కాంగ్రెస్ రాజకీయం..! రేవంత్ కి సీనియర్ల “లేఖ” పోటు..!

sharma somaraju
  తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకం ఆ పార్టీ అధిష్టానానికి తీవ్ర తలనొప్పిగా మారుతోంది. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమికి నైతిక బాధ్యత...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కాంగ్రెస్ పార్టీది ఆత్మహత్యా సదృశ్యం : పదవుల పాకులట

Special Bureau
    ప్రజాస్వామ్య దేశంలో పాలకపక్షం ఎంత బలంగా ఉండాలో ప్రతిపక్షం అంత కంటే బలంగా ఉండాలి… అప్పుడే ఆ దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.. ఇప్పుడు భారత దేశానికి ఇదే లోపించినట్లు కనిపిస్తోంది. బిజెపి...
న్యూస్ రాజ‌కీయాలు

ఢిల్లీ ఫ్లైట్ ఎక్కబోతున్న రేవంత్ రెడ్డి..??

sekhar
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ పదవి విషయంలో ఇటీవల రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఠాగూర్ అందరి అభిప్రాయాలను తీసుకుని నివేదిక రూపంలో హైకమాండ్ కి ఇవ్వటం తెలిసిందే. ఇదిలా ఉంటే తెలంగాణ పీసీసీ...
న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీలోకి జానారెడ్డి … రాహుల్ గాంధీ చెప్పినా ఆగేది లేదు

sridhar
తెలంగాణ‌లో గ‌త కొద్దిరోజులుగా ఎన్నిక‌ల వేడి కొన‌సాగుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక‌, అనంత‌రం గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల సంద‌డి జ‌రిగింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో మరో నియోజకవర్గంలో ఉప...
న్యూస్ రాజ‌కీయాలు

వ్యవసాయ చట్టాల రద్దుకై రాష్టపతికి అఖిలపక్ష నేతల వినతి

sharma somaraju
  నూతన వ్యవసాయ చట్టాలపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ శివారులో పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు  చెందిన వేలాది మంది రైతులు గత 14 రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. రైతు...
న్యూస్ రాజ‌కీయాలు

కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కన్నుమూత

sharma somaraju
  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సోనియా గాంధీ వ్యక్తిగత రాజకీయ వ్యవహారాల సలహాదారు అహ్మద్ పటేల్ (71) నేటి తెల్లవారుజామున కన్నుమూశారు. అహ్మద్ పటేల్‌కు నెల రోజుల క్రితం కరోనా సోకింది. అప్పటి...
న్యూస్ రాజ‌కీయాలు

పార్టీలో లోకేష్ పరిస్థితి చూసి బయట వినబడుతున్న డైలాగ్..??

sekhar
చంద్రబాబు వారసుడిగా మొట్టమొదటిసారి పార్టీ తరఫున ఎమ్మెల్సీగా బరిలోకి దిగి అతి తక్కువ సమయంలో మంత్రి అయిపోయారు లోకేష్. చంద్రబాబు కొడుకు కావడంతో చాలా మంది రాజకీయ నేతలు అప్పట్లో లోకేష్ ఎంట్రీ పై...
న్యూస్ రాజ‌కీయాలు

పవన్, చిరు రాజకీయాలపై షాకింగ్ కామెంట్ లు చేసిన హర్ష కుమార్..!!

sekhar
మాజీ ఎంపీ హర్షకుమార్ తాజాగా చిరంజీవి ప్రజారాజ్యం పై పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ లపై షాకింగ్ కామెంట్ చేశారు. ఉభయ గోదావరి జిల్లాలలో ఈ రెండు పార్టీలు పోటీచేసిన సమయంలో సీట్లు...
న్యూస్ రాజ‌కీయాలు

ప్రియాంక గాంధీ వద్రాకు క్షమాపణలు చెప్పిన నోయిడా పోలీసు శాఖ..!!

Special Bureau
  (న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వద్రాకు యుపి పోలీసులు క్షమాపణ చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌ హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్ గాంధీతో...
రాజ‌కీయాలు

అదిగదిగో వెలుగుతున్న కాంగ్రెస్.. ఉత్తరాదిన కొత్త ఆశలు

Muraliak
వరుసగా రెండు ఎన్నికల్లో ఓటమి కాంగ్రెస్ ను జీవచ్చవంలా మార్చేసి.. పార్టీ భవిష్యత్ ఆశలు గల్లంతయ్యేలా చేసింది. బీజేపీలో మోదీ-అమిత్ షా ద్వయం యాక్టివ్ గా ఉన్నన్నాళ్లూ కాంగ్రెస్ మనుగడ కష్టమేనని దేశవ్యాప్తంగా వ్యాఖ్యాలు...
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్‌ను టార్గెట్ చేసిన సీత‌క్క ఇంత గుర్తింపు ఎలా పొందారంటే…

sridhar
సీత‌క్క‌… తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే. అడ‌వి బాట ప‌ట్టిన ఆమె అనంత‌రం ప్ర‌జా జీవితంలోకి వ‌చ్చి ఎమ్మెల్యేగా ప్ర‌జ‌ల‌కు ఎంతో చేర‌వ అవుతున్నారు. ఇటీవ‌ల ఆమె ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్న తీరు ఎంద‌రికో న‌చ్చింది....
టాప్ స్టోరీస్ న్యూస్

హత్రాస్ కేసును సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన సీఎం యోగి

Special Bureau
  హత్రాస్ దళిత యువతి హత్యాచర ఘటనపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాధ్ ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి...
న్యూస్ రాజ‌కీయాలు

దక్షిణాది నుంచి కీలక నేతని రంగంలోకి దింపుతున్న కాంగ్రెస్..!!

sekhar
దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దాదాపు వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ పార్టీ గ్రౌండ్ స్థాయి నుండి క్షేత్ర స్థాయి వరకు అత్యంత బలమైన...
న్యూస్ రాజ‌కీయాలు

ఈ ప్రపంచంలో నేను ఎవ్వరికీ భయపడను.. రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్

Varun G
అన్యాయానికి తాను తలొగ్గనని… ఎవ్వరికీ భయపడనని.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. ఈ ప్రపంచంలో నేను ఎవ్వరికీ భయపడను.. ఎటువంటి...
న్యూస్ రాజ‌కీయాలు

హద్రాత్ వెళ్ళకుండా రాహుల్‌, ప్రియాంకను అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత

Special Bureau
  (న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) కాంగ్రేస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వద్రాలు యుపిలోని హద్రాత్ గ్రామంలోని బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంలో...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

అంతే మరి .. అది దిల్లీ సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు రా … !!

siddhu
నెహ్రూ కుటుంబం దేనినైనా సహిస్తుంది కానీ ధిక్కారం మాత్రం సహించదు. ఇక తమ కుటుంబం పట్ల అవిధేయత చూపించిన వాడిని మాత్రం ఊరికే వదిలిపెట్టదు. వారు సీనియర్లు జూనియర్లు కావచ్చు…. పార్టీకి ఎంతో సేవ...
Featured న్యూస్ రాజ‌కీయాలు

కాంగ్రెస్ ప్రక్షాళన..! కానీ లోటుని పూడ్చేదెవ్వరు..??

Muraliak
ఎన్నో రాజకీయపార్టీలు పుడతాయి. కొన్ని అధికారం చేజిక్కించుకునే వరకూ వెళ్తే మరికొన్ని మధ్యలోనే కనుమరుగైపోతాయి. కానీ.. శతాబ్దానికి క్రితమే ఓ పార్టీ పుట్టి దశాబ్దాలపాటు దేశాన్ని ఏలిన పార్టీ అంటే దేశంలో కాంగ్రెస్ మాత్రమే. దేశంలోని...
Featured బిగ్ స్టోరీ

కొత్త “ట్రోలు”బొమ్మ..! పాపం మోడీ పదేళ్లలో తొలి పరాభవం..!!?

Srinivas Manem
బాహుబలి సినిమాలో బాహుబలిని కట్టప్ప చంపడం ఎంత పాపం..!? ఎన్టీఆర్ ని గద్దె దించేసి చంద్రబాబు సీఎం అయిపోవడం ఎంత దారుణం..!? మొదటిది కుట్ర.., రెండోది కుతంత్రం.., ఇక మూడోది మనం చెప్పుకోవాలి. ఈ...
న్యూస్ రాజ‌కీయాలు

మోదీకి ఈ క‌ష్టం ఊహించ‌నిదా..ఇక ఆప్ష‌నే లేదా?

sridhar
దేశ ఆర్థిక ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌ర స్థితికి చేరుకుంద‌నేది ఇప్పుడు అనేక‌మంది చెప్తున్న మాట‌. దేశీయ ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో పతనమైంది. కరోనా వైరస్ మహమ్మారి విలయంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక...
న్యూస్ రాజ‌కీయాలు

కిరణ్ కుమార్ రెడ్డి ని నిద్రలేపింది చంద్రబాబే నా ? 

sekhar
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏపీలో తిరిగి కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించాలని తెగ తాపత్రయ పడుతున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తో కూడా...
న్యూస్ రాజ‌కీయాలు

ఈ కాంగ్రెస్ పార్టీని….బాగు చేయ‌డం ఎవ‌రి త‌రం కాదా?

sridhar
ఒక‌టి త‌ర్వాత ఒక‌టి అన్న‌ట్లుగా…. కాంగ్రెస్ పార్టీలో లుక‌లుక‌లు, అంత‌ర్గ‌త సంక్షోభాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన రాజ‌స్థాన్ సంక్షోభం కొలిక్కి రాగానే… కాంగ్రెస్ పార్టీలో మరో సంక్షోభం తలెత్తింది. పార్టీ నాయకత్వాన్ని...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ప్రియమైన కాంగ్రెస్ నే నమ్ముకున్న మూర్ఖులారా !!

siddhu
ఎన్నో తర్జనభర్జనల అనంతరం చివరికి సోనియా గాంధీ మళ్లీ జాతీయ కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నికైంది. ఇది అందరికీ తెలిసిన మాట. కానీ లోపల జరిగిన విషయం వేరే అని ఈ తంతు...
Featured రాజ‌కీయాలు

వహ్వా..! సో”నయా” రాజకీయం..! విరిగిన వేళ్ళను అతికిస్తున్నట్టు..!!

Srinivas Manem
కాంగ్రెస్ అంటే ముసలోళ్ల పార్టీ…! కాంగ్రెస్ అంటే కాకలు తిరిగిన, చాదస్తం నిండిన, మాటల రాయుళ్ల పార్టీ అనుకున్నారేమో..! ఆ పార్టీలో ఉద్దండులు, నిష్ణాతులున్నారు, రాజకీయం కురువృద్ధులున్నారు. కాకపోతే కాలం కలిసి రాలేదు అంతే..!!...
రాజ‌కీయాలు

రేవంత్ కి వేరే పార్టీ అవసరం ఏమొచ్చింది..??

Muraliak
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ఇటివల వార్తలు వస్తున్నాయి. మూడు సంవత్సరాలుగా తెలంగాణ కాంగ్రెస్ లో కీలకంగా మారిన రేవంత్ కు వేరు కుంపటి పెట్టుకునే ఆలోచన ఎందుకు వచ్చినట్టు.....
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ది రివెంజ్ స్టార్ట్స్ : గులాం నబీ ఆజాద్ ఉగ్రరూపం చూడనున్నారు ?

siddhu
ఎప్పటినుండో కాంగ్రెస్ పార్టీకి బలహీనత అంతర్గతంగా ఏర్పడిన గ్రూపులే. ఏ పార్టీలో అయినా ఇలాంటివి కామన్ అయినప్పటికీ… ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రం అవి ఆ పార్టీకి తీరని లోటు చేస్తున్నాయి. ప్రస్తుతం పార్టీలో...
న్యూస్ రాజ‌కీయాలు

సోనియాకి పదవి వచ్చినా వేస్ట్..! అసలు మీటింగ్ లో ఏం జరిగిందో చూడండి..!!

siddhu
దేశంలో బీజేపీ హవా రోజురోజుకి పెరిగిపోతోంది. మోడీ అమిత్ షా ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ బిజెపి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే పార్టీల పని పడుతూ ప్రత్యర్థులకు దిమ్మతిరిగే చెక్ పెట్టే రీతిలో రాజకీయాలు చేస్తున్నారు. మోడీ...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

టీడీపీ – కాంగ్రెస్ పార్టీకి… 23 కీ లింకేంటి..??

sharma somaraju
  చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న తెలుగుదేశం పార్టీకి, సోనియా గాంధీ ఆధ్వర్యంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ మధ్య ఒక అంకెతోనూ లింగ్ ఏర్పడింది. అదేంటి చంద్రబాబుకు, కాంగ్రెస్ పార్టీకి గతం నుండి...
న్యూస్ బిగ్ స్టోరీ

రాహుల్ గాంధీ మొండి పట్టు .. గట్టి భవిష్యత్తు కోసమేనా ?

siddhu
చివరికి రాహుల్ గాంధీ  అధ్యక్ష బాధ్యతలను చేపట్టడు అని తేలిపోయింది. ఎవరో ఒకరిని అయితే కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించాల్సి ఉన్నది. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగనున్నారు. అయితే ఆమె...
Featured న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్: సోనియాకే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు… వీడిన సందిగ్దత

Vihari
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి విషయంలో ఏర్పడిన సందిగ్దత ఎట్టకేలకు వీడిపోయింది. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొంత కాలం పాటు సోనియా గాంధీ కొనసాగనున్నారు. ఈ మేరకు సీడబ్ల్యుసీ భేటీలో జరిగిన వాడీ...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

రాహులో.. రాహులా..” నిన్ను ఆగం చేసిండ్రురో..!! కాంగ్రెస్ కల్లోలం..!

sharma somaraju
  జాతీయ కాంగ్రెస్ పార్టీలో కలహాలు కాపురం చేస్తున్నట్లు మరో సారి బహిర్గతం అయ్యాయి. మిగతా పార్టీలతో పోల్చుకుంటే మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే అన్న విషయం అందరికీ తెలిసిందేే....
న్యూస్

పేక మేడలా కుప్పకూలబోతున్న నేషనల్ కాంగ్రెస్ : సోనియా టెన్షన్ టెన్షన్ ! 

sridhar
ఇండియ‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్‌… దేశంలోనే అతి పురాతనమైన రాజ‌కీయ పార్టీ. అయితే, ఈ పార్టీకి ఫుల్ టైం అధ్యక్షుడు కూడా లేని ప‌రిస్థితి. కొందరు రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉండాలని కోరుకుంటే.. మరికొందరు సోనియాగాంధీయే...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

డిల్లీ ఎక్స్ క్లూజీవ్ : కాంగ్రెస్ కి సోనియా ఫామిలీ టాటా ??

siddhu
భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత భారతీయులంతా ఎరిగిన ఏకైక పార్టీ…. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. దశాబ్దాల పాటు భరత ఖండాన్ని ఏకగ్రీవంగా పాలించిన ఈ పార్టీ ఇప్పుడు శిధిలావస్థలో ఉంది అంటే అతిశయోక్తి కాదు....
న్యూస్ రాజ‌కీయాలు

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిననల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అను నేను …… !! 

sekhar
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. రాహుల్ గాంధీని అదేవిధంగా ప్రియాంక గాంధీ ఢిల్లీలో ప్రత్యేకంగా కలిసి ఏపీలో టిడిపి...
రాజ‌కీయాలు సినిమా

చిరు పొలిటికల్ పయనం..! మూడు కూడళ్లలో ఎటువైపు..??

Muraliak
తెలుగు సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం నాలుగు దశాబ్దాలుగా అప్రతిహతంగా కొనసాగుతోంది. తెలుగు సినిమా స్థాయిని జాతీయస్థాయికి తీసుకెళ్లిన హీరోగా చిరంజీవి పేరు ప్రఖ్యాతుల గురించి తెలిసిందే. అద్భుతమైన డ్యాన్స్, ఒరిజినల్ ఫైట్స్ చేయాలంటే...
రాజ‌కీయాలు

రాజస్థాన్ కథ వెనుక ఇంత రాజకీయం జరిగిందా..?

Muraliak
ఎత్తులకు పైఎత్తులతో సాగే చదరంగం ఆట ప్రత్యక్ష యుద్ధం చేస్తున్నట్టే ఉంటుంది. రాజకీయ చదరంగంలో కూడా పలుమార్లు పార్టీల మధ్య ఎత్తుకు పైఎత్తులు, సమీకరణాలు, నాయకుల ఆలోచనలు.. ఈ ఆటనే తలపిస్తాయి. ఇటివల జరిగిన...
Featured బిగ్ స్టోరీ

రాజస్థాన్ కథ సుఖాంతం… తెర వెనుక ఏం జరిగింది?

DEVELOPING STORY
ఎన్నితిట్టినా మౌనమే సమాధానం కాంగ్రెస్ యువనాయకుడు సచిన్ పైలట్, ప్రత్యర్థులకు ఒక్కటే చెబుతూ వచ్చారు. నేను ఎప్పటికీ బీజేపీలో చేరను. అది ఇప్పుడు మీ అందరికీ అర్థమయ్యే ఉంటుందని రాహుల్ గాంధీతో భేటీ తర్వాత...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

పార్టీకి అధ్యక్షుడు కావలెను..! పాపం.., జాతీయ పార్టీ పరిస్థితి ఇలా…!

sharma somaraju
  130 ఏళ్ల చరిత్ర. వందేళ్లకు పైగా అధికారం. వేలకొద్దీ నేతలు. వందల సంఖ్యలో జాతీయ స్థాయిలో పేరొందిన నాయకులు. కోట్ల మంది కార్యకర్తలు. రాజకీయం అంటే ఆ పార్టీదే. ఇవన్నీ ఆ జాతీయ...
న్యూస్ రాజ‌కీయాలు

భారత భూభాగంలోకి చైనా బలగాలు వచ్చాయా..? రాహుల్ నోట అదేమాట.. !!

sharma somaraju
భారత్ – చైనా దేశాల మధ్య గత కొద్ది రోజులుగా సరిహద్దు వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొంత మంది నిపుణులు చైనా బలగాలు భారత భూభాగం లోకి వచ్చాయని అంటుండగా…...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కండిషన్ లు పెట్టే బొమ్మ మీకు లేదు రాహుల్ జీ .. అర్ధం అవట్లేదా ?

siddhu
జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ వాసులు అయితే అతనిని నారా లోకేష్ తో పోలుస్తారు కానీ మరీ లోకేష్ ను అందరూ అనేంతలా కాకపోయినా రాహుల్ రాజకీయాల్లో...
Featured బిగ్ స్టోరీ

బీజేపీ అంతే ఆ గేమ్ లో ఆరితేరింది…!

Srinivas Manem
బీజేపీ అంటే అంతే ఓటర్ల నిర్ణయంతో పని లేదు. తమకు ఎందుకు తక్కువ సీట్లు ఇచ్చారో అవసరం లేదు. తమకు సీఎం కుర్చీ ఎంత దూరంలో ఉంది..? ఎంత మంది కావాలి..? ఏం చేయాలి..?...
న్యూస్

అమిత్ షా నోట.. యుద్ధం మాట..! ఎవరితోనంటే?

sharma somaraju
ఒక పక్క కరోనా మహమ్మారి, మరో పక్క చైనా – భారత్ సరిహద్దులో నెలకొన్న పరిస్థితులను ఉద్దేశిస్తూ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఒ...
న్యూస్

నేషనల్ మీడియాలో వైరల్ ! రాహుల్ గాంధీకి జగన్ సూపర్ పంచ్ !!

Yandamuri
జాతీయ రాజకీయాలపై పెద్దగా ఫోకస్ పెట్టని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చైనా సరిహద్దు వివాదంపై రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇచ్చారు.ఏడాది కాలంగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ...
న్యూస్

ఇండియా బోర్డర్ ని చైనా బలగాలు ఆక్రమించాయా ??

sharma somaraju
చైనా – భారత్ సరిహద్దులో లఢక్ తూర్పు భాగంలో ఆర్మీల మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. చైనా ఆర్మీ అక్కడ మోహరించి కవ్వింపు చర్యలకు పాల్పడటాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా తప్పుపడుతున్నది. ఈ...
న్యూస్

‘కరోనా సంక్షోభం నుండి బయటపడాలంటే ప్రజల చేతికి డబ్భులు చేరాలి’

sharma somaraju
న్యూఢిల్లీ : కరోనా లాక్ డౌన్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రజల చేతుల్లోకి కేంద్రం డబ్బు చేర్చాలని ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ డిమాండ్‌ చేశారు. అలా చేయని పక్షంలో పేదల జీవితాలు మరింత...
టాప్ స్టోరీస్

‘ఈ ప్రధానికి హుందాతనం తెలియదు’!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: లోక్‌సభలో తనను ట్యూబ్‌లైట్ అంటూ అవహేళన చేసిన ప్రధాని మోదీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బదులిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన లోక్‌సభ వాయిదా  పడిన అనంతరం మీడియాతో...
టాప్ స్టోరీస్

పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: కొద్దిసేపట్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద విపక్షాలు ధర్నా చేపట్టాయి. ఈ ధర్నాలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా...
టాప్ స్టోరీస్

‘నిర్వాకం బయటకొస్తుందని దడుచుకున్నారు’!

Siva Prasad
(న్యూస్ అర్బిట్ బ్యూరో) ముంబై: తమ నిర్వాకం ఎక్కడ బయటపడుతుందోనని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భయపడినందువల్లనే భీమా కోరేగావ్ కేసు దర్యాప్తును హఠాత్తుగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు అప్పగించారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ...
టాప్ స్టోరీస్

‘ఈ గడ్డం వాడితో చర్చించండి చూద్దాం’!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై బహిరంగ చర్చకు రావాలన్న హోంమంత్రి అమిత్ షా సవాలును అందరికన్నా ముందు బిఎస్‌పి నేత మాయావతి స్వీకరించారు. ఎక్కడైనా ఏ వేదికపైనయినా చర్చకు...