NewsOrbit

Tag : latest telugu news

Right Side Videos

ప్రాణాలకు తెగించి..!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కొకైన్‌తో  నిండిన సబ్‌మెరైన్ దూసుకుపోతోంది. అమెరికా కోస్ట్ గార్డ్ జవానులు రెండు బోట్లలో వెంటపడ్డారు. బోటు ఆపండి అంటూ వెంటాడారు. చివరికి జలాంతర్గామి దగ్గరకు వచ్చిన తర్వాత ముగ్గురు జవాన్లు...
టాప్ స్టోరీస్

చెన్నైకు వాటర్ ట్రెయిన్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మంచినీటి కొరతతో అల్లాడుతున్న చెన్నై నగరానికి శుక్రవారం ఉదయం వాటర్ ట్రయిన్ బయలుదేరి వెళ్లింది. చెన్నై నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోలార్‌పేట నుంచి 25 లక్షల లీటర్ల...
టాప్ స్టోరీస్

‘మేము తలచుకుంటే కూర్చోలేరు’!

Siva Prasad
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శుక్రవారం తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సున్నా వడ్డీ రుణాలపై నిన్న జరిగిన వాగ్వివాదం నేడు కూడా కొనసాగింది. రైతులకు టిడిపి ప్రభుత్వం చిల్లిగవ్వ ఇవ్వలేదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్...
న్యూస్

కంగనకు జర్నలిస్టుల మంట!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) క్షమాపణ చెప్పని పక్షంలో బాలీవుడ్ స్టార్ కంగనా రనౌత్‌ను బహిష్కరిస్తామని ముంబై సినిమా జర్నలిస్టులు అల్టిమేటం జారీ చేశారు. గత ఆదివారం జడ్జిమెంటల్ హై క్యా సినిమా పాట విడుదల...
వ్యాఖ్య

సంస్కారం  ఏదీ!?

Siva Prasad
కన్యాశుల్కం  వయస్సు  యెంత ఆమధ్యనే  నూరేళ్లు  నిండేయి అప్పుడు  ప్రతి  ఇంట్లోనూ  గంగాభగీరథీ  సమానులుగిరీశం  భాషలో బ్యూటిఫుల్  యంగ్  విడోస్ ఉండేవారు వాళ్ళు  ఏంచేసేవారు పుట్టింట్లో అప్పడాలో వొడియాలో అవకాయో పెట్టడం పురుళ్ళు పొయ్యడం  అంతే తీరికవుంటే  ఆధ్యాత్మ రామాయణ  కీర్తనలు...
టాప్ స్టోరీస్

మంత్రి గారికి పీతల బహుమతి!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ఆనకట్టకు గండి కొట్టింది పీతలేనన్న మంత్రి గుర్తున్నాడా? ఈరోజు కొందరు కార్యకర్తలు ఆయన ఇంటికి వెళ్లి కాసిని పీతలు అక్కడ విసిరారు. భారీగా కురిసిన వానల కారణంగా రత్నగిరి...
టాప్ స్టోరీస్

అమరనాథ్ యాత్రికులకు ఐటిబిపి కవచం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏటా ఈ సీజన్‌లో జరిగే అమరనాథ్ సందర్శన చాలా కష్టతరమైన యాత్ర.  హిమాలయ సానువుల్లోని మంచు లింగాన్ని దర్శించేందుకు వెళ్లే భక్తులు చాలా వ్యయప్రయాసలకు ఓర్చాల్సిఉంటుంది. ఈ సంవత్సరం యాత్రకు...
టాప్ స్టోరీస్

‘రాజీనామాలు సవ్యంగా లేవు’!

Siva Prasad
బెంగళూరు: తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలపై కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ స్పందించారు. మొత్తం 13 రాజీనామా పత్రాలలో ఎనిమిది రాజీనామా పత్రాలు చట్టబద్ధంగా లేవని చెప్పారు. సరైన పద్ధతిలో రాజీనామాలు సమర్పించాల్సిందిగా వారిని...
టాప్ స్టోరీస్

కాపు’ కాశాం : న్యాయం చేయండి

sharma somaraju
అమరావతి: కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలుకు తక్షణం చర్యలు తీసుకోవాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కోరారు. ఆయన మంగళవారం ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖ...
రాజ‌కీయాలు

‘ప్రస్తుతం కావాల్సింది షో మాస్టర్‌లు కాదు’

sharma somaraju
అమరావతి : విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా గురి పెడుతున్న సోషల్ మీడియా పోస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో సంచలన వ్యాఖ్య వచ్చింది. ప్రస్తుతం ఉన్న...
న్యూస్

కెసిఆర్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

sharma somaraju
హైదరాబాదు: తెలంగాణ నూతన సచివాలయం, శాసనసభ నిర్మాణాలకు సంబంధించి  హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎన్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం పిటిషన్‌పై విచారణ జరిపింది....
న్యూస్

‘ఆయన్ను హత్య చేసింది నేనే’

sharma somaraju
హైదరాబాదు: స్టీల్ ట్రేడ్ వ్యాపారి తేలప్రోలు రాంప్రసాద్ హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ హత్య తానే చేశానంటూ వాటర్ ప్లాంట్ యజమాని శ్యామ్ ముందుకు వచ్చారు. శ్యామ్ ఒక న్యూస్ ఛానల్‌కు...
న్యూస్

రాజధాని రైతుల అంశంపై త్వరలో నిర్ణయం

sharma somaraju
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఇదే మాదిరిగా వ్యవహరిస్తే ఈ నెల 10వ తేదీ తర్వాత రాజధాని రైతుల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామనీ టిడిపి నేత నారా లోకేష్ అన్నారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో...
వ్యాఖ్య

కార్టూన్ కథ కడతేరినట్లేనా? 

sharma somaraju
 “కాలోహ్మయం నిరవధి: విపులా చ  పృథ్వీ” అన్నాడట భవభూతి అనే సంస్కృత పండితకవి. కాలానికి అవధి లేదు- విపులమైన, విస్తృతమైన ఈ భూమిపై వైవిధ్యానికి కూడా అంతులేదని భవభూతి భావించాడట. బాగానే ఉంది. క్రీస్తుశకం...
టాప్ స్టోరీస్

ఇంత త్వరగా ఘర్షణ వాతావరణమా!?

Siva Prasad
ఫోటో:  ప్రకాశం జిల్లా అన్నంబొట్లవారిపాలెంలో చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న టిడిపి నేతలు అమరావతి: కొత్త ప్రభుత్వం వచ్చి గట్గిగా నెల గడిచిందో లేదో రాష్ట్రంలో అధికారపక్షానికీ, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి మధ్య ఘర్షణ...
టాప్ స్టోరీస్

డ్యాంకు పీతలు గండి కొట్టాయట!

Siva Prasad
ముంబై: రత్నగిరి జిల్లాలో తవారే ఆనకట్టకు గండి కొట్టింది పీతలట. అవును, మీరు సరిగానే విన్నారు. పీతల కారణంగా డ్యాంకు గండి పడిందని మహారాష్ట్ర జల సంరక్షణ శాఖ మంత్రి తానాజీ సావంత్ గురువారం...
టాప్ స్టోరీస్

మొయిత్రాపై అభాండం.. జీన్యూస్ నిర్వాకం!

Siva Prasad
జిన్యూస్‌లో ఛానల్‌లో డైలీ న్యూస్ అండ్ ఎనాలిసిసిస్ (డిఎన్ఎ) అనే కార్యక్రమం ఉంది. ఆ ప్రోగ్రాం నడిపే సుధీర్ చౌదర్ తన కార్యక్రమం కోసం చాలా రీసెర్చ్ చేస్తానని చెప్పుకుంటాడు. అలాంటి రీసెర్చ్ ఫలితంగా...
సెటైర్ కార్నర్

మోదీ మతం!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) న్యూ ఢిల్లీ – దేశంలో దేశభక్తిని పెంపొందించేందుకు మోదీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే నియమించిన కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక మేరకు కేంద్ర ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

‘పోరాటం సరదాగానే ఉంది’!

Siva Prasad
ముంబై:  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్త ఒకరు వేసిన పరువునష్టం కేసులో గురువారం ముంబై కోర్టుకు హాజరయిన కాంగ్రెస్ నాయకుడు  రాహుల్ గాంధీ,  దాడులు మొదలయ్యాయనీ, తనకు ఈ పోరాటం సరదాగానే ఉందనీ...
టాప్ స్టోరీస్

అన్న ధైర్యానికి చెల్లి ప్రశంసలు!

Siva Prasad
న్యూఢిల్లీ: ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీకి సోదరి ప్రియాంక నుంచి  ప్రశంసలు అందాయి. ‘నువ్వు చేసిన పని చేయాడానికి కావాల్సిన ధైర్యం చాలా కొద్దిమందికి...
న్యూస్

పాలిగ్రాఫ్ పరీక్షలతో క్లూ లభించేనా?

sharma somaraju
అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ఛేదించి దోషులను గుర్తించేందుకు సిట్ అధికారులు దర్యాప్తు వేగాన్ని పెంచారు. వివేకానంద రెడ్డి హత్య జరిగి మూడు నెలలు దాటినా ఇంత వరకూ...
Right Side Videos

తన్ని మూత తీయాలి!

sharma somaraju
    (న్యూస్ ఆర్బిట్ డెస్క్) సోషల్ మీడియా పుణ్యమా అని రకరకాల సవాళ్లు మన ముందుకు వస్తున్నాయి. ఈ వరసలో తాజా సవాలు సీసా మూత సవాలు. బాటిల్ క్యాప్ ఛాలెంజ్ పేరుతో...
టాప్ స్టోరీస్

థ్యాంక్ యు!

Siva Prasad
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో తాను ఇప్పటికే లేనని బుధవారం స్పష్టం చేసి పార్టీలో కదలిక తెచ్చిన రాహుల్ గాంధీ ఆ వెంటనే ఒక లేఖ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీలో పని...
టాప్ స్టోరీస్

ఆకాశహర్మ్యాల మధ్య అడుగున్నర ఖాళీలో శవం!

Siva Prasad
న్యూఢిల్లీ: నోయిడాలో పక్కపక్క అనుకుని ఉన్న రెండు ఆకాశహర్మ్యాల మధ్య అడుగున్నర వెడల్పు ఖాళీ స్థలంలో ఒక 19  సంవత్సరాల యువతి మృతదేహం దొరికింది. బీహర్‌లోని కథీహార్ జిల్లాకు చెందిన ఆ యువతి జూన్...
న్యూస్

వీసా స్కామ్‌లో భారతీయుల అరెస్టు

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమెరికాలోని మూడు ప్లేస్‌మెంట్ కంపెనీలకు చెందిన నలుగురు భారతీయులను అమెరికా అధికారులు అరెస్టు చేశారు. హెచ్1బి వీసా కుంభకోణానికి పాల్పడినందుకు న్యూజెర్సీకి చెందిన విజయ్ మానే, వెంకటరమణ మన్నం, ఫెర్నాండో...
టాప్ స్టోరీస్

డ్యాము తెగిపోయింది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు రత్నగిరి జిల్లాలోని తివారే ఆనకట్ట మంగళవారం రాత్రి తెగిపోయింది. ఫలితంగా దిగువన ఉన్న గ్రామాలు నీట మునిగి ఆరుగురు మృతి చెందారు. మరో 18...
టాప్ స్టోరీస్

ఆకాశం నుంచి తోటలో పడ్డ శవం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) లండన్ నగరంలోని క్లాపం ప్రాతంలో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఒక యువకుడు తన ఇంటి పెరడులో సన్ బేతింగ్ చేస్తున్నాడు. అంటే ఎండను ఆస్వాదిస్తున్నాడు. అకస్మాత్తుగా  ఆకాశం నుంచి...
న్యూస్

టిటిడి చైర్మన్‌గా వైవి సుబ్బారెడ్డి

sharma somaraju
అమరావతి: వైసిపి సీనియర్ నాయకుడు వైవి సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్‌గా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేడు కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరే...
న్యూస్

విహెచ్, హర్షకుమార్ అరెస్టు

sharma somaraju
హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత బిఆర్ ఆంబేద్కర్ విగ్రహం ఏర్పాటు సందర్భంగా పంజాగుట్ట చౌరస్తా వద్ద మరో సారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. నేటి ఉదయం పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు ప్రయత్నించిన మాజీ ఎంపిలు...
టాప్ స్టోరీస్

సుపరిపాలన దిశలో..

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో సుపరిపాలన అందించడానికి మొదలుపెట్టిన యాత్ర ఇప్పుడే మొదలయ్యిందని గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. గవర్నర్ నరసింహన్ శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, హామీల అమలు...
టాప్ స్టోరీస్

‘టిడిపి’కి పరీక్షా సమయం

Siva Prasad
ఇది ఇక గత వైభవం కింద లెక్కేనా అమరావతి: టిడిపి నుంచి లోక్‌సభకు ఎన్నికయిన ముగ్గురిలో  విజయవాడ ఎంపి కేశినేని నానీ తన పార్టీని ఇబ్బంది పెట్టేందుకు సోషల్ మీడియాను చాలా ప్రభావవంతంగా ఉపయోగించుకుంటున్నారు....
టాప్ స్టోరీస్

కొట్టి.. బట్టలు విప్పి.. నోట్లో మూత్రం పోసి..!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్‌పై అభ్యంతరకరమైన పోస్టింగ్‌ పెట్టాడంటూ ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్టును అరెస్టు చేసి సుప్రీంకోర్టు చేతిలో చివాట్లు తిన్న ఉత్తరప్రదేశ్ పోలీసులు మరో జర్నలిస్టుపై ప్రతాపం చూపారు. షామ్లి జిల్లాలో...
బిగ్ స్టోరీ

‘నీట్‌’ను ఎందుకు వ్యతిరేకించాలి!?

Siva Prasad
  సెప్టెంబర్ 1, 2017: ఈ రోజునే ఎస్.అనిత నీట్ చీకటి కోణానికి బలైపోయింది. అరియాలూర్ లో ఒక దళిత కుటుంబంలో పుట్టిన అనితకి- ఆమె తండ్రి తిరుచురాపల్లి లో ముఠా పని చేస్తుంటారు-వైద్య...
రాజ‌కీయాలు

వెంటాడుతున్న ‘కుల’ వివాదం

sharma somaraju
అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి క్యాబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పుష్పశ్రీవాణిని కులం వివాదం వెంటాడుతూనే ఉంది. విజయనగరం జిల్లా కురుపాం ఎస్‌టి రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుండి 2014 ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన...
టాప్ స్టోరీస్

భట్టి దీక్ష భగ్నం : నిమ్స్‌కు తరలింపు

sharma somaraju
  హైదరాబాద్: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. టిఆర్‌ఎస్‌లో సిఎల్‌పి విలీనాన్ని నిరసిస్తూ ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి...
టాప్ స్టోరీస్

5గురు డిప్యూటీ సిఎంలు..దేశంలో ఇదే ప్రధమం!

Siva Prasad
అమరావతి: వైఎస్ జగన్ తన ప్రభుత్వంలో అయిదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండబోతున్నారని చేసిన ప్రకటన రాజకీయవర్గాలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఎనిమిదవ తేదీ మంత్రివర్గ విస్తరణలో ఎవరికి ఛాన్స్ దొరుకుతుందోనన్న ఊహాగానాలతోటే సరిపోయింది తప్ప ఇలాంటి...
టాప్ స్టోరీస్

ఐదుగురు డిప్యూటీ సిఎంలు!

sharma somaraju
అమరవాతి: వైసిపి ఎల్‌పి సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్నారు. తన మంత్రి వర్గంలో ఐదు కులాలకు చెందిన వారు...
టాప్ స్టోరీస్

‘కలిపే‌‌సుకున్నారు’

sharma somaraju
హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టిఆర్ఎస్‌లో విలీనం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన 12మంది ఎమ్మెల్యేలు నేడు శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. విలీనంకు స్పీకర్ ఆమోదించారు. టిఅర్ఎస్ లో...
న్యూస్

వంతెన దొంగిలించారు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మనం రకరకాల దొంగతనాలు వినిఉండొచ్చు గానీ ఇట్లాంటి దొంగతనం గురించి ఎప్పుడూ వినిఉండం. రష్యాలోని ఆర్కిటిక్ ప్రాంతంలో ఒక ఇనుప వంతెన మాయమయింది. ఎవరన్నా దొంగతనం చేస్తే తప్ప అది...
టాప్ స్టోరీస్

అవధుల్లేని అభిమానం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రతి సంవత్సరం రంజాన్ పండగ రోజు అభిమానుల ముందుకు రావడం హిందీ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు అలవాటు. ఆ రోజు గాలాక్సీ అపార్ట్‌మెంట్‌లోని తన ఇంటి బాల్కనీలో సల్మాన్...
రాజ‌కీయాలు

ఆయనకు రాజకీయ భవిష్యత్తు కల్లే

sharma somaraju
తిరుమల: టిడిపి అధినేత చంద్రబాబుపై తెలంగాణకు చెందిన ఆ పార్టీ మాజీ సీనియర్ నేత మాత్కుపల్లి నర్శింహులు మరో సారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.  చంద్రబాబుకు ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదని  నర్శింహులు...
టాప్ స్టోరీస్

పీటముడిపడిన ప్రజావేదిక

sharma somaraju
అమరావతి: అమరావతి ప్రజావేదికకు పీటముడి పడింది. వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజావేదిక తనకు కేటాయించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు మొట్టమొదటి లేఖను ముఖ్యమంత్రికి పంపారు....
టాప్ స్టోరీస్

చంద్రబాబుకు ప్రజావేదిక కేటాయిస్తారా!?

Siva Prasad
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ మామూలు గాడిలో పడ్డారు. శాసనసభ ఎన్నికలలో పరాభవం లాంటి పరాజయం తర్వాత టిడిపి భవిష్యత్తు గురించి రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ నాయకత్వాన్ని...
Right Side Videos

‘మీడియానే విజయం సాధిస్తుంది’

sharma somaraju
హైదరాబాదు: మాఫియాకు మీడియాకు జరుగుతున్న ఈ యుద్ధంలో మీడియానే విజయం సాధిస్తుందని టివి మాజీ సిఇఒ రవిప్రకాష్ అన్నారు. సిసిఎస్ పోలీసుల విచారణ ఎదుర్కొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీవి9ను ఇద్దరు...
వ్యాఖ్య

పి.పి.సి. జోషీ: తలపోత-కలబోత!

Siva Prasad
“పుస్తక ప్రచురణ ఎలాంటిదంటే, ఖాళీ సీసాలో కరెన్సీ నోటును కుక్కి, ఆ సీసాని సముద్రంలోకి  విసిరేయడం లాంటిది. అలాంటి సీసాలు చాలామట్టుకు కడలిలో ములిగి పోవచ్చు. సుడిగుండాల్లో చిక్కుకుపోవచ్చు; కానీ, కొన్ని కచ్చితంగా తీరానికి...
టాప్ స్టోరీస్

కేరళ విద్యార్థికి నిఫా వైరస్

sharma somaraju
న్యూఢిల్లీ: కేరళలోని ఎర్నాకులంకు చెందిన 23ఏళ్ల విద్యార్థికి నిఫా వైరస్ సోకినట్లు ప్రభుత్వం నేడు దృవీకరించింది. ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఈ విద్యార్థి జ్వరంతో బాధపడుతూ కోచిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. లక్షణాలు...
న్యూస్

కొడుకును ఉరితీశాడు, కూతురు వీడియో తీసింది!

Siva Prasad
బెంగళూరు: ఓ తండ్రి కన్నకొడుకుని స్వహస్తాలతో ఉరి తీశాడు. అతని కూతురు దానిని సెల్‌ఫోన్‌లో వీడియో తీసింది. వింటేనే భయం కలిగించే ఈ సంఘటన బెంగళూరులో జరిగింది. పోలీసులు అతనిని అరెస్టు చేశారు. అతను...