NewsOrbit

Month : February 2023

Entertainment News సినిమా

Chiranjeevi: చిరంజీవి సినిమా షూటింగ్ సెట్ లో ప్రమాదం..!!

sekhar
Chiranjeevi: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి చాలా వేగంగా సినిమాలు చేస్తున్నారు. పాండమిక్ తర్వాత చిరంజీవి మాదిరిగా సినిమాలు చేస్తున్న మరో హీరో లేరు. గత ఏడాది “ఆచార్య”, “గాడ్ ఫాదర్” సినిమాలు...
జాతీయం న్యూస్

ఐక్యరాజ్య సమితి సమావేశంలో నిత్యానంద కైలాస దేశ ప్రతినిధులు ప్రత్యక్షం .. భారత్ పై ఆరోపణలు

sharma somaraju
భారత్ లో అత్యాచార ఆరోపణలతో కేసులు నమోదు కాగా విదేశాలకు పారిపోయిన స్వామి నిత్యానంద మరో సారి వార్తల్లో నిలిచారు. భారత్ దేశం నుండి పరారైన తర్వాత నిత్యానంద తానొక దేశాన్ని ఏర్పాటు చేశాననీ,...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

sharma somaraju
తెలంగాణ రాజకీయ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా నివాసంలో మంగళవారం తెలంగాణ బీజేపీ నేతల సమావేశం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి భూముల స్కామ్‌ కేసులో దూకుడు పెంచిన ఏపీ సీఐడీ .. మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు

sharma somaraju
రాజధాని అమరావతి భూ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. ఈ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. 41ఏ సీఆర్పీసీ కింద సీఐడీ...
దైవం న్యూస్

Magha Poornima: మాఘ పౌర్ణమి నాటి స్నానానికి ఎందుకంత ప్రత్యేకత..!

bharani jella
Magha Poornima: మాఘ పౌర్ణమి. ఆరోజు నదుల్లో గాని, సముద్రంలో గాని స్నానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. తెలుగు నెలల్లో మాఘమాసం కు ఒక ప్రత్యేకత ఉంది. మాఘమాసం “నెలరోజులు” పవిత్ర స్నానాలు...
Entertainment News సినిమా

Samantha: షూటింగ్ లో గాయాలు పాలైన హీరోయిన్ సమంత..!!

sekhar
Samantha: గత ఏడాది అక్టోబర్ నెల నుండి ఈ ఏడాది జనవరి నెల వరకు దాదాపు హీరోయిన్ సమంత మంచానికి పరిమితం కావడం తెలిసిందే. “మయోసైటీస్” అనే అరుదైన వ్యాధితో పోరాడుతూ ఇప్పుడిప్పుడే మళ్ళీ...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Breaking: ఢిల్లీలో ఇద్దరు మంత్రుల రాజీనామా

sharma somaraju
Breaking: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, మరో మంత్రి సత్యేందర్ జైన్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియాను ఈ నెల 26న సీబీఐ అధికారులు అరెస్టు...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో డిప్యూటి సీఎం సిసోడియాకు సుప్రీం కోర్టులో చుక్కెదురు

sharma somaraju
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ అరెస్టు చేసిన డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియాకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ మంజరు చేయాలన్న పిటిషన్ పై విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని...
న్యూస్

తెలుగు రాష్ట్రాల్లో ఆదాయ పన్ను శాఖ దాడుల కలకలం.. వాళ్లే లక్ష్యంగా..?

sharma somaraju
తెలుగు రాష్ట్రాల్లో మరో సారి ఆదాయపన్ను (ఐటీ) శాఖ దాడులు కలకలం రేపాయి. హైదరబాద్ నగరంలోని పలు రియల్ సంస్థల లక్ష్యంగా చేసుకుని ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. గూగి గ్లోబల్ ప్రాజెక్టు లిమిటెడ్,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు చేయని ఆ పని జగన్ చేశారు .. అది ఏమిటంటే..?

sharma somaraju
రాష్ట్ర విభజన అంశంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో సహా పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్ లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదనీ దీని వల్ల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు సవాల్ విసిరిన సీఎం జగన్

sharma somaraju
టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రతిపక్షాలపై మరో సారి ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. మన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షానికి కడుపుమంటగా ఉందని విమర్శించారు. కడుపు మంటకు,...
Entertainment News Telugu TV Serials

Avunu Valliddaru Ista Paddaru: మనోజ్ దగ్గర చేసుకోవడానికి పూజ ప్లాన్.. కళావతి బులెట్ పై ఢిల్లీ..

bharani jella
Avunu Valliddaru Ista Paddaru: మనోజ్ కి దగ్గర అవ్వాలని పూజ మనోజ్ పడుకుని ఉన్న బెడ్ పై వెళ్లి పడుకొని తనని గట్టిగా హత్తుకుని పడుకుంటుంది. మనోజ్ పూజని చీదరించుకుంటాడు. బావ నాకు...
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: కృష్ణని ప్రేమిస్తున్నానని ముకుంద కి చెప్పేసిన మురారి.. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella
Krishna Mukunda Murari: కృష్ణ డ్యూటీలో భాగంగా పరిమళ చెప్పిన డాక్టర్ దగ్గరికి వెళుతుంది .. ఆ డాక్టర్ కి నందిని కి ఏదో ఇంటర్నల్ లింక్ ఉంటుంది.. ఆ డాక్టర్ నందిని ఫోటోని...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఎట్టకేలకు మరో బుల్లెట్ ఫ్రూప్ కారు ఇచ్చేశారోచ్..

sharma somaraju
తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మొరాయిస్తొందనీ, నూతన వాహనాన్ని సమకూర్చాలంటూ గత కొద్ది రోజులుగా గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేస్తున్న విజ్ఞప్తులకు తెలంగాణ సర్కార్ స్పందించింది. ఆయన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని మార్చింది....
తెలంగాణ‌ న్యూస్

చికోటి ప్రవీణ్ కు షాక్ ఇచ్చిన ఐటీ అధికారులు..రూ.3కోట్ల కారు వ్యవహారంలో నోటీసులు

sharma somaraju
క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కు ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం చికోటి క్యాసినో వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే...
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: వెంకటేష్ అబ్బాయిగారు సినిమా కథని దించేసిన ఇంటింటి గృహలక్ష్మి..

bharani jella
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. కాకపోతే ఈరోజుటి ఎపిసోడ్ లో విక్టరీ వెంకటేష్ 1993లో నటించిన అబ్బాయిగారు సినిమా స్టోరీ లోని కథ మొత్తం మరోసారి...
Entertainment News ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ సినిమా

YS Jagan: వైయస్ జగన్ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచేత్తిన తమ్మారెడ్డి భరద్వాజ..!!

sekhar
YS Jagan: తమిళ హీరో ధనుష్ హీరోగా “సార్” సినిమా ఇటీవల రిలీజ్ కావటం తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో జరిగేకిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్. చదువు ప్రధాన లక్ష్యంగా చేసిన...
Entertainment News సినిమా

Pawan Kalyan: బిగ్ ఆఫర్ పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీ లీల..??

sekhar
Pawan Kalyan: ప్రస్తుతం తెలుగు చలనచిత్ర రంగంలో శ్రీ లీల టైం నడుస్తోంది. పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ … మొదటి సినిమాతోనే బాగా ఆకట్టుకోవడం జరిగింది. తెలుగులో స్పష్టంగా...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక ట్విస్ట్ .. సుప్రీం కోర్టు ధర్మసనం కీలక వ్యాఖ్యలు

sharma somaraju
తెలంగాణలో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసుపై సుప్రీం కోర్టు సోమవారం చేపట్టిన విచారణ అసంపూర్తిగా మాగిసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ హవా ..అయిదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం

sharma somaraju
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగుతోంది. తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కే సూర్యనారాయణ, కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రామసుబ్బారెడ్డి ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే విధంగా చిత్తూరు...
Entertainment News సినిమా

Laya Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై సీనియర్ హీరోయిన్ లయ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar
Laya Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోకి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ సొంతం. పవన్ సినిమాకి వచ్చిన ఓపెనింగ్...
న్యూస్

 తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యుల్ విడుదల చేసిన ఈసీ

sharma somaraju
ఏపి, తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహాలం నెలకొంది. స్థానిక సంస్థలు, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మార్చి 13న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటాలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్‌కు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్

sharma somaraju
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ కు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. సునీల్ యాదవ్ కు బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. సునీల్ యాదవ్...
ట్రెండింగ్ న్యూస్

Girls: ఆడపిల్లల బంగారు భవిష్యత్తుకు పునాది వేయాలంటే.. ఈ స్కీమ్లో చేరాల్సిందే..!

bharani jella
Girls: పూర్వకాలంలో ఆడపిల్లలు పుడితే మహాలక్ష్మి పుట్టింది అని తెగ సంతోష పడేవారు. కానీ కాలం మారుతున్న కొద్దీ బాలికల కోసం ప్రతిదీ ఖర్చు పెట్టాల్సిన నేపథ్యంలో ఆడపిల్ల అంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితులు...
Entertainment News సినిమా

Prabhas: మారుతి మూవీలో ప్రభాస్ తాతగా బాలీవుడ్ స్టార్ హీరో..?

sekhar
Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేతిలో ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి. ఐదింటిలో ఈ ఏడాది రెండు రిలీజ్ అవ్వటానికి సిద్ధంగా...
ట్రెండింగ్ న్యూస్

SIP: కేవలము రూ.15,396 ఆదా తో రూ.10 కోట్ల లాభం.. ఎలా అంటే..?

bharani jella
SIP: భావితరాల భవిష్యత్తు కోసం చాలామంది తల్లిదండ్రులు ఇప్పటినుంచే వివిధ మార్గాలలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఆర్థికంగా సమస్యలు లేకుండా చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రధానంగా మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్, స్టాక్ మార్కెట్, ఎల్ఐసి...
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: కృష్ణ ముందే మురారి కి దగ్గరవుతున్న ముకుందా.. కృష్ణ మనసు గెలుచుకున్న మురారి..

bharani jella
Krishna Mukunda Murari: ముకుందా కాఫీ కప్పుతో మురారి దగ్గరకు వస్తుంది.. అదేంటి నువ్వు లోపలికి వస్తున్నావు అని మురారి అడుగుతాడు. నాకు నీ మీద ఏకాంతంగా గడపడమే కావాలి అని ముకుందా అంటుంది....
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసిని కాక పడుతున్న లాస్య.. దివ్య విక్రమ్ పరిచయం..

bharani jella
Intinti Gruhalakshmi: విక్రమ్ ను వాళ్ళ అమ్మ పిలిచి ఏంటి నాన్న నాతో మాట్లాడుకుండానే వెళ్తున్నావు. అని అనగానే విక్రమ్ వెంటనే .. నేను హాస్పిటల్ ఎందుకు చెప్పు ఎప్పుడైనా నాకు ఆరోగ్యం బాగోకపోతే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

కోర్టులో ఏపి మాజీ మంత్రి నారాయణకు చుక్కెదురు  

sharma somaraju
పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఈ కేసులో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి సుప్రీం కోర్టులో బిగ్ షాక్ .. ఫోర్జరీ కేసు దర్యాప్తునకు అనుమతి

sharma somaraju
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి సుప్రీం కోర్టులో బిగ్ షాక్ తగిలింది. గతంలో అయ్యన్నపాత్రుడిపై నమోదైన ఓ ఫోర్జరీ కేసుకు సంబందించి దర్యాప్తునకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. జస్టిస్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి సర్కార్ కు సుప్రీం కోర్టులో మరో సారి చుక్కెదురు.. అమరావతి పిటిషన్లపై మార్చి 28న విచారణ

sharma somaraju
ఏపి సర్కార్ కు సుప్రీం కోర్టులో మరో సారి చుక్కెదురైంది. రాజధాని అమరావతి పిటిషన్లను త్వరతగతిన విచారణ జరపాలన్న ఏపి సర్కార్ కోరిక నెరవేరడం లేదు. వాయిదాల మీద వాయిదా పడుతుండటం ఏపి సర్కార్...
జాతీయం న్యూస్

Agnipath Scheme: ఢిల్లీ హైకోర్టులో మోడీ సర్కార్ కు ఊరట

sharma somaraju
Agnipath Scheme: కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. అగ్నిపథ్ పథకం రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం చెల్లుబాటును...
Entertainment News సినిమా

NTR 30: ఎన్టీఆర్.. కొరటాల సినిమా ప్రారంభ కొత్త తేదీ వివరాలు..?

sekhar
NTR 30: ఎన్టీఆర్ తన కెరియర్ లో 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. “RRR” అంతర్జాతీయ స్థాయిలో సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

నాగాలాండ్, మేఘాలయాల్లో కొనసాగుతున్న పోలింగ్

sharma somaraju
ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకూ జరగనుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓటర్లు తమ ఓటు...
తెలంగాణ‌ న్యూస్

ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్ధిని బలి.. ఇంజనీరింగ్ విద్యార్ధిని ఆత్మహత్య

sharma somaraju
మెడికో ప్రీతి ఘటన మరువకముందే ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్ధిని బలైంది. తోటి విద్యార్ధి వేధింపులు తాళలేకే మరో విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్లు నగరంలో జరిగింది. భూపాలపల్లికి చెందిన శంకరాచారి, రమ...
Entertainment News సినిమా

Waltair Veerayya: OTT లోకి వచ్చేసిన చిరంజీవి సూపర్ హిట్ మూవీ “వాల్తేరు వీరయ్య”..!!

sekhar
Waltair Veerayya: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కుర్ర హీరోల కంటే చాలా స్పీడ్ మీద ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. సినిమాలు చేసే విషయంలో చిరంజీవి స్పీడు అందుకోలేకపోతున్నారు. పాండమిక్ తర్వాత ఇండస్ట్రీలో చాలామంది హీరోలు...
Entertainment News సినిమా

SSMB 28: త్రివిక్రమ్ మహేష్ సినిమా మూడో షెడ్యూల్ డీటెయిల్స్..?

sekhar
SSMB 28: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో అతడు కలేజా రెండు సినిమాలు వచ్చాయి. రెండు కూడా మహేష్ అభిమానులను ఎంతగానో...
తెలంగాణ‌ న్యూస్

అయిదు రోజులు మృత్యువుతో పోరాడి కన్నుమూసిన మెడికో ప్రీతి .. పది లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన కేసిఆర్ సర్కార్

sharma somaraju
సీనియర్ ర్యాగింగ్, వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్లు కాకతీయ మెడికల్ కళాశాల పీజీ విద్యార్ధిని ప్రీతి కన్నుమూసినట్లు నిమ్స్ వైద్యులు ప్రకటించారు. అయిదు రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన ప్రీతి ఆదివారం...
టెక్నాలజీ ట్రెండింగ్

Internet: మొబైల్ లో ఇంటర్నెట్ వేగం తగ్గిందా.. సెట్టింగ్స్ లో ఇది మార్చాల్సిందే..!

bharani jella
Internet: మొబైల్ ఫోన్, కంప్యూటర్ మరియు ల్యాప్ టాప్ వంటివి వాడేవారికి ఇంటర్నెట్ స్లోగా రావడం సమస్యగా మారుతోంది. వీటి ప్రభావం వలన ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం ఒకే టైం కి...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Breaking: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియా అరెస్టు

sharma somaraju
Breaking: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియాను సీబీఐ ఆదివారం అరెస్టు చేసింది. అదివారం ఉదయం ఆయన సీబీఐ అధికారుల విచారణకు...
ట్రెండింగ్ న్యూస్

Viswanadh: కళాతపస్వి ఇంట మరో విషాదం..

bharani jella
Viswanadh: దివంగత దర్శకుడు కళాతపస్వీకే విశ్వనాధ్ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే.. యావత్ సినీ లోకం శోకసంబంధం మునిగిపోయింది ఆ బాధ నుంచి బయటపడుతుండగానే మరో విషాద వార్త మళ్ళీ కంటతడి పెట్టేస్తోంది.. కళాతపస్వి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

లోకేష్ యువగళం యాత్ర యమగళంగా మారిపోతుందంటూ మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

sharma somaraju
నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రపై మంత్రి ఆర్కె రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పాదయాత్రలో లోకేష్ బాడీ ల్యాంగ్వేజ్, ఎక్స్ ప్రెషన్స్ చూస్తే ఎర్రగడ్డ నుండి పారిపోయి వచ్చాడా.. వీడితో ఉంటే...
దైవం న్యూస్

Girls: అబ్బాయిలూ.. ఈ రాశి అమ్మాయిలు డామినేట్ చేస్తారు.. జాగ్రత్త..!

bharani jella
Girls: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులకు చెందిన అమ్మాయిలు మాత్రం తాము ప్రేమించిన అబ్బాయిలను లేదా పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత భర్తలను ఫుల్లుగా డామినేట్ చేస్తారు. మరి ఆ రాశుల వారెవరో ఇప్పుడు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపి సర్కార్ పై ఉద్యోగ సంఘాల నేత కీలక వ్యాఖ్యలు .. ఉద్యమ కార్యచరణ ప్రకటన

sharma somaraju
ఏపి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అవలంబిస్తున్న చులకన వైఖరికి నిరసనగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నట్లు ఏపి జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరరావు వెల్లడించారు. విజయవాడలో ఏపి జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం...
Entertainment News సినిమా

Unstoppable 2: పవన్… బాలకృష్ణ “అన్ స్టాపబుల్” షోకి సంబంధించి స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన ఆహా..!!

sekhar
Unstoppable 2: ఆహా ఓటిటిలో “అన్ స్టాపబుల్” రియాల్టీ షో చాలా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించటం అందరిని ఆకట్టుకుంది. గత ఏడాది మొదటి సీజన్ ఎంతగా...
దైవం న్యూస్

Zodiac Signs: ప్రపంచాన్ని శాసించడంలో ఈ రాశుల వారు దిట్ట.. మీ రాశి కూడా ఉందేమో..?

bharani jella
Zodiac Signs: ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కోరిక కోటీశ్వరులు కావాలనే.. అయితే ఈ ప్రాతిపదికన చూస్తే రాశి చక్ర గుర్తులు సంపదకు సంబంధించినవే అనే వాస్తవం నిరూపిస్తుంది. ముఖ్యంగా ఈ రాశుల వారు...
తెలంగాణ‌ న్యూస్

నవజీవన్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో పొగలు .. భయాందోళనకు గురైన ప్రయాణీకులు

sharma somaraju
నవజీవన్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు పెను ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుండి చెన్నై వెళుతున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలు నుండి ఒక్క సారిగా పొగలు వ్యాపించాయి. దీంతో లోకే పైలట్ అప్రమత్తమైయ్యారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Pawan Kalyan: వారాహికి పూజలు అయ్యాయి..! పవన్ కళ్యాణ్ ఇంకా పర్యటనలు ఎందుకు మొదలు పెట్టలేదు..? రీజన్ ఇది..!!

sharma somaraju
Pawan Kalyan: రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఓ పక్క అధికార వైసీపీ నేతలు గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల్లో తిరుగుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి...
తెలంగాణ‌ న్యూస్

తప్పిన పెను ప్రమాదం .. హైదరాబాద్ – విజయవాడ హైవేపై రెండు బస్సులు దగ్ధం..ఏపిఎస్ ఆర్టీసీకి భారీ నష్టం

sharma somaraju
విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. రెండు బస్సులు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ సమయంలో బస్సులో ప్రయాణీకులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. వివరాల్లోకి వెళితే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం .. నుజ్జునుజ్జు అయిన కారు .. ఇద్దరు మెడికోలతో పాటు మరో యువకుడు దుర్మరణం

sharma somaraju
Road Accident: వాహనదారుల నిర్లక్ష్యం, అతి వేగం, అజాగ్రత్త కారణంగా జాతీయ రహదారులపై ప్రమాదాలు నిత్యం కృత్యం అవుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో కుప్పం – పలమనేరు జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు...