NewsOrbit

Tag : ap latest news

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి సర్కార్ గుడ్ న్యూస్ .. ప్రొబేషన్ డిక్లరేషన్ జివో వచ్చేసిందోచ్ .. పెరిగిన జీతాలు ఇలా

sharma somaraju
Breaking: ఏపి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జూన్ నెలలో ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తామని ఇంతకు ముందే సీఎం వైఎస్ జగన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

MP Kesineni Nani: టీడీపీలో హాట్ టాపిక్ గా మారిన కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

sharma somaraju
MP Kesineni Nani: టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. విజయవాడ టీడీపీ నేతల మధ్య అంతర్గత విభేదాలు చాలా కాలం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Minister Buggana Rajendranath Reddy: ఏపి రాష్ట్ర అర్ధిక పరిస్థితిపై మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు .. యనమల వ్యాఖ్యలపై మండిపాటు

sharma somaraju
AP Minister Buggana Rajendranath Reddy: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, చేస్తున్న అప్పులపై టీడీపీ పదేపదే శ్రీలంక తో పోలుస్తూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ నేత, మాజీ ఆర్ధిక మంత్రి...
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Atmakur Bypoll: ఆత్మకూరు అసలు నిజాలు ఇవీ..! వైసీపీ మెజారిటీ పక్కా లెక్క..!!

Special Bureau
Atmakur Bypoll: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్ నిన్న ముగిసింది. ఫలితాల కోసం ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు ఆయా పార్టీల అభిమానులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 26వ తేదీన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ఏపి కేబినెట్ ఆమోదం

sharma somaraju
Breaking:  ఏపి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిపిన కేబినేట్ భేటీ ముగిసింది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 42 అంశాలపై కేబినెట్ లో చర్చించారు. ప్రధానంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: ఆ నేతలకు సీఎం జగన్ గుడ్ న్యూస్

sharma somaraju
CM YS Jagan: రాష్ట్రంలోని జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్ లకు జగన్మోహనరెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉమ్మడి 13 జిల్లాలలోని డీసీఎంఎస్ చైర్మన్ ల పదవీ కాలంకు సంబంధించి ప్రభుత్వం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YCP MP Vijayasai Reddy: చంద్రబాబు తల్లకిందులుగా తపస్సు చేసినా దాన్ని అడ్డుకోలేరంటూ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

sharma somaraju
YCP MP Vijayasai Reddy: విశాఖ పరిపాలనా రాజధాని కావడం ఖాయమని మరో సారి స్పష్టం చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. గురువారం విశాఖలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తల్లకిందులుగా తపస్సు చేసినా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి .. యథావిధిగా జగన్ ప్యారిస్ టూర్

sharma somaraju
CM YS Jagan: ఎపి సీఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం సీఎం జగన్ సతీసమేతంగా ప్యారిస్ బయలుదేరి వెళ్లనున్నారు. ఈ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన 1998 డీఎస్సీ అభ్యర్ధులు

sharma somaraju
CM YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి 1998 డీఎస్సీ అభ్యర్ధులు కృతజ్ఞతలు తెలిపారు. తమ 24 ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించడం ద్వారా తమను, తమ కుటుంబాలను ఆదుకున్నారని అభ్యర్ధులు సంతోషాన్ని వ్యక్తం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: ఉపసంహరణ కేసులపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

sharma somaraju
AP High Court: రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులపై ఎన్ని కేసులు ఎత్తివేశారు, వాటిలో ఎన్ని కేసులకు హైకోర్టు అనుమతి తీసుకున్నారో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపి సర్కార్ కు హైకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Daggubati Venkateswara Rao: దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గుండెపోటు .. పరామర్శించిన చంద్రబాబు

sharma somaraju
Daggubati Venkateswara Rao: టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారక రామారావు పెద్ద అల్లుడు, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు  గుండెపోటుతో అస్వస్థతకు గురైయ్యారు. మంగళవారం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

SHREE CEMENTS: ఏపికి మరో భారీ ప్రాజెక్టు ..రూ.2500 కోట్లతో..

sharma somaraju
SHREE CEMENTS: ఏపికి మరో భారీ పరిశ్రమ రానుంది. ఇప్పటికే పలు దేశీ, విదేశీ కంపెనీలు ఏపిలో పెట్టుబడులు పెడుతుండగా, తాజాగా శ్రీ సిమెంట్స్ రాష్ట్రంలో ప్లాంట్ ఏర్పాటునకు ఆమోదం తెలిపింది. గుంటూరు జిల్లా దాచేపల్లి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Infosys: ఏపి ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ .. విశాఖకు దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్

sharma somaraju
Infosys: ఏపిలో భారీ క్యాంపస్ ఏర్పాటునకు దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్పోసిస్ సంసిగ్దత వ్యక్తం చేసింది. తాము వైజాగ్ వస్తున్నట్లుగా ట్విట్టర్ వేదికగా వెల్లడించింది ఇన్ఫోసిస్. ప్రారంభంలో 1000 సీటింగ్ సామర్థ్యంతో యూనిట్ ఏర్పాటు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Cabinet Meet: ఏపి మంత్రివర్గ సమావేశం వాయిదా..ఎప్పుడంటే..?

sharma somaraju
AP Cabinet Meet: ఈ నెల 22వ తేదీ జరగాల్సిన ఏపి మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. 22వ తేదీ కేబినెట్ భేటీని వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశాన్ని ఈ నెల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Minister Botsa Satyanarayana: చంద్రబాబు పై మంత్రి బొత్సా ఘాటు వ్యాఖ్యలు

sharma somaraju
AP Minister Botsa Satyanarayana: విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జరిగిన రోడ్ షో లో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్సా సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. శనివారం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP: ఏపిలో బార్లకు న్యూ పాలసీ… వివరాలు ఇవీ

sharma somaraju
AP: రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని సమూలంగా మార్చేసిన సంగతి తెలిసిందే. గతంలో మద్యం షాపులకు ఉన్న ఆక్షన్ విధానాన్ని పూర్తిగా ఎత్తివేసింది. ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తొంది. అప్పట్లోనే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Road Accident: కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

sharma somaraju
Road Accident: కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. కొత్తపేట మండలం మందపల్లి వద్ద ఈ తెల్లవారుజామున ద్విచక్ర వాహనాన్ని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Govt: ఏపి ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై సర్కార్ కీలక నిర్ణయం

sharma somaraju
AP Govt: ఏపిలో ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బదిలీ గడువును ప్రభుత్వం ఈ నెలాఖరు వరకూ పెంచింది. ముందు ఈ నెల 17వ తేదీ వరకే బదిలీలపై ప్రభుత్వం నిషేదం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ సినిమా

AP Cinema Online Ticket Issue: ఏపిలో ఆన్‌లైన్ సినిమా టికెట్ల విక్రయానికి ఆదిలోనే హంసపాదు..ఎంఓయులపై సంతకాలకు ‘నో’ చెబుతున్న ఎగ్జిబిటర్‌లు..ఎందుకంటే..?

sharma somaraju
AP Cinema Online Ticket Issue: ఏపిలో ఆన్ లైన్ ద్వారా సినిమా టికెట్ల విక్రయానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా ఏపి ఫిల్మ్ డవలప్మెంట్ కార్పోరేషన్ ద్వారా టికెట్లు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan YSR Dist Tour: రేపు వైఎస్ఆర్‌ జిల్లాలో సీఎం జగన్ పర్యటన..షెడ్యుల్ వివరాలు ఇవి

sharma somaraju
AP CM YS Jagan YSR Dist Tour: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రేపు వైఎస్ఆర్ జిల్లా పర్యటనకు వెళుతున్నారు. ఒక రోజు పాటు కొనసాగే ఈ పర్యటనలో.. సీఎం వైఎస్ జగన్ తొలుత...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

IPS AB Venkateshwara Rao: ఎట్టకేలకు ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చిన ఏపి సర్కార్..! ఎక్కడంటే..?

sharma somaraju
IPS AB Venkateshwara Rao: రెండేళ్లకు పైగా సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు కు ఎట్టకేలకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో గత నెలలో సస్పెన్షన్ ఎత్తివేస్తూ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Bhumana Karunakar Reddy: గత ప్రభుత్వ బండారం త్వరలోనే బయటపెడతాం

sharma somaraju
Bhumana Karunakar Reddy: గత ప్రభుత్వం ప్రయివేటు వ్యక్తుల ఫోన్ లు ట్యాపింగ్ చేసిందని తమ కమిటీ నమ్ముతుందనీ, దీనిపై పూర్తి స్థాయి విచారణ పూర్తి చేస్తామని హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Gudivada Politics: గుడివాడపై పురందేశ్వరి కన్ను..!? కొడాలి వర్సెస్ పురందేశ్వరి ఘాట్ కామెంట్స్ ..!

Special Bureau
Gudivada Politics: గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని తరచుగా టీడీపీని, చంద్రబాబు, లోకేష్ టార్గెట్ గానే విమర్శలు చేస్తుంటారు తప్ప నందమూరి ఫ్యామిలీ జోలికి వెళ్లలేదు. వెళ్లేవారు కాదు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: ప్రతిపక్షాలపై మరో సారి నిప్పులు చెరిగిన సీఎం వైఎస్ జగన్ .. వారు రాజకీయాల్లో ఉండటానికి అర్హులేనా..?

sharma somaraju
CM YS Jagan: ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే ఓర్వలేక ప్రతిపక్షాలు, వాటి అనుకూల మీడియా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర స్థాయిలో మరో సారి విమర్శనాస్త్రాలు సంధించారు. సత్యసాయి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Kodali Nani: కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరిపై మాజీ మంత్రి కొడాలి తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju
Kodali Nani: కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి పై గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న పురందేశ్వరి గుడివాడలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ACB: స్పందన ఫిర్యాదుతో వైఎస్ఆర్ జిల్లాలో అవినీతి అధికారికి సంకెళ్లు

sharma somaraju
ACB: స్పందనలో వచ్చిన ఓ ఫిర్యాదుపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు స్పందించారు. అవినీతికి పాల్పడుతున్న ఓ పశువైద్యాధికారిని అరెస్టు చేశారు. ఈ ఘటన సోమవారం నాడు వైఎస్ఆర్ కడప జిల్లాలో జరిగింది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

MLC Anantababu: ఎమ్మెల్సీ అనంత బాబు పోలీసులకు చెప్పింది అంతా కట్టుకథే(నా).. డ్రైవర్ సుబ్రమణ్యం మృతదేహం పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు ఇవీ..

sharma somaraju
MLC Anantababu: ఎమ్మెల్సీ అనంత  ఉదయ భాస్కర్ అలియాస్ అనంత  బాబు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల వద్ద అనంత బాబు ఇచ్చిన వ్యాంగ్మూలంకు భిన్నంగా పోస్టుమార్టం నివేదిక...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Govt Schools: కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా జగనన్న సర్కార్ బడిలో ఫలితాలు..సాక్షం ఇదే

sharma somaraju
AP Govt Schools: చాలా మంది పిల్లల తల్లిదండ్రులకు ఇంతకు ముందు ప్రభుత్వ బడుల్లోకి పిల్లలను పంపడం అంటే నామోషీగా ఫీల్ అయ్యే వారు. అప్పోసప్పో చేసి తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపేవాళ్లు. కానీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

AP TET 2022: ఏపి నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెట్ నోటిఫికేషన్ విడుదల ..ఇవీ వివరాలు

sharma somaraju
AP TET 2022: ఏపిలో నిరుద్యోగులు ఏన్నో రోజులుగా ఎదురుచూస్తున్న డీఎస్సీకి సంబంధించి మొదటి అడుగు పడింది. చాలా రోజుల తర్వాత ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. జూన్ 15 నుండి జూలై...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

IPS AB Venkateshwara Rao: ఏపీ సీఎస్ సమీర్ శర్మకు ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మరో లేఖాస్త్రం

sharma somaraju
IPS AB Venkateshwara Rao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) మరో సారి సీఎం సమీర్ శర్మకు లేఖ రాశారు. ఇంతకు ముందు కూడా ఏబీవీ తన సస్పెన్షన్ ఎత్తివేత, పోస్టింగ్ తదితర...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Somu Veerraju: మంత్రి సిదిరి అప్పలరాజు వీడియోను పోస్టు చేసి మరీ దీనిని ఏమనాలి అంటూ జగన్ ను ప్రశ్నించిన సోము వీర్రాజు

sharma somaraju
Somu Veerraju: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిన్న అమలాపురం వెళుతుండగా జొన్నాడ వద్ద పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఓ ప్రైవేటు వాహనాన్ని సోము వీర్రాజు వాహానానికి అడ్డుగా పెట్టి ముందు...
Andhra Pradesh Political News ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

TDP: ఆ నాయకుడు కర్చీఫ్ వేస్తున్నాడు సరే..! చంద్రబాబుకు ఇది పరీక్షే(గా)..?

sharma somaraju
TDP: రాజకీయ పార్టీలు ఒక్కో సందర్భంలో తీసుకునే నిర్ణయాలు కొందరికి వ్యతిరేకంగా మరి కొందరికి అనుకూలంగా మారే పరిస్థితి ఉంటుంది. రాబోయే ఎన్నికలకు సంబంధించి అభ్యర్ధుల ఎంపిక తదితర విషయాలపై టీడీపీ ఇప్పటి నుండి దృష్టి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Somu Veerraju: సోము సారుకి కోపం చిర్రెత్తుకొచ్చింది..! పోలీసులపై సీరియస్.. వీడియో వైరల్

sharma somaraju
Somu Veerraju: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు పోలీసులపై కోపం చిర్రెత్తుకొచ్చింది. ఎస్ఐ సహా పోలీసు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐని తోసేస్తూ మరీ మీదకు వెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: గడప గడపకు మన ప్రభుత్వంపై రేపు సీఎం వైఎస్ జగన్ సమీక్ష

sharma somaraju
CM YS Jagan: రాష్ట్రంలో వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ ఏర్పడి మూడేళ్లు పూర్తి అయిన సందర్భంలో వైసీపీ ప్రజా ప్రతినిధులు గత నెల 11వ తేదీ నుండి గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమాన్ని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan:  ట్రాక్టర్ నడిపి రైతులను ఉత్సాహపర్చిన సీఎం వైఎస్ జగన్

sharma somaraju
AP CM YS Jagan: వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాలో ని చుట్టగుంట వద్ద వైఎస్అర్ యంత్ర సేవ పథకం రాష్ట్ర స్థాయి మెగా మేళాలో...
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena Party: తిరుపతిలో పవన్ కి లక్ష మెజారిటీ నిజమా..!? ఆ ఛాన్స్ ఉందా..!?

Special Bureau
Janasena Party: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో ఎక్కడ నుండి పోటీ చేయనున్నారు..? 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం రెండు స్థానాల నుండి పోటీ చేశారు. రెండు చోట్ల...
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో బ్లాస్టింగ్ న్యూస్..! ఆ ముగ్గురు పార్టీని వీడతారా..!?

Special Bureau
Nellore YSRCP: ఏపి వైసీపీ రాజకీయాల్లో నెల్లూరు జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. వాటిలో కడప, కర్నూలు, నెల్లూరు,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

BJP Janasena CM Candidate War: ఏపిలో హాట్ హాట్ గా జనసేన – బీజేపీ సీఎం అభ్యర్ధి పంచాయతీ .. నేతల మధ్య మాటల యుద్ధం ..! నడ్డా నాల్చుడే..?

sharma somaraju
BJP Janasena CM Candidate War: “ఆలు లేదు.. సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం” అన్న సామెత మాదిరాగా ఏపిలో బీజేపీ – జనసేన పరిస్థితి ఉంది. ఈ రెండు పార్టీల వాస్తవిక...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Rushikonda: రుషికొండలో తీవ్ర ఉద్రిక్తత .. మాజీ మంత్రి బండారుతో సహా టీడీపీ నేతల అరెస్టు

sharma somaraju
Rushikonda: విశాఖ రిషికొండ పై తవ్వకాల అంశం ఏపిలో హాట్ టాపిక్ గా మారింది. రుషికొండపై తవ్వకాలు, నిర్మాణాలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి. రుషికొండపై జరిగే నిర్మాణాలకు సంబంధించి ఇటు ఎన్జీటీలో, అటు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Adimulapu Suresh: ఏపి మంత్రి ఆదిమూలపు సురేష్ కి స్వల్ప అస్వస్థత .. సీఎం జగన్ పరామర్శ

sharma somaraju
Adimulapu Suresh: ఏపి మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. ఇటీవల జరిగిన సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్రలో ఉత్సాహంగా పాల్గొని ప్రసంగించిన మంత్రి ఆదిమూలపు సురేష్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: విశాఖ వైసీపీలో కీలక పరిణామం .. నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతల నుండి తప్పుకున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్..ఎందుకంటే..?

sharma somaraju
YSRCP: విశాఖ వైసీపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పదవి నుండి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తప్పుకున్నారు. ఈ మేరకు వాసుపల్లి గణేష్ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: పేద బ్రాహ్మణ యువత అభ్యున్నతి కోసం జగన్ సర్కార్ మరో కొత్త పథకం..కార్పోరేషన్ ద్వారా

sharma somaraju
CM YS Jagan: పేద బ్రాహ్మణ యువత అభ్యున్నతి కోసం బ్రాహ్మణ కార్పోరేషన్ ద్వారా జగన్ సర్కార్ మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. బ్రాహ్మణ సామాజిక వర్గంలో డ్రైవింగ్ వృత్తిలో పని చేస్తున్న బ్రాహ్మణ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: ఏపీలో టెన్త్ పరీక్షా ఫలితాలు వాయిదా.. మళ్ళీ ఎప్పుడంటే..?

sharma somaraju
Breaking: ఏపీలో  నేడు ప్రకటించాల్సి ఉన్న పదవ తరగతి  పరీక్ష ఫలితాలను వాయిదా వేశారు. ఈరోజు  11 గంటలకు విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి  రాజశేఖర్ టెన్త్ పరీక్ష ఫలితాలను  వెల్లడిస్తారని  ముందుగా ప్రకటించారు. అయితే ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP 10th Class Results: ఏపిలో నేడు టెన్త్ ఫలితాలు విడుదల .. ఫలితాలు తెలుసుకోవడం ఇలా

sharma somaraju
AP 10th Class Results: ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షా ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Rushikonda: రుషి కొండలో ఏమైనా రహస్యం ఉందా..?

sharma somaraju
Rushikonda: విశాఖలోని రిషికొండ తవ్వకాల అంశం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా ఉంది. రిషికొండపై గతంలో ఉన్న రిసార్ట్స్ ను వైసీపీ సర్కార్ వచ్చిన తరువాత తొలగించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నూతన నిర్మాణాల...
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan in Delhi: ఢిల్లీకి సీఎం జగన్ ..అసలు నిజాలివేనా..!? బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే..!?

Special Bureau
YS Jagan in Delhi: ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju
YSRCP: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలన ప్రారంభించినప్పటి నుండి అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతిపక్షాల నుండి విమర్శలు, కొర్టుల నుండి అక్షింతలు ఎదురైనా తను అనుకున్న పనులు చేసి తీరుతున్నారు. రాష్ట్ర...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM Jagan Delhi Tour: ప్రధాని మోడీతో ముగిసిన ఏపి సీఎం వైఎస్ జగన్ భేటీ..కీలక అంశాలపై చర్చ

sharma somaraju
CM Jagan Delhi Tour: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కాసేపటి క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు పీఎం మోడీతో సీఎం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Divyavani Resign: చంద్రబాబుకు దివ్యవాణి రాజీనామా లేఖ.. మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు

sharma somaraju
Divyavani Resign: తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, పార్టీ అధికార ప్రతినిధి పదవికి సినీ నటి దివ్యవాణి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. అయితే ఈ లేఖలో మాత్రం తన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Divyavani: టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి డిసైడ్ .. రాజీనామాపై మరో ట్విస్ట్..!!

sharma somaraju
Divyavani: టీడీపీ అధికార ప్రతినిధి, సినీనటి దివ్యవాణి ఆ పార్టీకి రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారు. పార్టీని వీడుతున్నట్లు మరో సారి స్పష్టం చేశారు దివ్యవాణి. గత రెండు రోజులుగా దివ్యవాణి రాజీనామా ఏపిసోడ్ ఏపి...