NewsOrbit

Tag : telugu news

టాప్ స్టోరీస్

విద్యుత్ కొనుగోళ్లపై రాద్దాంతం

sharma somaraju
అమరావతి: విద్యుత్ కొనుగోళ్ల అంశానికి సంబంధించి అసెంబ్లీలో శుక్రవారం జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిలు తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. పిపిఏలపై నిజాలను వక్రీకరిస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తుండగా మూడేళ్ల...
న్యూస్

‘బాబు మైండ్ దెబ్బతిందా?’

sharma somaraju
అమరావతి: అధికారం పోయిన తరువాత చంద్రబాబుకు మైండ్ దెబ్బతిన్నట్లు మాట్లాడుతున్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. కృష్ణా నది కరకట్ట విషయంలో చంద్రబాబు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన దానిపై ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి...
న్యూస్

‘నిధుల మళ్లింపు అవినీతా?’

sharma somaraju
అమరావతి: గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగిందనీ, వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. శాసనమండలిలో గురువారం పిడిఎఫ్ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు, శ్రీనివాసులరెడ్డిలు...
న్యూస్

‘విమర్శలు మాని భాష నేర్చుకో!’

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాల్లో గురువారం  ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టిడిపి సభ్యుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ప్రతిగా జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్...
టాప్ స్టోరీస్

ఆస్పత్రిలో దోశ కింగ్ మృతి!

Siva Prasad
ఈ నెల పదవ తేేదీన లొంగిపోయేందుకు అంబులెన్స్‌లో కోర్టుకు వచ్చిన రాజగోపాల్ (న్యూస్ ఆర్బిట్ డెస్క్) హత్య కేసులో శిక్ష అనుభవించేందుకు పది రోజుల క్రితం కోర్టులో లొంగిపోయిన శరవణ భవన్ రెస్టారెంట్ల వ్యవస్థాపకుడు...
టాప్ స్టోరీస్

22న చంద్రయాన్ -2

sharma somaraju
నెల్లూరు: ఈ నెల 15న సాంకేతిక సమస్యలతో నిలిచిపోయిన చంద్రయాన్‌ 2 ప్రయోగాన్ని మళ్లీ ఈ నెల 22న నిర్వహించాలని ఇస్రో అధికారులు నిర్ణయించారు. అందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని...
రాజ‌కీయాలు

పివిపి, కేశినేని ట్వీట్‌ల వార్

sharma somaraju
అమరావతి: విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని, ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్‌ (పివిపి)ల ట్వీట్ వార్ కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన పివిపి కేశినేని...
టాప్ స్టోరీస్

ఖురాన్ నిబంధన రద్దు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మైనారిటీ వర్గం మనోభావాలను దెబ్బతీసే విధంగా ఫేస్‌బుక్ పోస్టు షేర్ చేసి అరెస్టయిన యువతి బెయిల్ నిబంధన కింద అయిదు ఖురాన్ ప్రతులను పంచాలని సోమవారం ఆదేశించిన రాంచీ కోర్టు...
టాప్ స్టోరీస్

కరకట్ట..కొట్లాట!

sharma somaraju
అమరావతి: కృష్ణానది కరకట్టపై ఉన్న కట్టడాల వ్యవహారం గురువారం శాసనసభలో రభసకు దారి తీసింది. సుప్రీం కోర్టు తీర్పు ఉన్నప్పటికీ తాను అడిగానన్న ఒక్క కారణంతో ప్రజావేదికను కూల్చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు...
టాప్ స్టోరీస్

జాదవ్ శిక్ష నిలిపివేత..పునసమీక్షకు పాక్‌కు ఆదేశం!

Siva Prasad
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇండియా వాదనకు మద్దతు లభించింది. గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్‌ జైలులో మగ్గుతున్న కులభూషణ్ జాదవ్‌ మరణశిక్షను అంతర్జాతీయ న్యాయస్థానం సస్పెండ్ చేసింది. జాదవ్ కేసును పునసమీక్షించాల్సిందిగా...
టాప్ స్టోరీస్

‘పిపిఎల సమీక్ష సరికాదు’

sharma somaraju
అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం నిజాలు వక్రీకరిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతోందని టిడిపి అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మంగళగిరి హాపిరిసార్ట్స్ లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ,...
వ్యాఖ్య

మొగుడు రక్షిస్తాట్ట!

Siva Prasad
మాఅమ్మ  సీరియస్‌గా  టీవిలో  సీరియల్  చూస్తోంది ఒక అమ్మాయిని మొగుడు అత్త కలిసి వీధిలోకి  గెంటేసేరు ఎందుకూ..  పిల్లలు పుట్టలేదుట ఆపిల్ల  పనిమనిషిగానైనా  ఉండనిమ్మని బతిమాలుతోంది. దీని  తెలివి  తెల్లార పనిమనిషిగా వీడి దగ్గరే...
టాప్ స్టోరీస్

సీట్లపై రగడ!

sharma somaraju
అమరావతి: సీట్ల కేటాయింపుపై అసెంబ్లీలో బుధవారం అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. టిడిపి సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కె అచ్చెన్నానాయుడు ఒకరి సీటులో మరొకరు కూర్చోవడంపై అధికారపక్ష సభ్యులు...
టాప్ స్టోరీస్

బెయిల్ షరతు ఖురాన్ పంపిణీ!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎదుటి మతం గురించి వివాదాస్పద ఫేస్‌బుక్ పోస్టు పెట్టిన  ఓ యువతికి బెయిల్ ఇచ్చేందుకు అయిదు ఖురాన్ ప్రతులను పంచాలని షరతు విధించారు న్యాయమూర్తి. ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రం...
టాప్ స్టోరీస్

రాజీనామాలపై రేపు సుప్రీంకోర్టు నిర్ణయం!

Siva Prasad
న్యూఢిల్లీ కర్నాటక రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై బుధవారం నిర్ణయం వెలువరిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. 15 మంది కర్నాటక తిరుగుబాటు శాసనసభ్యులు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం...
రాజ‌కీయాలు

‘నేనెవరికీ భయపడను’

sharma somaraju
అమరావతి: నన్ను భయపెట్టే వారు ఈ సభలో ఎవరూ లేరు, ఒక వేళ భయపెట్టినా భయపడను అని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. అసెంబ్లీలో మంగళవారం బడ్జెట్‌పై చర్చ జరుగుతున్న సందర్భంలో కాపు కార్పోరేషన్‌కు...
న్యూస్

‘నిస్పృహతోనే రాద్ధాంతం’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోయిన అక్కసుతోనే టిడిపి శాసనసభలో రాద్ధాంతం చేస్తోందని వైసిపి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఆమె మాట్లాడుతూ సభా సాంప్రదాయాల గురించి చంద్రబాబు,...
టాప్ స్టోరీస్

బ్రిటన్ 50 పౌండ్ల నోటుపై స్వలింగ సంపర్కుడి ఫొటో!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రెండవ ప్రపంచ యుద్ధంలో సైనిక సమాచారం చేరవేతకు జర్మన్లు దుర్భేద్యమైన కోడ్ ఉపయోగించేవారు. దానిని ఛేదించడం చాతగాక మిత్ర రాజ్యాల కూటమి చాలా కాలం తలలు బద్దలు కొట్టుకుంది. చివరికి...
టాప్ స్టోరీస్

గవర్నర్ కీలుబొమ్మేనా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గవర్నర్ ఉత్తి కీలుబొమ్మా? పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఇదే ప్రశ్న అడిగాడో పెద్దమనిషి. దేశ  రాజకీయాలను గమనించేవారిలో చాలామందికి ఇదే అభిప్రాయం ఉండొచ్చు. అయితేనేం ప్రశ్నాపత్రంలో ఈ ప్రశ్న...
టాప్ స్టోరీస్

బరేలీకి ఝుంకా ఆభరణం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఈ తరానికి తెలియదేమో కానీ ముందు తరంలో హిందీ సినిమాలు, పాటలు ఫాలో అయ్యేవారిని ఓ ఊపు ఊపిన పాటల్లో ఘుంకా గిరారే బరేలీ కి బజార్‌మె ఒకటి. మెరా...
రాజ‌కీయాలు

‘ఆ ఆరోపణలు అర్థరహితం’

sharma somaraju
అమరావతి: చంద్రబాబు విదేశీ పర్యటనలపై వైసిపి సభ్యుల విమర్శలను మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఖండించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఖర్చులు అన్నీ దుబారాగా...
టాప్ స్టోరీస్

సాక్షి భర్తపై హైకోర్టు బయట దాడి!

Siva Prasad
ప్రయాగరాజ్: తండ్రి నుంచి ప్రమాదం ఉందని చెబుతున్న ఉత్తరప్రదేశ్ బిజెపి శాసనసభ్యుడి కుమార్తె సాక్షి మిశ్రా భర్తపై సోమవారం అలహాబాద్ హైకోర్టు బయట దాడి జరిగింది. తమకు రక్షణ కల్పించాలని కోరేందుకు హైకోర్టుకు వెళ్లినపుడు,...
మీడియా

లైవ్ లో రిపీట్ సాధ్యమా?

Siva Prasad
తీన్మార్‌ వార్తలు, కచ్చీరు ముచ్చట్లు, జులకటక, ధూంధాం వార్తలు, టింగురంగ వార్తలు, మాస్‌మల్లన్న, మామామియా – ఈ కార్యక్రమాలలో ఎలాంటి వార్తలు ఉంటాయి? ఎలాంటి వాటిని  వారు వార్తలుగా పరిగణిస్తారు? నిజానికి ఈ ఆలోచన...
టాప్ స్టోరీస్

‘చంద్రబాబు విదేశీ పర్యటనలపైనా విచారణ’

sharma somaraju
అమరావతి: చంద్రబాబు విదేశీ పర్యటనలపై కూడా మంత్రివర్గ ఉప సంఘం పరిశీలిస్తోందని ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయం ప్రస్థావనకు వచ్చింది. వైసిపి సభ్యుడు కాకాని గోవర్థన్ రెడ్డి చంద్రబాబు...
Right Side Videos

గగనంలో జెట్ జవాను!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పారిస్‌లోని చాంప్స్ ఎలిసీస్ అవెన్యూలో ఆదివారం నిర్వహించిన బాస్టిల్లే డే వేడుకల సందర్భంగా ఫ్లైయింగ్ సైనికుడు చేసిన విన్యాసం చూపరులను విశేషంగా ఆకట్టుకున్నది. ఫ్రెంచ్ సైనికుడు తుపాకిని పట్టుకొని తన...
టాప్ స్టోరీస్

నవజోత్ సిద్ధూ రాజీనామా!

Siva Prasad
చండీగఢ్: ఇటీవలి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తనకు ఇచ్చిన మంత్రిపదవి స్వీకరించకుండా కూర్చున్న పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు నవజోత్ సింగ్ సిద్ధు ఆదివారం తాను క్యాబినెట్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేంద్ర సింగ్‌తో...
టాప్ స్టోరీస్

నిన్న ఫిరాయించారు, నేడు మంత్రులయ్యారు!

Siva Prasad
బిజెపిి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా సమక్షంలో పిరాయింపుదారులు (న్యూస్ ఆర్బిట్ డెస్క్) గోవాలో బిజెపిలోకి ఫిరాయించిన పది మంది కాంగ్రెస్ శాసనసభ్యులలో ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. శనివారం గోవా ముఖ్యమంత్రి ప్రమోద్...
రాజ‌కీయాలు

ముహూర్తం ఫిక్స్ : చేరేది ఎవరో సస్పెన్స్

sharma somaraju
అమరావతి: రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆపరేషన్ ఆకర్ష్ బాంబు పేల్చారు. రేపు భారీగా చేరికలు ఉంటాయని ప్రకటించారు. ఎవరెవరు చేరనున్నారో తెలియాల్సి ఉంది. విజయవాడ బిజెపి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన...
టాప్ స్టోరీస్

అతను పురుషుడే కానీ..

sharma somaraju
ముంబయి: ముంబయిలోని ఓ ఆసుపత్రిలో ఒక యువకుడికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు అవాక్కయ్యారు. వివాహం అయి రెండేళ్లు అయినా తనకు సంతానం కలగడం లేదని ఓ యువకుడు ముంబయిలోని జెజె ఆసుపత్రికి వెళ్లాడు. అతనికి...
న్యూస్

‘లక్షల కోట్లు ఏమయ్యాయో?’

sharma somaraju
అమరావతి: టిడిపి హయాంలో కార్పోరేషన్‌లు, ప్రభుత్వ సంస్థల ద్వారా రుణంగా తెచ్చిన లక్ష కోట్ల రూపాయలు ఏమయ్యాయో అంతుబట్టడం లేదని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి అన్నారు.  ట్విట్టర్ వేదికగా శనివారం చంద్రబాబు పరిపాలనపై విమర్శలు...
టాప్ స్టోరీస్

బొమ్మ తుపాకి ప్రాణం తీసింది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆ యువతి పోలీస్ ఆఫీసర్‌కు బొమ్మ తుపాకి గురిపెట్టింది. అతను వెంటనే నిజం తుపాకితో కాల్చాడు. యువతి నేలకొరిగిపోయింది. హెల్ప్ మి, హెల్ప్ మి అంటూ రోదించింది. కానీ వైద్య...
Right Side Videos

ప్రాణాలకు తెగించి..!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కొకైన్‌తో  నిండిన సబ్‌మెరైన్ దూసుకుపోతోంది. అమెరికా కోస్ట్ గార్డ్ జవానులు రెండు బోట్లలో వెంటపడ్డారు. బోటు ఆపండి అంటూ వెంటాడారు. చివరికి జలాంతర్గామి దగ్గరకు వచ్చిన తర్వాత ముగ్గురు జవాన్లు...
టాప్ స్టోరీస్

చెన్నైకు వాటర్ ట్రెయిన్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మంచినీటి కొరతతో అల్లాడుతున్న చెన్నై నగరానికి శుక్రవారం ఉదయం వాటర్ ట్రయిన్ బయలుదేరి వెళ్లింది. చెన్నై నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోలార్‌పేట నుంచి 25 లక్షల లీటర్ల...
టాప్ స్టోరీస్

‘మేము తలచుకుంటే కూర్చోలేరు’!

Siva Prasad
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శుక్రవారం తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సున్నా వడ్డీ రుణాలపై నిన్న జరిగిన వాగ్వివాదం నేడు కూడా కొనసాగింది. రైతులకు టిడిపి ప్రభుత్వం చిల్లిగవ్వ ఇవ్వలేదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్...
Right Side Videos

ఎమ్మెల్యే కుమార్తె వైరల్ వీడియో

sharma somaraju
(న్యూస్ ఆర్భిట్ డెస్క్) దళిత యవకుడిని ప్రేమించి వివాహం చేసుకున్న ఓ యువతి తనకు ప్రాణహని ఉందంటూ పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. యూపీలోని బరేలీ బిజెపి ఎమ్మెల్యే రాజేశ్‌ మిశ్రా...
రాజ‌కీయాలు

అసెంబ్లీ సన్నివేశాలపై వర్మ సెటైర్

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టిడిపి పరిస్థితిపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబును ప్రముఖ హాస్య నటుడు  బ్రహానందంతో పోలుస్తూ వ్యంగంగా చలోక్తి విసిరారు. అసెంబ్లీలో ప్రతిపక్ష...
టాప్ స్టోరీస్

ఇప్పడు బానే ఉంటుంది: చెడితేనే ఇబ్బందులు

sharma somaraju
అమరావతి: కాళేశ్వరం ప్రాజెక్టు వస్తే ఏపి, తెలంగాణలు భారత్, పాక్‌ మాదిరిగా మారతాయని గతంలో జగన్ అన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేస్తూ, ఇప్పుడు జగన్ ఆ రాష్ట్రాన్ని వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. ఎపి అసెంబ్లీ...
టాప్ స్టోరీస్

‘అన్ని కుటుంబాలకు రూ.7లక్షల పరిహారం’

sharma somaraju
అమరావతి: ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఏడు లక్షల చొప్పున పరిహారం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌లతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రైతు ఆత్మహత్యలపై సమీక్ష జరిపారు. గత అయిదేళ్లలో...
న్యూస్

కంగనకు జర్నలిస్టుల మంట!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) క్షమాపణ చెప్పని పక్షంలో బాలీవుడ్ స్టార్ కంగనా రనౌత్‌ను బహిష్కరిస్తామని ముంబై సినిమా జర్నలిస్టులు అల్టిమేటం జారీ చేశారు. గత ఆదివారం జడ్జిమెంటల్ హై క్యా సినిమా పాట విడుదల...
రాజ‌కీయాలు

‘కాషాయ జెండా ఎగరడం ఖాయం’

sharma somaraju
కడప: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేజిక్కించునే లక్ష్యంగా బిజెపి పావులు...
వ్యాఖ్య

సంస్కారం  ఏదీ!?

Siva Prasad
కన్యాశుల్కం  వయస్సు  యెంత ఆమధ్యనే  నూరేళ్లు  నిండేయి అప్పుడు  ప్రతి  ఇంట్లోనూ  గంగాభగీరథీ  సమానులుగిరీశం  భాషలో బ్యూటిఫుల్  యంగ్  విడోస్ ఉండేవారు వాళ్ళు  ఏంచేసేవారు పుట్టింట్లో అప్పడాలో వొడియాలో అవకాయో పెట్టడం పురుళ్ళు పొయ్యడం  అంతే తీరికవుంటే  ఆధ్యాత్మ రామాయణ  కీర్తనలు...
సెటైర్ కార్నర్

మంత్రాలతో మటాష్!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తా విభాగం) హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం భవనాల కూల్చివేత, కొత్త అసెంబ్లీ నిర్మాణం  వివాదాస్పదం కావడంతో  సీఎం కేసీఆర్ అత్యవసర కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి కొన్ని అత్యవసర నిర్ణయాలు...
టాప్ స్టోరీస్

మంత్రి గారికి పీతల బహుమతి!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ఆనకట్టకు గండి కొట్టింది పీతలేనన్న మంత్రి గుర్తున్నాడా? ఈరోజు కొందరు కార్యకర్తలు ఆయన ఇంటికి వెళ్లి కాసిని పీతలు అక్కడ విసిరారు. భారీగా కురిసిన వానల కారణంగా రత్నగిరి...
టాప్ స్టోరీస్

అమరనాథ్ యాత్రికులకు ఐటిబిపి కవచం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏటా ఈ సీజన్‌లో జరిగే అమరనాథ్ సందర్శన చాలా కష్టతరమైన యాత్ర.  హిమాలయ సానువుల్లోని మంచు లింగాన్ని దర్శించేందుకు వెళ్లే భక్తులు చాలా వ్యయప్రయాసలకు ఓర్చాల్సిఉంటుంది. ఈ సంవత్సరం యాత్రకు...
టాప్ స్టోరీస్

‘రాజీనామాలు సవ్యంగా లేవు’!

Siva Prasad
బెంగళూరు: తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలపై కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ స్పందించారు. మొత్తం 13 రాజీనామా పత్రాలలో ఎనిమిది రాజీనామా పత్రాలు చట్టబద్ధంగా లేవని చెప్పారు. సరైన పద్ధతిలో రాజీనామాలు సమర్పించాల్సిందిగా వారిని...
టాప్ స్టోరీస్

‘అంబికకు న్యాయం చేయాలనే’

sharma somaraju
అమరావతి: విలువల గురించి మాట్లాడే చంద్రబాబు తక్షణం టిడిపి ఎమ్మెల్యే కరణం బలరాంను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని వైసిపి నేత, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. బలరాం ఎన్నికల...
టాప్ స్టోరీస్

కాపు’ కాశాం : న్యాయం చేయండి

sharma somaraju
అమరావతి: కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలుకు తక్షణం చర్యలు తీసుకోవాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కోరారు. ఆయన మంగళవారం ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖ...
సినిమా

పూరి, ఛార్మి కొత్త బిజినెస్‌

Siva Prasad
ఇప్ప‌టికే డైరెక్ట‌ర్ పూరి చెంత చేరిన ఛార్మి ఆయ‌న ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ వ్య‌వ‌హారాల‌ను ద‌గ్గ‌రుండి చూసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. కాగా వీరిద్ద‌రూ క‌లిసి పూరి క‌నెక్ట్స్ పేరుతో కొత్త న‌టీన‌టుల‌ను ఇండ‌స్ట్రీకి అందించే ప్ర‌య‌త్నం...