NewsOrbit

Tag : telugu news

టాప్ స్టోరీస్

రెండు ముక్కలు కానున్న జమ్ము కశ్మీర్!

Siva Prasad
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌తో ఆదేశాలు జారీ చేయించిన కేంద్రప్రభుత్వం జమ్ము కశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలని సంకల్పించింది. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి సోమవారం రాజ్యసభలో...
మీడియా

తెలుగు ఛానళ్లలో చర్చల ప్రస్థానం!

Siva Prasad
సమాచారం వివిధ వ్యక్తుల నుంచి, సంబంధిత వివిధ ప్రాంతాల నుంచి సేకరించి ఒక హేతుబద్ధమైన రీతిలో పత్రికల్లో, రేడియోలో, టీవీలో; పాఠకులకూ, శ్రోతలకూ, వీక్షకులకూ అందిస్తారు. ఇది పరోక్షపద్ధతి. అలాకాకుండా, ఆ వార్తల్లోని వ్యక్తిని...
టాప్ స్టోరీస్

ఆర్టికల్ 370 ఏమిటి?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ “తాత్కాలిక ఏర్పాటు”ను తక్షణం రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌తో...
టాప్ స్టోరీస్

ముగిసిన క్యాబినెట్ భేటీ

sharma somaraju
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌పై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రధాని నరేంద్ర మోది నివాసంలో ఏర్పాటు చేసిన క్యాబినెట్ సమావేశం ముగిసింది. కశ్మీర్‌పై ఏ విధమైన వ్యూహాలను అమలు చేస్తే ఎటువంటి సమస్యలు వస్తాయన్న...
టాప్ స్టోరీస్

‘కశ్మీర్‌లో ఏదో దుస్సాహసమే చేయబోతున్నారు’!

Siva Prasad
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌కు సంబంధించి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏదో దుస్సాహసం చేయబోతున్నట్లే కనబడుతోందని కాంగ్రెస్ సీనియయర్ నేత పి. చిదంబరం పేర్కొన్నారు. కేంద్రం ఏదో చేయబోతోందన్న ఊహాగానాల మధ్య ఆ రాష్ట్రానికి చెందిన...
టాప్ స్టోరీస్

మరో మూడు రోజులు వర్షాలే!

sharma somaraju
విశాఖపట్నం : కోస్తాలో మరో రెండు, మూడు రోజులు భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం శనివారం ఒడిసా, పశ్చిమ బెంగాల్‌ పరిసరాల్లో వాయువ్య బంగాళాఖాతంలో...
టాప్ స్టోరీస్

కశ్మీర్‌లో నేతల గృహనిర్బంధం!

Siva Prasad
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌కు సంబంధించి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏదో చేయబోతోందన్న ఊహాగానాల మధ్య ఆ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ముఖ్యమైన నాయకులను ఆదివారం పొద్దుపోయిన తర్వాత గృహనిర్బంధంలో ఉంచారు. మహబూబా ముఫ్తీ, ఒమర్...
వ్యాఖ్య

అనగనగా ఓ రాజరికం!

Siva Prasad
అనగనగా, ఓ దేశం. అక్కడ పాలకులను ప్రజలే ఎన్నుకునేవారు. అలా ఆ దేశానికి ఓ రాజు- ఓ మంత్రి- ఓ సేనాధిపతి ఎన్నికయ్యారు. మంత్రికి పాలన వ్యవహారాల్లో అనుభవం పుష్కలంగా ఉంది. సేనానికి సైనిక...
టాప్ స్టోరీస్

కశ్మీర్ ఊహాగానాల మధ్య క్యాబినెట్ సమావేశం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉదయం 9:30 గంటలకు కేంద్ర మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేయడంతో రాజకీయవర్గాలలో ఊహాగానాలు మొదలయ్యాయి. జమ్ము కశ్మీర్‌ రాష్ట్రానికి సంబంధించి మోదీ ప్రభుత్వం ఏదో...
టాప్ స్టోరీస్

ఆకాశం నుంచి భూమి

sharma somaraju
అమరావతి: భారత్ ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతుండగానే అది ఎల్ 14 కెమెరాతో భూమికి సంబంధించిన అద్భుతమైన ఫోటోలను తీసి ఇస్రోకు పంపింది. తొలిసారిగా చంద్రయాన్ తీసిన నాలుగైదు ఫోటోలను...
న్యూస్

రైలు దొంగల ఘాతుకం!

Siva Prasad
మధుర (ఉత్తరప్రదేశ్): ఢిల్లీ నుంచి కోటా ప్రయాణం చేస్తున్న ఒక మహిళ, ఆమె కుమార్తెను దోపిడీ దొంగలు నడుస్తున్న రైలు నించి తోసేయడంతో ఇద్దరూ మృతి చెందారు. తమ సామాను దోపిడిని అడ్డుకుంటున్నందుకు దొంగలు...
బిగ్ స్టోరీ

విలువలు లుప్తమైన రాజకీయం!

Siva Prasad
  అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న బిజేపి శాసనసభ్యుడు కులదీప్ సెనగర్ మద్దతుదారులు ప్రభుత్వం యంత్రాంగం మొత్తం తమ వైపునే ఉందని బాధిత కుటుంబసభ్యులని బెదిరిస్తున్నారు. వాళ్ళ బెదిరింపులో నిజం ఉంది. ఉత్తర ప్రదేశ్‌లో ఆదిత్యనాథ్...
న్యూస్

‘సానా సతీష్‌తో బాబుకు లింకు ‘

sharma somaraju
అమరావతి: మనీ లాండరింగ్ దళారీ సానా సతీశ్ కేసు వ్యవహారంలో బాబు పాత్రపైనా దర్యాప్తు జరిపితే చాలా స్టోరీలు వెలుగు చూస్తాయని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి అన్నారు. మనీ లాండరింగ్ దళారి...
రాజ‌కీయాలు

 పివిపి, నానీ అప్పుల గోల!!

sharma somaraju
అమరావతి: విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నానికి వైసిపి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ కౌంటర్ అటాక్ ఇచ్చారు. రెండు రోజుల క్రితం పివిపికి చెందిన చెన్నైలోని ఆస్తుల వేలంకు కెనరా బ్యాంక్ అధికారులు నోటీసులు...
టాప్ స్టోరీస్

గోదారి వరదలపై సిఎం ఆరా

sharma somaraju
అమరావతి:గోదావరి వరద ఉద్ధృతిపై ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ ఆరా తీశారు. ఇజ్రాయెల్ పర్యాటకలో ఉన్న సిఎం ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితులను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. సిఎంఒ అధికారులు ముఖ్యమంత్రికి పరిస్థితిని వివరించారు. అధికారులు...
టాప్ స్టోరీస్

‘ఆ బాధితుల ఆవేదన వినండి’

sharma somaraju
అమరావతి: వరద ముంపు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని టిడిపి అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లా కూనవరంకు చెందిన ఒక బాధితుడు వరద కారణంగా ఆ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను...
రాజ‌కీయాలు

‘నాకు కాదు షెకావత్‌కు చెప్పు’

sharma somaraju
అమరావతి: పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ను వైదొలగమని చెబితే దేవినేని ఉమా ఎందుకు ఉలిక్కి పడుతున్నాడని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. వైసిపి నేత విజయసాయిరెడ్డి, టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు...
టాప్ స్టోరీస్

బిజెపికి ‘చిరు’ వరం

sharma somaraju
అమరావతి: ప్రముఖ సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిని భారతీయ జనతా పార్టీలోకి చేర్చుకొని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనపై ఈ...
టాప్ స్టోరీస్

‘తుగ్లక్ గారూ విన్నారా?’

sharma somaraju
అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి వల్ల ప్రాజెక్టు వ్యయం పెరగడంతో పాటు నిర్మాణాలకు అవరోధం ఏర్పడుతుందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ లోక్‌సభ ప్రకటించారు. కేంద్ర మంత్రి...
న్యూస్

ముగిసిన బాబు విదేశీ పర్యటన

sharma somaraju
  అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని శనివారం తెల్లవారుఝామున హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. వైద్య పరీక్షల కోసం...
Right Side Videos

జిరాఫీ ఎక్కిన తాగుబోతు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అసలే కోతి ఆపై కల్లు తాగింది అన్నట్లు ఆ వ్యక్తి కూడా మందు కొట్టి జిరాఫీ ఎక్కాడు. ఈ వీడియో ఇప్పుడు అన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. కజకస్థాన్‌లోని షిమ్కెంట్ జంతుప్రదర్శన...
టాప్ స్టోరీస్

అయోధ్యపై మధ్యవర్తిత్వం విఫలం, 6 నుంచి రోజువారీ విచారణ!

Siva Prasad
న్యూఢిల్లీ: అయోధ్య  వివాదం కేసుపై ఆగస్టు ఆరవ తేదీ నుంచి రోజువారీ విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఏకాభిప్రాయసాధన ద్వారా  వివాదం పరిష్కారానికి తాము నియమించిన త్రిసభ్య కమిటీ ఎలాంటి పరిష్కారం సూచించలేకపోయిదని ప్రధాన...
రాజ‌కీయాలు

‘నయీమ్‌తో అంటకాగిన వారి పేర్లేవి’

sharma somaraju
హైదరాబాద్‌: నయీమ్ గ్యాంగ్‌లో భాగమైన అసలు టిఆర్ఎస్ నేతల పేర్లు బయటకు రాకుండా కెసిఆర్ ప్రభుత్వం జాగ్రత్త పడిందని మహిళా కాంగ్రెస్ నేత విజయశాంతి ఆరోపించారు. ఈ వ్యవహారంలో కెసిఆర్ సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరుపై...
టాప్ స్టోరీస్

‘ముందు అప్పులు, నీతులు తర్వాత!’

sharma somaraju
అమరావతి: బ్యాంకు అప్పులు తీర్చిన తరువాత శ్రీరంగనీతులు చెప్పాలంటూ వైసిపి పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్ (పివిపి)కి విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని సూచించారు. అప్పు తీర్చని కారణంగా పివిపి ఆస్తుల వేలానికి...
న్యూస్

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉభయ తెలుగు రాష్టాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో ఒకటి, ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు...
టాప్ స్టోరీస్

జాదవ్‌కు దౌత్య వసతి

sharma somaraju
న్యూఢిల్లీ: అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) ఆదేశాల మేరకు పాకిస్థాన్‌లోని భారత దౌత్యాధికారులు నౌకాదళ విశ్రాంత అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను శుక్రవారం కలిసేందుకు ఆ దేశం అనుమతి ఇచ్చింది. పది రోజుల క్రితం అంతర్జాతీయ న్యాయస్థానం...
టాప్ స్టోరీస్

ఒసామా బిన్ లాడెన్ వారసుడినీ లేపేశారు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఒసామా బిన్ లాడెన్ కుమారుడు, అల్ ఖైదా నాయకత్వానికి వారసుడు అయిన హంజా బిన్ లాడెన్‌ను హతమార్చినట్లు తెలిసిందని అమెరికా మీడియా రిపోర్టు చేసింది. హంజా మృతిని ముగ్గురు అధికారులు...
రాజ‌కీయాలు

‘వణుకు పుడుతుందా?’

sharma somaraju
అమరావతి: ప్రాజెక్టు పనులకు రివర్స్ టెండరింగ్ అమలులోకి వస్తుందనగానే టిడిపి నేతల్లో వణుకు మొదలవుతోందంటూ వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. బుధవారం విలేఖరుల సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన...
టాప్ స్టోరీస్

‘మద్య నిషేదం అమలు సాధ్యం కాదు’!

sharma somaraju
  అమరావతి: సమర్థత లేని నాయకుల వల్లే జనసేన పార్టీ ఓడిపోయిందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో బుధవారం రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని...
వ్యాఖ్య

అద్దె  గర్భం! 

Siva Prasad
  ప్రతి  పక్షి  జత  కట్టే ముందు  గూడు  కట్టుకుంటుంది.  తరవాత జత కట్టి  గుడ్లు పెడుతుంది అది  ప్రకృ తి  సహజం గూడు కట్టడం రాని  చిలక  చెట్టు  తొఱ్ఱలలో  గుడ్లు పెడుతుంది...
రాజ‌కీయాలు

‘వాన్‌పిక్ వాస్తవాలు వివరించాలి’

sharma somaraju
  అమరావతి: పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ అరెస్టుపై ముఖ్యమంత్రి జగన్ స్పందించాలని ఏపి శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఒక వైపు సిబిఐ విచారణ జరుగుతుండగానే ఈడి జప్తు చేసిన...
టాప్ స్టోరీస్

జడ్జి లేని కోర్టులో ఉన్నావ్ రేప్ కేసు!

Siva Prasad
న్యూఢిల్లీ: ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్లాడుతున్న ఉన్నావ్ అత్యాచారం బాధితురాలి కథలో నిర్ఘాంతపరిచే వాస్తవాలు ఒక్కొ       కటిగా బయటకు వస్తున్నాయి. ఆమెపై తాను అత్యాచారం చేయడమే కాకుండా తన అనుచరులకు కూడా అప్పగించిన ఆభియోగంపై...
టాప్ స్టోరీస్

కార్మికులకు భృతి చూపండి: సిఎంకు పవన్ లేఖ  

sharma somaraju
  అమరావతి: భవన నిర్మాణ కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యపై పవన్...
టాప్ స్టోరీస్

ఉన్నావ్ కేసులో కదిలిన సుప్రీంకోర్టు!

Siva Prasad
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ బిజెపి శాసనసభ్యుడు కులదీప్ సెనగర్ నుంచి తనకూ తన కుటుంబానికీ తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందని ఉన్నావ్ అత్యాచారం బాధితురాలు సుప్రీంకోర్టుకు రాసిన లేఖపై గురువారం విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి...
రాజ‌కీయాలు

నేతల ట్వీట్ వార్

sharma somaraju
అమరావతి: బెంజ్ సర్కిల్ వంతెన సమస్య చాలా చిన్నది. ఇంత చిన్న సమస్యకు పరిష్కారం చూపలేని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పెద్ద సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారంటూ టిడిపి ఎంపి కేశినేని నాని ప్రశ్నించారు....
టాప్ స్టోరీస్

జస్టిస్ శుక్లాపై సిబిఐ కేసు!

Siva Prasad
న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఎన్‌ శుక్లాపై అవినీతి ఆరోపణల కేసు దాఖలు చేసేందుకు సిబిఐను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ అనుమతించారు. ఇలా ఒక హైకోర్టు న్యాయమూర్తిపై సిబిఐ...
టాప్ స్టోరీస్

కాఫీడే సిద్ధార్థ్ విషాదాంతం

sharma somaraju
బెంగళూరు: కేఫ్ కాఫీడే వ్యవస్థాపకుడు,మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు విజి సిద్ధార్థ మృతదేహం లభ్యమైంది.   రెండు రోజుల క్రితం సిద్ధార్థ నేత్రావతి నది వద్ద ఫోన్ మాట్లాడుతూ వెళ్లి అదృశ్యమైన విషయం తెలిసిందే....
సినిమా

హేమ సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు

Siva Prasad
బిగ్‌బాస్ నుండి తొలివారం ఎలిమినేట్ అయ్యి బ‌య‌ట‌కు వ‌చ్చిన హేమ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ ఫిలించాంబ‌ర్‌లో ప్రెస్‌మీట్‌ను నిర్వ‌హించింది. ఇందులో బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. హేమ మాట్లాడుతూ .. రెండు, మూడు నెల‌లుగా...
న్యూస్

’20కీలక బిల్లులకు ఆమోదం’

sharma somaraju
అమరావతి : 14రోజుల పాటు జరిగిన ఏపి బడ్జెట్ సమావేశాల్లో 20కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపిందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. మంగళవారం శాసనసభ సమావేశాలను స్పీకర్ తమ్మినేని నిరవధికంగా వాయిదా వేశారు....
టాప్ స్టోరీస్

ఆహా, బిజెపి సంస్కారం ఎంత గొప్పది!

Siva Prasad
న్యూఢిల్లీ: కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ఉన్న ఉన్నావ్ అత్యాచారం కేసు బాధితురాలి దైన్యం ప్రకంపనలు రేపుతోంది. ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వెళ్లి బాధితురాలిని చూశారు.  ఆమె పరిస్థితి విషమంగా ఉందనీ,...
టాప్ స్టోరీస్

ఉన్నావ్ రేప్ కేసులో దిగ్భ్రాంతికర సంగతులు!

Siva Prasad
లక్నో: మైనర్ బాలికపై రెండేళ్ల క్రితం అత్యాచారం చేశాడన్న ఆభియోగంపై ఆ బిజెపి శాసనసభ్యుడు జైలులో ఉన్నాడు. జైలు నుంచే బాలిక కుటుంబాన్ని ఫోన్‌లో బెదిరిస్తున్నాడు. ఉన్నావ్ రేప్‌కేసుగా ప్రచారంలో ఉన్న ఈ కేసులోని...
Right Side Videos

మాంసం ప్రాణం పోసుకుంది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మాంసం ముక్క ఒకటి ప్లేట్‌లో నుంచి పాక్కుంటూ కిందపడిపోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. దానికి కొందరు దెయ్యం చికెన్ అని పేరు పెట్టారు. అయితే అసలు...
రాజ‌కీయాలు

బాబు విమర్శకు విజయసాయి కౌంటర్

sharma somaraju
  అమరావతి: రాష్ట్రంలో చిరుద్యోగులు చేస్తున్న ఆందోళనపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేయగా వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దానికి స్పందిస్తూ మీ రాక్షస పాలనలో ఉద్యోగులకు నిరసన తెలిపే...
టాప్ స్టోరీస్

కూలిన పౌక్ సైనిక విమానం:17మంది మృతి

sharma somaraju
రావల్పిండి: సైనిక శిక్షణలో భాగంగా చక్కర్లు కొడుతున్న పాకిస్థాన్ సైనిక శిక్షణ విమానం కుప్పకూలిపోవడంతో 17మంది మృతి చెందారు. ఈ ప్రమాద ఘటన రావల్పిండి సమీపంలోని గ్యారిసన్ సిటీలో మంగళవారం జరిగింది, మృతుల్లో ఐదుగురు...
Right Side Videos

‘మ్యాన్ vs వైల్డ్’ ప్రొమో

sharma somaraju
మ్యాన్ వర్సెస్ వైల్డ్ : అడ్వెంచర్ టీవీ షోలో ప్రధాని ప్రధాని మోది నిజంగానే ఓ అడ్వెంచర్ చేశారు. టీవీలో రాబోతున్న ఓ అడ్వెంచర్ షోలో ప్రధాని మోదీ కనిపించనున్నారు. అది కూడా మామూలు...
రాజ‌కీయాలు

విజయసాయికి బుద్దా కౌంటర్

sharma somaraju
  అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుపై వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఎన్ని బాటిళ్ల నీళ్లు తాగారు, ఆయన తిని వదిలివేసిన ప్లేట్లు...
న్యూస్

బాబుపై విజయసాయి ఫైర్

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుపై వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి సోమవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  పలు ఆరోపణలతో వరుస ట్వీట్‌లను సంధిస్తూ విమర్శలు చేశారు. మనీలాండరింగ్‌ దళారి సానా సతీశ్‌తో చంద్రబాబు, ఆయన...
టాప్ స్టోరీస్

‘ఆస్తులను ధారాదత్తం చేస్తే సహించం’

sharma somaraju
అమరావతి: బందరు పోర్టును తెలంగాణకు అప్పగించే ప్రయత్నాలు తెర వెనుక జరుగుతూనే ఉన్నాయని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు సోమవారం బందరు పోర్టు విషయంపై పత్రికలో వచ్చిన కథనానికి...
టాప్ స్టోరీస్

సిఎం జగన్‌పై ముద్రగడ ఫైర్

sharma somaraju
  అమరావతి: కాపు రిజర్వేషన్‌ల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ చెప్పినట్లు నిజంగా కోర్టులో స్టే ఉంటే మళ్లీ ఎన్నికల...
రాజ‌కీయాలు

‘పాలన కూడా ఆయన చేతిలో పెడతారా?’

sharma somaraju
అమరావతి: బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ రోజు చేతకాక బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తామంటున్నారని...