NewsOrbit

Tag : CBI

జాతీయం న్యూస్

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు .. మరో కీలక వ్యాపారవేత్త అరెస్టు

sharma somaraju
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ కేసులో తాజాగా మరో అరెస్టు జరిగింది. ఇప్పటికే ఢిల్లీ, తెలంగాణకు చెందిన పలువురు వ్యక్తులను అరెస్టు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీం, హైకోర్టుల్లో తెలంగాణ సర్కార్ కు ఎదురుదెబ్బ

sharma somaraju
తెలంగాణ సర్కార్ కు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇటు హైకోర్టు, అటు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలన్న డివిజన్ బెంచ్ కోర్టు ఉత్తర్వులను ఆపాలన్న ప్రభుత్వ పిటిషన్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకే .. తెలంగాణ హైకోర్టు పచ్చజెండా .. సర్కార్ కు షాక్

sharma somaraju
Breaking: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తెలంగాణ సర్కార్ కు షాక్ ఇచ్చేలా హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించవద్దంటూ ప్రభుత్వం దాఖలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Viveka Murder Case: మొదటి సారి సీబీఐ విచారణ ఎదుర్కొన్న ఎంపీ అవినాష్ రెడ్డి ఏమన్నారంటే..?

sharma somaraju
YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు లో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డిని ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు .. అవినాష్ రెడ్డి వినతి తిరస్కరణ..?

sharma somaraju
YS Viveka Murder Case:  మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నోటీసులు అందుకున్న ఎంపి అవినాష్ రెడ్డి ఇవేళ సీబీఐ అధికారుల ముందు హజరైయ్యారు. అవినాష్ రెడ్డి విచారణ నేపథ్యంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వివేకా హత్యపై తొలిసారిగా మీడియా ముందు స్పందించి కీలక వ్యాఖ్యలు చేసిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

sharma somaraju
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇవేళ విచారణకు హజరు కాలేననీ, తమకు సమయం కావాలని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Viveka Murder Case: సీబీఐ విచారణకు సహకరిస్తా .. కానీ

sharma somaraju
YS Viveka Murder Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకా ( వివేకానంద రెడ్డి) హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో దూకుడు పెంచిన సీబీఐ .. ఆ కీలక నేతకు నోటీసులు

sharma somaraju
YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా ( వివేకానంద రెడ్డి) హత్య కేసులో దర్యాప్తు జరుపుతున్న సీబీఐ మరల దూకుడు పెంచింది. గత కొన్ని నెలలుగా దర్యాప్తు మందకొడిగా సాగిస్తున్న...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..సీబీఐ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టుకు బదిలీ

sharma somaraju
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కల్గించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి...
తెలంగాణ‌ న్యూస్

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం .. తెలంగాణ సర్కార్ కు సీబీఐ లేఖ

sharma somaraju
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు సర్టిఫైడ్ అర్డర్ కాపీ అందడంతో కేసు దర్యాప్తు చేసేందుకు సీబీఐ రంగంలోకి దిగింది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు సహా విపక్షాలకు షాక్ .. జగన్ సర్కార్ నిర్ణయాన్ని సమర్ధించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ

sharma somaraju
ఏపిలో జగన్ సర్కార్ తీసుకువచ్చిన తాజా జీవో పై తీవ్ర దుమారం రేగుతోంది. కేంద్ర, రాష్ట్ర రహదారులు, పంచాయతీ రహదారులపై రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించకూడదు అంటూ ప్రభుత్వం ఈ నెల 2వ...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

సీబీఐ కి నో ఎంట్రీ బోర్డులు పెట్టిన రాష్ట్రాలు ఇవే..

sharma somaraju
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని కేంద్రంలో అధికారంలో ఉన్న పాలకులు ప్రతిపక్ష పార్టీ నేతలపై ప్రయోగించి ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ ఎప్పటి నుండో ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా పలు రాష్ట్రాలు ముందస్తు అనుమతి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి మరో ట్విస్ట్ ఇచ్చిన సీబీఐ

sharma somaraju
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో .. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తనయ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు నిన్న సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. సీఆర్పీసీ 160 కింద జారీ చేసిన...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు: ముగిసిన కవిత సీబీఐ విచారణ

sharma somaraju
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో సీబీఐ అధికారుల సుదీర్ఘ విచారణ ముగిసింది. దాదాడు ఏడు గంటల పాటు సీబీఐ అధికారులు కవితను విచారించారు. అయిదుగురు సభ్యుల సీబీఐ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Delhi Liquor Scam: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ మూహూర్తం ఖరారు.. కవిత లేఖకు స్పందించిన సీబీఐ

sharma somaraju
Delhi Liquor Scam:  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖకు సీబీఐ నుండి సమాధానం వచ్చింది. ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నివాసంలో సమావేశం అవుదామని లేఖలో పేర్కొంది....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TRS MLC Kavitha: సీబీఐ విచారణకు సహకరిస్తా.. కానీ

sharma somaraju
TRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ నోటీసులు అందుకున్న తెలంగాణ సీఎం కేసిఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేపు విచారణకు నో చెప్పారు. ముందే ఖరారైన కార్యక్రమాల...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసుల తీరుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందన ఇది

sharma somaraju
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమెను నిన్న సీబీఐ 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

సీబీఐ అధికారికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ …ఢిల్లీ లిక్కర్ స్కామ్ నోటీసులపై తాజా ట్విస్ట్

sharma somaraju
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు సీబీఐ అధికారులు 160 సీఆర్పీసీ కింద నిన్న నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో గానీ ఢిల్లీలో...
జాతీయం న్యూస్

తీహార్ జైలుకు నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ .. పోలీస్ కస్టడీని తిరస్కరించిన కోర్టు

sharma somaraju
నకిలీ అధికారి శ్రీనివాస్ నాలుగు రోజుల కస్టడీ ముగియడంతో నిందితుడిని ఢిల్లీ సీబీఐ కోర్టులో హజరుపర్చారు. నిందితుడి నుండి ఎలాంటి నిజాలు రాబట్టలేకపోయామనీ, 1100 పోన్ కాల్ రికార్డులు ఉన్నాయనీ, వాటిని పరిశీలించాల్సి ఉందని,...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

సీబీఐ నోటీసుల నేపథ్యంలో తండ్రి కేసిఆర్ ను కలిసిన తనయ కవిత

sharma somaraju
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 6వ తేదీన సీబీఐ అధికారులు కవితను...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు .. 6న విచారణకు హజరుకావాలంటూ..

sharma somaraju
Breaking:  ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ 160 సెక్షన్ కింద కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 6వ తేదీ...
జాతీయం న్యూస్

ఇస్రో గూఢచర్యం కేసు: మాజీ డీజీపీ సహా ఇతర నిందితుల ముందస్తు బెయిల్ రద్దు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) గూఢచర్యం కేసులో మాజీ డీజీపీ సహా ఇతర నిందితులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. వారి ముందస్తు బెయిల్ రద్దు చేస్తూ సుప్రీం కోర్టు కీలక తీర్పు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ అభియోగాలపై టీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత స్పందన ఇది..

sharma somaraju
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తాజాగా ప్రముఖ వ్యాపారి అమిత్ అరోరాను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ కీలక విషయాలను ప్రస్తావించింది. ఈ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

సీబీఐ అదుపులో హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్…?? అసలు విషయం ఏమిటంటే..?

sharma somaraju
హైదరాబాద్ టీఆర్ఎస్ నేత, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గత మూడు రోజులుగా ఎవరికీ అందుబాటులో లేరు. ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని ప్రచారం జరుగుతోంది. మరో...
జాతీయం న్యూస్

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో ప్రముఖ వ్యక్తి అరెస్టు

sharma somaraju
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో మరో ప్రముఖ వ్యక్తి అరెస్టు అయ్యారు. ప్రముఖ వ్యాపారి అమిత్ అరోరాను ఈడీ బుధవారం అరెస్టు చేసింది. బడ్డి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆ తెలంగాణ మంత్రి ఇంటికి సీబీఐ అధికారులు..రేపు విచారణకు రావాలంటూ నోటీసులు

sharma somaraju
తెలంగాణలోని పలు గ్రానైట్ కంపెనీలు ఫెమా ఉల్లంఘించారన్న అభియోగాలపై ఇటీవల ఈడీ అధికారులు తనిఖీ చేసిన సంగతి తెలిసిందే. మంత్రి కమలాకర్ రెడ్డి నివాసం, కార్యాలయాలతో పాటు పలు గ్రానైట్ కంపెనీల నిర్వహకుల కార్యాలయాల్లో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైఎస్ వివేకా హత్య కేసు విచారణపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు .. కేసు విచారణ హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ

sharma somaraju
ఏపిలో తీవ్ర సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు మంగళవారం కీలక ఆదేశాాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వివేకా హత్య కేసులో ఆ ఆరుగురిని సీబీఐ విచారించాలి .. కోర్టులో శివశంకర్ రెడ్డి భర్య తులశమ్మ వాంగ్మూలం

sharma somaraju
వివేకా హత్య కేసులో దర్యాప్తును ఓ పక్క సీబీఐ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరో పక్క ఈ కేసులో నిందితుడుగా సీబీఐ అరెస్టు చేసిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ తొమ్మిది నెలల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

నెల్లూరు కోర్టులో చోరీ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు

sharma somaraju
నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ కేసు విషయంలో ఏపి హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమర్ మిశ్రా ఆదేశాలు జారీ చేశారు....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణలో ఐటీ, ఈడీ దాడులపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు

sharma somaraju
తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఈడీ, ఐటీ, సిట్ విచారణలు హాట్ టాపిక్ గా మారాయి. తమ పార్టీ నేతలే లక్ష్యంగా బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఐటీ తనిఖీలు చేయిస్తొందని టీఆర్ఎస్ ఆరోపిస్తుండగా,...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు .. అయిదు టీవీ ఛానల్స్ కు నోటీసులు

sharma somaraju
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి మీడియాలో తప్పుడు కథనాలు రావడం, పలు అంశాలు మీడియాకు లీక్ అవుతుండటం...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు .. సీబీఐ కేసులో ఆ ఇద్దరు నిందితులకు బెయిల్.. ఆ వెంటనే..

sharma somaraju
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ లకు సీబీఐ కోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. ఒకొక్కరికి...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Breaking: లిక్కర్ స్కామ్ కేసులో వారిని వారం రోజుల ఈడీ కస్టడీకి సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి

sharma somaraju
Breaking:  లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు హైదరాబాద్ అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, మరో నిందితుడు వినయ్ బాబును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరిని ఈడీ అధికారులు సీబీఐ ప్రత్యేక...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Delhi Liquor Scam Case: ఢిల్లీ డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియాకు బిగుసుకుంటున్న ఉచ్చు..?

sharma somaraju
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియాకు ఉచ్చు బిగుస్తొంది సీబీఐ. ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో డిప్యూటి సీఎం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆ టీడీపీ మహిళా నేత నివాసంలో సీబీఐ సోదాలు … ఎందుకంటే..?

sharma somaraju
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవిత నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని ఆమె నివాసంలో సీబీఐ అధికారులు ఈ ఉదయం నుండి సోదాలు జరుపుతున్నారు. స్థానిక పోలీసు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: కేంద్రానికి షాక్ ఇచ్చేలా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం .. ఇక సీబీఐకి రాష్ట్రంలో నో ఎంట్రీ…

sharma somaraju
Breaking: తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపణలు సృష్టిస్తున్న తరుణంలో ఈ కేసు దర్యాప్తును సీబీఐ ద్వారా లేదా కోర్టు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TS High Court: జగన్ అక్రమార్కుల కేసులో ఇండియా సిమెంట్స్ కు బిగ్ రిలీఫ్ .. ఆ విశ్రాంత అధికారి షాక్

sharma somaraju
TS High Court: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పై నమోదైన ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్ అక్రమాస్తుల కేసులో తమకేమీ సంబంధం లేదనీ ఈ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: వైఎస్ వివేకా హత్య పై వైఎస్ షర్మిల కీలక కామెంట్స్

sharma somaraju
YS Sharmila:  తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తుపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ఈ హత్య తమ కుటుంబంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో సునీత ఆరోపణలకు బలం చేకూర్చిన సీబీఐ.. రేపు సుప్రీం కోర్టులో విచారణ

sharma somaraju
YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (వివేకా) హత్య కేసును ఏపి బయట విచారణ జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని వివేకా కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించిన...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

బీహార్ డిప్యూటి సీఎం తేజస్వి యాదవ్ కు ఢిల్లీ కోర్టులో ఊరట

sharma somaraju
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ కుంభకోణం కేసులో ఆర్జేడీ నేత, బీహార్ డిప్యూటి సీఎం తేజస్వి యాదవ్ కు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ చేసిన...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Obulapuram Mining Case: ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితులకు సీబీఐ కోర్టు బిగ్ షాక్

sharma somaraju
Obulapuram Mining Case:  ఓబులాపురం గనుల మైనింగ్ (ఓఎంసీ) కేసులో నిందితులకు సీబీఐ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. నిందితులు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఓఎంసీ కేసుల నుండి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వివేకా హత్య కేసులో సీబీఐ కీలక ఆరోపణలు.. నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి నోటీసు జారీ చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో సుప్రీం కోర్టులో సీబీఐ కీలక ఆరోపణలు చేసింది. వివేకా హత్య కేసులో నిందితుల్లో ఒకరైన ఎర్ర...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Delhi excise policy case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియాకు సీబీఐ నోటీసులు

sharma somaraju
Delhi excise policy case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ కీలక అడుగు వేసింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సీబీఐ సమన్లు జారీ చేసింది. రేపు (సోమవారం) ఉదయం 11 గంటలకు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు

sharma somaraju
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి ( వివేకా) హత్య కేసులో అప్రూవర్ గా మారిన ఆయన మాజీ డైవర్ దస్తగిరి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసులో అప్రూవర్ గా మారిన తర్వాత...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో హైదరాబాద్ వ్యాపారి అరెస్టు

sharma somaraju
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దూకుడు పెంచింది. హైదరాబాద్ లో మరొకరిని అదుపులోకి తీసుకుంది. అభిషేక్ రావు బోయనపల్లిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. అనూస్ బ్యూటీ పార్లర్ అధినేత...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Breaking: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇండోస్పిరిట్ గ్రూప్ ఎండీ సమీర్ మహేంద్రుడిని అరెస్టు చేసిన ఈడీ

sharma somaraju
Breaking: ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. మనీలాండరింగ్ దర్యాప్తులో నిందితుడైన సమీర్ మహేంద్రుడిని ఈ రోజు ఢిల్లీలో ఈడీ అరెస్టు చేసింది. సమీర్ మహేంద్రుడు ప్రస్తుతం ఢిల్లీ లోని జోర్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో మళ్లీ కదలిక.. ఆరు నెలల విరామం తర్వాత

sharma somaraju
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (వివేకా) హత్య కేసులో సీబీఐ విచారణ మళ్లీ ప్రారంభమైంది. దర్యాప్తు అధికారులపైనే అభియోగాలు ఎదుర్కొంటున్న వారు ఆరోపణలు చేయడం, కోర్టులో ప్రైవేటు కేసులు వేయడం, దర్యాప్తు అధికారులపై...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తుపై సుప్రీం లో విచారణ .. సీబీఐ, ఏపి సర్కార్ కు నోటీసులు

sharma somaraju
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (వివేకా) దారుణ హత్య జరిగి మూడేళ్లు అయ్యింది. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు బాధ్యతలు నిర్వహిస్తున్నా పూర్తి స్థాయిలో నిందితుల అరెస్టు జరగలేదు. హత్యలో నేరుగా భాగస్వాములైన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు జైలు శిక్ష .. చంచల్ గూడ జైలుకు తరలింపు

sharma somaraju
Breaking: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు అయిదేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి విశ్వేశ్వర ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో రుణం తీసుకుని...
జాతీయం న్యూస్

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు .. 30 ప్రదేశాల్లో ఈడీ సోదాలు

sharma somaraju
ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఢిల్లీతో సహా దేశ వ్యాప్తంగా 30 ప్రదేశాల్లో సోదాలు చేపట్టింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర సహా...