NewsOrbit

Category : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CID: రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు..!!

sharma somaraju
AP CID: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ నివాసంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించింది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో ఆయన సీఎస్ గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన పదవీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Govt: ఏపి ప్రభుత్వ మరో వెనుకడుగు..! జీవో 59 విత్ డ్రా చేసుకుంటున్నట్లు హైకోర్టుకు వెల్లడి..!!

sharma somaraju
AP Govt: ఏపి ప్రభుత్వం (AP Govt) యడాపెడా జీవోలు విడుదల చేయడం, ఆ తరువాత అవి న్యాయ సమక్షలో నిలదొక్కుకోలేని పరిస్థితి ఏర్పడటంతో వాటిని వెనక్కు తీసుకోవడం పరిపాటిగా మారింది. పలు జీవోలను...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ సినిమా

Tollywood: సినీ ఇండస్ట్రీ సమస్యలపై సంచలన వ్యాఖ్యలు చేసిన నిర్మాత సి కళ్యాణ్..!!

sharma somaraju
Tollywood: తెలుగు సినీ ఇండస్ట్రీలో టికెట్ల వివాదంపై ఇంకా వాడివేడిగా చర్చ జరుగుతూనే ఉంది. ఏపి ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన సినిమాటోగ్రఫీ చట్ట సవరణతో ఇండస్ట్రీకి తీవ్ర నష్టం జరుగుతోందన్న అభిప్రాయం వారిలో ఉన్నా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Army Chopper Crash: ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో చిత్తూరు వాసి లాన్స్ నాయక్ సాయి తేజ దుర్మరణం..!!

sharma somaraju
Army Chopper Crash: తమిళనాడులో త్రివిధ దళాధిపతి (సీడీఎస్) బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కూలిన ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: ఒటీఎస్ పై కీలక విషయాన్ని వెల్లడించిన ఏపీ సీఎం వైఎస్ జగన్

sharma somaraju
CM YS Jagan: ఒటీఎస్ పథకం గురించి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. మరో పక్క కొంత మంది లబ్దిదారులు కూడా దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన లేక...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP govt barrowed: పార్లమెంట్ సాక్షిగా ఏపి అప్పుల లెక్క చెప్పించిన టీడీపీ..!

sharma somaraju
AP govt barrowed:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలునకు ఏడాపెడా అప్పులు చూస్తూ రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్ గా మార్చేసిందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. వై ఎస్ జగన్మోహన రెడ్డి అధికారంలోకి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP legislative Council: ఏపిలో 11 మంది ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం..! మండలిలో 32కి చేరిన వైసీపీ బలం..!!

sharma somaraju
AP legislative Council: ఏపి శాసనమండలిలో నూతనంగా ఎన్నికైన 11 మంది వైసీపీ ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సభ్యులతో మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రమాణ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ సినిమా

Prabhas Donation: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ది దొడ్డ మనసు..! ఏపి వరద బాధితులకు భారీ విరాళం..!!

sharma somaraju
Prabhas Donation: ఇటీవల ఏపిలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిన సంగతి తెలిసిందే. దాదాపు 8500 కోట్లకు పైగా ఆస్తినష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో వరద...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Govt: జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..! ప్రైవేటు లే అవుట్ వ్యాపారులకు బిగ్ షాక్..!!

sharma somaraju
AP Govt: ఏపి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు లే అవుట్లు విక్రయదారులకు భారీ షాక్ ఇచ్చేలా జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ప్రైవేటు లే అవుట్ల నిర్మాణాల్లో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్

YS Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్ కు షాక్ ఇచ్చిన సీబీఐ..! వ్యక్తిగత హజరు మినహాయింపుపై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు..!!

sharma somaraju
YS Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్ కు సీబీఐ సహకరిస్తోందంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ శాఖ అధికారులు జగన్ కు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు వైసీపీ రెబల్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Sajjala Ramakrishna Reddy: ఏపి ఉద్యోగ సంఘాల నేత ‘బండి’ ఘాటు వ్యాఖ్యలపై సజ్జల రియాక్షన్ ఇదీ..!!

sharma somaraju
Sajjala Ramakrishna Reddy: పీఆర్సీతో సహా పలు డిమాండ్ల సాధన కోసం ఏపి ఎన్జీఓల సంఘాల నేతలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక్కో ఉద్యోగి కుటుంబంలో అయిదు ఓట్లు ఉంటాయి. ఏపి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan: వాళ్లకు కీలక హెచ్చరిక చేసిన సీఎం వైఎస్ జగన్..!!

sharma somaraju
YS Jagan: రైతులకు కల్తీ విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YSRCP: లోక్ సభలో అమరావతి రైతుల పాదయాత్ర ప్రస్తావన..! ఎంపీలు రఘురామ వర్సెస్ మిథున్ రెడ్డి మాటల యుద్ధం..!!

sharma somaraju
YSRCP: లోక్ సభలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు, వైసీపీ ఎంపి మిథున్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరిగింది. లోక్ సభ జీరో అవర్ లో అమరావతి రైతుల మహా పాదయాత్ర...
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan: జగన్ బుర్రలో 5 ఆలోచనలు..! ఆ కీలక నేతలకు షాక్ తప్పదు..!!

Srinivas Manem
YS Jagan: 156 లక్షల ఓట్లు 151 సీట్లు 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ సీపీకి ప్రజలు ఇచ్చిన కిరీటం ఇది. ఈ కిరీటాన్ని ఆయన నిలుబెట్టుకున్నారా ? లేదా, ఈ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Capital Issue: పాలకుల తీరుపై సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఘాటు వ్యాఖ్యలు..!!

sharma somaraju
AP Capital Issue: అటు కేంద్ర, ఇటు రాష్ట్ర పాలకుల తీరుపై సీబీఐ మాజీ జేడి వీవీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రీసెంట్ గా ఆయన నెల్లూరు జిల్లాలో అమరావతి రైతుల మహా...
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Chandrababu: బాబుగారిలో మరో కోణం..! ఎందుకిలా..?

Srinivas Manem
Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఇటీవల మార్పు వచ్చింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటన గురించి నిన్న చంద్రబాబు మాట్లాడుతూ ఆయన పర్యటనకు జనం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Video Viral: ఉద్యోగుల శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే నంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఎన్టీఓ సంఘ నేత బండి..!!

sharma somaraju
Video Viral: తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ఏపి ఎన్జీఓ సంఘ నేతలు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Konijeti Rosaiah: వైసిపి గెలుపులోనూ రోశయ్య పాత్ర!అదెలాగంటే?

Yandamuri
Konijeti Rosaiah: ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారంటే అది ఆయన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమలుచేసే సంక్షేమ పథకాల వల్లే అన్నది అందరికీ తెలిసిన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

YSRCP: జగన్ సర్కార్ పై కేంద్ర వైఖరి మారిందా..? దేనికీ ఈ సంకేతం..?

sharma somaraju
YSRCP: ఏపిలోని జగన్మోహనరెడ్డి సర్కార్ పై కేంద్రంలోని బీజేపీ వైఖరి మారిందా..? రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుందా..? అంటే ఇటీవల జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం వస్తుంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరిగిన నేపథ్యంలో...
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YSRCP: సినీ పెద్దల సెన్షేషనల్ నిర్ణయం..! పెద్ద డిమాండ్ తో నేడు భేటీ..?

Srinivas Manem
YSRCP: ఏపిలో ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. నిర్ధేశించిన ధరలకే టికెట్లు విక్రయించాలనీ, బెన్ ఫిట్ లు నిర్వహించడానికి వీలులేదనీ, నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించాలని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Konijeti Rosaiah: రోశయ్య నివాసానికి వెళ్లి నివాళులర్పించిన సుప్రీం కోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణ

sharma somaraju
Konijeti Rosaiah: ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మృతి పట్ల అనేక మంది ప్రముఖులు సంతాపాలు తెలియజేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపి సీఎం వైఎస్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Konijeti Rosaiah:  55 ఏళ్ల రాజకీయ ప్రస్థానం..! అవినీతి మరక లేదు – పార్టీ మార్పు లేదు..!!

sharma somaraju
Konijeti Rosaiah:  రాజకీయాల్లో తొలి తరం నేత కొణిజేటి రోశయ్య ఇక లేరు. దాదాపు ఆరు దశాబ్దాలపైగా క్రీయాశీల రాజకీయాల్లో కొనసాగిన ఆయన జీవితం నేటి తరం నేతలకు ఆదర్శ ప్రాయం. సుధీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Konijeti Rosaiah: కొణిజేటి రోశయ్యకు రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక్క ప్రియ శిష్యుడు!ఎవరాయన? ఏమా కథ?

Yandamuri
Konijeti Rosaiah: రాజకీయ దురంధరుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కుటుంబ సభ్యులెవ్వరూ రాజకీయాల్లో లేరు. కాంగ్రెస్ లో ఎన్నో ఉన్నత పదవులు రోశయ్య అధిష్ఠించినా ఆయనకంటూ ఒక గ్రూపు కూడా ఉండేది...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Minister Anil kumar Yadav: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ వ్యాఖ్యలకు ఏపి మంత్రి అనిల్ కుమార్ ఘాటు కౌంటర్..! మామూలుగా లేదుగా..

sharma somaraju
AP Minister Anil kumar Yadav: ఏపిలో ఇటీవల వరదలకు కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి తీవ్ర ప్రాణ, ఆస్తినష్టం జరిగిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Raghurama: జగన్ సర్కార్ ను మరో సారి ఇరుకున పెట్టిన ఎంపి ఆర్ఆర్ఆర్..! ఏపి ప్రభుత్వానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లేఖ..!!

sharma somaraju
Raghurama: ఏపిలో వైసీపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని ఇరుకున పెట్టే ఏ చిన్న అవకాశం వచ్చినా ఆ పార్టీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు వదిలిపెట్టడం లేదు. గత ఏడాదిన్నరగా రఘురామ కృష్ణం...
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Employees: బాబుకి దెబ్బేశారు..! జగన్ కి వేస్తారా..? పీఆర్సీ ఇచ్చినా రాజకీయ రగడ..!!

Srinivas Manem
AP Employees: ఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత మొట్ట మొదటి సారిగా ఉద్యోగులు రోడ్డు ఎక్కడానికి సిద్దపడ్డారు. దాదాపు రెండు రెండున్నర సంవత్సరాల పాటు ఓపిక పట్టినా వారి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Govt: ఇది నిజంగా జగన్ సర్కార్‌కు బూస్టప్‌ ఇచ్చే వార్తే..!!

sharma somaraju
AP Govt: ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహనరెడ్డి ప్రభుత్వ పాలనపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరగడం లేదనీ, సంక్షేమ పథకాల కోసం కోట్లాది రూపాయలు అప్పులు తెస్తూ రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్‌గా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Rain Alert: ముంచుకొస్తున్న జవాద్..! అప్రమత్తమైన అధికార యంత్రాంగం..!!

sharma somaraju
AP Rain Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు వదలడం లేదు. తుఫాను, వరదల కారణంగా గత నెలలో నాలుగు జిల్లాల్లో జరిగిన అపారనష్టం బాధలను మరువకముందే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. విశాఖకు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

CM Jagan: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్.. పీఆర్సీపై కీలక ప్రకటన..

sharma somaraju
CM Jagan: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏపి జేఏసీ, ఏపి జేఏసీ అమరావతి సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన రెండు రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం దిగివచ్చినట్లు కనబడుతోంది. ఉద్యోగుల పీఆర్సీపై సీఎం వైఎస్ జగన్ కీలక...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Viveka Murder case: వివేకా హత్య కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు..!!

sharma somaraju
Viveka Murder case: రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం కల్గించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు కీలకదశకు చేరుకున్న తరుణంలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వెలుగు చూస్తున్నాయి. హైకోర్టు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Big Breaking: ఏపి సర్కార్‌కు ఎన్జీటీ భారీ షాక్ …! పోలవరం ప్రాజెక్టుకు రూ.120 కోట్ల జరిమానా..!!

sharma somaraju
Big Breaking: ఏపి ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) భారీ షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘనకు పాల్పడ్డారన్న అభియోగంపై ఏపి ప్రభుత్వానికి ఎన్జీటీ రూ.120 కోట్ల జరిమానా విధించింది....
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Polavaram Project: పోలవరంపై అసలు విలన్ ఎవరు..? పోలవరం పొలిటికల్ శాపం..!!

Srinivas Manem
Polavaram Project:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు నిజానికి వరం. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే అటు తూర్పు గోదావరితో పాటు విశాఖపట్నం వరకూ, ఇటు వైపు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు కృష్ణా,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM Jagan: పంచాయతీల నిధులు లాగేసుకున్న ఎఫెక్ట్..! జగన్ కు బిగ్ షాక్ ఇచ్చిన మోడీ..!! 

sharma somaraju
AP CM Jagan: ఏపిలోని జగన్ సర్కార్‌కు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఇటీవల గ్రామ పంచాయతీల ఆమోదం, తీర్మానం లేకుండా కేంద్రం నుండి వచ్చిన 15వ ఆర్ధిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

Mudragada Padmanabham: మళ్లీ యాక్టివ్ అవుతున్న ముద్రగడ..! కీలక అంశంపై తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులకు లేఖలు..!!

sharma somaraju
Mudragada Padmanabham: క్రియాశీల రాజకీయాలు, కాపు రిజర్వేషన్ ఉద్యమం నుండి పూర్తిగా తప్పుకున్నట్లు ప్రకటించిన కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కొద్ది రోజులుగా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. అయితే ప్రత్యక్ష కార్యక్రమాలతో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Desha Bill: దిశ బిల్లుపై కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఇదీ..! నాటి సమాధానానికి భిన్నంగా..!!

sharma somaraju
Desha Bill: ఏపీలో మహిళలు, బాలికల రక్షణ కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ దిశ బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దిశ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి గతంలోనే కేంద్రానికి పంపగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM Jagan: నేడు, రేపు జనం మధ్యలో జగన్.. ! పర్యటన సాగేదిలా..!!

sharma somaraju
AP CM Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు, రేపు వరద ప్రభావిత జిల్లాలో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అపార...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Vallabhaneni Vamsi: చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి క్షమాపణలు చెప్పిన వంశీ..!!

sharma somaraju
Vallabhaneni Vamsi: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ అభిమానులు వల్లభనేని వంశీ, మంత్రి కొడాలి నాని టార్గెట్ గా విమర్శల...
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Polavaram project: జగన్ ప్రభుత్వం ఓడింది..! పోలవరం 2022 చివరికీ అసాధ్యమే..?

Srinivas Manem
Polavaram project: పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ఏపి జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇంతకు ముందు పదేపదే చెప్పారు. మీడియా సమావేశాల్లోనూ చెప్పారు. శాసనసభ, శాసన మండలి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Ju NTR: వరద విరాళం..! టాలీవుడ్ ‌నుండి మొదటిగా స్పందించిన జూనియర్ ఎన్టీఆర్..! తర్వాత చిరు, మహేష్ కూడా..!!

sharma somaraju
Ju NTR: ఏపిలో ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా అపార నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురంతో జిల్లాల్లో భారీ వర్షాలు, వరద భీభత్సంతో ఆస్తి, ప్రాణ నష్టం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Employees Protest: ఆర్ధిక మంత్రి బుగ్గన పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఉద్యోగ సంఘాల నేత..!!

sharma somaraju
Employees Protest: ఆర్ధిక, ఆర్ధికేతర సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఏపి జేఏసీ, ఏపి జేఏసి అమరావతి సంఘాల నేతలు నేడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మను...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

Viral Video: ఆ ఎమ్మెల్యేలను చంపితే రూ.50లక్షలు…? కమ్మాయన వైరల్ కామెంట్..!!

Srinivas Manem
Viral Video: వీళ్లు సాధారణ వ్యక్తులు కాదు..ఒకరు రాష్ట్ర మంత్రి. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు. కానీ వీళ్లను భౌతికంగా లేకుండా చేస్తే తన వంతుగా రూ.50 లక్షలు ఇస్తానంటూ ఓ వ్యక్తి బహిరంగంగా ప్రకటించడం, ఆ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Viveka Murder Case: వివేకా కేసులో సీబీఐకి షాక్..! మేటర్ ఏమిటంటే..?

sharma somaraju
Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి కడప సబ్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడుగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM Jagan: ఆ లబ్దిదారులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..! వారి కల నెరవేరే సమయం ఆసన్నమైంది..!!

sharma somaraju
CM Jagan: పట్టణ ప్రాంతాల్లో టిడ్కో గృహ నిర్మాణాలకు గత టీడీపీ హయాంలో లబ్దిదారులు డబ్బులు చెల్లించారు. అత్యాధునిక వసతులతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లు ఇక సొంత అవుతాయని లబ్దిదారులు ఎదురుచూస్తున్న తరణంలో ఎన్నికలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

jagan CBI Case: జగన్ అక్రమాస్తుల కేసు ..! హెటిరోకు హైకోర్టు షాక్..!!

sharma somaraju
jagan CBI Case: జగన్ అక్రమాస్తుల కేసులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన హెటిరో డ్రగ్స్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రజా ప్రతినిధుల కేసులు త్వరితగతిన పరిష్కరించేందుకు సీబీఐ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ సినిమా

Sirevennela Seetharama Sastry: సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారాామ శాస్త్రి ఇక లేరు..!!

sharma somaraju
Sirevennela Seetharama Sastry: సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎంతో మంది కళాకారులు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. రెండు రోజుల క్రితమే ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ కన్నుమూశారు. చిత్రసీమ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Special Status: ఏపికి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం స్పష్టత ఇదే..!!

sharma somaraju
AP Special Status: ఏపికి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని కేంద్రం మరో సారి స్పష్టం చేసింది. ఏపికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై టీడీపీ పార్లమెంట్ సభ్యుడు కె రామ్మోహన్ నాయుడు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM Jagan: విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..11లక్షల మందికి రూ.686 కోట్లు విడుదల..

sharma somaraju
AP CM Jagan: రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సంక్షేమ పథకాల అమలు విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. కరోనా సమయంలో కూడా విద్యార్ధుల చదువులకు ఇబ్బంది...
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Justice Kanagaraj: జస్టిస్ కనగరాజ్‌కి మూడో పదవి..! ఎలాగైనా మాట నిలబెట్టుకున్న జగన్..! ఈ సారి ఢోకా లేనట్టే – సేఫ్ పదవి..!!

Srinivas Manem
Justice Kanagaraj: జస్టిస్ కనగరాజ్ పేరు విన్నారు కదా..ఈ పేరు రాష్ట్రంలోని రాజకీయ నాయకులతో పాటు సామాన్య ప్రజానీకానికి కూడా తెలుసు. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసి రిటైర్ అయ్యాయి. ఆయనతో ఏపి సీఎం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High court: ఏపి సర్కార్‌కు హైకోర్టులో ఊరట..! పేదల ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం..!!

sharma somaraju
AP High court: రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల నిర్మాణ పథకానికి మార్గం సుగమం అయ్యింది. రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టులోని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP BJP: ఏపి బీజేపీ అధ్యక్షుడు సోముకు షాక్..! పార్టీ కేంద్ర అధిష్టానం ఏమి చేసింది అంటే..?

Srinivas Manem
AP BJP: ఏపి బీజేపీలో ఇకపై ఏకపక్ష నిర్ణయాలకు స్వస్తి చెప్పాలన్న నిర్ణయంతో కేంద్ర అధిష్టానం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీ ముఖ్యనేతలను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటున్నారనీ,...