NewsOrbit

Tag : amaravati farmers

టాప్ స్టోరీస్

వెనక్కి తగ్గని రాజధాని రైతులు

Mahesh
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి పరిధిలోని 29 గ్రామాల రైతుల ఆందోళనలు ఐదో రోజు కొనసాగుతున్నాయి. తూళ్లురులో నిర్వహిస్తున్న మహాధర్నాకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటంతో రాష్ట్ర...
టాప్ స్టోరీస్

కేబినెట్ నిర్ణయం తరువాతే జనసేన స్టెప్ అట!?

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంపై జిఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో అయోమయం, గందరగోళం నెలకొందనీ ఈ పరిస్థితి సర్వత్రా శ్రేయస్కరం కాదనీ జనసేన అధినేత పవన్...
టాప్ స్టోరీస్

‘రాజధానికై జెఎసిగా పోరాడుదాం’

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి కోసం కుల, మతాలకు అతీతంగా  అందరం జెఎసిగా ఏర్పడి పోరాడుదామని టిడిపి నేతలు దూళిపాళ నరేంగ్ర, తెనాలి శ్రవణ్ ప్రజలకు పిలుపు నిచ్చారు. రాజధాని అమరావతిని మార్చవద్దంటూ మందడలో రైతులు...
టాప్ స్టోరీస్

‘ఎందుకూ పనికి రాని నివేదిక అది’

sharma somaraju
అమరావతి: జియన్ రావు కమిటీ నివేదిక చెత్త బుట్టలో వేయడానికి తప్ప ఎందుకు పనిరాదని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. దీన్ని జియన్ రావు కమిటీ అనే దాని కంటే జగన్మోహన్...
రాజ‌కీయాలు

జగన్ గొప్ప బహుమతి ఇచ్చారు

Mahesh
విజయవాడ: రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు తన జన్మదినం సీఎం జగన్ గొప్ప బహుమతి ఇచ్చారని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. శనివారం జగన్ జన్మదినోత్సవం...
టాప్ స్టోరీస్

అమరావతిలో మిన్నంటిన రైతుల ఆందోళనలు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతిలో రైతుల ఆందోళనలు మిన్నంటాయి. మూడు రాజధానుల ప్రకటనపై ఆందోళన చేస్తున్న రైతులు.. జీఎన్‌రావు కమిటీ రిపోర్ట్‌పై ఆందోళనలు మరింత ఉధృతం చేశారు. అమరావతి వ్యాప్తంగా నిరసలను దిగారు. శనివారం ఉదయం...
న్యూస్

రాజధానులపై జెడి ఎమన్నారంటే..

sharma somaraju
అమరావతి: అమరావతి, విశాఖ, కర్నూల్‌లో అసెంబ్లీ సమావేశాలు పెడితే ఆయా ప్రాంతాల్లో యాక్టివిటీ పెరుగుతుందని సిబిఐ మాజీ జెడి, ప్రస్తుత జనసేన నాయకుడు వివి లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఆరోపణలు, ప్రత్యారోపణలను పక్కన పెట్టి నాయకులు...
టాప్ స్టోరీస్

ఆందోళనలతో అట్టుడుకుతున్న అమరావతి

sharma somaraju
అమరావతి: నిరసనలు, నిరాహార దీక్షలు, ఆందోళనతో అమరావతి అట్టుడుకుతోంది. ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా రైతులు రోడ్డుపై నిరసనలు తెలుపుతున్నాయి. రాజధాని కోసం తమ విలువైన భములు పణంగా పెట్టి...
టాప్ స్టోరీస్

రాజధాని రైతుల ఆందోళనకు జనసేన సంఘీభావం

sharma somaraju
అమరావతి: రాజధాని ప్రాంతంలో జనసేన నేతల బృందం పర్యటిస్తోంది. ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్, కొణిదల నాగబాబు ఆధ్వర్యంలో జనసేన బృందం రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తూ ఆందోళన చేస్తున్న రైతాంగానికి సంఘీభావం...
టాప్ స్టోరీస్

రాజధానిపై వైసీపీలో భిన్నస్వరాలు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని అంశంపై ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రానికి మూడు రాజధానులంటూ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ చేసిన ప్రకటనపై వైసీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. సీఎం ప్రకటనపై...
టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే గోపిరెడ్డికి రాజధాని రైతుల హాట్సాఫ్

sharma somaraju
అమరావతి: రాష్ట్రానికి మూడు రాజధానులంటూ సిఎం జగన్మోహనరెడ్డి ప్రకటనతో రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న రాజధాని ప్రాంత రైతాంగానికి వైసిపి నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హీరో అయ్యారు. అధికార పార్టీ నుండి మొట్టమొదటి సారిగా...
టాప్ స్టోరీస్

ఏపీ రాజధానిపై నేడే తుది నివేదిక ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధాని అమరావతి భవితవ్యాన్ని నిర్దేశించే నిపుణుల కమిటీ నివేదిక సిద్ధమైంది. ఏపీ రాజధానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఐఏయస్ అధికారి జీఎన్ రావు కమిటీ తన నివేదికను...
టాప్ స్టోరీస్

అమరావతిలోనే రాజధాని ఉండాలన్న వైసీపీ ఎమ్మెల్యే!

Mahesh
అమరావతి: ఏపీకి మూడు రాజధానులు రావొచ్చు అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో సొంత పార్టీ ఎమ్మెల్యే విభేదించారు. అసెంబ్లీ, సచివాలయం ఒకే చోట ఉండాలని, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌గా అమరావతి ఉండాలని...
టాప్ స్టోరీస్

ఏపి రాజధానిలో కొనసాగుతున్న ఆందోళనలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని ప్రాంతంలో వరుసగా మూడవ రోజూ రైతుల ఆందోళన కొనసాగుతోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ తుళ్లూరులో వంట వార్పు చేపట్టారు. రోడ్డుపైనే వంట చేస్తుండటంతో సచివాలయానికి వాహనాల రాకపోకలు...
టాప్ స్టోరీస్

‘రాజధానిలో రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తాం’

Mahesh
అమరావతి: సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనపై రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానికి తీసుకున్న 33వేల ఎకరాలను రైతులకు తిరిగి ఇచ్చేస్తున్నామని తెలిపారు. రాజధాని భూములు...
టాప్ స్టోరీస్

రైతుల ముసుగులో రాజకీయం వద్దు!

Mahesh
తాడేపల్లి : రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ఏర్పాటుకు అవకాశం ఉందన్న జగన్ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు....
టాప్ స్టోరీస్

రాజధానిపై హైకోర్టులో పిల్

sharma somaraju
అమరావతి: రాజధాని ఏర్పాటుకై రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమిస్తూ విడుదల చేసిన జివో నెం.585ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రాజధాని రైతుల పరిరక్షణ సమితి పేరుతో న్యాయవాది అంబటి సుధాకర్‌ ఈ...
రాజ‌కీయాలు

‘మాపై ఎందుకు ఈ పగ’?

Mahesh
విజయవాడ: ఏపీ రాజధానిని మార్చవద్దంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. రాజధాని తరలింపునకు నిరసనగా విజయవాడ గొల్లపూడి సెంటర్‌లో జాతీయ రహదారిపై మాజీ మంత్రి దేవినేని ఉమ బైటాయించారు. రోడ్డుకు ఇరు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. ‘మాపై ఎందుకు...
టాప్ స్టోరీస్

అమరావతిలో టెన్షన్.. టెన్షన్.. 

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధానిపై సీఎం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అమరావతి ప్రాంత పరిధిలోని గ్రామాల రైతులు గురువారం ఉదయం నుంచి బంద్ నిర్వహిస్తున్నారు. వెలగపూడిలోని సెక్రటేరియట్ దగ్గర రైతులు రిలే దీక్షలకు దిగారు. రాజధానిలోని...
టాప్ స్టోరీస్

‘బలిదానాలకూ సిద్ధం’

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని ప్రజల అస్తిత్వానికి భంగం కలిగితే బలిదానాలకు వెనుకాడమని అమరావతి ప్రాంత రైతులు స్పష్టం చేశారు.రాజధాని విషయంలో ప్రభుత్వ ఆలోచనలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు తీవ్రతరం చేయాలని అమరావతి...
టాప్ స్టోరీస్

రాజధాని ప్రాంత రైతుల నిరసన

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుంటూరు: ఏపికి మూడు రాజధానులంటూ సిఎం జగన్ చేసిన ప్రకటన రాజధాని ప్రాంత రైతుల్లో తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ముఖ్యమంత్రులు మారితే రాజధానిని మారుస్తారా అంటూ రైతులు...
టాప్ స్టోరీస్

సీఎం ఏ రాజధానిలో ఉంటారు ?

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు అంటూ అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు భగ్గుమన్నారు. అసెంబ్లీ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే సీఎం ఎక్కడి నుంచి పరిపాలన...
న్యూస్

రైతు సమస్యలపై టిడిపి నేతల నిరసన

sharma somaraju
అమరావతి: రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ టిడిపి నిరసన తెలిపింది. ఏపి అసెంబ్లీ వద్ద టిడిపి నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పామాయిల్ గెలలు, పత్తిమొక్కలు, వరి కంకులతో టిడిపి నేతలు...
టాప్ స్టోరీస్

‘రాజధాని రైతుల మధ్య చిచ్చుపెట్టవద్దు’

sharma somaraju
గుంటూరు:  తెలుగుదేశం పార్టీనో, చంద్రబాబునో చూసి తాము రాజధానికి భూములు ఇవ్వలేదనీ, రాష్ట్రానికి రాజధాని లేదని ప్రభుత్వం అడిగితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రాజధానికి భూములు స్వచ్చందంగా ఇచ్చామనీ అమరావతి ప్రాంత రైతులు...
టాప్ స్టోరీస్

‘చంద్రబాబు క్షమాపణ చెప్పాలి’

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 28న రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఒక వర్గానికి చెందిన రైతులు ఆయనకు వ్యతిరేకంగా సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. రాజధాని...
రాజ‌కీయాలు

‘వైసిపి కుట్ర బయటపడింది’

sharma somaraju
అమరావతి: అమరావతి భూముల విలువ తగ్గించడం కోసమే వైసిపి కుట్ర చేస్తున్న విషయం విజయసాయిరెడ్డి ట్వీట్‌తో బయటపడిందని టిడిపి నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబుపై విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలకు...
న్యూస్

రాజధాని రైతుల అంశంపై త్వరలో నిర్ణయం

sharma somaraju
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఇదే మాదిరిగా వ్యవహరిస్తే ఈ నెల 10వ తేదీ తర్వాత రాజధాని రైతుల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామనీ టిడిపి నేత నారా లోకేష్ అన్నారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో...