NewsOrbit

Tag : telangana

న్యూస్

ప్రియాంక కుటుంబ సభ్యులకు ప్రముఖుల పరామర్శ!

Mahesh
హైదరాబాద్: దారుణ హత్యకు గురయిన ప్రియాంకరెడ్డి కుటుంబ సభ్యులను తెలంగాణ గవర్నర్ తమిళిసై పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. ఇప్పటికే పలు పార్టీల ప్రజాప్రతినిధులు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరోవైపు, ప్రియాంక కేసును...
టాప్ స్టోరీస్

మున్సి’పోల్స్‌’పై పార్టీల గురి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయా ? అనే సందిగ్దానికి తెరపడింది. రేపోమాపో ఎన్నికల నిర్వహణకు ప్రకటన రానున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు మున్సిపల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాయి....
టాప్ స్టోరీస్

తెలంగాణ మున్సి’పోల్‌’కు గ్రీన్ సిగ్నల్

sharma somaraju
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీల ఎన్నికలు జరిపించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 73 మున్సిపాలిటీలపై ఉన్న స్టేను శుక్రవారం హైకోర్టు ఎత్తివేసింది.  జులైలో ఇచ్చిన నోటిఫికేన్‌ను హైకోర్టు రద్దు చేసింది. తిరిగి మరోసారి...
న్యూస్

మహిళా పశువైద్యాధికారిణి దారుణ హత్య

sharma somaraju
హైదరాబాద్: షాద్‌నగర్‌లో దారుణ సంఘటన చోటుచేసుకున్నది. ఒక మహిళా వెటర్నరీ డాక్టర్‌ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. నిన్న సాయంత్రం ఆస్పత్రికి వెళ్లిన పశువైద్యాధికారిణి...
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

ఆర్టీసీ సమ్మె ఏం చెబుతోంది!?

Siva Prasad
హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం ఉపఎన్నిక ఫలితం చూసి నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మిత్రుడు నాతో ఇలా అన్నాడు: “తెలంగాణ ఉద్యమ సమయం తర్వాత ఇంత పెద్ద ఎత్తున అందరూ కలవడం, ఇంత ఊపు...
Right Side Videos న్యూస్

పై నుండి వచ్చి పడిన మృత్యువు

sharma somaraju
హైదరాబాద్: గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాద ఘటన ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై అతి వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి కిందకు...
న్యూస్

‘ఆర్‌టిసి సమ్మె కొనసాగుతోంది’

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి సమ్మె కొనసాగుతోందని జెఎసి కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి తెలిపారు. ఆర్‌టిసి ప్రైవేటీకరణ సాధ్యం కాదనీ, కార్మికులు ఎవరూ భయపడవద్దనీ ఆయన పేర్కొన్నారు. ప్రైవేటీకరణ చట్టంలో లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేడు...
టాప్ స్టోరీస్

పౌరసత్వం రద్దు రమేశ్ న్యాయ పోరాటం!

Mahesh
హైదరాబాద్: తన పౌరసత్వం రద్దుపై వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్ వేశారు. అయితే, ఈ...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కేసీఆర్ నిర్ణయమేంటి ?

Mahesh
హైదరాబాద్: ఎలాంటి ఆంక్షలు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే బేషరతుగా సమ్మె విరమిస్తామన్న ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ప్రగతి భవన్ లో ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు....
టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే చెన్నమనేని భారత పౌరసత్వం రద్దు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ భారత పౌరసత్వానికి అనర్హుడని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. దీంతో ఆయన శాసన సభ్యత్వం రద్దు కానుంది. అయితే, ఈసీ.. వేములవాడ ఎమ్మెల్యేగా అసెంబ్లీ ఎన్నికల్లో రెండో...
టాప్ స్టోరీస్

జెఏసి నేత అశ్వత్థామరెడ్డి దీక్ష భగ్నం

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి జెఎసి కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. హస్తినాపూర్‌లోని తన నివాసంలో  నిన్నటి నుండి ఆయన దీక్ష చేస్తున్నారు. గృహ నిర్బంధంలో దీక్ష చేస్తున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు బలవంతంగా అదుపులోకి...
టాప్ స్టోరీస్

తెలంగాణలో బస్సు రోకో!

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికుల జెఎసి శనివారం తలపెట్టిన బస్ రోకో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌టిసి సమ్మె 43వ రోజుకు చేరుకున్నది. బస్సు రోకో నిర్వహించాలన్న ఆర్‌టిసి జెఎసి పిలుపు...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే కొనసాగింపు

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కేబినెట్‌ ప్రొసీడింగ్స్‌ను హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించింది. 5100 రూట్లను ప్రయివేటీకరణ చేస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు పిల్...
టాప్ స్టోరీస్

సమ్మె చట్టవిరుద్దమంటే కుదరదు: హైకోర్టు

sharma somaraju
హైదరాబాద్:ప్రజాప్రయోజనాల పేరిట సమ్మెను చట్టవిరుద్ధమని ప్రకటించలేమని హైకోర్టు పేర్కొన్నది.కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని, ఆర్‌టిసి యాజమాన్యాన్ని అనేక సార్లు తాము కోరామని హైకోర్టు గుర్తుచేసింది. తమకూ కొన్ని పరిమితులు ఉంటాయనీ, ఇలాగే చేయాలనీ ఆదేశించలేమని...
న్యూస్

‘కెసిఆర్ జైలుకు వెళ్లడం ఖాయం’

sharma somaraju
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను బిజెపి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని అన్నారు. త్వరలో కెసిఆర్ జైలుకు వెళ్లడం...
న్యూస్

అశ్వత్థామరెడ్డితో సహా నేతల అరెస్టు: ట్యాంక్ బండ్ వద్ద టెన్షన్

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి జెఏసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డితో సహా కార్మిక నేతలను గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తెలంగాణ ఆర్‌టిసి జెఏసి, విపక్షాలు ట్యాంక్ బండ్‌పై సకల జనుల సామూహిక దీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని...
టాప్ స్టోరీస్

9 గంటలు కాదు.. 9 నిమిషాలు చాలు!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ సమస్య పరిష్కారం కోసం తమతో తొమ్మిది నిమిషాలు చర్చిస్తే చాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు సమర్పించిన నివేదికలపై హైకోర్టు ఆగ్రహం...
టాప్ స్టోరీస్

మహిళా తహశీల్దార్‌‌ ముందస్తు జాగ్రత్త!

sharma somaraju
అమరావతి: అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన నేపథ్యంలో పలువురు మహిళా తహశీల్దార్‌లు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మహిళా తహశీల్దార్ ఉమామహేశ్వరి తన ఛాంబర్‌లో అడ్డంగా తాడు కట్టించి, అర్జీలు ఇచ్చే వారు...
టాప్ స్టోరీస్

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో లొల్లి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు బయటకొచ్చాయి. గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేతల సమావేశం రసాభాసగా మారింది. పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించేందుకు వచ్చిన పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్...
న్యూస్

తహసీల్దార్ హత్యపై చంద్రబాబు విచారం

Mahesh
అమరావతి: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి తన కార్యాలయంలోనే హత్యకు గురైన సంఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణలో మహిళా తహసీల్దార్ హత్య దారుణమని,...
న్యూస్

తెలుగు రాష్ట్రాలకు వర్ష హెచ్చరిక

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బంగాళాఖాతంలో నిన్నటి వరకూ కొనసాగిన అల్పపీడనం.. వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది తుఫానుగా మారడంతో...
Uncategorized

కేటీఆర్ స‌మీక్షా స‌మావేశంపై ద‌ర్శ‌కుడు హ‌రీశ్ ట్వీట్‌

Siva Prasad
తెలంగాణ ఐటీ, పరిశ్ర‌మ‌ల శాఖ‌మంత్రి కేటీఆర్ శ‌నివారంనాడు ట్రాఫిక్ నియంత్ర‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌లు గురించి ఉన్న‌త‌స్థాయి అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. స‌ద‌రు మంత్రిత్వ శాఖ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన ట్వీట్‌పై ద‌ర్శ‌కుడు హ‌రీశ్ స్పందించారు....
టాప్ స్టోరీస్

‘దృశ్యం’ సినిమాను తలపించేలా రజిత హత్య!

Mahesh
హైదరాబాద్‌: హయత్‌నగర్‌లో రజిత హత్య కేసు ‘దృశ్యం’ సినిమాను తలపించేలా ఉందని రాచకొండ పోలీసు కమీషనర్ మహేశ్‌ భగవత్ అన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు కీర్తి, బాల్ రెడ్డి, శశికుమార్ లను గురువారం ఆయన మీడియా...
టాప్ స్టోరీస్

హుజూర్‌నగర్‌లో కృతజ్ఞత సభ!

Mahesh
హైదరాబాద్: హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ గెలుపు ఆషామాషీ గెలుపు కాదని, ప్రజలు ఆలోచించి ఓట్లు వేశారని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణభవన్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో...
టాప్ స్టోరీస్

హుజూర్‌నగర్‌లో ‘గులాబీ జెండా’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో గులాబీ జెండా ఎగిరింది. హుజూర్‌నగర్‌లో తొలిసారిగా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి రికార్డు మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్...
టాప్ స్టోరీస్

హుజూర్‌నగర్‌లో జోరుగా బెట్టింగ్?

Mahesh
సూర్యాపేట: హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని తేలిపోయింది. ఇప్పటికే 18 వేల ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్న టీఆర్ఎస్…ఫలితాలు పూర్తయ్యే సమయానికి భారీ మెజార్టీ సాధించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే...
టాప్ స్టోరీస్

హుజూర్‌నగర్‌ లో గులాబీ ముందంజ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల  ఫలితం టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడనుంది. తొలి రౌండ్‌ నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ దూసుకుపోతోంది. ఎనిమిదో రౌండ్‌ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌...
టాప్ స్టోరీస్

తెలంగాణ మళ్లీ ఎన్నికలు!

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది.  మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదని దాఖలైన పిటిషన్‌లను కొట్టేసిన ధర్మాసనం.. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని...
న్యూస్

తెలుగు రాష్ట్రాలకు వాన గండం!

Mahesh
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజులపాటు జోరుగా వర్షాలు పడనున్నాయి. అరేబియా సముద్రంలో అల్పపీడనంతో.. దక్షిణ చత్తీస్‌గఢ్, ఉత్తర కర్నాటక, తెలంగాణ మీదుగా 2.1 కిలో మీటర్ల ఎత్తువరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది....
టాప్ స్టోరీస్

తెలంగాణలో మద్యం షాపులకు పెరిగిన పోటీ

Siva Prasad
                                                 ...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ సమ్మెలో మరో శ్రీకాంతాచారి!

Mahesh
                                                 ...
న్యూస్

గల్ఫ్ నుంచి తిరిగి వచ్చేయండి

Mahesh
హైదరాబాద్: తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన ప్రజలు తిరిగి వచ్చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రజలను తిరిగి స్వరాష్ట్రానికి ఆహ్వానించడానికి స్వయంగా...
Right Side Videos

బతుకమ్మ వేడుకల్లో పురుష పోలీసులు:వీడియో వైరల్

sharma somaraju
హైదరాబాద్: యూనిఫామ్‌లో ఉన్న పోలీసు అధికారులు బతుకమ్మ సంబరాల్లో ఆడుతూ పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలలో భాగంగా తెలంగాణలో ప్రతి పల్లె పట్టణంలో బతుకమ్మ సంబరాలను మహిళలు,...
న్యూస్

పొలాల్లో కుప్పకూలిన శిక్షణ విమానం:ట్రైనీ పైలర్ మృతి

sharma somaraju
వికారాబాద్: బేగంపేట విమానాశ్రయానికి చెందిన ఒక శిక్షణ విమానం బంట్వారం మండలం సుల్తాన్‌పూర్ గ్రామ సమీపంలోని పంట పొలాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ ప్రకాశ్ విశాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. వర్షం కారణంగా...
టాప్ స్టోరీస్

‘సీఎంలు, కాంట్రాక్టర్లు ప్రజాధనాన్ని దోచుకోవడం దేశద్రోహమే’

Mahesh
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న నటుడు శివాజీ మళ్లీ తెరపైకి వచ్చారు. తాజాగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ అధినేత కృష్ణారెడ్డి తోపాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లపై సంచలన వ్యాఖ్యలు...
టాప్ స్టోరీస్

మార్కెట్ లో ట’మోత’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మార్కెట్ లో కూరగాయల ధరలు మండుతున్నాయి. కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి ధర బాటలో ఇప్పుడు టమాటా కూడా పయనిస్తోంది. వారం రోజుల క్రితం 10 రూపాయలు ఉన్న కిలో...
టాప్ స్టోరీస్

హుజూర్ నగర్ టీడీపీ అభ్యర్థి ఎవరు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూర్) హుజూర్ నగర్ ఉపఎన్నికలో పోటీకి తెలంగాణ టీడీపీ సిద్ధమైంది. పోటీ అంశంపై గత రెండు రోజులుగా టీ-టీడీపీ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు చర్చించారు. అయితే, ఆ అభ్యర్థి ఎవరన్నది...
టాప్ స్టోరీస్

హుజూర్‌ నగర్‌ ఉపఎన్నికపై సర్’పంచ్’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణలో హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి సర్పంచులు కూడా బరిలో దిగనున్నారు. దీంతో హుజూర్‌ నగర్‌ పై అందరి దృష్టి...
టాప్ స్టోరీస్

తెలుగు రాష్టాల్లో వర్షబీభత్సం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో బుధవారం భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే హైదరాబాద్, అనంతపురం జిల్లాలలో భారీ...
టాప్ స్టోరీస్

మాకు నీతులు చెపొద్దు!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ పట్టించుకోలేదని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు సీఎం...
వ్యాఖ్య

అడవితో సంభాషణ!

Siva Prasad
కొన్ని రోజులుగా అడవి కలల్లోకి వస్తోంది. వస్తే వచ్చింది ఈమధ్య నేనే తన కలలోకి వస్తున్నావని నాతో పదేపదే చెప్తోంది. అడవిని కావలించుకుందామని కళ్ళు తెరుస్తాను మాయమైపోతుంది. సరే రెప్పలు మూసే ఉంచాను. అడవి...
టాప్ స్టోరీస్

కోమటిరెడ్డి రూటు ఎటు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణలో రాజకీయాలు క్షణక్షణం మారుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారా? అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లనున్నారా ? ఇప్పుడు ఇదే అంశంపై తెలంగాణ రాజకీయవర్గాల్లో...
టాప్ స్టోరీస్

వీరులను స్మరించుకుందాం!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికార, విపక్ష పార్టీలు ఘనంగా జరుపుకున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ...
టాప్ స్టోరీస్

హిందీపై సిఎంలు ఇద్దరూ నోరు మెదపరే!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జాతిని ఏకీకృతం చేయాలంటే హిందీని అందరూ దేశభాషగా స్వీకరించాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలకు హిందీయేతర రాష్ట్రాలలో వ్యక్తమైన వ్యతిరేకత రెండవ రోజు మరింత బలపడింది. కేరళ ముఖ్యమంత్రి...
టాప్ స్టోరీస్

పవన్ మాజీ భార్యకు డెంగ్యూ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య, ప్రముఖ నటి రేణు దేశాయ్ సంచలన విషయం బయటపెట్టారు. తాను డెంగ్యూ వ్యాధి బారిన పడి.. ప్రస్తుతం కోలుకుంటున్నానని ఆమె తెలిపారు. ఈ...
టాప్ స్టోరీస్

ప్రగతి భవన్‌‌లో కుక్క మృతి.. డాక్టర్ పై కేసు!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో కుక్క మృతి వ్యవహారం చాలా దూరం వెళ్లింది. డాక్టర్‌పై కేసు కూడా నమోదైంది. ఈ నెల 10న అనారోగ్యానికి గురైన 11 నెలల...
టాప్ స్టోరీస్

తెలంగాణ విమోచన దినోత్సవం చరిత్ర!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవం. దేశానికి ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే, రజాకార్ల పాలన నుంచి తెలంగాణకు సెప్టెంబర్ 17న విముక్తి లభించింది. హైద్రాబాద్‌ స్టేట్‌ భారతదేశంలో...
టాప్ స్టోరీస్

అసమ్మతి చల్లారిందా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణలో ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో పదవులు దక్కక తీవ్ర అసంతృప్తికి గురయిన టీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు. మంత్రి పదవి దక్కుతుందేమోనని గంపెడాశలతో ఎదురు చూసిన...
టాప్ స్టోరీస్

గవర్నర్‌ గిరి సీటులో తమిళసై

sharma somaraju
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్‌గా తమిళ సై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేశారు.రాజ్‌భవన్‌లో ఆదివారం ఆమెతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి కెసిఆర్, అసెంబ్లీ...
టాప్ స్టోరీస్

కేబినెట్ లో ఈటల ఉంటారా ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణ మంత్రివర్గ విస్తరణ చేయనున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వచ్చినప్పటి నుంచి రాజకీయాలు మరింత హీటెక్కాయి. కేసీఆర్ కేబినెట్ లో ఉండేదెవరు..? పోయేదెవరు..? కొత్తగా వచ్చేదెవరనే విషయాలు చాలా...