NewsOrbit

Tag : andhra pradesh

టాప్ స్టోరీస్

ఏపీ ఫైబర్‌నెట్‌పై టీడీశాట్ సీరియస్

Mahesh
అమరావతి: టీవీ5 ప్రసారాల నిలిపివేత కేసులో ఏపీ ఫైబర్‌నెట్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. టీవీ5 ప్రసారాలు పునరుద్ధరించే విషయంలో తమ ఆదేశాలు ఉల్లంఘించినందుకు, గతంలో విధించిన జరిమానా కొనసాగిస్తూ.. రూ. 32 లక్షలు...
రాజ‌కీయాలు

పోలవరంలో అవినీతి ఎక్కడ?

Mahesh
ఏలూరు: పోలవరంలో అవినీతి ఎక్కడ జరిగిందో వైసీపీ ప్రభుత్వం కనిపెట్టలేకపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ అన్నారు. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం పనులను శుక్రవారం ఏపీ బీజేపీ నేతలు సందర్శించనున్నారు. ప్రాజెక్టుకు బయల్దేరి...
టాప్ స్టోరీస్

‘పులివెందుల పంచాయతీ అంటే వాతలు పెడతారు’

Mahesh
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి పులివెందుల పంచాయతీ అని అంటే ప్రజలు అట్లకాడ కాల్చి మూతిపై వాత పెడతారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి...
టాప్ స్టోరీస్

రెండు సార్లు ప్రమాణం చేసిన ఏపి చీఫ్ జస్టిస్!

sharma somaraju
  అమరావతి: రాజ్‌భవన్ అధికారులు చేసిన ఒక చిన్న పొరపాటుకు ఆంద్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రెండు సార్లు ప్రమాణ స్వీకారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి...
న్యూస్

బోటు ప్రమాదంపై సుప్రీంలో పిటిషన్

sharma somaraju
ఢిల్లీ: గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న మాజీ ఎంపి హర్షకుమార్ గోదావరి బోటు ప్రమాదంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బోటుతో పాటు మిగిలిన మృతదేహాలు వెలికితీసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు...
టాప్ స్టోరీస్

ఏపీతో కలిసి ఉమ్మడి ప్రాజెక్టు ఎలా కడతారు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కృష్ణా, గోదావరి నదుల అనుసంధానానికి కేంద్రం బ్రేక్ వేస్తుందా? ఈ ప్రాజెక్టుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధానం విషయంలో...
టాప్ స్టోరీస్

‘సీఎంలు, కాంట్రాక్టర్లు ప్రజాధనాన్ని దోచుకోవడం దేశద్రోహమే’

Mahesh
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న నటుడు శివాజీ మళ్లీ తెరపైకి వచ్చారు. తాజాగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ అధినేత కృష్ణారెడ్డి తోపాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లపై సంచలన వ్యాఖ్యలు...
టాప్ స్టోరీస్

తెలంగాణ సెక్రటేరియట్ భవనం కనుమరుగు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఎందరో ముఖ్యమంత్రులు నడిచిన నేల అది. ఎన్నో చారిత్రక నిర్ణయాలకు నిలయం ఆ ప్రదేశం. తెలుగు ప్రజల పాలనా కేంద్రంగా సేవలందించిన సచివాలయ భవనం ఇక చరిత్రలో కలిసిపోనుంది. ప్రతి...
టాప్ స్టోరీస్

పవన్ కు ప్రకృతి వైద్యం!

Mahesh
విజయవాడ: గత కొన్నాళ్లుగా బ్యాక్ పెయిన్‌తో బాధపడుతున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేచర్‌ క్యూర్‌ పద్ధతి(ప్రకృతి వైద్యం)లో చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారట. పార్టీ పనులను కొన్నాళ్లు పక్కనపెట్టి వెన్నునొప్పికి ట్రీట్‌మెంట్ తీసుకోవాలని పవన్ భావిస్తున్నట్లు...
టాప్ స్టోరీస్

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఎందుకు వద్దు?

Mahesh
గుంటూరు: టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు ఇవాళ నరసరావుపేటలోని స్వర్గపురి శ్మశాన వాటికలో జరగనున్నాయి. అయితే కోడెలకు ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆయన కుటుంబసభ్యులు నిరాకరించారు....
టాప్ స్టోరీస్

హిందీపై సిఎంలు ఇద్దరూ నోరు మెదపరే!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జాతిని ఏకీకృతం చేయాలంటే హిందీని అందరూ దేశభాషగా స్వీకరించాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలకు హిందీయేతర రాష్ట్రాలలో వ్యక్తమైన వ్యతిరేకత రెండవ రోజు మరింత బలపడింది. కేరళ ముఖ్యమంత్రి...
టాప్ స్టోరీస్

అమరావతికి ఖర్చు పెట్టడం వేస్ట్!

Mahesh
హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టడం మంచిది కాదని తాను ఆనాడే చెప్పానని కేసీఆర్ అన్నారు....
టాప్ స్టోరీస్

దేవాలయాల్లో రిజర్వేషన్.. జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ హిందు ధార్మిక సంస్థల నియామక చట్టం లో మార్పులు చేసింది. ప్రతి దేవాలయ ట్రస్టుల్లో ఎక్స్అఫిషియో సభ్యులను మినహాయించి 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ...
వ్యాఖ్య

ఊరు వెళ్ళాలని లేదు!

Mahesh
     అమ్మ ఫోన్ చేస్తుంది ఎప్పుడొస్తున్నావు నాన్నా అని అడుగుతుంది. వస్తానమ్మా అని నా ప్రయాణాన్ని వాయిదా వేస్తుంటాను. ఊరంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు? ఊరు జ్ఞాపకం రాగానే ఎన్నెన్నో గుర్తుకొస్తాయి. అమ్మ, నాన్నల...
టాప్ స్టోరీస్

త్వరలో ఏపీలో కొత్త జిల్లాలు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. తాము అధికారంలోకి వస్తే ఏపీలోని ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తామని సార్వత్రిక ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ విలీనంపై రిపోర్టు రెడీ!

Mahesh
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసేందుకు జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన కమిటీ పలు సూచనలతో కూడిన నివేదికను సిద్ధం చేసింది. ఈ కమిటీ ఛైర్మన్‌ ఆంజనేయరెడ్డి...
టాప్ స్టోరీస్

వరద బాధితులను ఆదుకోండి

Mahesh
అమరావతి: సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కృష్ణా వరదల నియంత్రణలో వైఫల్యం చెందారని లేఖలో అన్నారు. ఫలితంగా భారీ నష్టం వాటిల్లిందన్నారు. బాధితులను ఆదుకోవడంలో, పునరావాసం, సహాయ చర్యల్లో నిర్లక్ష్యం...
టాప్ స్టోరీస్

ఆంధ్రా కోడలి దెబ్బ…ఆంధ్రా బ్యాంకు అడ్రెస్ గల్లంతు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆంధ్రా బ్యాంకు… ఈ పేరు వినగానే తెలుగు ప్రజలు తమ సొంత బ్యాంకుగా పరిగణిస్తారు. ఆంధ్రా బ్యాంకు శాఖకు వెళితే… తమ బ్యాంకులోకి అడుగుపెట్టినట్టే ప్రతి తెలుగోడూ భావిస్తాడు. అలాంటి...
టాప్ స్టోరీస్

టార్గెట్ జగన్..బీజేపీ సరికొత్త వ్యూహం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో బీజేపీ టార్గెట్ 2024గా ముందుకెళ్తోంది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది.  ఇప్పటికే తెలంగాణలో బలం పుంజుకున్న బీజేపీ..తాజాగా ఏపీలోనూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. టీడీపీని బలహీన పరిచి..తమ...
న్యూస్

‘తెలుగు రాష్ట్రాల్లో ఊహించని మార్పులు’

sharma somaraju
అమరావతి: రాబోయే రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఐలాపురం హోటల్‌లో నేడు నిర్వహించిన బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో...
టాప్ స్టోరీస్

అప్మెల్ పీటముడి

sharma somaraju
అమరావతి: విభజన సమస్యల పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నా సింగరేణికి చెందిన ఆంధ్రప్రదేష్ హెవీ మిషనరీ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (అప్మెల్) సంస్థ వ్యవహారం అధికార...
న్యూస్

బడ్జెట్‌లో ఎపికి నిరాశే

sharma somaraju
  అమరావతి: కేంద్ర బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్‌కు నిరాశే మిగిలింది. బడ్జెట్‌లో రెండు యూనివర్శిటీలకు స్వల్ప కేటాయింపులు జరిగాయి. అమరావతి, ప్రాజెక్టుల ఊసే బడ్జెట్‌లో లేదు. కేంద్ర బడ్జెట్‌లో ఏపికి న్యాయం...
టాప్ స్టోరీస్

ఆశాకిరణం.అల్పపీడనం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రుతుపవనాలు ముఖం చాటేయ్యడంతో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న రెండు తెలుగు రాష్ట్రాలకు  బంగాళాఖాతంలో అల్పపీడనం ఆశాకిరణంగా మారింది. దీని ఫలితంగా నైరుతి రుతుపవనాల విస్తరణకు, వర్షాలు పెరిగేందుకు అనుకూల వాతావరణం...
బిగ్ స్టోరీ

దక్షిణాదిన బిజెపి పాగా వేయగలదా!?

Siva Prasad
దక్షిణాదిన ఎప్పటికైనా  బిజెపి పాగా వేయగలిగేది తెలంగాణలోనే  దక్షిణ భారతదేశంలో పాగా వెయ్యటంలో బిజెపి విఫలమయ్యింది. ఇప్పటికీ దక్షిణ భారతం బిజెపికి అందని ద్రాక్షే. దక్షిణం మిగతా వారికన్నా భిన్నంగా ఎందుకు ఓటు వేసింది?...
టాప్ స్టోరీస్

ఇక మమత టీమ్‌లో పికె!

Siva Prasad
కోల్‌కతా: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపిని ఘనవిజయం దారిలో నడిపించిన ఎన్నికల వ్యూహనిపుణుడు ప్రశాంత్ కిషోర్‌ కార్యస్థానం పశ్చిమ బెంగాల్‌కు మారుతున్నది. సార్వత్రిక ఎన్నికలలో పశ్చిమ బెంగాల్‌లో బిజెపి పాగా వేయడంతో...
సెటైర్ కార్నర్

నరసింహన్ ఫార్ములా ఇదే!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) హైదరాబాద్ : తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత పటిష్ఠ పరచటం కోసం ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇరు రాష్ట్రాల సీఎంలతో ఓ సమావేశం నిర్వహించారు....
న్యూస్

ఆన్‌లైన్‌లో వాలంటీర్ పోస్టులు

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించిన గ్రామ పంచాయతీల్లో ఉద్యోగుల భర్తీ ప్రకటనను పలు ప్రైవేటు వెబ్‌సైట్‌లు క్యాష్ చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే వైఎస్ జగన్మోహనరెడ్డి 50 కుటుంబాలకు ఒక...
టాప్ స్టోరీస్

ఫేక్: మళ్లీ హిందూమతంలోకి జగన్

Kamesh
‘‘జగన్ మోహన్ రెడ్డిని స్వరూపానంద సరస్వతి మళ్లీ హిందూమతంలోకి మార్చారు. ప్రమాణస్వీకారానికి స్వామి మే 30వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు’’ https://www.facebook.com/mnair.atc/videos/10156473974920945/ ఈ సందేశాన్ని ఒక వ్యక్తి తన ఫేస్ బుక్ పేజీలో మే...
న్యూస్

‘నియమావళితోనే విధులు’

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 10: తాము నిస్పక్షపాతంగా పని చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఇఒ) గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ ఆరోపణ చేసి వినతి...
టాప్ స్టోరీస్

నేడు యుపి సిఎం యోగి ప్రచారం

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 7 : భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యానంద్ దాస్ ఆదివారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. యోగి ఎన్నికల...
టాప్ స్టోరీస్

ఎంపీల ఆదాయంలో మనమే టాప్

Kamesh
న్యూఢిల్లీ: ఒక్కసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైతే చాలు… ఇక ఆదాయానికి లోటుండదని అంటారు. ఆ సంగతేమో గానీ, దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలందరిలో అత్యధిక ఆదాయం ఉన్నది మాత్రం ఆంధ్రప్రదేశ్ ఎంపీలకేనట. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న...
టాప్ స్టోరీస్

వైసిపి ఆకర్షణ ఏమిటో!

Siva Prasad
ఎన్నికల ముందు జంప్ జిలానీలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు దూకడం సహజమే. సొంత పార్టీలో అవకాశం లేదనుకున్న వారు అవతలి పార్టీకి వెళ్లడం ఎప్పుడూ జరిగేదే. ఈసారి ఎన్నికల ముందు...
టాప్ స్టోరీస్

ఏపీలో అమెరికా అణువిద్యుత్

Kamesh
ఆరు ప్లాంట్ల నిర్మాణానికి అంగీకారం ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం వాషింగ్టన్: త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమెరికా తన అణు విద్యుత్ ప్లాంట్లను నిర్మించబోతోంది. ఇందుకు అంగీకారం కుదిరింది. భద్రత, పౌర అణు సహకార...
టాప్ స్టోరీస్

టిడిపి యాప్ సేవామిత్రపై దర్యాప్తు!

Siva Prasad
ఓటర్ల వ్యక్తిగత సమాచారం పొందుపరచినందుకు తెలుగుదేశం పార్టీ యాప్ సేవామిత్రపై కేంద్ర ఎన్నికల కమిషన్ విచారణ జరుపుతున్నట్లు ‘ద క్వింట్’ వెబ్‌సైట్ వెల్లడించింది. టిడిపి కార్యకర్తలు రియల్ టైమ్‌లో పార్టీతో అనుసంధానం అయ్యేందుకు వీలు...
రాజ‌కీయాలు

‘జగన్ ‘ఫ్యాన్’ స్విచ్ హైదరాబాద్‌లో.. ఫ్యూజ్ ఢిల్లీలో..!’

Siva Prasad
అమరావతి: బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంపై కుట్రలు పన్నుతోందని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అంతేగాక, ‘ఫ్యాన్ ఏపీలో.. స్విచ్ హైదరాబాద్‌లో.. ఫ్యూజ్ ఢిల్లీలో..’...
టాప్ స్టోరీస్ న్యూస్

ట్రస్ట్ సేవలు భేష్: వెంకటాచలంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి

Siva Prasad
అమరావతి: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులో పర్యటించారు. తొలుత నెల్లూరు చేరుకున్న రాష్ట్రపతి కోవింద్.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లారు. అనంతరం అక్కడ్నుంచి వీరిద్దరూ స్వర్ణభారత్ ట్రస్ట్ 18వ...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

‘చంద్రబాబుకు వ్యతిరేకంగా తెలంగాణాలో కుట్ర..నిజమేనా!

Siva Prasad
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు రాజకీయ వేడిని మరింత పెంచుతున్నాయి. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో...
న్యూస్

బోగస్ ఓట్లు: ఈసీపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

Siva Prasad
అమరావతి: బోగస్ ఓట్ల తొలగింపు విషయంలో ఎన్నికల సంఘం తీరుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేసిన పిల్‌పై బుధవారం వాదనలు జరిగాయి. 59లక్షల బోగస్ ఓట్లు...
టాప్ స్టోరీస్ న్యూస్

ఏపీ ఎంసెట్ 2019 నోటిఫికేషన్ విడుదల

Siva Prasad
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజినీరింగ్, వ్యవసాయ కళాశాలల్లో 2019-20 ప్రవేశాలకు గాను జేఎన్టీయూ కాకినాడ.. ఎంసెట్-2019 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 26 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది....
టాప్ స్టోరీస్ న్యూస్

తెలుగు రాష్ట్రాల్లో అత్యవసర సేవలకు ఇక ‘112’

Siva Prasad
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అత్యవసర సమయాల్లో ఫోన్ చేయాల్సిన ఒకే ఒక టోల్ ఫ్రీ నెంబర్ 112ను కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. తొలి విడతలో ఈ సేవలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

వైసీపీలో చేరికల వెనుక కేసీఆర్, మరికొందరు కూడా: చంద్రబాబు

Siva Prasad
అమరావతి: తెలంగాణ సీఎం కేసీఆర్‌, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ సహాయంతోనే టీడీపీ నేతలు వైసీపీలో...
టాప్ స్టోరీస్

హోదా హామీ నేరవేర్చాల్సిందే: కమిటీ

Siva Prasad
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలన్నయుపిఎ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయాల్సిందేనని హోంశాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం ముసాయిదా నివేదికలో సిఫారసు చేసినట్లు తెలిసిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్  దినపత్రిక రిపోర్టు చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పిస్తామని...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఎపికి సాయంపై ఎవరి మాట కరెక్టు?

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 10 : విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి కేంద్రం విడుదల చేసిన నిధులు ఎంత అన్న విషయం స్పష్టత లేకుండా పోయింది. ‘పత్యేక హోదాతో సహా విభజన హామీలను నెరవేర్చడం...
న్యూస్

రాష్ట్రంలో 12మంది సీనియర్ ఐఎఎస్ ల బదిలీ

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 6: రాష్ట్రంలో 12 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఎక్సైస్ కమీషనర్ గా ముకేశ్ కుమార్ మీనా, టూరిజం కార్యదర్శిగా మీనా కి అదనపు బాధ్యతలు. భూగర్భ గనుల...
న్యూస్

జోరు పెంచిన మోదీ

Siva Prasad
ఇక ఆంద్రప్రదేశ్ రాజకీయాలలో టిడిపి సంగతి చూడాలని ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నట్లు కనబడుతోంది. వరస వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా ఆయన రాష్ట్రంలోని బిజెపి కార్యకర్తలను రానున్న పోరాటానికి సమాయత్తం చేస్తున్నారు. తాజాగా అనంతపురం...
టాప్ స్టోరీస్

జనసేనకు బలం ఉంటే సరిపోతుందా!?

Siva Prasad
పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు అభిమానులు తక్కువేమీ లేరు. సినీ హీరోగా ఆయనకున్న అభిమానులు గానీ, పవన్ రాజకీయాల్లో ఏదో సాధిస్తారన్న ఆశతో ఆయనకు మద్దతు పలుకుతున్న వారు గానీ తక్కువేం లేరు. సినిమా...
టాప్ స్టోరీస్

కోడికత్తి కేసులో కేంద్రం చూసిన జాతీయ భద్రత కోణం

Siva Prasad
కోడికత్తితో విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్‌పై దాడి చేసిన కేసును కేంద్రప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించడం సహజంగానే రాష్ట్ర ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడుకు అసంతృప్తి కలిగించింది. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వంపై కత్తి...
న్యూస్

1500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Siva Prasad
అమరావతి, జనవరి4 : జనవరి నెలాఖరులోగా 1500 ఉద్యోగాల భర్తీకి మరో 14 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్  ఉదయ్ భాస్కర్ తెలిపారు. శుక్రవారం భాస్కర్ విజయవాడలో మీడియాతో...
న్యూస్

27న ఢిల్లీలో వైఎస్సార్‌సిపి నిరసన

Siva Prasad
అమరావతి, డిసెంబరు25: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఈనెల 27న వైఎస్సార్‌సీపీ ఢిల్లీలో ‘వంచనపై గర్జన’ దీక్షను చేపట్టనుంది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో ప్రభుత్వాల...