NewsOrbit

Tag : amith shah

టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

బీహార్ ఫార్ములా… ఆంధ్రాలో ఎలా? : కమలనాథుల కాసరత్తు

Comrade CHE
      బీహార్ లో కులం ప్రభావం రాజకీయాల్లో బాగా ఎక్కువ…. ఆంధ్రప్రదేశ్ లోను అంతే… బీజేపీ బలం ఒకప్పుడు అక్కడ బాగా తక్కువ… మన రాష్ట్రంలో అంతే. ఒంటరిగా బీహార్ లో...
Featured జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

దేశంలో రెండే పార్టీలు..! బీజేపీ భిన్న స్ట్రాటజీ..!!

Srinivas Manem
దేశంలో రాజకీయ పార్టీలకు కొదవే లేదు. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, లెఫ్ట్, ఎస్పీ, ఎన్సీపీ, శివసేన, టీడీపీ, వైసీపీ, ఆర్జేడీ, టీఆరెస్.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే వందల్లో జాబితా వస్తుంది. కానీ ఇప్పటి వరకు...
Featured న్యూస్ రాజ‌కీయాలు

దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చనున్న బెంగాల్ ఎన్నికలు..!! “న్యూస్ ఆర్బిట్” కీలక విశ్లేషణ

Srinivas Manem
దేశం మొత్తం ఇప్పుడు ఆ రాష్ట్ర ఎన్నికలపై కన్నేసింది. బీజేపీని తట్టుకుని, అమిత్ షాని ఎదుర్కొని ఒక ప్రాంతీయ పార్టీ నిలబడగలదా..? లేదా..? అనేది తేలిపోనుంది. మొత్తానికి దేశ రాజకీయ భవిష్యత్తుపై ఒక స్పష్టత...
రాజ‌కీయాలు

ఆ ఐపీఎస్ రాక ముందే భయపడుతున్న టీడీపీ..! వస్తే ఇక జగన్ శిబిరంలో ఊపే..!!

Muraliak
గత ఏడాది ప్రధానంగా వార్తల్లో నిలిచిన అంశం.. ప్రస్తుతం మళ్లీ ఆసక్తి రేపుతోంది. అదే.. తెలంగాణ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర ను ఏపీకి డిప్యుటేషన్ పై రప్పించుకోవడంపై సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారనే...
Featured న్యూస్ రాజ‌కీయాలు

జగన్ దోస్త్ “పీకే”కి తొలి ఓటమి..!? బెంగాల్ లో బీజేపీ భారీ స్కెచ్చులు..!!

Srinivas Manem
సున్నా నుండి అయిదుకి రావడమే కష్టం..! ఆ అయిదుని వంద చేసుకోవడం పడ్డ కష్టమేమి కాదు..! బీజేపీ ఇప్పుడు అదే పనిలో ఉంది. ఆ రాష్ట్రంలో అసలు క్యాడర్ లేని ఆ పార్టీ 2014...
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

హై రిస్క్ లో ఇరుక్కుంటున్న జగన్..! “ఓటుకి నోటు” అసలు కారణం అదే..!!

Srinivas Manem
ఇన్నాళ్ల తర్వాత తెరపైకి వచ్చిన “ఓటుకి నోటు” కేసు వలన ఎవరికి ముప్పు..!? అందరూ అనుకునేది చంద్రబాబుకి అని మాత్రమే. కానీ ఈ విషయంలో సీఎం జగన్ తనకు తెలియాకుండానే హై రిస్క్ లోకి...
Featured న్యూస్ బిగ్ స్టోరీ

ఢిల్లీలో జగన్ – కేసీఆర్..! అమిత్ షా పెద్ద షాకే ఇవ్వబోతున్నారు..!?

Srinivas Manem
ఢిల్లీలో ఏదో జరుగుంది. లేకపోతే తెలంగాణ సీఎం కేసీఆర్ ని పిలవడం ఏంటి..? ఆ వెంటనే ఏపీ సీఎం జగన్ కి పిలుపు రావడం ఏంటి..? ఇప్పుడు మళ్ళీ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్...
Featured న్యూస్ బిగ్ స్టోరీ

జగన్ ఢిల్లీ టూర్ సీక్రెట్స్..! రాజధానులు ఒకటా..? మూడా..? రేపు విడుదల..!?

Srinivas Manem
రాష్ట్రంలో రాజధాని రగడ (రాజకీయం) మొదలై ఏడాది అవుతుంది..! పాలనా వికేంద్రీకరణ పేరుతో సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకుని ఏడాది అవుతుంది..! ఇన్నాళ్లులో ఏడాది కాలం వృథా తప్పితే పెద్దగా రాష్ట్రం...
న్యూస్ రాజ‌కీయాలు

హైదరాబాద్ లో మడతలు – ఢిల్లీలో చిడతలు..! కేసీఆర్ వెరైటీ రాజకీయం..!!

sharma somaraju
  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో సహా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తదితర మంత్రులతో...
రాజ‌కీయాలు

రైతులతో రాజకీయం..? మెప్పిస్తారా.. మెట్టు దిగుతారా..?

Muraliak
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్నాయి. రైతులు రోడ్డెక్కితే ఏం జరుగుతుందో చూపిస్తున్నారు. 29 రాష్ట్రాల్లో కేవలం రెండు రాష్ట్రాల రైతులు రోడ్డెక్కి తెలుపుతున్న నిరసనలకు దేశం యావత్తు...
5th ఎస్టేట్ Featured బిగ్ స్టోరీ

“రెక్కలు వద్దంటున్న రైతు”..! ఆ బిల్లు లోతు తెలుసా..!? (పార్ట్ – 1 )

Srinivas Manem
“తనకు నష్టం కలిగిస్తే ఏ రైతు భరించడు. రైతుకి నష్టం చేయాలని ఏ ప్రభుత్వమూ చూడదు..! అయితే రైతు పేరుతో రాజకీయాలు చేయాలని.., రైతు శ్రమతో సంపాదించాలని.., రైతు ఉత్పత్తులతో వ్యాపారం చేయాలని.., రైతు...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీలో విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్..! చేరికలో ట్విస్ట్.. అది ఏమిటంటే..?

sharma somaraju
  తెలంగాణ ఫైర్ బ్రాండ్ విజయశాంతి కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్పి నేడు సొంత గూటి (బీజేపీ)కి చేరారు. విజయశాంతి రాజకీయ ప్రస్థానం అందరికీ తెలిసిందే. 20 ఏళ్ల క్రితం బీజేపీ...
న్యూస్ రాజ‌కీయాలు

రెండవ సారి కాషాయం గూటికి రాములమ్మ….

sharma somaraju
  తెలంగాణ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, సినీ నటి విజయశాంతి రెండవ సారి కాషాయం (బీజేపీ) గూటికి చేరుతున్నారు. బీజేపీ నుండే రాజకీయ అరంగ్రేటం చేసి బయటకు వచ్చిన విజయశాంతి తిరిగి సొంత గూటికి...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

గులాబీ పూయని చోట కమలం వికసించే : ఓల్డ్ సిటీలోకి చొచ్చుకెళ్లిన బీజేపీ

Special Bureau
    హైదరాబాద్ ఓల్డ్ సిటీ అనగానే అత్తరు… గాజులు.. బిర్యాని… చార్మినార్ తో పాటు ఎంఐఎం పార్టీ ఓవైసి సామ్రాజ్యం గుర్తు వస్తుంది… హైదరాబాద్ పాతబస్తీ లోని 7 అసెంబ్లీ సీట్లు, హైదరాబాద్...
రాజ‌కీయాలు

గ్రేటర్ వార్..! టీఆర్ఎస్ కి దెబ్బ పడినట్టేనా..!?

Muraliak
గ్రేటర్ ఎన్నికలు రాజకీయ కురుక్షేత్రాన్ని తలపించాయని చెప్పాలి. కొదమసింహాల్లా తలపడ్డ టీఆర్ఎస్-బీజేపీ, మనకెందుకొచ్చిన గొడవ.. అని పోటీలో నిలిచిన కాంగ్రెస్-టీడీపీ, నా దారి రహదారి అనే రీతిలో ఎంఐఎం.. ఇలా ఎవరికి వారు ప్రచారంలో...
రాజ‌కీయాలు

సెటిలర్ల కోసమా సారూ..! కేసీఆరూ.. ఇదో కొత్త తీరూ..!!

Muraliak
ఏపీ నాయకులు.. తెలంగాణను కలుపుకుని ‘రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు’, ‘మనం తెలుగు వాళ్లం’ అంటూంటారు. కానీ.. దాదాపు తెలంగాణలోని రాజకీయ పార్టీల నాయకులు, మరీ ముఖ్యంగా టీఆర్ఎస్ అధినాయకుడి నుంచి గల్లీ నాయకుడు...
రాజ‌కీయాలు

కేసీఆర్ కి ఊహించని పరీక్ష పెట్టిన బీజేపీ..! ఇది ఆరంభం మాత్రమేనా..!?

Muraliak
జీహెచ్ఎంసీ ఎన్నికల నిప్పు రోజురోజుకీ మరింతగా మండుతోంది. కార్పొరేషన్ ఎన్నికలు ఏకంగా అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఎన్నికల వ్యూహాల్లో భాగంగా ప్రచారం చేస్తూనే ఈ ఎన్నికల్లో మతతత్వాన్ని రగిలిస్తున్నాయి. 2016లో ఏకపక్ష విజయం సాధించిన...
రాజ‌కీయాలు

సంచలన రాజకీయం..! ఎంఐఎం- బీజేపీ అసలు రంగు బయటపడిందా..!?

Muraliak
‘తాడిని తన్నేవాడు ఒకడుంటే.. వాడి తలను తన్నేవాడు మరొకడుంటాడు’ అనేది ఓ సామెత. ఈ సామెత ఇక్కడ పనిచేస్తుందో లేదో గానీ ఈ కథనం చదివితే కాస్త నిజం అనిపిస్తుంది. బీజేపీ-ఎంఐఎం దోస్తీపై వస్తున్న...
రాజ‌కీయాలు

గ్రేటర్ లో ఎవరూ ఊహించని ట్విస్ట్..! బీజేపీ-ఎంఐఎం కుమ్మక్కు..!?

Muraliak
‘ఎన్నికలంటే కురుక్షేత్ర మహాసంగ్రామం లాంటిది’ అని చిరంజీవి ముఠామేస్త్రి సినిమాలో ఓ డైలాగ్ ఉంది. ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల్లో పరిస్థితి అలానే మారిపోయింది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం.. తమ ప్రచారంలో వేగం పెంచాయి....
న్యూస్

499/- కి కరోనా టెస్ట్..! 6 గంటల్లో ఫలితం..! అమిత్ షాతో ఆరంభం

Vissu
    కొవిడ్ -19 పరీక్షలను మరింత ఎక్కువ చేయాలన్న లక్ష్యంతో భరత్ దేశం ఇంకొక్క అడుగు ముందుకు వేసింది.కొవిడ్ -19 పరీక్షలను మరింత ఎక్కువగా నిర్వహించడానికి మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది. కరోనావైరస్...
రాజ‌కీయాలు

తమిళనాడులో కొత్త పార్టీ..!? వెనుక బీజేపీ ఉన్నట్టా..? లేనట్టా..!?

Muraliak
దేశ రాజకీయాల్లో తమిళనాడు రాజకీయాలు వేరయా.. అంటే అతిశయోక్తి కాదేమో. అక్కడ సినిమాలకు రాజకీయాలకు మధ్య పెద్ద వారధే ఉంది. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత.. అక్కడ రాజకీయ ఉద్దండులు. తమిళ సినిమాను శాసించారు.. రాజకీయాలను...
రాజ‌కీయాలు

మీకు సభ.. మాకు కోర్టు..!! ఆర్నాబ్ కేసులో సూపర్ ట్విస్టులు

Muraliak
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ‘అర్ణబ్ గోస్వామి’.. ప్రస్తుతం భారత మీడియాలో ఈ పేరు ఓ సంచలనం.. అంతకుమించి ఓ వివాదం. సినీ హీరోలకు, కొందరు రాజకీయ నాయకులకు ఉండే మాస్ ఫాలోయింగ్ అర్ణబ్ కీ...
రాజ‌కీయాలు

ఏపీలో ప్రభుత్వం వర్సెస్ హైకోర్టు..! వివాదాలకు అంతెప్పుడు?

Muraliak
దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని పరిణామాలు ఏపీలో జరుగుతున్నాయి. రాజ్యాంగబద్ధ వ్యవస్థలు మధ్య అగాధం అంతకంతకూ పెరుగుతోంది. అధికార పార్టీ ముఖ్యనేతలు, సోషల్ మీడియా వ్యవస్థ కూడా న్యాయ వవస్థపై మాటల దాడి చేస్తున్నారు....
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ విమానం ఎక్కితే చాలు బిత్తరపోతున్న టిడిపి..!!

sekhar
జగన్ ముఖ్యమంత్రి అయ్యే 16 నెలల పరిపాలన కాలంలోనే జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసే విధంగా మారిపోయారు. రాష్ట్రంలో జగన్ చేపడుతున్న పథకాలు మరియు తీసుకుంటున్న నిర్ణయాలు చాలా వరకు జాతీయ స్థాయిలో ఉన్న...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ ఢిల్లీలో ప్రధాని మోడీ ని కలవటానికి కారణం అదేనా..??

sekhar
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన అంటే చాలు టిడిపి నాయకుల వెన్నులో వణుకు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీ రాజకీయ వర్గాలలో పెను సంచలనం అయ్యింది. కేంద్ర మంత్రులతో భేటీ అయి హోంమంత్రి...
రాజ‌కీయాలు

అదిగదిగో వెలుగుతున్న కాంగ్రెస్.. ఉత్తరాదిన కొత్త ఆశలు

Muraliak
వరుసగా రెండు ఎన్నికల్లో ఓటమి కాంగ్రెస్ ను జీవచ్చవంలా మార్చేసి.. పార్టీ భవిష్యత్ ఆశలు గల్లంతయ్యేలా చేసింది. బీజేపీలో మోదీ-అమిత్ షా ద్వయం యాక్టివ్ గా ఉన్నన్నాళ్లూ కాంగ్రెస్ మనుగడ కష్టమేనని దేశవ్యాప్తంగా వ్యాఖ్యాలు...
న్యూస్ బిగ్ స్టోరీ

జగన్ – మోదీ మరింత దగ్గరగా..! వచ్చే వారమే ముహూర్తం..!!

Special Bureau
వైసీపీ..ఎన్ డి ఎలో చేరబోతుంది అనడానికి అనేక సంకేతాలు ఉన్నాయి. అదే సందర్భంలో వైసీపీ ఎన్ డీ ఎలో చేరదు అనడానికీ కొన్ని సంకేతాలు ఘోషిస్తున్నాయి. ఇంతకూ వైసీపీ..ఎన్ డీ ఏలో చేరుతుందా? చేరదా?...
Featured న్యూస్ రాజ‌కీయాలు

సీఎం జగన్ ఈ తప్పుడు నిర్ణయం తీసుకుంటారా..?

Muraliak
బీజేపీకి పాత మిత్రులందరూ దూరమవుతున్నారు. అందుకే కొత్త మిత్రులను వెతుక్కునే పనిలో పడింది. బీజేపీతో దశాబ్దాలపాటు స్నేహం చేసిన శివసేన, అకాళీదళ్, బిజూదళ్, టీడీపీ.. వంటి పార్టీలు ఓ దండం పెట్టి బయటకు వచ్చేశాయి....
Featured న్యూస్ రాజ‌కీయాలు

జగన్ – అమిత్ షా కలయిక వెనుక ఇంత కథ ఉందా..??

Muraliak
అమిత్ షా నుంచి కబురే వచ్చిందో.. లేక జగనే వెళ్లి ఆయన కలిసారో గానీ.. జగన్ ఢిల్లీ వెళ్లడం రావడం జరిగింది. ఈ టూర్ పై ఎవరికి తోచింది వారు రాసుకున్నారు. రాష్ట్రానికి సాయం...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ ఢిల్లీ భేటీ..! ఈ సీక్రెట్లు మర్చిపోతే ఎలా..?

Muraliak
సీఎం జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లినట్టు? జగనే అపాయింట్ కోరి వెళ్లారా.. లేదా ఢిల్లీ పెద్దలే కబురు పెట్టారా? విభజన బిల్లు హామీలు, పోలవరం ప్రాజెక్టు నిధులు, జీఎస్టీ బకాయిలు.. అడిగారా? లేక న్యాయవ్యవస్థపై...
న్యూస్ రాజ‌కీయాలు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఏపి సిఎం జగన్ భేటీ… ఎందుకంటే..?

Special Bureau
  (న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఏపి ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహనరెడ్డి నేటి సాయంత్రం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధి అంశాలపై అమిత్ షాకు వివరించి...
న్యూస్ రాజ‌కీయాలు

పవన్ కళ్యాణ్ సినిమా చివరి కొచ్చేసిందా…??

sekhar
సినిమా ఇండస్ట్రీలో కెరియర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలో పొలిటిక్స్ లో అడుగుపెట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 ఎన్నికల సమయంలో జనసేన అనే పార్టీ...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ పై బీజేపీకి బలమైన ఆయుధం దొరికినట్టేనా..?

Special Bureau
  ఏపిలో వైసీపీ ప్రభుత్వంపై బిజెపి వార్ ప్రారంభించిందా? అంతర్వేది, విజయవాడ తదితర ఘటనలు వారికి అస్త్రాలుగా మారుతున్నాయా? రాష్ట్రంలో బిజెపి బలపడేందుకు పునాది వేసుకుంటుందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇప్పటి వరకూ...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

బీజేపీ ప్లాన్స్ అదరహో..! ప్రాంతీయ పార్టీల గతేమికానూ..??

sharma somaraju
  ప్రస్తుతం దేశంలో మోడీ, షా ద్వయానికి తిరుగులేదా? వారి పాచికలకు ఎదురులేదా? వారు తలుచుకుంటే ఏదయినా సాధించగలరా? ప్రాంతీయ పార్టీలను అవసరానికి ఉపయోగించుకోగలరా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఏ రాష్ట్రంలో అధికారంలోకి...
Featured బిగ్ స్టోరీ

ఇటు జగన్ తో సత్సంబంధాలు..అటు కోర్టుల్లో కేసులు..

DEVELOPING STORY
వాటర్ వార్ తో తెర పైకి కొత్త ఈక్వేషన్లు.. ఏపీ..తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్..కేసీఆర్ మధ్య సంబంధాల్లో తేడా వచ్చిందా. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్ పెరుగుతోందా. కొద్ది రోజులుగా జరుగుతన్న పరిణామలతో ఎదురవుతున్న...
Featured బిగ్ స్టోరీ

బీజేపీలోకి ముద్రగడ…!! కమలం నేతల కొత్త ఎత్తుగడ..!!

DEVELOPING STORY
టార్గెట్ జగన్..బీజేపీ హైకమాండ్ కొత్త స్కెచ్…! కాపు ఉద్యమానికి ఊపిరి..ఓట్లుగా మలచుకొనే ప్లాన్ ఏపీ బీజేపి కొత్త చీఫ్ ను నియమించిన కమలం పార్టీ హైకమాండ్..ఆయన అమలు చేయాల్సిన వ్యూహాన్ని చెప్పి పంపింది. అందులో...
న్యూస్ రాజ‌కీయాలు

బిజెపి అధ్యక్ష పదవి సోము వీర్రాజు కి రాకుండా ఆ ఐదు నెలలు ఆపింది ఎవరు..??

sekhar
ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తాజాగా ఏపీ బీజేపీ లో ఓ చర్చ పెద్ద హాట్ టాపిక్ అయింది. ఏపీ అధ్యక్ష పదవి ని ఎప్పుడో...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

బీజేపీ అధికార ఆకలికి మరో సీఎం బలి..??

sharma somaraju
బీజేపీ అధికార దాహానికి మరో కాంగ్రెస్ ముఖ్యమంత్రి పీఠం నుండి దిగిపోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి నేతల అస్త్రంగా వాడుకొని బీజేపీ చక్రం తిప్పుతున్నది. ఈ ఏడాది మార్చి నెలలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో...
న్యూస్

సుజన చౌదరి మీడియా డిల్లీ హై కమాండ్ చర్యలు ?? సీరియస్ గా ఉన్న అమిత్ షా ? 

sekhar
తెలుగుదేశం పార్టీ వీర విధేయుడిగా చంద్రబాబు కి అత్యంత సన్నిహితుడిగా ఉండే సుజనా చౌదరి 2019 ఎన్నికలలో టీడీపీ దారుణంగా ఓడిపోయిన వెంటనే బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆయన...
న్యూస్

కేంద్ర ఎన్నికల సంఘం లో నిమ్మగడ్డ కి చెక్ పెట్టబోతున్న జగన్ ? 

sekhar
ముందు నుండి తన ప్రభుత్వంలో ఎన్నికల కమిషనర్ గా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పెద్ద తలనొప్పిగా మారటంతో జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రణాళికబద్ధంగా అప్పట్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్...
న్యూస్

బ్రేకింగ్ : రఘురామకృష్ణంరాజుకు అమిత్ షా స్పెషల్ అపాయింట్మెంట్ ?

Yandamuri
నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణం రాజు తన వ్యాపార ప్రయోజనాలకోసమే కాకుండా తన రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీని కవ్విస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. బ్యాంకులకు రుణాలు ఎగవేసిన వారంతా ఒక్కొక్కరుగా బీజేపీ చెంతకు చేరుతున్నారు....
న్యూస్ రాజ‌కీయాలు

48 గంటల తరవాత తెలిసిన నిజం.. జగన్ ని డిల్లీ వెళ్లకుండా ఆపింది ఎవరంటే ! 

sekhar
జగన్ ఒక్కసారిగా ఢిల్లీ వెళ్తున్నట్లు వచ్చిన వార్త ఏపీ రాజకీయాలను షేక్ చేసి పడేసింది. లాక్ డౌన్ తరువాత పైగా హైకోర్టులో వరుసగా వ్యతిరేక తీర్పులు వచ్చిన టైంలో జగన్ ఢిల్లీ వెళ్తున్నారు అనేసరికి...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కోర్టులపై జగన్ స్కెచ్…!

Srinivas Manem
ఏపీ సీఎం జగన్ ఉన్నట్టుండి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నట్టు..? అత్యవసరంగా ప్రత్యేక విమానం తీసుకొని మరీ వెళ్లి ఢిల్లీ పెద్దలను ఎందుకు కలుస్తున్నట్టు..? అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకుని కీలక భేటీ ఎందుకు ఏర్పాటు...
న్యూస్

వైద్యుల ఆందోళన:షా భరోసా

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా బాధితులకు తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందిపై పలు చోట్ల కొందరు దాడులకు తెగబడుతుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు....
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

జగన్ కి ఇదో తలనొప్పి వ్యవహారమే…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సి)ని రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తిలేదని ప్రకటించిన సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆ మేరకు ఎన్‌ఆర్‌సిని వ్యతిరేకిస్తూ రాబోయే...
టాప్ స్టోరీస్

మోదీ సర్కారులోకి వైసిపి!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : రాష్ట్రంలోని వైసీపీ పై కేంద్రంలోని బిజెపి వైఖరి మార్చుకున్నదా? ప్రస్తుతం జగురుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే సమాధానం వస్తున్నది. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన...
టాప్ స్టోరీస్

బిజెపి జాతీయ అధ్యక్షుడుగా నడ్డా

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యశ్రుడుగా జెపి నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలోని బిజెపి కార్యాలయంలో  బిజెపి సంస్థాగత ఎన్నికల కార్యక్రమం ముగిసింది. జెపి నడ్డాకు అమిత్‌షా...
రాజ‌కీయాలు

కేంద్ర హోంశాఖ మంత్రికి టిడిపి ఎమ్మెల్యే అనగాని లేఖ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ప్రభుత్వం పోలీసుల ద్వారా రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించిందని గుంటూరు జిల్లా రేపల్లే టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు...
వ్యాఖ్య

కూడికలూ- తీసివేతలూను!

sharma somaraju
“ప్రకృతి మొత్తం పంచేంద్రియాల కూడికలూ తీసివేతలే” అన్నాడట ఓ తాత్వికుడు. దాని మాట ఎలావున్నా మన ప్రభుత్వాల విధానాలు మొత్తం కూడికలూ తీసివేతల సమాహారమేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి రుజువు చేసింది. ముఖ్యంగా పౌరసత్వ...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం:43మంది మృతి

sharma somaraju
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వేకువజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో 32మంది మృతి చెందారు. రాణి ఝాన్సీ రోడ్డులో అనాజ్‌ మండీలోని ఒక భవనంలో ఈ అగ్ని ప్రమాదం...