NewsOrbit

Tag : social media

న్యూస్

ఇది జస్ట్ ట్రైలర్ ! ఏబీఎన్ ఆర్కేకు కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది !!

Yandamuri
మేము రాసిందే వార్త, అనుకున్నదే కథనం అంటూ ఇంతకాలం సాగిన కొన్ని పత్రికలు మీడియా ఛానళ్లు ఇప్పటికైనా మారని పక్షంలో.. ప్రజలకు తప్పుడు కథనాలు అందిస్తూ, ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాలు ఆపని పక్షంలో.. జీవో...
న్యూస్ రాజ‌కీయాలు

పారాషూషార్ : ప్రత్యర్ధుల మీదకి సరికొత్త బృందాన్ని పంపిన జగన్ ..!!

sekhar
విభజనతో నష్టపోయి ఆర్థికంగా రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నా వైయస్ జగన్ తాను ఇచ్చిన హామీలు అమలు చేస్తూనే మరోపక్క అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నారు. చేస్తున్న పనులకు మీడియా పరంగా పెద్దగా పబ్లిసిటీ గురించి జగన్...
Right Side Videos

మంటతో న్యూ హెయిర్‌ స్టైల్‌!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కురులు అంటే ప్రేమ లేనివారు ఎవరైనా ఉంటారా? కేశ సంరక్షణ విషయంలో నేటి యువత అసలు కాంప్రమైజ్ అవ్వరంటే అతిశయోక్తి కాదేమో! అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి రకరకాల హెయిర్ స్టైల్స్...
న్యూస్

రైతులపై సీఎంకు ఎందుకంత కక్ష?: నారా లోకేష్

Mahesh
అమరావతి: రైతులపై సీఎం జగన్ కి అంత కక్ష ఎందుకో అర్థం కావడం లేదని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. అర్ధరాత్రి రైతుల ఇళ్ల మీదకి పోలీసులను పంపి భయభ్రాంతులకు గురిచేసి ఏమి...
Right Side Videos

ఆ పోలీసు అధికారి మంచోడు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ వీధుల్లోకి వచ్చిన వారిని పాకిస్థాన్ వెళ్లిపొండి అంటూ హుంకరించిన పోలీసు అధికారులు కనబడుతున్న రోజుల్లో ఒక పోలీసు అధికారి ఓపికగా యువకులకు చట్టం గురించి...
టాప్ స్టోరీస్

జ్యుడీషియల్ కస్టడీకి బాలీవుడ్ నటి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) నెహ్రూ-గాంధీ కుటుంబాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అరెస్టు అయిన బాలీవుడ్‌ నటి పాయల్‌ రోహత్గిని కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. నెహ్రూ-గాంధీ కుటుంబాలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు...
టాప్ స్టోరీస్

సాహా సజ్జనార్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌

Mahesh
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులోని నిందితులను శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాహో...
రాజ‌కీయాలు

‘అక్రమ ఇసుక రవాణాపై జనసైనికుల నిఘా’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో ఇసుక అవినీతిపై జనసేన పోరాటం ఇప్పుడే ప్రారంభమయ్యిందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలపై జనసైనికులు నిఘా ఉంచాలంటూ పిలుపునిచ్చారు. జగన్ రెడ్డి తన ఇసుక...
Right Side Videos

ఓ పెద్దపులి కుటుంబం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మంచి మంచి వైల్డ్‌లైఫ్ వీడియోలు నెట్‌లో పెట్టే అటవీ శాఖ అధికారి సుశాంత నందా ఈసారి ఓ పెద్దపులి కుటుంబం వీడియో షేర్ చేశారు. మధ్యభారతంలోని పెంచ్ టైగర్ రిజర్వ్‌లో...
టాప్ స్టోరీస్

5 నెలల్లో జగన్ నివాసానికి 15.63 కోట్లు ఖర్చా!?

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నివాసం, పరిసర ప్రాంతాల్లో సదుపాయాల కల్పనకు గత అయిదు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల63 లక్షల రూపాయలు మంజూరు చేయడం వివాదాస్పదం అవుతోంది. గతంలో చంద్రబాబు నివాసం...
టాప్ స్టోరీస్

రాణుకు సెలెబ్రిటీనన్న గర్వం తలకెక్కిందా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఒక్క పాటతో ఇంటర్‌నెట్ సెలబ్రిటీగా మారిన రాణు మండాల్ పై ఇప్పుడు నెటిజన్లు విమర్శలు గప్పిస్తున్నారు. సెల్ఫీ అడిగి ఓ అభిమాని పట్ల ఆమె వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం...
న్యూస్

జగన్ పై లోకేశ్ ఫైర్

Mahesh
అమరావతి: ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘జగన్ అసమర్థత, అహంకారం కారణంగా రిలయన్స్, అదానీ వంటి అగ్రగామి కంపెనీలు బై...
రాజ‌కీయాలు

అమరావతిని భ్రష్టు పట్టిస్తున్నారా?

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిపై సీఎం జగన్ మౌనం వీడాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రతిష్ట ఎంతగా దిగజారిందో కేంద్రం విడుదల చేసిన చిత్రపటమే చెబుతోందంటూ...
Right Side Videos

వీరి టైం బాగోలేదు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రోడ్లపై ఎంత జాగ్రత్తగా వెళ్లినా.. టైమ్ బాగోలేకపోతే ఎవరో ఒకరు వచ్చి గుద్దేసి వెళ్లిపోతారు. కానీ ఒకే వ్యక్తిని రెండు స్లారు గుద్దితే? రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని ఓ యువతి...
టాప్ స్టోరీస్

హీరో జాగిలం ఫేక్ ఫొటో ట్వీట్ చేసిన ట్రంప్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ చీఫ్ బాగ్దాదీని సొరంగంలో వేటాడిన జాగిలాన్ని సత్కరిస్తున్నట్లు చూపుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫొటోషాప్ ద్వారా మార్చిన  ఫేక్ ఫొటోను ట్వీట్ చేయడం...
టాప్ స్టోరీస్

వాట్సాప్‌పై పన్ను ప్రధాని పదవికి చేటు తెచ్చింది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వాట్సాప్ యూజర్లపై పన్ను వేయాలన్న ప్రతిపాదన ఆ దేశ ప్రధాని పదవికి ఎసరు తెచ్చింది. లెబనాన్ ప్రధానమంత్రి సాద్ అల్ హరీరి మంగళవారం తన పదవికు రాజీనామా ఇచ్చారు. రెండు...
న్యూస్

సెలవు కావాలంటే ప్రమాణం చెయ్యాలి!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో సెలవు కావాలనే పోలీసులకు అవమానకరమైన షరతులు ఎదురయ్యాయి. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఛాత్ మహోత్సవ్ చాలా పెద్ద పండుగ. నాలుగు రోజుల ఆ పండుగ గురువారం...
టాప్ స్టోరీస్

యూట్యూబ్ చూసి దొంగతనాలు!

Mahesh
నాగ్ పూర్: యూట్యూబ్ ఉంటే చాలు. ఇట్టే సమాచారమంతా మన ముందు పెట్టేస్తుంది. అయితే కొంతమంది దీన్ని అసాంఘిక కార్యకలాపాలు చేసేందుకు కూడా ఉపయోగిస్తున్నారు. మంచి విషయాలు తెలుసుకోవడానికే గాకుండా దొంగతనాలు ఎలా చేయాలో తెలుసుకోవడానికి...
రాజ‌కీయాలు

‘బాబు ఒప్పందాలకు చెదలు’

sharma somaraju
అమరావతి చంద్రబాబు పరిపాలనలో డొల్లతనం తప్పం మరేదీ లేదని వైసిపి ఎంపి వి.విజయసాయిరెడ్డి మరోసారి విమర్శించారు. ట్విట్టర్ వేదికగా గతంలో టిడిపి హయాంలో జరిగిన ఒప్పందాలను ఉదహరిస్తూ చంద్రబాబును విమర్శించారు. డ్వాక్రా ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లో...
టాప్ స్టోరీస్

కొరడా దెబ్బలు తిన్న ఛత్తీస్‌గఢ్ సీఎం!

Mahesh
రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్ భగేల్ ఓ గుడిలో పూజారి చేతిలో కొరడా దెబ్బలు తిన్నారు. అయితే సీఎం ఇలా దెబ్బలు తినడానికి ఓ కారణం ఉంది. దీపావళి సందర్భంగా గోవర్ధన్ పూజలు నిర్వహించిన తర్వాత...
న్యూస్

ఆత్మహత్యలు చూసైనా మేల్కొనాలి

sharma somaraju
అమరావతి: భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై టిడిపి అధినేత చంద్రబాబు సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అయిదు నెలలుగా పనులు లేక కార్మికుల కుటుంబాలు...
రాజ‌కీయాలు

వంశీ వైరల్ వీడియో

sharma somaraju
అమరావతి: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు ఉండరు అనేది నానుడి. అయితే నాయకులు పార్టీలు మారే సమయంలో వారు చేరనున్న పార్టీపై గతంలో చేసిన విమర్శలను తెరపైకి తీసుకురావడం. వాటిని సోషల్ మీడియాలో...
వ్యాఖ్య

మన పోతులూరి..మన వెలుగు దారి!

Siva Prasad
మొన్నామధ్య కర్నూలులో జరిగిన పోతులూరి వీరబ్రహ్మం సభలో నేను మాట్లాడుతూ ఈ కాలంలో వీరబ్రహ్మం వుంటే గుడిలో కాదు, జైల్లో వుండేవాడని అన్నాను. చాలా మంది చప్పట్లు కొట్టారు. అంటే నా మాటల్లోని అంతరార్థాన్ని...
టాప్ స్టోరీస్

మోదీ ప్రపంచబ్యాంక్ అప్పులన్నీ తీర్చారా..అబ్బే నిజం కాదు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్టు హల్‌చల్ చేస్తోంది. ప్రపంచ బ్యాంక్ దగ్గర ఇండియా తీసుకున్న రుణం మొత్తాన్నీ ప్రధాని నరేంద్ర మోదీ గత ఆరేళ్లలో పూర్తిగా తీర్చారన్నది ఆ...
మీడియా

మూసలోంచి బయట పడేది లేదా ఇక?

Siva Prasad
మతితప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు – అని ఓ కవిసత్తముడు అంటారు. రకరకాల వార్తా ఛానళ్ళు, వాళ్ళు వార్తల పేరున చేసే చర్చలూ రకరకాల కుస్తీలను తలపిస్తాయి. కనుకనే వీక్షకులు మౌనంగా నచ్చని...
టాప్ స్టోరీస్

కాపీ కొట్టకుండా విద్యార్థుల తలకి బాక్సులు!

Mahesh
బెంగళూరు: పరీక్షల్లో కాపీ కొట్టకుండా ఉండేందుకు విద్యార్థుల త‌ల‌కు కార్డ్‌బోర్డ్ బాక్సులు పెట్టడం వివాదాస్ప‌ద‌మైంది. కర్నాటక రాష్ట్రం హ‌వేరీలోని భ‌గ‌త్ ప్రీ యూనివ‌ర్సిటీ కాలేజీలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. చీటింగ్ కొట్టకుండా ఉండేందుకు పరీక్షకు హాజరైన...
టాప్ స్టోరీస్

తుపాకులతో డ్యాన్స్ చేసిన వ్యక్తి ఎవరు?

Mahesh
హరిద్వార్‌: ఓ వ్యక్తి రెండు తుపాకులను రెండు చేతుల్లో పట్టుకుని డ్యాన్స్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. రెండు చేతులతో తుపాకులు పట్టుకుని హిందీ పాటకు డ్యాన్స్ చేస్తూ ఆ వ్యక్తి కనిపించాడు....
Right Side Videos

క్యూట్ సీతమ్మవారు!

Siva Prasad
                                                 ...
టాప్ స్టోరీస్

బాలీవుడ్ వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన కేంద్ర మంత్రి!

Mahesh
న్యూఢిల్లీ: దేశంలోని ఆర్థిక మందగమనాన్ని బాలీవుడ్ సినిమాల కలెక్షన్లతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఒకే రోజు మూడు...
Right Side Videos

ఏడు తలల పాము!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇప్పటి వరకూ రెండు తలల పాములను చూశాం. కానీ, ఏడు తలల పాము గురించి ఎప్పుడైనా విన్నారా? ఏడు తలల పాము గురించి పురాణా కథల్లోనే విన్నాం. కానీ నిజంగా...
టాప్ స్టోరీస్

‘మీరు పాకిస్తానీలా? భారత్ మాతాకి జై అనాల్సిందే’

Mahesh
హర్యానా : ‘భారత్ మాతాకి జై’ అని చెప్పలేనివారి ఓట్లకు విలువ లేదు అని టిక్ టాక్ స్టార్, ఆడంపూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సోనాలి ఫోగాట్ అన్నారు. హర్యానాలో ప్రచారం నిర్వహిస్తున్న సోనాలి ఫోగాట్.....
మీడియా

మళ్లీ వార్తల్లో రవిప్రకాష్!

Siva Prasad
దసరా సమయంలో, బతుకమ్మ సంబరాల వేళ ఈవార్త వస్తుందని టీవీ ఛానళ్ళను విమర్శించే వారు సైతం గమనించలేదు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు అన్ని ఛానళ్ళు అరగంట ప్రకటనా కార్యక్రమాలతో రిలాక్స్ అవుతున్నాయి.  సరిగ్గా...
రాజ‌కీయాలు

‘బాధ ఇప్పుడు తెలిసిందా!?’

sharma somaraju
అమరావతి: తన వరకూ వస్తే గానీ బాధ ఏమిటో చంద్రబాబుకు తెలియలేదని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. దొంగే దొంగ అని అరవడం చంద్రబాబుకు...
టాప్ స్టోరీస్

పోలీసు రౌతుల జాత్యహంకారం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇద్దరు పోలీస్ అధికారులు గుర్రాలపై వెళ్తూ ఓ నల్లజాతి వ్యక్తిని తాడుతో చేతులు వెనక్కి కట్టేసి నడిపించుకుంటూ తీసుకెళ్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అమెరికాలోని టెక్సాస్ లో...
టాప్ స్టోరీస్

సోషల్ మీడియా చెడు ధోరణులకు బాధ్యులు ఎవరు?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గురువారం గుంటూరులోని టిడిపి కార్యాలయంలో సుదీర్ఘంగా నిర్వహించిన సమావేశం మరోసారి సోషల్ మీడియా దుర్వినియోగంపై చర్చకు తెర తీసింది. టిడిపి తరపున సోషల్...
టాప్ స్టోరీస్

మానవత్వం ఇంకా బతికే ఉంది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమెరికా: డల్లాస్ నగరంలోని ఒక కోర్టులో మానవత్వం పరిమళించింది. తన సోదరుడిని కాల్చి చంపిన పోలీసు అధికారిని అతను గుండెలకు హత్తుకున్నాడు. ఆ దృశ్యం చూసి కోర్టు హాలులో ఉన్నవారంతా...
న్యూస్ సినిమా

గాంధీలో ఆర్‌జివి! ఫోటో వైరల్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బాపు గెటప్‌లో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గాంధీ జయంతిని పురస్కరించుకొని తన ఫోటోనూ గాంధీజీ పోలిన విధంగా మార్ఫింగ్ చేసి...
న్యూస్

అనుచిత వ్యాఖ్యలతో బుక్ అయ్యాడు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిలను దూషించినందుకు ఒక యువకుడు కటకటాల పాలయ్యాడు. మంత్రి, సిఎంను దూషిస్తున్న వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ యువకుడు...
టాప్ స్టోరీస్

వీపుపై టాటూలు.. నవరాత్రుల స్పెషల్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శరన్నవరాత్రుల్లో భాగంగా గుజరాత్‌లోని సూరత్‌ నగరంలో కొంతమంది యువతులు పలు రకాల పచ్చబొట్లతో సందడి చేస్తున్నారు. తమ శరీరంపై వివిధ డిజైన్లలో టాటూలు వేయించుకుని అందరినీ ఆకర్షిస్తున్నారు. నవరాత్రుల్లో భాగంగా...
టాప్ స్టోరీస్

ఏనుగును ఢీకొన్న రైలు​!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉత్తర బెంగాల్ లోని జలపాయ్ గురి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న రైలు ఓ ఏనుగును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏనుగుకు తీవ్ర గాయమైంది. సిలిగిరి –...
టాప్ స్టోరీస్

రాంగ్ రూట్ బస్సు డ్రైవర్.. ఎదురుగా మహిళ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాంగ్‌ రూట్‌లో వచ్చిన ఓ బస్సు డ్రైవర్‌కు స్ట్రాంగ్‌ డోస్ ఇచ్చింది ఓ మహిళ. కేరళలో ఓ మహిళ ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తూ తన స్కూటీపై వెళ్తోంది. అయితే, కేరళ...
టాప్ స్టోరీస్

సోనాక్షి ‘ధన పశువు’: నోరు జారిన యూపీ మంత్రి!

Mahesh
లక్నో: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాపై యూపీ మంత్రి సునీల్ భరాలా సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ‘డబ్బున్న పశువు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత వారం కౌన్‌ బనేగా కరోడ్‌పతి కార్యక్రమానికి హాజరైన...
టాప్ స్టోరీస్

సోషల్ మీడియా దుర్వినియోగంపై సుప్రీం సీరియస్!

Mahesh
న్యూఢిల్లీ: సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడానికి చట్టబద్ధమైన మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ మార్గదర్శకాలపై మూడో వారాల్లోగా అఫిడవిట్ ను దాఖలు చేయాలని సూచించింది. జస్టిస్ దీపక్ గుప్తా,...
టాప్ స్టోరీస్

‘థరూర్ జీ..ఇండియా గాంధీ ఎవరు’?!

Mahesh
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ట్విట్టర్లో సమయానుకూలంగా ట్వీట్స్ సంధించడంలో ప్రసిద్ధులు. అయితే తాజాగా శశిథరూర్ చేసిన ఓ ట్వీట్ తప్పుల తడకగా ఉండటంతో నెటిజన్లు ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. ఇండియా గాంధీ...
టాప్ స్టోరీస్

ఫేస్‌బుక్ యాప్‌లా.. వామ్మో!!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌లో వ్యక్తిగత సమాచారానికి సరైన భద్రత లేదన్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదం ఎంత తీవ్రస్థాయిలో ఉందో తాజాగా బయటపడింది. దాదాపు 70 వేల...
Right Side Videos

రామాయణం తెలియని సోనాక్షి!

Mahesh
ముంబై: రామాయణానికి సంబంధించి ఓ చిన్న ప్రశ్నకు ప్రముఖ బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా సమాధానం చెప్పలేకపోయింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి సిజన్ 11 షోకి శుక్రవారం గెస్ట్...
Right Side Videos

విమానంలో వింతగా శిఖర్ ధావన్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్-రోహిత్ శర్మలది అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జోడి. వీరు మంచి మిత్రులు కూడా. ఎప్పుడు ఒకరిపై మరొకరు జోకులు వేసుకుంటారు. తాజాగా స్టార్ ఓపెనర్ శిఖర్...
టాప్ స్టోరీస్

ట్రాఫిక్‌లో చిక్కుకున్న బాలీవుడ్ హీరో!

Mahesh
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై ప్రజానీకం సాధారణ సమయాల్లో కంటే పీక్‌ అవర్స్‌లో తమ విలువైన సమయాన్ని రోడ్డు పాల్జేసుకుంటున్నారు. వాహనదారులు అత్యధికంగా ట్రాఫిక్‌ జామ్‌ బారిన పడుతున్న నగరాల్లో ముంబై మొదటిస్థానంలో...
Right Side Videos

హఠాత్తుగా కూర్చీలోంచి…

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఓ పాకిస్థానీ న్యూస్ ఛానల్ నిర్వహించిన లైవ్ డిబేట్ లో ఓ విశ్లేషకుడు కుర్చీపై నుంచి కిందపడిపోయాడు. ఈ ఘటన సెప్టెంబర్ 16న జీ టీవీలో చోటు చేసుకుంది. కశ్మీర్ కి...
టాప్ స్టోరీస్

ప్రధాని మోదీ జాతిపిత అట!

Mahesh
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ వివాదంలో చిక్కుకున్నారు. సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ 69వ జన్మదినం సందర్భంగా ఆయనకి...