NewsOrbit

Tag : andhra pradesh politics

బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

విగ్రహాల రాజకీయం ముదిరితే ఏమౌతుంది..??

sharma somaraju
ఎన్నడూ లేని విధంగా ఏపీలో రాజకీయం ముదురుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయం కాకపోయినా.. రాజకీయంగా ఆన్ సీజన్ అయినా.. ఏకపక్షంగా అధికారం చేపట్టి వైఎస్ జగన్ సీఎం అయినా.. తెలుగుదేశానికి సరిపడా బలం...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

చంద్రబాబుకి వెన్నుపోటు పొడిచింది ఎవరు..??

sharma somaraju
‘అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట’ ఇది ఒ పాత సినిమాలోని హిట్ సాంగ్. అందరూ చాలా బాగా గుర్తు ఉండే పాట. చాలా సందర్భాలలో ఈ పాట జ్ఞప్తికి...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

పార్టీతో పోరాటంలో ఆ ఎంపీదే పై చేయా..?

sharma somaraju
సీఎం జగన్ అంటే అభిమానం అన్నారు.. కానీ ఆయన పద్దతులను విమర్శించారు. వైసిపి అంటే అభిమానం అన్నారు.. కానీ పార్టీ పరిపాలనను తప్పుబట్టారు. సహచర నాయకులంటే గౌరవం అన్నారు..కానీ బాహాటంగా వ్యాఖ్యలు చేస్తూనే వచ్చారు....
Featured బిగ్ స్టోరీ

చుక్క… ముక్క… కరోనా అయితే ఏంటటా…!?

Srinivas Manem
కరోనానా…!! అది మనతోనే ఉంటుంది. సహజీవనం చేస్తుంది. ఇట్ కమ్స్ అండ్ గోస్… జీవితం పోతే ఎలా…? రోజులు పోతే ఎలా..? రోజులో ముక్క పోతే ఎలా..? చుక్క లేకుంటే ఎలా…?? “అదృష్టం బాగోకపోతే...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

పీకేతో బాబు కొత్త డీల్..??

sharma somaraju
పికే అలియాస్ ప్రశాంత్ కిషోర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. గడిచిన మూడున్నర సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీకి, జగన్ కి నీడగా ఉంటూ ఆ పార్టీని అందలం ఎక్కించిన సంగతి...
న్యూస్ రాజ‌కీయాలు

‘2024లో చంద్రబాబు అడ్రస్ గల్లంతే.. !’

sharma somaraju
ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తల పెట్టిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ మరో సారి వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనిపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ...
Featured రాజ‌కీయాలు

లోగుట్టు జగన్ కే ఎరుక…! లీకులు.., లాబీయింగులు ఉండవు…!

Srinivas Manem
రాజకీయాల్లో… రాజకీయ పార్టీల్లో లీకులూ.., లాబీయింగులు బాగా పని చేస్తుంటాయి…! జాతీయ పార్టీల్లో ఇవి బాగా ఎక్కువ ఉంటాయి. ప్రాంతీయ పార్టీల్లో అయితే కోటరీల ద్వారా బయటకు వస్తుంటాయి..! కానీ అన్నిటికీ భిన్నం వైసీపీ...
రాజ‌కీయాలు

జూలై 8 తర్వాత పరిపాలనలో భారీ మార్పులు.. జగన్ స్కెచ్ ఇవే.. !

sharma somaraju
సీఎం జగన్ మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఈనెల 8వ తేదీన జరగనుంది. జగన్ ఏడాది పాలనలో దాదాపు ఆరు నెలల పాటు ఇళ్ల పట్టాల పైన...
రాజ‌కీయాలు

ఆయన విషయంలో బిజెపి ఏమిచేస్తుందో..?

sharma somaraju
  వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఇన్నాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే తలనొప్పులు తెచ్చింది అని అనుకున్నాము ఇప్పుడు వైసిపి దూకుడుగా ఉంది. అతనిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అతన్ని...
రాజ‌కీయాలు

ఆ మాజీ మంత్రికి జగన్ నుండి ఆహ్వానం..?

sharma somaraju
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో 151 సీట్లు గెలిచినా..156 లక్షల ఓట్లు సాధించుకున్నా.. 48.5శాతం ఓటర్లను ఆకట్టుకున్నా.. జగన్మోహన రెడ్డి లక్ష్యం మొత్తం సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉండటమే. అంటే ఎన్నికల ప్రచారంలోనూ, అంతకు...
రాజ‌కీయాలు

రాజు గారి ధైర్యం వెనుక.. !

sharma somaraju
విసిగించడం..వేపుకుతినడం.. వెటకారం చేయడం, వెర్రితలలు చూపించడం ఇవన్నీ ఆ రాజుగారికి వెన్నతో పెట్టిన విద్య. కావాలంటే వైఎస్ఆర్సీపీ ఇచ్చిన నోటీసుకు అయన ఇచ్చిన రిప్లై చూడండి..సింపుల్ గా ఫస్ట్ లైన్ లోనే అయన వెటకారం...
రాజ‌కీయాలు

Conflict పాయింట్ : జగన్ ని ఇరకాటంలో పెట్టబోతున్న సొంత మనుషులు ?

sharma somaraju
గడచిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా అఖండ మెజార్టీతో విజయం సాధించగా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. తొలి ఏడాదిలో సంక్షేమ కార్యక్రమాల అమలుపై...
రాజ‌కీయాలు

ఏపీ వైకాపా ఎమ్మెల్యేల్లో ఆనందం.. ఎందుకో తెలుసా..?

sharma somaraju
అమరావతి : ఏపీలో అధికార పార్టీ ఎంపీ రఘు రామకృష్ణంరాజు అసమ్మతి రాగం ఆ పార్టీ నేతలకు మేలు చేసినట్లు అయింది. రాజు గారి అసమ్మతి ఏమిటి.. ఆ పార్టీ నాయకులకు మేలు చేయడం...
రాజ‌కీయాలు

గెలుపు తథ్యం అనుకున్న పాయింట్ – చంద్రబాబుకి రివర్స్ షాక్ కొట్టింది..!

sharma somaraju
రాజకీయ నాయకులకైనా, వ్యాపారులకైనా, పారిశ్రామిక వేత్తలకైనా సమయం కలిసి వచ్చినప్పుడే వారి శ్రమకు గుర్తింపు, గౌరవం లభిస్తుంటాయి. ఎంత శ్రమ పడినా వారికి ఫలితం కనబడక పొతే టైం బ్యాడ్ నడుస్తుంది అంటుంటారు. ప్రస్తుతం...
రాజ‌కీయాలు

చంద్రబాబు చాణిక్య రాజకీయం జగన్ కూడా యాజిటీజ్ దించేశాడు…

sharma somaraju
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాణిక్య రాజకీయాన్ని వైకాపా అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవపోసన పట్టినట్లున్నారు. 2014 ఎన్నికల తరువాత చంద్రబాబు అధికారంలోకి రాగానే వైకాపాను బలహీన పర్చేందుకు ఆ పార్టీ...
రాజ‌కీయాలు

ఏం సాయి రెడ్డి సారూ -ఏంది ఇలా చేశారు : వైకాపాలో ప్రశ్నలు?

sharma somaraju
రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి వైకాపాలో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వైకాపా సోషల్ మీడియా యంత్రాంగానికి అండగా ఉండటంతో పాటు సూచనలు, సలహాలు అందిస్తుంటారని పేరు...
రాజ‌కీయాలు

మూడు పెద్ద తలకాయలు – ఊపిరి ఆడకుండా జగన్ అష్టదిగ్బంధనం చేశాడు !

sharma somaraju
వైకాపా అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న ఆశయంతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆదర్శప్రాయంగా నిర్వహిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు....
రాజ‌కీయాలు

సొంత పార్టీ లోనే లోకేశ్ మీద బాణం ఎక్కుపెట్టింది ఎవరు ?

sharma somaraju
అమరావతి : ఎవరికైనా అనుభవం నేర్పుతుంది పాఠం. రాజకీయాల్లో ఉన్నప్పుడు నేతలకు విమర్శలు తప్పవు. ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటంటే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శల నుండి పాఠం నేర్చుకున్నట్టు...
రాజ‌కీయాలు

కొత్త మంత్రి పదవులకి వాళ్లిద్దరూ ఫైనల్? జగన్ సంతకం పెట్టడమే లేటు?

sharma somaraju
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఖాళీ అవ్వనున్న రెండు మంత్రి పదవుల స్థానంలో ఎవరు భర్తీ అవుతారనే దానిపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. రాజ్యసభ ఎన్నికలు పూర్తి కావడంతో ఇప్పుడు అందరి దృష్టి...
న్యూస్

న్యూస్ ఆర్బిట్ విశ్లేషణ : సరిగ్గా నెల రోజుల్లో మారిన ఏపీ రాజకీయం

Yandamuri
ఏడాది కాలంలో ఎంత మార్పు?అధికార పక్షం ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు బలపడుతుంటే ప్రతిపక్షం దారుణంగా బలహీన పడుతోంది.సాధారణంగా ఏడాది పాలన పూర్తయ్యేసరికి అధికారపక్షంపై పోరాటం చేసేందుకు ప్రతిపక్షానికి ఆయుధాలు లభిస్తాయి .కానీ విచిత్రమేమిటంటే ఏపీలో మాత్రం...
రాజ‌కీయాలు

కొడాలి నానికి జగన్ మధ్య దూరం పెంచిన ఆ నేత ఎవరు?

sharma somaraju
టీడీపీ అధినేత చంద్రబాబు, అయన కుమారుడు లోకేష్ లపై తరచూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కొద్ది రోజులుగా సైలెంట్ అయ్యారని మాట వినిపిస్తోంది. తరచూ...
రాజ‌కీయాలు

ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకీ నిద్ర కూడా పట్టట్లేదు?

sharma somaraju
తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న శాసనసభ ఉపనేత, మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ కావడం, మరో పక్క మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే...
రాజ‌కీయాలు

చంద్రబాబు ఆ మట అనగానే మొత్తం అలర్ట్ అయిపోయిన వైకాపా.. !!

sharma somaraju
మాట పొదుపు.. నోరు అదుపులో ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. నోరు జారితే వెనక్కు లాక్కోవడం కష్టం. అనవసర వ్యాఖ్యలు పలు సందర్భాలలో అనర్ధాలకు దారి తీస్తుంటాయి. ఈ విషయంలో రాజకీయ నాయకులకు మినహాయింపు...
రాజ‌కీయాలు

అందరికీ టార్గెట్ ఫిక్స్ అయింది .. ఒక్క ఆ మాజీ మినిస్టర్ కి తప్ప !

sharma somaraju
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్ సీపి నేతలు ఆరోపణలు చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. వైసీపీ నేతల ఆరోపణలపై ఏ విచారణకు ఐనా సిద్ధం, అవినీతి...
రాజ‌కీయాలు

టిడిపికి కొత్త ఊపిరులు ఉదుతున్న నారా లోకేష్!

sharma somaraju
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితు లు హాట్ హాట్ గా ఉన్నాయి. అధికార వైసీపీ, జగన్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాయి. ఇటువంటి సంక్షోభ పరిస్థితుల్లో పార్టీ క్యాడర్...
న్యూస్

యంగ్ రెడ్డి vs జగన్ రెడ్డి – సీమ లో సరికొత్త యుద్ధం ??

sharma somaraju
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ తెలుగుదేశం నేతలను టార్గెట్ చేస్తున్నదా? కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తెలుగుదేశం నేతలను అరెస్ట్ చేస్తున్నారా? వారు చేసిన తప్పులకు సంబంధించిన ఆధారాలు బయట పడుతున్నాయా? అంటే...
టాప్ స్టోరీస్

రెండు బిల్లులకు.. రెండు సెలక్ట్ కమిటీలు!

Mahesh
అమరావతి: రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలక్ట్ కమిటీ ఏర్పాటులో కీలక అడుగు పడింది. ఈ రెండు బిల్లులకు రెండు సెలక్ట్ కమిటీలను శాసనమండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. తొమ్మిది మందితో...
న్యూస్

అసెంబ్లీ ముట్టడిలో తీవ్ర ఉద్రిక్తత!

Mahesh
విజయవాడ: రాజధాని జేఏసీ పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడి విజయవాడలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్లాలని భావించిన మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమను పోలీసులు ఆయన ఇంటివద్దే అడ్డుకున్నారు. బయటకు...
టాప్ స్టోరీస్

రాజధానిపై ఆ రెండు పార్టీల కార్యాచరణ ఏంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజకీయాల్లో మరోసారి బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పనిచేయనున్నాయి. ఎలాంటి షరతులు లేకుండా రెండు పార్టీలు కలిసి ముందుకు సాగాలని నిర్ణయించాయి. బీజేపీతో కలిసి నడవాలని, వచ్చే నాలుగేళ్ళలో ఏపీలో...
రాజ‌కీయాలు

‘ఆలపాటి’ పాదయాత్ర పోలీసుల బ్రేక్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని అమరావతికి మద్దతుగా టిడిపి నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో చేపట్టిన మహా పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలి నుండి అమరావతికి...
టాప్ స్టోరీస్

కిషన్‌జీ న్యాయం చేయండి:అమరావతి రైతుల మొర

sharma somaraju
అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని పలువురు అమరావతి ప్రాంత రైతులు కలిసి విజ్ఞప్తి చేశారు. సికిందరాబాద్ పద్మారావు నగర్‌లో కిషన్...
న్యూస్

రాజధాని ప్రాంతంలో రైతు మృతి

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి పరిధిలోని గ్రామాల్లో ఆందోళన జరుగుతున్న వేళ.. శనివారం దొండపాడులో మల్లికార్జునరావు అనే రైతు గుండెపోటుతో మృతి చెందారు. గత 17 రోజులుగా ఆయన రాజధాని అమరావతికోసం జరుగుతున్న...
టాప్ స్టోరీస్

ఏపీ సచివాలయం వద్ద ఉద్రిక్తత

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టి ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఆదివారం మందడం వద్ద రైతుల దీక్షలకు మద్దతుగా సచివాలయం ముట్టడికి విద్యార్థులు ప్రయత్నించారు. అయితే విద్యార్థులును పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయం వెళ్లే...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులపై బీజేపీకి సమాచారం ఉందా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయం కేంద్రంలోని బీజేపీ నేతలకు ముందే సమాచారం ఇచ్చారా ? రాజధాని అంశంపై కేంద్ర...
టాప్ స్టోరీస్

బీజేపీకి వైసీపీ రిటర్న్ గిఫ్ట్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ కీలక నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు వైసీపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గోకరాజు గంగరాజు...
టాప్ స్టోరీస్

పాదయాత్రలోనే జగన్ ఇంగ్లీష్ మీడియం హామీ!

Mahesh
అమరావతి: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నట్టు జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతోంది. ఈ అంశంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మీ...
టాప్ స్టోరీస్

అధికారిక మ్యాపుల్లో ఆంధ్రా రాజధాని మాయం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేదా? కేంద్రప్రభుత్వం శనివారం విడుదల చేసిన సరికొత్త భారతదేశం మ్యాప్‌లు చూస్తే లేదనే అనుకోవాల్సివస్తున్నది. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేకప్రతిపత్తి తొలగించి ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా...
టాప్ స్టోరీస్

చంద్రబాబు సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారా!?

Siva Prasad
 ఈ ఇద్దరు నాయకుల మధ్య  సుహృద్భావం మళ్లీ సాధ్యమేనా? సమకాలీన రాజకీయ నాయకుల్లో గొప్ప ధైర్యవంతుడెవరని అడిగితే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పేరు చెప్పేవాళ్లు ఎవరూ ఉండరేమో! ఆయన ఏమైనా కావచ్చేమో గానీ...
టాప్ స్టోరీస్

‘పల్నాడు’ యుద్ధం

Mahesh
అమరావతి: గుంటూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ‘ఛలో ఆత్మకూరు’ పిలుపుతో పల్నాడు ప్రాంతం ఉద్రిక్తభరితంగా మారింది. ఆత్మకూరులో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. గుంటూరులోని టీడీపీ శిబిరం పోలీసుల అధీనంలో ఉంది. గుంటూరు,...
టాప్ స్టోరీస్

పట్టాభిషేకం రేపే!

Siva Prasad
వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లు అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడం తన కల అని చెప్పుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కల సాకారం కానుంది. బుధవారం...
టాప్ స్టోరీస్

బాబుపై జగన్ సమ్మోహనాస్త్రం!

Siva Prasad
అమరావతి: వైసిపి అధినేత, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఆపద్దర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్వయంగా ఫోన్ చేసి 30వ తేదీన తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని...
టాప్ స్టోరీస్

సేనానీ.. మీ సైన్యమేది?

Kamesh
ఒకవైపు సార్వత్రిక ఎన్నికల  షెడ్యూలు ముంచుకొచ్చేస్తోంది. లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికల తేదీలు ప్రకటించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైపోయింది. ఆదివారం సాయంత్రమే ప్రకటన వచ్చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన...
న్యూస్ రాజ‌కీయాలు

‘మార్పుకోసం జనసైనికులు కృషి చేయాలి’

sharma somaraju
విజయవాడ, జనవరి 10: రాబోయే ఎన్నికలు మన ముందున్న ఒక పెద్ద సవాల్ అంటూ, దానిని ఎదుర్కొనేందుకు జనసైనికులు అందరూ నాయకులుగా మార్పు చెందాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు....
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

విజయతీరానికేనా నడక!

Siva Prasad
వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దాదాపు సంవత్సరం పాటు చేసిన పాదయాత్ర చివరికి ముగిసింది. ప్రజా సంకల్ప యాత్ర పేరిట ఆయన 2017 నవంబర్ ఆరున కడప జిల్లా, ఇడుపులపాయలోనడక మొదలుపెట్టారు. ఆ...