NewsOrbit

Month : November 2019

రాజ‌కీయాలు

అమరావతిని భ్రష్టు పట్టిస్తున్నారా?

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిపై సీఎం జగన్ మౌనం వీడాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రతిష్ట ఎంతగా దిగజారిందో కేంద్రం విడుదల చేసిన చిత్రపటమే చెబుతోందంటూ...
టాప్ స్టోరీస్

బిజెపి ఇసుక సత్యాగ్రహం

sharma somaraju
విజయవాడ:  వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని బిజెపి రాష్ట అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. భవన నిర్మాణ కార్మికుల ఉపాధికై బిజెపి ఇసుక సత్యాగ్రహం కార్యక్రమం సోమవారం ధర్నాచౌక్ వద్ద...
టాప్ స్టోరీస్

ఇసుక కొరత తీర్చండి: జగన్‌కు మద్రగడ లేఖ

Mahesh
అమరావతి: ఏపీని కుదిపేస్తున్న ఇసుక సంక్షోభంపై కాపునేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని, ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ఇసుక...
టాప్ స్టోరీస్

తాత్కాలిక డ్రైవర్, కండక్టర్ల ధర్నా

sharma somaraju
మహేశ్వరం: డిపో మేనేజర్ వేధిస్తున్నారంటూ మహేశ్వరం డిపో వద్ద ఉదయం నుండి తాత్కాలిక కార్మికులు ధర్నా చేపట్టారు. డిపో నుండి ఒక్క బస్సు కూడా బయటకు వెళ్ళకుండా  భైటాయించి ఆందోళన చేశారు.  రోజుకు 1750 రూపాయలు చొప్పున...
టాప్ స్టోరీస్

ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధం?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడి పది రోజులు గడిచినా ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. బీజేపీ-శివసేన కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మెజార్టీ లభించినా పీటముడి వీడలేదు. 50-50...
న్యూస్

గోదావరి డెల్టా కాలువలోకి దూసుకువెళ్లిన కంటైనర్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం గౌతమి బ్రిడ్జి సమీపంలో కారుల లోడుతో వెళుతున్న కంటైనర్ ప్రమాదానికి గురైంది. చెన్నై నుండి ఒడిషాకు హోండా కార్లతో లోడుతో...
రాజ‌కీయాలు

బీజేపీలోకి మోత్కుపల్లి!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. మోత్కుపల్లి ఇంటికెళ్లిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ రెండు గంటలపాటు చర్చలు జరిపి ఆయనను పార్టీలోకి ఆహ్వానించినట్టు...
న్యూస్

పవన్‌పై అంబటి ఫైర్

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు  ఏజండాను మోయడమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలసీ అని వైసిపి అధికార ప్రతినిధి, ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర...
టాప్ స్టోరీస్

బిగ్‌బాస్ 3 విన్న‌ర్ రాహుల్‌

Siva Prasad
రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 3 విజేత‌గా గాయ‌కుడు రాహుల్ సిప్లిగంజ్ ఎన్నిక‌య్యాడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రూ.50 ల‌క్ష‌ల న‌గ‌దుని, ట్రోఫీని అందుకున్నారు. 15 వారాల పాటు జ‌రిగిన ఈ రియాలిటీ...
టాప్ స్టోరీస్

‘ప్రజలకు దత్తపుత్రుడిని, మరెవరికీ కాదు!’

Siva Prasad
విశాఖపట్నం: ఇసుక కొరత వల్ల కష్టాలు పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు అండగా విశాఖలో లాంగ్‌మార్చ్ నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనను టిడిపి...
న్యూస్

క్రీడాకారులకు వసతులు ఏవి?:కేంద్రానికి ఫిర్యాదు

sharma somaraju
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్శిటీ వేదికగా ఆంధ్రప్రదేశ్ అథెలిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 35వ జాతీయ జూనియర్ అథెలిటిక్స్ ఛాంపియన్ పోటీలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ క్రీడాకారులకు కనీస వసతి సౌకర్యాలు ఏర్పాట్లు చేయకపోవడం పట్ల...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో పగలే చిమ్మచీకట్లు!

Siva Prasad
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. శనివారం 407 ఉన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎక్యుఐ) ఆదివారం ఉదయానికి 600కు పెరిగింది. ఈ కాలుష్యం ఫలితంగా ఉదయం 32...
టాప్ స్టోరీస్

ప్రియాంక ఫొన్ కూడా హ్యాక్ అయిందట!

Siva Prasad
న్యూఢిల్లీ: మొబైల్స్‌పై వాట్సాప్ నిఘాకు సంబంధించిన రాజకీయ వివాదం తీవ్రంగా మారుతున్నది. ప్రతిపక్షాల నాయకులపై నిఘా పెట్టారన్న ఆభియోగాలు మొదలయ్యాయి. ఇజ్రాయెలీ స్పైవేర్ పెగాసస్ ద్వారా ఇండియాలో మొబైల్ పోన్ల హ్యాకింగ్  జరిగిన విషయం...
రాజ‌కీయాలు

విశాఖలో జనసేనాని లాంగ్ మార్చ్

sharma somaraju
విశాఖ: భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులకు నిరసనగా పవన్ ఈ నిరసన కార్యక్రమాన్ని...
టాప్ స్టోరీస్

మధ్యప్రదేశ్ బిజెపికి స్పీకర్ షాక్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మధ్యప్రదేశ్‌లో బిజెపికి ఊహించని షాక్ ఎదురయ్యింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనర్హుడుగా మారారు. పవాయ్ నియోజకవర్గం నుండి గెలిచిన ప్రహ్లద్ లోథి శాసనసభ్యత్వం రద్దు అయ్యింది. గతంలో ఆయనపై...
న్యూస్

‘చెరోమెట్టుదిగాలి’

sharma somaraju
హైదరాబాద్: టిఎస్ ఆర్‌టిసి విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్, కార్మిక జెఏసి నేతలు ప్రతిష్టలకు పోకుండా చేరో మెట్టు దిగి సమస్య పరిష్కరించుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషణ్ రెడ్డి సూచించారు. ఆదివారం ఆయన...
న్యూస్

‘కార్మికుల సమస్య:కేంద్రం జోక్యం చేసుకోవాలి’  

sharma somaraju
హైదరాబాద్: సమ్మె చేస్తున్న ఆర్‌టిసి కార్మికులు నవంబర్ అయిదవ తేదీలోగా బేషరుతుగా విధుల్లో చేరాలనీ, అలా చేరితేనే వారికి భవిష్యత్తు ఉంటుందని ముఖ్యమంత్రి కెసిఆర్ హుకుం జారీ చేసిన నేపథ్యంలో సమస్యను కేంద్ర హోంశాఖ...
బిగ్ స్టోరీ

ఫోన్ల హ్యాకింగ్ దొంగ సర్కారు కాదా!?

Siva Prasad
ఈ వదంతులు ఎన్నో సంవత్సరాలుగా వినపడుతున్నాయి. సర్వవ్యాప్తమైన, నిర్విచక్షణమైన ప్రభుత్వ నిఘాని తప్పించుకోవటానికి వేలాది మంది ఎన్‌క్రిప్టెడ్ వాట్సాప్ కాల్స్‌ చేయడం మొదలుపెట్టారు. అయితే ఆ కాల్స్‌ను కూడా అధికారయంత్రాంగం వినేస్తున్నదని చాలా మంది...
టాప్ స్టోరీస్

కవాతుకు కదిలివచ్చిన జనసైనికులు

sharma somaraju
విశాఖ: రాష్ట్రంలో ఇసుక సమస్యను నిరసిస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే లాంగ్ మార్చ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో జనసైనికులు, భవన నిర్మాణ కార్మికులు విశాఖకు చేరుకోవడంతో...
టాప్ స్టోరీస్

ఆన్‌లైన్‌లో బిజెపి షాడో ప్రకటనల కథా కమామిషూ!

Siva Prasad
పి.జె. జార్జ్ సోషల్ మీడియా రాజకీయ ప్రకటనలకు సంబంధించి గూగుల్, ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి వెబ్ ప్లాట్‌ఫాంలూ, భారత ఎన్నికల కమిషన్ కలిసి ఒక స్వచ్ఛంద నైతిక నియమావళి రూపొందించాయి. ఆ నియమావళికి కట్టుబడి...
టాప్ స్టోరీస్

‘నా ఫోన్ ట్యాప్ చేశారు’

sharma somaraju
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై మండిపడ్డారు. తన ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైందని మమత అనుమానం వ్యక్తం చేశారు. గుర్తు తెలియని నెంబర్‌ల నుండి వాట్స్అప్ సందేశాలు వస్తున్నాయని మమత పేర్కొన్నారు....
టాప్ స్టోరీస్

కీలకతీర్పులకు కౌంట్ డౌన్

sharma somaraju
న్యూఢిల్లీ: రానున్న పక్షం రోజుల్లో సుప్రీం కోర్టు కొన్ని కీలకమైన కేసులలో తీర్పు వెలువరించనున్నది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ ఈ నెల 17వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆయన నేతృత్వంలోని ధర్మాసనం...
Uncategorized

కేటీఆర్ స‌మీక్షా స‌మావేశంపై ద‌ర్శ‌కుడు హ‌రీశ్ ట్వీట్‌

Siva Prasad
తెలంగాణ ఐటీ, పరిశ్ర‌మ‌ల శాఖ‌మంత్రి కేటీఆర్ శ‌నివారంనాడు ట్రాఫిక్ నియంత్ర‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌లు గురించి ఉన్న‌త‌స్థాయి అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. స‌ద‌రు మంత్రిత్వ శాఖ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన ట్వీట్‌పై ద‌ర్శ‌కుడు హ‌రీశ్ స్పందించారు....
వ్యాఖ్య

చూడు చూడు నీడలు!

Siva Prasad
దిబ్బ-దిరుగుండాల ఉమ్మడి అధినేత పోతురాజు ఉత్తమ సంస్కారి! సొంత రాజ్యంలో, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతికే విధేయ పౌరులనే అనుమానించే లక్షణం అతని సొంతం. పౌరులందరి మాటా అలా ఉంచండి- తన ప్రతి మాటకూ...
టాప్ స్టోరీస్

తెలంగాణలో ఇక ప్రైవేటు బస్సులు!

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో 5,100 ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్ ఇవ్వాలని కేబినెట్ ఏకగ్రీవంగా నిర్ణయించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు నవంబర్‌ 5 లోగా బేషరతుగా విధుల్లో చేరాలని, అలా చేరితేనే కార్మికులకు భవిష్యత్...
టాప్ స్టోరీస్

అధికారిక మ్యాపుల్లో ఆంధ్రా రాజధాని మాయం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేదా? కేంద్రప్రభుత్వం శనివారం విడుదల చేసిన సరికొత్త భారతదేశం మ్యాప్‌లు చూస్తే లేదనే అనుకోవాల్సివస్తున్నది. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేకప్రతిపత్తి తొలగించి ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా...
రాజ‌కీయాలు

జనసేనకు మాజీ మంత్రి గుడ్ బై!

Mahesh
విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం చెందడంతో నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి బాలరాజు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడికి పంపించారు....
టాప్ స్టోరీస్

ఆర్టీసీ సమ్మె.. రంగంలో దిగిన బీజేపీ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతున్న వేళ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆర్టీసీ సమ్మెపై...
టాప్ స్టోరీస్

‘విలీనం’ వరకు ఈ పోరు ఆగదు! 

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రతరమవుతుంది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే ప్రకస్తే లేదని ప్రభుత్వం తెగేసి చెప్పడంతో.. అటు కార్మికులు కూడా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ...
టాప్ స్టోరీస్

విశాఖలో ‘లాంగ్ మార్చ్’.. సర్వత్రా టెన్షన్!

Mahesh
అమరావతి: ఏపీలో ఇసుక సంక్షోభంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టనున్న ‘లాంగ్ మార్చ్’ కార్యక్రమంపై సర్వత్ర టెన్షన్ నెలకొంది. ఇసుక కొరత కారణంగా భనవ నిర్మాణ కార్మికులకు అండగా ఉండేందుకు విశాఖలో జనసేన అధినేత...
Right Side Videos

వీరి టైం బాగోలేదు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రోడ్లపై ఎంత జాగ్రత్తగా వెళ్లినా.. టైమ్ బాగోలేకపోతే ఎవరో ఒకరు వచ్చి గుద్దేసి వెళ్లిపోతారు. కానీ ఒకే వ్యక్తిని రెండు స్లారు గుద్దితే? రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని ఓ యువతి...
టాప్ స్టోరీస్

ప‌వ‌న్ ఎంట్రీ ఖ‌రారు

Siva Prasad
జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. ప‌వ‌న్ రీ ఎంట్రీ గురించి కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో ప‌లు ర‌కాల వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ వార్త‌ల‌కు నేటితో...
టాప్ స్టోరీస్

‘కర్నాటక అసమ్మతి నడిపిందే అమిత్ షా!’

Mahesh
బెంగళూరు: కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో అసమ్మతి నడిపించింది బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షానేని, రాజీనామా చేసిన 17 మంది ఎమ్మెల్యేలను(కాంగ్రెెస్, జేడీఎస్) రెండు నెలల పాటు ముంబైలో తలదాచుకునేలా చేసింది కూడా ఆయనేనని...
టాప్ స్టోరీస్

ర‌జనీకాంత్‌కు అరుదైన గౌర‌వం

Siva Prasad
`ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ` అవార్డుతో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌ను ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా(ఐ.ఎఫ్.ఎఫ్.ఐ) 2019లో స‌త్క‌రించ‌నున్న‌ట్లు కేంద్ర స‌మాచార ప్ర‌సార‌శాఖ మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ తెలిపారు. “కొన్ని ద‌శాబ్దాలుగా ర‌జ‌నీకాంత్ త‌న...
న్యూస్

మొబైల్ రింగ్ 30 సెకన్లు ఉండాల్సిందే!

Mahesh
న్యూఢిల్లీ: మీ మొబైల్ ఫోన్ మరీ తక్కువ సేపు మోగుతుందని అనుకుంటున్నారా? కొంత కాలం క్రితం దీనిపై దృష్టి పెట్టిన ట్రాయ్ ఒక నిర్ణయం తీసుకుంది. ఇక ఏ మొబైల్ అయినా గానీ 30...
టాప్ స్టోరీస్

కేరళను కుదిపేసిన నటుడి నిరసన!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అతనో ‘థర్డ్ రేట్’ నటుడు. అతనితో నేను వేదిక పంచుకోను అన్నాడు ఒక సినిమా డైరెక్టర్. ఆ ‘పనికి రాని’ నటుడి స్పందన ఏమిటో తెలుసా? నేరుగా వెళ్లి వేదిక...
సినిమా

సుమంత్ మొద‌లెట్టేశాడు

Siva Prasad
వైవిధ్య‌మైన క‌థాశాలంతో సినిమాలు హీరోగా త‌న‌కంటూ ఓ హీరోగా ఇమేజ్‌ను సంపాదించుకున్న క‌థానాయ‌కుడు సుమంత్‌. ఈయ‌న హీరోగా న‌టిస్తున్న త‌దుపరి చిత్రం ఖ‌రారైంది. క‌న్న‌డ చిత్రం `కావ‌లూడారి` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌నున్నారు. ఈ...
సినిమా

శ‌ర్వానంద్ చిత్రంలో అమ‌ల అక్కినేని

Siva Prasad
శ‌ర్వానంద్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై శ్రీకార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.ఆర్‌.ప్ర‌కాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్ర‌భు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారంనాడు (న‌వంబ‌ర్ 1)ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్...
టాప్ స్టోరీస్

ప్రభుత్వ ఏర్పాటుపై వీడని చిక్కుముడి!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ఫ్రభుత్వం ఏర్పాటుపై ఇంకా ఉత్కంఠ తొలగలేదు. సీఎం పదవి ఎవరు చేపడతారన్నదానిపై బీజేపీ, శివసేన పార్టీల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. 50-50 ఫార్ములాకు కట్టుబడి తమకు కూడా సీఎం పదవి...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కేసీఆర్ తుది నిర్ణయం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ అంశమే ప్రధాన ఎజెండాగా శనివారం తెలంగాణ కేబినెట్  భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆర్టీసీలో సమూల...
సినిమా

ర‌జ‌నీకాంత్ నెక్ట్స్ టైటిల్‌?

Siva Prasad
సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ 168వ సినిమాకు రంగం సిద్ధ‌మ‌వుతుంది. సినిమాకు సంబంధించిన అధికారిక స‌మాచారం వెలువ‌డింది. స‌న్‌పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై డైరెక్ట‌ర్ శివ ఈ సినిమాను నిర్మించ‌నున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి....
టాప్ స్టోరీస్

సోదరి నగ్న ఫొటోలను బాయ్ ఫ్రెండ్‌కు పంపిన అక్క!

Mahesh
ముంబై: ఓ అక్క సొంత చెల్లెలి నగ్న చిత్రాలను స్నేహితుడితో పంచుకున్న ఘటన ముంబైలో చోటు చేసుకుంది. తన సోదరి స్నానం చేస్తుండగా వీడియో తీసి పెళ్లైన తన బాయ్‌ ఫ్రెండ్‌కు పంపిన కేసులో...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై తప్పుడు లెక్కలు ఇస్తారా?

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై ఇన్ ఛార్జి ఎండీ సునీల్ శర్మ సమర్పించిన అఫిడవిట్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు లెక్కలతో నివేదిక సమర్పించారని అసహనం వ్యక్తం చేసింది. మరోసారి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది....
టాప్ స్టోరీస్

“చిదంబరం ఆరోగ్యం శుభ్రంగా ఉంది, ఆస్పత్రికి ఎందుకు?”

Mahesh
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని ఎయిమ్స్ వైద్యులు ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. తన ఆరోగ్యం బాగాలేదంటూ చిదంబరం పెట్టుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్ ను...
టాప్ స్టోరీస్

పెగాసస్ స్పైవేర్ బాధితులు వీరే!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇజ్రాయెలీ స్పైవేర్ ‘పెగాసస్’ ద్వారా ఇండియాలో కొందరు హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, న్యాయవాదుల మొబైల్ ఫోన్లు హ్యాక్ చేశారన్న వార్త ప్రకంపనలు సృష్టిస్తోంది. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, గోవాలో డజను మందికి...
టాప్ స్టోరీస్

స్పైవేర్‌తో నిఘా పెట్టింది ఎవరు!?

Siva Prasad
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇజ్రాయెలీ స్పైవేర్ ఉపయోగించి వాట్సాప్ ద్వారా మొబైల్ ఫోన్లను హ్యాక్ చేసిన ఉదంతంపై దేశంలో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, జర్నలిస్టులు,...
టాప్ స్టోరీస్

మోగిన జార్ఖండ్ ఎన్నికల నగరా

sharma somaraju
న్యూఢిల్లీ: జార్ఖండ్ ఎన్నికల నగరా మోగింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా నవంబర్ 30వ తేదీ నుండి...
Right Side Videos

ఫోన్ల ధ్యాసలో.. సోయి మరిస్తే!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సెల్‌ఫోన్‌ ధ్యాసలో ఓ యువతి రైల్వే ట్రాక్ పడిపోయింది. అయితే, రైలు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఈ ఘటన స్పెయిన్ లో జరిగింది. మ్యాడ్రిడ్‌ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు...
Right Side Videos

వయసు పైబడినా యువకుడే

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఈ వీడియోలో చూస్తున్న ఆయన పేరు పివి అయ్యర్, రిటైర్డ్ ఎయిల్ మార్షల్. 90 ఏళ్ల వయసులోనూ ఆయన చేస్తున్న వర్క్అవుట్ నెటిజన్‌లను అబ్బురపరుస్తున్నది. ఇటీవల ఆయన జిమ్‌లో చేస్తున్న...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ!

Mahesh
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో కాలుష్య నియంత్రణ అధారిటీ ఢిల్లీలో ‘హెల్త్ ఎమర్జెన్సీ’ ప్రకటించింది. గత కొంతకాలంగా ఢిల్లీ కాలుష్య స్థాయి నానాటికీ పెరిగిపోతోంది. తాజాగా...