NewsOrbit

Author : Mahesh

https://newsorbit.com - 1632 Posts - 0 Comments
టాప్ స్టోరీస్

ఎస్వీబీసీ చైర్మన్ ఎవరు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పదవిగా ఎవరిని నియమిస్తారు ? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివాదాల కారణంగా ఛానల్ చైర్మన్ పదవికి నటుడు, వైసీపీ నేత ఫృథ్వీరాజ్...
టాప్ స్టోరీస్

హస్తినలో ఎన్నికల పోరు.. దూకుడు మీదున్న ఆప్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. బీజేపీ, ఆప్, కాంగ్రెస్‌లు ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. వచ్చే నెలలోనే ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ స్పీడ్ పెంచింది....
న్యూస్

పట్టాలు తప్పిన ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భువనేశ్వర్: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ముంబయి నుంచి భువనేశ్వర్ వెళుతున్న లోక్‌మాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలు సలాగావ్ సమీపంలో ఉదయం 7 గంటల సమయంలో ఓ గూడ్స్...
టాప్ స్టోరీస్

ఉపఎన్నికలకు టీడీపీ సిద్ధమా?: మంత్రి అవంతి

Mahesh
శ్రీశైలం: ఏపీలో రాజధాని తరలింపుపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అమరావతికి మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు జోలపెట్టి విరాళాలు సేకరిస్తుంటే.. అటు వైసీపీ నేతలు మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీలు చేస్తున్నారు....
టాప్ స్టోరీస్

‘తెలంగాణలో ఎన్‌ఆర్సీ అమలు కాదు’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎన్ఆర్సీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు నెలకొంటున్న వేళ… తెలంగాణ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్‌ఆర్సీ అమలు కాదని తెలిపారు. “తెలంగాణ హోం మంత్రిగా నేను హామీ ఇస్తున్నా.. చాలా...
టాప్ స్టోరీస్

పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

Mahesh
నిజామాబాద్: సంక్రాంతి రోజున కేంద్రం నిజామాబాద్ ప్రాంత రైతులకు తీపి కబురు అందించింది. రైతుల ఆకాంక్షను పరిగణలోకి తీసుకున్న కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటుపై సానుకూల నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పసుపు ప్రమోషన్ హబ్ ఏర్పాటు...
న్యూస్

మంత్రి కాన్వాయ్ ఢీకొని వ్యక్తి మృతి

Mahesh
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులో సంక్రాంతి పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ఏపీ మంత్రి తానేటి వనిత కాన్వాయ్ లోని వాహనం ఢీకొని కలసూరి వెంకటరామయ్య అనే వృద్ధుడు మరణించాడు. భీమడోలు కనకదుర్గమ్మ...
రాజ‌కీయాలు

సీఎం జగన్ పై వర్ల ధ్వజం

Mahesh
విజయవాడ: ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. రాష్ట్ర పాలనలో ప్రజాస్వామ్యం కంటే ప్రతీకారేచ్ఛ ఎక్కువగా కనిపిస్తోందని ట్వీట్ చేశారు. “ముఖ్యమంత్రిగారు రాష్ట్ర పాలనలో ప్రజాస్వామ్యం...
టాప్ స్టోరీస్

నిర్భయ దోషులను 22న ఉరి తీయలేం: ఢిల్లీ ప్రభుత్వం

Mahesh
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో నలుగురు దోషులకు మరణ శిక్షణను డెత్ వారెంట్ లో పేర్కొన్నట్లుగా జనవరి 22న ఉరిశిక్ష అమలు చేయడం సాధ్యం కాదని బుధవారం ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. క్షమాభిక్ష పిటిషన్,...
టాప్ స్టోరీస్

ఏపీ అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లు?!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని భావిస్తున్న జగన్ సర్కార్.. వ్యూహాత్మకంగా వికేంద్రీకరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అనవసరమైన న్యాయపరమైన చిక్కులు...
Right Side Videos టాప్ స్టోరీస్

వెంటాడిన హిమనీనదం!

Mahesh
సిమ్లా: మంచుతో నిండిన ప్రకృతి అందాలును చూసేందుకు వచ్చిన పర్యాటకులు ఒక్కసారిగా పరుగులు తీశారు. హిమపాతం కారణంగా మంచు చరియలు విరిిగిపడి రోడ్డుపై భారీ స్థాయిలో మంచు కదులుతుంటే కొందరు పర్యాటకులు దాన్ని వీడియో...
టాప్ స్టోరీస్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ‘సుప్రీం’ బ్రేక్!

Mahesh
న్యూఢిల్లీ: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జీవోపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. 50 శాతానికి పైగా రిజర్వేషన్లు ఇవ్వడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. నాలుగు వారాల్లో కేసు విచారణ పూర్తి చేయాలని హైకోర్టును సర్వోన్నత న్యాయస్థానం...
న్యూస్

టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి

Mahesh
తిరుపతి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు మద్యం సీసాలతో దాడి చేశారు. ఈ ఘటనలో సుగుణమ్మ ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో సుగుణమ్మ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు...
Right Side Videos

రాములమ్మ మాస్టర్​ కిక్ చూశారా ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఒకప్పుడు లేడీ అమితాబ్‌గా ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న విజయశాంతి..దాదాపు 13 ఏళ్లు గ్యాప్ తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇచ్చింది....
టాప్ స్టోరీస్

పుర’పోరు’లో కారు జోరు!

Mahesh
హైదరాబాద్‌: తెలంగాణలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికలలో పలు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అధికార టీఆర్ఎస్  ఏకగ్రీవాల్లో జోరును ప్రదర్శించింది. రాష్ట్రంలో 80 స్థానాలు ఏకగ్రీవం కాగా టీఆర్ఎస్ 77 సొంతం చేసుకుంది. ఎంఐఎం మూడింటిని దక్కించుకుంది....
టాప్ స్టోరీస్

పండగ పూటా పోరుబాటే!

Mahesh
అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు ఆందోళనలు సంక్రాంతి పండగ పూటా కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా రాజధాని ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు బుధవారం నాటికి 29వ రోజుకు...
టాప్ స్టోరీస్

‘మళ్లీ దాడి చేస్తే చూస్తూ ఊరుకోం’

Mahesh
కాకినాడ: వైసీపీ నేతల భాష దారుణంగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడలో ఇటీవల వైసీపీ దాడిలో గాయపడిన పార్టీ కార్యకర్తలను మంగళవారం పవన్ పరామర్శించారు. అనంతరం హెలికాన్ టైమ్స్ వద్ద...
టాప్ స్టోరీస్

ప్రజాప్రతినిధుల అండతో కోడి పందాలు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భీమవరం: ప్రతి ఏటా సంక్రాంతి పండుగ వచ్చిందటే చాలు గోదావరి జిల్లాల్లో కోడి పందాలు నిర్వహించడం, పేకాట ఆడడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా ఏపీలో అనేక చోట్ల...
రాజ‌కీయాలు

పవన్ కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Mahesh
కాకినాడ: వైసీపీ దాడుల్లో గాయపడ్డ జనసేన కార్యకర్తలను పరామర్శించేందుకు కాకినాడకు వస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండ్రోజులుగా ఢిల్లీ పర్యటనలో...
టాప్ స్టోరీస్

నిర్భయ కేసు: క్యురేటివ్ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

Mahesh
న్యూఢిల్లీ: తమకు విధించిన ఉరి శిక్ష అమలును సవాల్ చేస్తూ నిర్భయ దోషులు దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉరిశిక్షపై స్టే విధించాలంటూ దోషులు వినయ్, ముఖేశ్ క్యురేటివ్ పిటిషన్ వేశారు....
రాజ‌కీయాలు

ప్రజలు సంతోషంగా ఉండకూడదా?

Mahesh
అమరావతి: రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు సంక్రాంతి పండగకు దూరంగా ఉంటే సీఎం జగన్ మాత్రం వేడుకలు చేసుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శించారు. అమరావతిలో ఆంక్షలు...
టాప్ స్టోరీస్

సెల్ఫీ వీడియోతో చిక్కుల్లో పడిన నటి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పలు తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించిన హీరోయిన్ సంజన ఓ సెల్ఫీ వీడియో కారణంగా ఇబ్బందుల్లో పడింది. ప్రమాదకరంగా కారు నడుపుతూ సెల్ఫీ వీడియో తీసుకున్న నటి సంజనపై బెంగళూరు...
న్యూస్

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

Mahesh
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. లారెన్స్‌ రోడ్డులోని షూ ఫ్యాక్టరీలో మంటలు అలుముకున్నాయి. మంటలు ఆర్పేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం.. పోలీసులకు, ఫైర్‌ సిబ్బందికి సమాచారమిచ్చింది. ఘటనా స్థలికి చేరుకున్న...
టాప్ స్టోరీస్

20న ఏపీ కేబినెట్ భేటీ

Mahesh
అమరావతి: ఈ నెల 20న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఉదయం 9.30కి సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. రాజధానిపై హై పవర్ కమిటీ నివేదికకు ఆమోదం కేబినెట్ తెలపనుంది. అదే రోజు ఉదయం 11...
టాప్ స్టోరీస్

ఛలో భైంసాకు పిలుపు.. ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్!

Mahesh
హైదరాబాద్: గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. భైంసా ఘటనకు నిరసనగా మంగళవారం ఛలో భైంసాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన్ను పోలీసులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. రాజాసింగ్‌ ఇంటి వద్ద భారీగా...
న్యూస్

హరీశ్‌రావు ఫ్లెక్సీ పెట్టినందుకు టీఆర్‌ఎస్‌ నేతపై కేసు

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు‌ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినందుకు ఓ టీఆర్ఎస్‌ నేతపై కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 27వ తేదీన హైదరాబాద్‌లోని నల్లకుంట పద్మకాలనీకి చెందిన టీఆర్‌ఎస్ నేత...
రాజ‌కీయాలు

‘ఉత్తుత్తి ఉద్యమాన్ని ప్రారంభించారు’

Mahesh
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. అమరావతి పరిరక్షణ సమితికి విరాళాలు సేకరించడం కోసం చంద్రబాబు జోలె పట్టడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు....
టాప్ స్టోరీస్

సీఏఏపై సుప్రీంకోర్టు మెట్లెక్కిన కేరళ

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను తొలి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న కేరళ ప్రభుత్వం తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంలో కేరళ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. సీఏఏపై...
టాప్ స్టోరీస్

భోగి మంటల్లో జీఎన్‌రావు నివేదిక

Mahesh
(న్యూస్ ఆర్బి డెస్క్) తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామునే భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు ప్రారంభమైతే.. అమరావతి ప్రాంతంలో మాత్రం నిరసనలతో ప్రారంభమయ్యాయి. రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ బెంజిసర్కిల్‌ సమీపంలోని ఓ ప్రైవేట్‌...
రాజ‌కీయాలు

నిన్న.. నేడు ఎంత తేడా!

Mahesh
అమరావతి: రాజధాని ప్రాంతంలో జాతీయ మహిళా కమిషన్ నిజ నిర్ధారణ కమిటీ పర్యటిస్తున్న నేపథ్యంలో రాజధాని గ్రామాల్లో పోలీసులు కనిపించకపోవడంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఆదివారం జాతీయ...
టాప్ స్టోరీస్

ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ భాగోతం ఇది!

Mahesh
తిరుపతి: శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పృథ్వీరాజ్ మీద ఎస్వీబీసీ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు కందారపు మురళి సంచలన ఆరోపణలు చేశారు. పృథ్వీ తిరుమల కొండ మీద ఉన్న పద్మావతి గెస్ట్...
టాప్ స్టోరీస్

పృధ్వీ వ్యవహారంపై టీటీడీ విచారణ!

Mahesh
తిరుపతి: ఎస్వీబీసీ ఛానెల్‌‌లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగినితో చైర్మన్ పృధ్వీ ఫోన్‌లో సాగించిన సంభాషణ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆడియోటేపు వ్యవహారంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరా తీశారు. ఆడియో టేపు వ్యవహారంపై...
టాప్ స్టోరీస్

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలకు క్లీన్ చిట్!?

Mahesh
హైదరాబాద్: మూడేళ్ల క్రితం టాలీవుడ్‌లో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారు. డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులంతా బాధితులుగా ఎక్సైజ్ శాఖ, సిట్ అధికారులు పేర్కొన్నారు. ఈ...
టాప్ స్టోరీస్

‘బాయ్ కాట్ అమెజాన్!’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బాత్ రూమ్ రగ్గులు, డోర్ మ్యాట్లపై హిందూ దేవుళ్ల చిత్రాలను ముద్రించి ఆన్ లైన్ మాధ్యమంగా విక్రయిస్తున్న అమెజాన్ ను బాయ్ కాట్ చేయాలంటూ ట్విట్టర్ లో ఓ హ్యాష్...
టాప్ స్టోరీస్

అబ్బే..ఆ వాయిస్ నాది కాదు: పృథ్వీ

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహిళా ఉద్యోగినితో ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ అసభ్యకరంగా మాట్లాడాడంటూ ఓ ఫోన్ కాల్ రికార్డిండ్ వైరల్ అవుతోన్న నేపథ్యంలో పృథ్వీ స్పందించారు. తాను ఏ ఉద్యోగినితో ఫోన్‌లో మాట్లాడలేదని..ఆ ఆడియోలో...
టాప్ స్టోరీస్

అన్న కాంగ్రెస్ లో.. తమ్ముడు బీజేపీలో!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దివంగత కాంగ్రెస్ నేత వెంకటస్వామి కుటుంబంలో చీలిక వచ్చిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వెంకటస్వామి కుమారులు ఇద్దరు రాజకీయంగా చెరో దారిలో ఉన్నారు. ఇద్దరూ ఒకే పార్టీలో ఉండే...
టాప్ స్టోరీస్

వెనక్కి తగ్గని రైతులు.. రాజధానిలో పోలీసుల ఆంక్షలు

Mahesh
అమరావతి: రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి పరిధిలోని గ్రామాల్లో రైతుల నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. పోలీసుల ఆంక్షల మధ్యే రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. రైతులు ఆందోళన చేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. సెక్షన్ 144, పోలీస్...
టాప్ స్టోరీస్

మున్సి’పోల్స్’లో మూడు పార్టీల జోరు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పోటీ మూడు పార్టీల మధ్యే ఉంది. గెలుపు కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారాలను ముమ్మరం...
టాప్ స్టోరీస్

కొత్త వివాదంలో ఎస్వీబీసీ చైర్మన్‌ పృధ్వీ

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సినీనటుడు, ఎస్వీబీసీ చైర్మన్‌ పృధ్వీ రాజ్ మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఎస్వీబీసీ ఛానెల్‌‌లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగినితో పృధ్వీ ఫోన్‌లో సాగించిన సంభాషణ ఇప్పుడు కలకలం రేపుతోంది. “నువ్వంటే...
టాప్ స్టోరీస్

జనసేనలో చర్చించే పరిస్థితి లేదు: రాపాక

Mahesh
అమరావతి: జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ అధిష్ఠానం తనను అడిగే పరిస్థితి, తాను చెప్పే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. శనివారం మంగళగిరిలో జరిగిన...
టాప్ స్టోరీస్

చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే బూతు పురాణం

Mahesh
కాకినాడ: ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాన్‌ను ఉద్దేశించి కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. శనివారం కాకినాడలో...
న్యూస్

ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కిలక పదవి

Mahesh
అమరావతి: వైసీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కీలక పదవి వరించింది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ఎమ్మెల్యే మల్లాది విష్ణును నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ...
టాప్ స్టోరీస్

ఏపీ రాజధానిపై ఈ నెల 20నే ప్రభుత్వ ప్రకటన!

Mahesh
అమరావతి: ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని భావిస్తున్న జగన్ సర్కార్.. జనవరి 20న ఏపీ శాసన సభ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఆరోజున హైపవర్‌ కమిటీ నివేదికను సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది....
న్యూస్

రాజధాని పోరాటంలో మరో రైతు మృతి

Mahesh
అమరావతి: రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో మరో రైతు గుండె ఆగింది. వెలగపూడి గ్రామానికి చెందిన రైతు కూలీ నందిపాటి గోపాలరావు గుండెపోటుతో శనివారం మృతి చెందారు. రాజధాని నిర్మాణానికి గోపాలరావు అర ఎకరం భూమిని...
టాప్ స్టోరీస్

జనసేన సమావేశానికి రాపాక డుమ్మా!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. శనివారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి రాపాక డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. ఈ సమావేశానికి దూరంగా...
రాజ‌కీయాలు

‘టెంటు పీకితే ఉద్యమం ఆగదు’

Mahesh
విజయవాడ: అమరావతి ప్రాంత ప్రజల గొంతు నొక్కడం సాధ్యం కాదని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. వేలాది మంది పోలీసులతో గ్రామాల్లో కవాతు చేయించినంత మాత్రాన ఉద్యమాన్ని అణచలేరని ముఖ్యమంత్రి జగన్ ను...
టాప్ స్టోరీస్

పవన్ ఢిల్లీ పర్యటన వెనుక మత్లబ్ ఏంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శనివారం ఢిల్లీకి పయనమయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుండగా మధ్యలోనే అయన ఢిల్లీ బయల్దేరారు. కేంద్ర ప్రభుత్వ...
రాజ‌కీయాలు

‘దోచిన లక్షకోట్లు ప్రభుత్వానికి ఇచ్చేయండి’

Mahesh
విజయవాడ: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. జగన్ చేసే అన్ని పనులకు డైరెక్షన్ విజయసాయిరెడ్డేనంటూ ట్వీట్ చేశారు. జగన్ దోచిన లక్షకోట్లు ప్రభుత్వానికి ఇచ్చేయాలని అని డిమాండ్...
న్యూస్

రాజధాని రైతులకు టాలీవుడ్ నిర్మాత మద్దతు

Mahesh
అమరావతి: రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న ఆ ప్రాంత రైతులకు ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ మద్దతు ప్రకటించారు. మందడంలో దీక్ష చేస్తున్న రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ...