NewsOrbit

Month : November 2019

టాప్ స్టోరీస్

డిప్యూటీ సీఎంగా మళ్లీ అజిత్ పవార్ ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మ‌హారాష్ట్రలో కొలువుదీరిన శివ‌సేన‌, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి ఎవరికి ఇస్తారు ? అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. దేవేందర్ ఫడ్నవీస్‌తో కలిసి డిప్యూటీ...
రాజ‌కీయాలు

‘చంద్రబాబుపై దాడి ఘటనను వదలిపెట్టం’

sharma somaraju
అమరావతి: రాజధాని ప్రాంతంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై జరిగిన దాడిని వదిలిపెట్టే ప్రశ్నలేదనీ, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాటం చేస్తామనీ టిడిపి నేత, మాజీ...
టాప్ స్టోరీస్

ప్రియాంక హత్యాచార ఘటన కలిచివేసిందన్న కీర్తి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హైదరబాద్ లో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకరెడ్డి హత్యాచారంపై నటి కీర్తి సురేశ్ స్పందించింది. మహిళలకు ఎంతో సురక్షితమైనదని భావించే హైదరాబాద్ నగరంలో ప్రియాంకరెడ్డి దారుణ హత్యకు గురికావడంపై...
టాప్ స్టోరీస్

నలుగురు మానవ మృగాళ్ల పనే

sharma somaraju
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం కల్గించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్య ఘటనలో ప్రజల హృదయాలను పిండేసే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ శివారులోని చటాన్‌పల్లి వద్ద...
వ్యాఖ్య

మొత్తానికి తెల్లారింది!

Siva Prasad
ఈ వారమంతా రెండు విషయాల మీదే మనసు కేంద్రీకృతమైంది. ఒకటి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె. రెండు, మహారాష్ట్రలో సాగిన మహా రాజకీయ నాటకం. ప్రజాస్వామ్యం ఎంత నవ్వులాటగా మారిపోయిందో మహా రాష్ట్ర రాజకీయ...
టాప్ స్టోరీస్

కార్మికులకు తిపి.. ప్రయాణికులకు చేదు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం.. ఆర్టీసీ టికెట్ ఛార్జీల పెంపు ప్రకటనతో ప్రయాణికులపై కొంత భారం మోపింది. ఆర్టీసీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో ఛార్జీలు పెంచక తప్పడం...
టాప్ స్టోరీస్

విధుల్లోకి చేరుతున్న ఆర్‌టిసి కార్మికులు:డిపోల వద్ద ఆనందహేల

sharma somaraju
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఎటువంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి చేరాలని పిలుపు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలో ఉదయం నుండి కార్మికులు విధుల్లోకి చేరుతున్నారు. 55 రోజుల పాటు తీవ్ర ఉద్రిక్తతల నడుమ...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరండి!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. సమ్మె విరమించిన కార్మికులు శుక్రవారం విధులకు హాజరుకావొచ్చని ప్రకటించారు. దీనిపై అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. గురువారం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన కేబినేట్ సమావేశం ఆర్టీసీ...
టాప్ స్టోరీస్

మహారాష్ట్ర సిఎం పీఠంపై ఉద్ధవ్

sharma somaraju
ముంబయి: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. శివాజీ మైదానంలో గురువారం సాయంత్రం 6:40 గంటలకు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఆయనతో  ప్రమాణం చేయించారు. ఠాక్రే కుటుంబం...
టాప్ స్టోరీస్

ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి వస్తే దాడి చేస్తారా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వైసీపీ ప్రభుత్వం కుట్రలతో రాజధాని అమరావతి పూర్తిగా దెబ్బతిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించిన ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై లేబర్​ కోర్టుకు వెళ్తారా ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ కేసును లేబర్ కోర్టుకు పంపాలా ? వద్దా ? అనే నిర్ణయం తీసుకునే అధికారం లేబర్ కమిషనర్ కు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే,...
టాప్ స్టోరీస్

సినిమా విడుదల వాయిదా

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు విడుదలకు హైకోర్టు బ్రేక్ వేసింది.  గత కొద్ది రోజులుగా ఈ సినిమాపై టైటిల్, టీజర్,...
న్యూస్

ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ చైర్మన్ పదవికి కారెం శివాజీ రాజీనామా

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ చైర్మన్ పదవికి కారెం శివాజీ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆయన ముఖ్యమంత్రికి పంపించారు. కారెం శివాజీని గత టిడిపి ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ చైర్మన్‌గా...
Right Side Videos టాప్ స్టోరీస్

లైవ్ లో రిపోర్టర్ వెంట పడిన పంది!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏదైన సంఘటన జరిగే.. ఆ స్థలం నుంచి వార్తకు సంబంధించిన వివరాలను ఎలక్ట్రానిక్ మీడియాలో లైవ్ ద్వారా రిపోర్టర్లు అందిస్తారు. అయితే, న్యూస్ రిపోర్టింగ్ కు వెళ్లిన పాత్రికేయుడికి ఓ పంది...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ జేఏసీ పదవికి అశ్వత్థామరెడ్డి రాజీనామా ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పదవికి అశ్వత్థామరెడ్డి రాజీనామా చేస్తారా ? ఆర్టీసీ కార్మికుల సమ్మెను నడిపించడంలో పూర్తిగా విఫలమవ్వడంతో అశ్వత్థామరెడ్డి రాజీనామా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. దాదాపు 52 రోజులు...
న్యూస్

బాబు కాన్వాయ్‌పై దాడికి డిజిపి స్పందన

sharma somaraju
అమరావతి:  ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు రాజధాని పర్యటన సమయంలో ఆయన కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లు వేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు డిజిపి గౌతమ్ సవాంగ్ తెలిపారు. చెప్పులు విసిరిన వ్యక్తి రైతుగా, రాళ్లు...
టాప్ స్టోరీస్

‘మహా’లో ఒక్కటే.. ఏపీలో ఐదు!

Mahesh
విజయవాడ: మహారాష్ట్ర రాజకీయాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం పదవి ఒక్కరికే ఇచ్చారని.. అక్కడ రాజకీయాలు అలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.  గురువారం విజయవాడ...
టాప్ స్టోరీస్

‘ప్రజా చైతన్యంతోనే ప్రభుత్వానికి బుద్ది చెబుతాం’

sharma somaraju
అమరావతి: ప్రజా చైతన్యం ద్వారానే ఈ ప్రభుత్వనికి బుద్ది చెబుతామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధానిపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకే అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నట్లు చంద్రబాబు అన్నారు. రాజధాని పర్యటన సమయంలో...
రాజ‌కీయాలు

టిడిపి కూడా ఈ విధంగా చేస్తే జగన్ పాదయాత్ర చేసేవారా?

sharma somaraju
అమరావతి: చంద్రబాబు అమరావతి పర్యటనలో వైసిపి కుట్రలు బయటపడతాయన్న భయంతో కాన్వాయ్‌పై వైసిపి గుండాలను రప్పించి దాడులు చేయిస్తారా అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. చంద్రబాబు అమరావతి పర్యటనలో...
టాప్ స్టోరీస్

టిక్‌ టాక్ మూలంగా మరో ఘోరం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) టిక్ టాక్ .. ఇప్పుడు ఇది వ్యసనంగా మారిపోయింది. కొందరు అదే పనిగా దీంట్లో వీడియోలు తీస్తూ షేర్ చేస్తూ ఆ లోకంలోనే మునిగిపోతున్నారు. తాజాగా టిక్ టాక్‌పై మోజుతో...
టాప్ స్టోరీస్

పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో ‘దీదీ’ పార్టీ హవా

sharma somaraju
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార  తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి) తన సత్తా చాటుకున్నది. ఇప్పటికే ఒక స్థానాన్ని టిఎంసి కైవసం చేసుకోగా మరో రెండు చోట్ల...
న్యూస్

మహిళా పశువైద్యాధికారిణి దారుణ హత్య

sharma somaraju
హైదరాబాద్: షాద్‌నగర్‌లో దారుణ సంఘటన చోటుచేసుకున్నది. ఒక మహిళా వెటర్నరీ డాక్టర్‌ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. నిన్న సాయంత్రం ఆస్పత్రికి వెళ్లిన పశువైద్యాధికారిణి...
టాప్ స్టోరీస్

‘మహా’ పోస్టర్లు.. బాల్ ఠాక్రేతో ఇందిరా గాంధీ!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ‘మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఆసక్తికర పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లలో శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రేతో పాటు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఫొటోలను...
టాప్ స్టోరీస్

‘ప్రజ్ఞా సింగ్ కూడా ఉగ్రవాదే’!

Mahesh
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశ భక్తుడంటూ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రజ్ఞా కూడా ఓ ఉగ్రవాదేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ...
టాప్ స్టోరీస్

రాజధాని భూమిపూజ ప్రదేశంలో బాబు సాష్టాంగ నమస్కారం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉద్దండరాయపాలెంలో రాజధానికి భూమిపూజ చేసిన ప్రదేశంలో చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు. ఉద్ధండరాయునిపాలెం చేరుకున్న చంద్రబాబుకు ఆ ప్రాంత మహిళలు, రైతులు ఘన స్వాగతం పలికారు. మహిళలు పూలు చల్లుతూ స్వాగతం...
Right Side Videos టాప్ స్టోరీస్

బాలయ్య డ్యాన్స్ కు ఫిదా!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గతంలో ఎప్పుడు లేని విధంగా తన స్టెప్పులతో లైవ్ పెర్ఫెమెన్స్ చేసి విజిల్స్ వేయించారు. హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్ కి వెళ్లిన బాలయ్య…...
టాప్ స్టోరీస్

నాగలితో రైతు వినూత్న నిరసన

sharma somaraju
అమరావతి: రెవెన్యూ అధికారుల పనితీరుపై నిత్యం ఎక్కడో ఒక చోట రైతులు ఆందోళన, నిరసనలు చేయడం కనబడుతోంది. తాజాగా కృష్ణాజిల్లా నందిగామ తహశీల్దార్ కార్యాలయం ముందు ఉద్యోగుల వైఖరిపై గురువారం ఒక రైతు నాగలితో...
టాప్ స్టోరీస్

రక్షణశాఖ కమిటీ నుంచి ఎంపీ ప్ర‌జ్ఞా ఔట్!

Mahesh
న్యూఢిల్లీ: ర‌క్ష‌ణశాఖ క‌మిటీ నుంచి వివాదాస్ప‌ద బీజేపీ ఎంపీ ప్ర‌జ్ఞా సింగ్ ఠాకూర్ ను తొలగించారు. మ‌హాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే దేశ‌భ‌క్తుడంటూ ప్ర‌జ్ఞా సింగ్ ఠాకూర్ బుధ‌వారం లోక్‌స‌భ‌లో వ్యాఖ్యానించారు. దీంతో...
న్యూస్

సామ్నా బాధ్యతలకు ఉద్దవ్ విరామం

sharma somaraju
ముంబాయి: శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్ననేపథ్యంలో కీలక బాధ్యతల నుండి తప్పుకున్నారు.శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకుడి బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రిగా...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ భవిష్యత్తు ఏంటి ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ఆర్టీసీ భవితవ్యంపై గురువారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. తొలి రోజు సమావేశంలో పూర్తిగా ఆర్టీసీపైనే మంత్రివర్గం...
టాప్ స్టోరీస్

ఉద్ధవ్ ఠాక్రే అనే నేను…

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి సన్నద్ధమవుతోంది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే గురువారం(నవంబర్ 28) సాయంత్రం 6.40 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దాదర్‌లోని శివాజీపార్క్‌...
హెల్త్

నిద్రలేమి పేదలకు ఎక్కువ ప్రమాదం!

Siva Prasad
  ఆర్ధికంగా ఇబ్బంది లేని వారితో పోలిస్తే ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొనేవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువని ఇప్పటికే తేలింది. పై స్థాయి ఆర్ధికసామాజిక స్థితిలో ఉన్నవారి కన్నా కిందిస్థాయి ఆర్ధికసామాజిక స్థితిలో...
టాప్ స్టోరీస్

కెసిఆర్‌కు ఓ కండక్టర్ రాజీనామా లేఖ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఓ కండక్టర్ తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ పంపాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బంగారు తెలంగాణలో తాను ఉద్యోగం చేయలేకపోతున్నానంటూ సదరు ఆర్టీసీ ఉద్యోగి...
వ్యాఖ్య

అందరూ బావుండొద్దా!?

Siva Prasad
మొన్న మేము మా అమ్మాయి ఇంటికి మలేసియా టౌన్ షిప్‌కి వెళ్ళేం. మా మనవడు డ్రైవ్ చేస్తున్నాడు చుట్టూ తవ్వేసిన కొండలు మధ్యలో కాంప్లెక్స్‌లు ఎన్ని అంతస్థులో చెయ్యిపెడితే ఆకాశం అందుతుంది అన్నట్టు ఉన్నాయి...
టాప్ స్టోరీస్

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు రిలీజవుతుందా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాంగోపాల్ వర్మ సినిమా అంటేనే వివాదం. వివాదాలంటే ఆ దర్శకుడికి ఇష్టం. ఇప్పుడు ఆయన తాజా సినిమా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు వివాదంలో చిక్కుకున్నది. వివాదం కోర్టుకు చేరడంతో...
టాప్ స్టోరీస్

బాబు ‘రాజధాని పర్యటన’ సాగేనా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటనకు ముందే రైతుల నుండి నిరసన సెగలు వెల్లువెత్తాయి. గురువారం(నవంబర్ 28) చంద్రబాబు అమరావతిలో పర్యటించబోతున్న తరుణంలో రాజధాని...
టాప్ స్టోరీస్

ఇకపై జగనన్న విద్యా దీవెన..వసతి దీవెన!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి జగనన్న విద్యాదీవెన పధకం కింద రాష్ట్రంలో చదువుకుంటున్న  విద్యార్ధులందరికీ ఫీజు రీఇంబర్స్‌మెంట్ కోసం సాయం అందించాలని ప్రభుత్వం  నిర్ణయించింది. బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్,ఎంఫార్మసీ, ఎంబీయే, ఎంసీయే,బీఈడీ లాంటి కోర్సులకూ...
టాప్ స్టోరీస్

ఏపీ స్పీకర్‌ పై కాంగ్రెస్ కన్నెర్ర !

Mahesh
అమరావతి: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమ్మినేని  వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు....
Right Side Videos టాప్ స్టోరీస్

‘మహా’ సీఎంపై కమల్ మాట!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై ‘ఆకలి రాజ్యం’ సినిమాలో కమల్‌హాసన్‌ చెప్పిన డైలాగ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. 1981లో విడుదలైన ఆకలిరాజ్యం సినిమాలో కమల్‌హాసన్‌ ఓ ఇంటర్వ్యూకు వెళ్తాడు....
న్యూస్

నాగార్జున వర్శిటీలో వైఎస్ఆర్ విగ్రహం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుంటూరు జిల్లాలోని నాగార్జునా యూనివర్శిటీ ప్రాంగణంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని టీడీపీ తప్పుబట్టింది. సీఎం జగన్ పిచ్చికి హద్దు లేకుండా పోయిందని టీడీపీ నేత,...
టాప్ స్టోరీస్

సంపూ కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తాత్కాలిక డ్రైవర్ల చేతుల్లో ఆర్టీసీ బస్సులు పట్టు తప్పుతున్నాయి. వారి అజాగ్రతతో అదుపు కోల్పోయి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తాజాగా సినీ నటుడు సంపూర్ణేష్ బాబు ప్రయాణిస్తున్న కారును ఓ ఆర్టీసీ బస్సు...
రాజ‌కీయాలు

జేసీ కుటుంబానికి హైకోర్టు నోటీసులు!

Mahesh
అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీకి మరో షాక్ తగిలింది. త్రిశూల్ సిమెంట్ కంపెనీకి లైమ్‌స్టోన్ మైనింగ్ లీజ్ విషయంలో జేసీ కుమారుడు పవన్ రెడ్డి, కోడలు...
టాప్ స్టోరీస్

బుల్లెట్ రైలుకు ఇక బ్రేకులేనా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ఏర్పడనున్న శివసేన ఎన్‌సిపి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధామ్యాలు ఎలా ఉండవచ్చన్న దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. అన్నిటికన్నా ముందు బుల్లెట్ ట్రెయిన్ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న వినబడుతోంది. నూతన ప్రభుత్వం...
సినిమా

తేజ ద‌ర్శ‌క‌త్వంలో అమితాబ్‌

Siva Prasad
ప్రేమ క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడిగా ఒక‌ప్పుడు పేరున్న డైరెక్ట‌ర్ తేజ ఇప్పుడు బాలీవుడ్‌లో ఓ సినిమాను చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అది కూడా ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా చ‌ర్చించుకున్న కాశ్మీర్ స‌మ‌స్య‌ ఆర్టిక‌ల్ 370పైనే...
సినిమా

`మా` నుండి త‌ప్పుకోవ‌డానికి సిద్ధ‌మే

Siva Prasad
సీనియ‌ర్ న‌టుడు, మూవీ ఆర్టిస్ట్ అధ్య‌క్షుడు సీనియ‌ర్ న‌రేశ్ `మా` నెల‌కొన్న వివాదాల‌పై స్పందించారు. `మా` రాజ‌కీయ పార్టీ కాద‌ని, సేవా సంస్థ అని ఈ సంద‌ర్భంగా తెలిపారు న‌రేశ్‌. ఆయ‌న ఇంకా మాట్లాడుతూ...
టాప్ స్టోరీస్

కొత్త ప్రభుత్వంలో ‘పవార్’ కు ‘పవర్’ ఇస్తారా ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) క్షణక్షణం మలుపులు తిరిగిన మహారాష్ట్ర రాజకీయాలు తుది దశకు చేరాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పాటైన ‘మహా వికాస్‌ అఘాడీ’కూటమి అధికారాన్ని చేపట్టనుంది. రేపు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్‌...
టాప్ స్టోరీస్

‘మహా’ సభ్యుల ప్రమాణస్వీకారం అరుదైనది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై: మహారాష్ట్ర శాసనసభలో బుధవారం నాటి నూతన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం అరుదైనది. కారణం ఏమంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేకుండానే సభ్యులు ప్రమాణస్వీకారం చేయాల్సివచ్చింది. సాధారణంగా ఎన్నికల తర్వాత నూతన ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

జైలులో చిదంబరాన్ని కలిసిన రాహుల్!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరాన్ని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు గురువారం ఉదయం తీహార్ జైల్లో కలిశారు. దాదాపు 20 నిమిషాలకు...
టాప్ స్టోరీస్

గవర్నర్‌ను కలిసిన ఉద్ధవ్ థాక్రే!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే బుధవారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీని మర్యాదపూర్వకంగా కలిశారు. మరోపక్క కొత్తగా గెలిచిన...
టాప్ స్టోరీస్

‘మహా’ ఆసక్తికర దృశ్యం!

Mahesh
ముంబై: మహారాష్ట్ర ప్రొటెం స్పీకరు కొత్తగా ఎన్నికైన కాళిదాస్ కొలంబ్కార్ శాసనసభ్యులతో బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఎమ్మెల్యేలు అజిత్ పవార్, ఛుగన్ భుజ్ బల్, ఆదిత్యథాకరే, రోహిత్ పవార్...