NewsOrbit

Month : November 2019

టాప్ స్టోరీస్

చంద్రబాబు ఎదుటే తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కడప జిల్లాలో తెలుగు తమ్ముళ్ల ఒకరిపై ఒకరు దాడులకు దిగడం తీవ్ర కలకలం రేపింది. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే బాహాబహికి దిగారు. తమ పార్టీ అధినేత చూస్తున్నారన్న భయం...
గ్యాలరీ

`అర్జున్ సుర‌వ‌రం` ప్రీ రిలీజ్

Siva Prasad
`అర్జున్ సుర‌వ‌రం` ప్రీ రిలీజ్...
టాప్ స్టోరీస్

మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా కాళిదాస్

Mahesh
ముంబై: మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్ కొలంబ్కర్ నియమితులయ్యారు. ఆయనతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం స్వీకారం చేయించనున్నారు....
టాప్ స్టోరీస్

“బాబు ‘మటాష్’ మాటపై విచారణ కావాలి”

Mahesh
అమరావతి: తమతో పెట్టుకుంటే ‘మటాష్’ అయిపోతారని అంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు మాటలపై విచారణ జరిపించాలని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కోరారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన...
రాజ‌కీయాలు

జగన్ అక్రమార్జనపై వర్ల ఫిర్యాదు!

Mahesh
అమరావతి: ఏపీలో వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ఏపీ సర్కార్ అందుబాటులోకి తెచ్చిన కాల్ సెంటర్ కు టీడీపీ నేత వర్ల రామయ్య ఫోన్ చేసి సీఎం జగన్ పై...
టాప్ స్టోరీస్

సీఎం జగన్ తో వంశీ భేటీ.. వైసీపీలోకి ఆహ్వానిస్తారా ?

Mahesh
అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో వంశీ సమావేశమయ్యారు. మంత్రి కొడాలి నానితో కలిసి ఆయన జగన్‌ను కలిశారు. టీడీపీకి...
టాప్ స్టోరీస్

బాబు రాజధాని పర్యటనకు ముందే సెగలు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి నవ్యాంధ్ర రాజధాని అమరావతి కేంద్రంగా మళ్లీ రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో గురువారం పర్యటించబోతున్న తరుణంలో అధికారపక్షం  వేస్తున్న అడుగులు రాజకీయ వేడిని...
టాప్ స్టోరీస్

మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ రాజీనామా

Mahesh
ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. ముంబైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన రాజీనామాను దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రాజీనామా చేసిన తర్వాత...
Right Side Videos

భారీ భవనం.. క్షణాల్లో నేలమట్టం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దక్షిణాఫ్రికాలో అతిపెద్దదైన ఓ భారీ భవనం క్షణాల్లోనే నేలమట్టమైంది. జోహన్నెస్‌బర్గ్‌లోని 108 మీటర్ల ఎత్తైన బ్యాంక్‌ ఆఫ్‌ లిస్బన్‌ భవనాన్ని అధికారులు కేవలం 30 సెకన్లలోనే కూల్చివేశారు. గత సెప్టెంబర్‌లో...
న్యూస్

ప్రాణం తీసిన కొత్త డ్రయివర్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: ఆర్టీసీ  కార్మికుల సమ్మె కారణంగా బస్సులు నడుపుతున్న అనుభవం లేని డ్రయివర్ల చేతిలో మరో ప్రాణం పోయింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో ఉద్యోగం చేస్తున్న ఒక మహిళ మంగళవారం...
సినిమా

ఉద‌య్‌కిర‌ణ్ బ‌యోపిక్‌లో యంగ్‌హీరో!

Siva Prasad
ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్ సిద్ధ‌మ‌వుతోందా? ఒక‌ప్పుడు లేడీస్ అట్రాక్ష‌న్ తెచ్చుకున్న హీరో ఉద‌య్ కిర‌ణ్‌. త‌న చిత్రాల‌తో అమిత‌కాలంలోనే క్రేజ్ సంపాదించుకున్నాడు. జీవితంలో ఒడుదొడుకుల‌ను త‌ట్టుకోలేక ఆత్మ‌హ‌త్య చేసుకుని త‌నువు చాలించాడు. అత‌ని బ‌యోపిక్...
టాప్ స్టోరీస్

‘మహా’ మలుపు.. అజిత్ పవార్ రాజీనామా!

Mahesh
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన పదవికి రాజీనామా చేశారు. రేపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో అజిత్ పవార్ రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రమాణస్వీకారం చేసిన మూడు...
టాప్ స్టోరీస్

బొత్స వ్యాఖ్యలపై రాజకీయ దుమారం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిపై చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఏపీలో నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశంపై వివాదం జరగ్గా.. ఇప్పుడు రాజధానిని...
సినిమా

డైర‌క్ట‌ర్‌గా మారిన రాధిక‌

Siva Prasad
రాధిక ఇప్పుడు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నిన్న మొన్న‌టిదాకా న‌ట‌న‌తో బిజీగా ఉన్న రాధిక మెగాఫోన్ చేత‌బ‌ట్టారు. ఆమె ద‌ర్శ‌క‌త్వంలో ఓ షార్ట్ ఫిల్మ్ తెర‌కెక్కింది. స్లీప్ వాక‌ర్స్ అనేది ఆ షార్ట్ ఫిల్మ్ పేరు....
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కేసీఆర్ ఫైనల్ డిసిషన్!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ అంశమే ప్రధాన అజెండాగా ఈ నెల 28న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో కేబినెట్ భేటీ కానుంది. శుక్రవారం(నవంబర్ 29) కూడా మంత్రివర్గ సమావేశం కొనసాగే...
Uncategorized

కంగ‌న `అప‌రాజిత అయోధ్య‌`

Siva Prasad
కంగ‌న నిర్మాత‌గా `అప‌రాజిత అయోధ్య‌` తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రానికి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ రాస్తున్నారు. అయోధ్య రామ‌మందిరం కేసు ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కంగ‌న మాట్లాడుతూ “నేను 80ల్లో పుట్టాను. నాలాగా 80ల్లో పుట్టిన...
సినిమా

వెబ్ సీరీస్ వైపు మ‌రో వార‌సురాలు

Siva Prasad
  తెలుగు సినిమా వార‌సురాళ్ల‌కు వెబ్‌సీరీస్‌లు క‌లిసొస్తున్నాయి. ఆల్రెడీ నాగ‌బాబు గారాల‌ప‌ట్టి ఇప్ప‌టికే వెబ్‌సీరీస్‌లో త‌న మెట‌ల్ ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు రాజ‌శేఖ‌ర్ – జీవిత కుమార్తె కూడా ఆ దిశ‌గా అడుగులు వేస్తోంది....
Right Side Videos

కొండచిలువ మెరుపుదాడి చూడండి!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) నాలుగు జింకలు అమాయకంగా ఆ గుంటలో నీరు తాగుతుంటాయి. పాపం వాటికేం తెలుసు ప్రమాదం పొంచి ఉందని! కొద్ది సెకన్లలో నీళ్లలోనుంచి ఒక పాము మెరుపువేగంతో పైకి లేచి ఒక...
టాప్ స్టోరీస్

మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్‌ ఎవరు ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో రేపే బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. పూర్తి స్థాయి స్పీకర్ అవసరం లేదని… ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలోనే బలపరీక్షను నిర్వహించాలని సుప్రీం...
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

ఆర్టీసీ సమ్మె ఏం చెబుతోంది!?

Siva Prasad
హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం ఉపఎన్నిక ఫలితం చూసి నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మిత్రుడు నాతో ఇలా అన్నాడు: “తెలంగాణ ఉద్యమ సమయం తర్వాత ఇంత పెద్ద ఎత్తున అందరూ కలవడం, ఇంత ఊపు...
టాప్ స్టోరీస్

శబరిమల వెళతావా.. ఇదిగో మిరియాల కారం!

Mahesh
కేరళ: శబరిమలలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చిన బిందు అమ్మాని అనే మహిళపై ఆందోళనకారులు కారంపొడితో దాడి చేశారు. ఎర్నాకుళం సిటీ పోలీస్ క‌మీష‌న‌ర్ ఆఫీసు ఎదుట మంగళవారం ఉద‌యం ఈ...
టాప్ స్టోరీస్

రేపే మహారాష్ట్ర బలపరీక్ష!

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారం(నవంబర్ 27) బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఫడ్నవీస్ ప్రభుత్వం రేపు సాయంత్రం 5 గంటలకు ఓపెన్ బ్యాలెట్ ద్వారా బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించింది. బల పరీక్ష...
టాప్ స్టోరీస్

రాజధానిని స్మశానంతో పోలుస్తారా ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల మండిపడ్డారు. రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలను దారుణమని.. రాష్ట్ర రాజధానిని స్మశానంతో...
టాప్ స్టోరీస్

డిపోలకు ఆర్టీసీ కార్మికులు.. ఎక్కడికక్కడ అరెస్టులు

Mahesh
హైదరాబాద్: సమ్మె విరమించి, విధుల్లోకి చేరేందుకు డిపోలకు వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెల్లవారుజూము నుంచే విధుల్లో చేరేందుకు కార్మికులు పెద్ద ఎత్తున...
Right Side Videos టాప్ స్టోరీస్

రెవిన్యూ అధికారి అవినీతి లీల చూడండి

sharma somaraju
అమరావతి: పట్టా దారు పాసు పుస్తకం కోసం రైతు వద్ద నుండి కార్యాలయం లోనే నిర్భయంగా లంచం తీసుకుంటూ కెమెరాకు చిక్కాడు ఓ రెవిన్యూ అధికారి. రాష్ట్రంలో అవినీతిపై పిర్యాదులు అధికంగా వస్తున్నాయని ముఖ్యమంత్రి...
టాప్ స్టోరీస్

‘అవకాశవాద రాజకీయాలు చేయం’

sharma somaraju
హైదరాబాద్: అవకాశవాద రాజకీయాలకు ‘జనసేన’ దూరంగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేసారు. సంప్రదాయ, సంకుచిత రాజకీయాలను పక్కనబెట్టాలని అన్నారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయం లో సోమవారం రాజకీయ వ్యవహారాల కమిటీ...
టాప్ స్టోరీస్

‘మహా’ బలప్రదర్శన.. సంకీర్ణ తడాఖా చూపిద్దాం!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో మహా బలప్రదర్శన జరిగింది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలకు చెందిన 162 మంది ఎమ్మెల్యేలను హోటల్లో పరేడ్ చేశారు. బీజేపీ ప్రభుత్వానికి సంఖ్యాబలం లేదని, తమ వద్దే ఎమ్మెల్యేలు ఉన్నారని చూపించడానికి...
టాప్ స్టోరీస్

‘కార్మికులను తిరిగి చేర్చుకోలేం’

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు ఇష్టం వచ్చినప్పుడు విధుల్లో చేరతామంటే కుదరదని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ స్పష్టం చేశారు. సమ్మె విరమిస్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సమ్మెలో ఉన్న కార్మికులను...
టాప్ స్టోరీస్

జగన్ అవినీతిపైనా అధ్యయనం చేయాలట!

Mahesh
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిపైనా అధ్యయనం చేయాలని కోరుతూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఐఐఎం అహ్మదాబాద్ కు బహిరంగ లేఖ రాశారు. జగన్ పై 31 క్రిమినల్...
టాప్ స్టోరీస్

కార్మికులు ఓడిపోలేదు.. ప్రభుత్వం గెలవలేదు!

Mahesh
హైదరాబాద్: సమస్యల పరిష్కారం కోసం గత 52 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. రేపటి నుంచి కార్మికులందరూ విధుల్లో చేరాలని జేఏసీ నేతలు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు...
న్యూస్

‘పారదర్శకంగా ఇసుక విక్రయాలు’

sharma somaraju
విజయవాడ: పారదర్శకంగా ఇసుక విక్రయాలు, తరలింపు ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా రొయ్యూరు ఇసుక రీచ్‌ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. రీచ్‌లో ఇసుక తవ్వకాలను పరిశీలించిన...
టాప్ స్టోరీస్

తొమ్మిది కేసుల్లో అజిత్ పవార్ కు క్లీన్ చిట్ ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్ కు సంబంధించిన ఏ కేసునూ మూసివేయలేదని ఏసీబీ స్పష్టం చేసింది. అజిత్ పవార్ కు ఊరట కల్పిస్తూ.. ఆయనపై ఉన్న వేల కోట్ల...
టాప్ స్టోరీస్

‘చంద్రబాబు క్షమాపణ చెప్పాలి’

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 28న రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఒక వర్గానికి చెందిన రైతులు ఆయనకు వ్యతిరేకంగా సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. రాజధాని...
రాజ‌కీయాలు

టిడిపి తోరణాలు,ఫెక్సీలు తొలగిస్తారా?

sharma somaraju
అమరావతి: వైసిపి ప్రభుత్వంలో అధికారుల చర్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవిలా ఉన్నాయని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. కడప జిల్లాలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పర్యటనను పురస్కరించుకొని టిడిపి...
టాప్ స్టోరీస్

సీఎం ఫడ్నవీస్ తొలి సంతకం దేనిపైన?

Mahesh
ముంబై: అనుహ్య నాటకీయ పరిణామాలు మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా గత శనివారం ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్… సోమవారం సీఎంగా రెండోసారి బాధ్యతలను స్వీకరించారు. తర్వాత ఆయన తన తొలి సంతకాన్ని సీఎం రిలీఫ్ ఫండ్...
టాప్ స్టోరీస్

మంగళగిరి రెవెన్యూ ఆఫీసులో పెట్రోల్‌తో బెదిరింపు!?

sharma somaraju
గుంటూరు: తెలంగాణలో అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం తరువాత తరచుగా బాధితులు రెవెన్యూ అధికారులను బెదిరించడం అక్కడక్కడా దర్శనమిస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి తహశీల్ధార్ కార్యాలయంలో నేడు ఒక రైతు పెట్రోల్...
టాప్ స్టోరీస్

గవర్నర్ తో కేసీఆర్ భేటీ వెనుక మతలబ్ ఏంటి?

Mahesh
హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. కొత్త రెవెన్యూ చట్టం, ఆర్టీసీ ప్రైవేటీకరణ, అసెంబ్లీ సమావేశాలు సహా పలు అంశాలపై గవర్నర్‌తో సీఎం కేసీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మె  వ్యవహారం,...
టాప్ స్టోరీస్

జైలులో సంసారం చేయనివ్వాలా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: చేసిన నేరాలకు శిక్ష అనుభవిస్తూ జైలు జీవితం గడుపుతున్న వారికి సంసార సుఖం హక్కు ఉంటుందా? వారిని కలిసి ఒక రాత్రి వారితో గడిపేందుకు జీవిత భాగస్వాములను జైళ్లలోకి...
టాప్ స్టోరీస్

బెంగాల్‌లో బైపోల్ వార్.. బీజేపీ నేతపై దాడి!

Mahesh
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మూడు నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరుగుతున్న వేళ.. ఓ బీజేపీ అభ్యర్థిపై దాడి జరిగింది. ఖరగ్‌పూర్‌ సదర్‌, కలియాగంజ్‌, కరీంపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కరీంపూర్‌ నియోజకవర్గం...
న్యూస్

ఓటుకు నోటు కేసు సిబిఐకి ఇవ్వాలి

sharma somaraju
  అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరో సారి సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఓటుకు నోటు కేసు వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. తన పిటిషన్‌ను...
టాప్ స్టోరీస్

బెంగళూరులో చెరువు మళ్లీ తెగింది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) బెంగళూరు కర్నాటక రాజధాని నగరానికి చెరువుల బాధలు ఎక్కువవుతున్నాయి. ఆదివారం బెంగళూరు నగరం పక్కనే ఉన్న హుళిమావు చెరువు కట్ట తెగిపోయి కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. బన్నేరుఘట్ట రోడ్డును...
సినిమా

బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా

Siva Prasad
  ఈ ఏడాది `రాక్ష‌సుడు`తో సూప‌ర్ హిట్ అందుకున్న యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కందిరీగ‌, ర‌భ‌స, హైప‌ర్‌ చిత్రాల ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్ష‌న్‌లో సినిమా రూపొంద‌నుంది. న‌వంబ‌ర్ 29న హైద‌రాబాద్...
మీడియా

మా బాణి మాదే, మా వాణి మాదే!

Siva Prasad
సీరియల్స్ – పిల్లలు మసి అనే కథనం ఈ ఆదివారం సాయంకాలం టీవీ-9 వార్తలలో చాలా వివరంగా ప్రసారమైంది. సీరియల్స్ ప్రసారం, కుటుంబ సంబంధాలు, పిల్లల పోకడలు, సమాజ ఆరోగ్యం అనే రీతిలో ఆ...
Right Side Videos టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే బుగ్గగిల్లిన బుడ్డోడు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినికి ఓ బుడతడు షాకిచ్చాడు. ఎమ్మెల్యే బుగ్గ గిల్లి ముద్దు పెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే, నియోజకవర్గంలోని ఓ స్కూల్ లో జరిగిన అధికారిక కార్యక్రమంలో...
టాప్ స్టోరీస్

లోక్‌సభలో మహిళా ఎంపీలపై దాడి!?

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలపై లోక్ సభలో గందరగోళం నెలకొనడంతో ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలను లోక్ సభ నుంచి బలవంతంగా బయటకి పంపించారు. ఈ సందర్భంగా మ‌హిళా ఎంపీల‌ను కూడా మార్ష‌ల్స్ లాక్కెళ్లారు....
టాప్ స్టోరీస్

‘మహా’ స్పీకర్ ఎన్నికలో మతలబు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ మహారాష్ట్ర డ్రామాలో ఇప్పుడు మరో అంశం వచ్చి చేరింది. విశ్వాసపరీక్షకు ఎంత సమయం ఇవ్వాలన్న విషయంలో అభిప్రాయబేధాలు ఉన్నాయిగానీ అసలు విశ్వాసపరీక్ష జరగాలా వద్దా అన్న విషయంలో రెండు...
టాప్ స్టోరీస్

అయోధ్యలో ఆవులకు చలికోట్లు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఇకపై ఆవులు చలికోట్లతో దర్శనమివ్వనున్నాయి. గోసంరక్షణకు బిజెపి ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా చలికాలం కావడంతో గోశాలల్లోని గోవులకు చలికోట్లను పంపిణీ...
టాప్ స్టోరీస్

‘మహా’ సెగలు.. ‘ప్రజాస్వామ్యం ఖూనీ’!

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం పార్లమెంట్‌ను తాకింది. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘నేను ఓ ప్రశ్న అడగాలని అనుకున్నాను. కానీ, మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది....
టాప్ స్టోరీస్

‘మహా’ బలపరీక్షపై రేపు ఉదయం సుప్రీం తీర్పు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం బలపరీక్షపై మంగళవారం ఉదయం 10:30 గంటలకు ఉత్తర్వులు ఇస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. గంట 20  నిముషాల సేపు ఇరు వైపులా వాదనలు...