NewsOrbit

Tag : amaravati capital

టాప్ స్టోరీస్

‘దేశ రెండవ రాజధానిగా చేయండి!ప్లీజ్’

sharma somaraju
అమరావతి: రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నంకు తరలించే ప్రయత్నాలు అపి వేయాలనీ, అమరావతిలోనే  రాజధాని కొనసాగించాలని రైతులు ఆందోళన చేస్తున్న సందర్భంలో ఓ రైతు భారతదేశ రెండవ రాజధానిగా అమరావతిని ప్రకటించాలని కోరుతున్నారు. ఈ...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులపై కేటీఆర్ ఏమన్నారంటే?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారంపై దుమారం కొనసాగుతోంది. అమరావతి నుంచి రాజధానిని తరలించొద్దని ఆప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అయితే, మూడు రాజధానుల అంశంపై తెలంగాణ ఐటీ, మున్సిపల్ మంత్రి...
రాజ‌కీయాలు

మొఘలాయిలు, తుగ్లక్ పాలన ఆదర్శమా!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయనగరం: మూడు రాజధానుల ప్రకటన చేసి ఈ ప్రభుత్వం రాష్ట్రానికి ఎటు తీసుకెళ్లాలనుకొంటోందని టిడిపి సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి అశోక్‌గజపతిరాజు ప్రశ్నించారు. రాజధానుల ప్రకటనపై ఆయన...
న్యూస్

రాజధాని గ్రామాల్లో రైతులు అరెస్టు

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రైతలు ఆందోళన చేస్తున్న వేళ.. అమరావతిలో రైతుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆదివారం ఉదయం అమరావతికి భూములిచ్చిన తుళ్లూరు మండలం వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం, మందడం గ్రామాల్లో...
టాప్ స్టోరీస్

‘రాజధాని కదిపితే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: రాజధానిని మారిస్తే రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తుందని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి హెచ్చరించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజధాని మార్చడం అంటే కారు మార్చినంత...
రాజ‌కీయాలు

రాజధాని రైతులపై వివక్ష ఎందుకు ?

Mahesh
అమరావతి: రాజధాని రైతులు, ఉత్తరాంధ్రపై ప్రభుత్వానికి ఎందుకు కక్ష అని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేబినెట్‌లో రాజధానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా.. న్యాయనిపుణుల కమిటీతో సంప్రదింపులంటూ...
రాజ‌కీయాలు

ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని చెప్పగలరా ?

Mahesh
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ సంతాప సమావేశంలా ఉందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘మీరు అంత నిప్పు, పత్తి...
న్యూస్

‘తుగ్లక్‌లకే అలా కనిపిస్తుంది’

Mahesh
శ్రీకాకుళం: తుగ్లక్‌లకు మాత్రమే ఏపీ సీఎం జగన్‌ది తుగ్లక్ పాలనలా కనిపిస్తుందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో రాజధానిని తెలుగుదేశం పార్టీ నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు....
టాప్ స్టోరీస్

అమరావతిని అమ్మేసేందుకు ప్రభుత్వం కుట్ర

Mahesh
అమరావతి: ఏపీలో వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాజధానిగా అమరావతినే కొసాగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో మౌన దీక్ష చేపట్టారు....
రాజ‌కీయాలు

మౌనదీక్షకు కూర్చున్న కన్నా

Mahesh
అమరావతి: రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మౌన దీక్ష చేపట్టారు. ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని కోసం ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలోనే ఆయన మౌన...
టాప్ స్టోరీస్

‘క్యాపిటల్’ కేబినెట్ భేటీ

sharma somaraju
అమరావతి: ఏపీ రాజధానిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించేందుకు ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. కేబినెట్ సమావేశానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తే...
టాప్ స్టోరీస్

‘న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవు’

sharma somaraju
కర్నూలు: ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒక్కటే ఉంటుందనీ, న్యాయ రాజధాని, పరిపాలనా రాజధాని అన్న పేర్లు గతంలో ఏక్కడా వినలేదనీ బిజెపి నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చిన వైసిపి...
టాప్ స్టోరీస్

వెంకయ్యనాయుడు ఆదుకుంటారా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని మార్పును అడ్డుకోగల శక్తి ఎవరున్నారా అని అమరావతి రైతులు దిక్కులు చూస్తున్న తరుణంలో వారికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కనబడ్డారు. ఇప్పడు అందరి దృష్టీ ఆయనపైనే ఉంది....
టాప్ స్టోరీస్

రాజధాని ఆందోళనకు పెరుగుతున్న మద్దతు

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: మూడు రాజధానుల ప్రకటనను నిరసిస్తూ అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళలు, యువత  నిర్వహిస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడంలో మహాధర్నాను కొనసాగిస్తున్నారు. మూడు రాజధానులు వద్దు, అమరావతే ముద్దు...
టాప్ స్టోరీస్

‘బాబు మోసాన్ని గ్రహించండి’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న అమరావతి రైతులకు టీడీపీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, చంద్రబాబు మరోసారి తుళ్లూరు రైతుల్ని మోసం చేస్తున్నారని వైసీపీ...
టాప్ స్టోరీస్

‘జగన్ రెడ్డి కాదు పిచ్చి రెడ్డి అంటారు జాగ్రత్త’!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి ఒకప్పటి తుగ్లక్ లాగా రాజధాని మారిస్తే నిన్నూ అదే పేరుతో పిలుస్తారు. జగన్ రెడ్డి అంటారో లేక పిచ్చి రెడ్డి అంటారో నువ్వే చూడు ఇది ముఖ్యమంత్రిని ఉద్దేశించి...
రాజ‌కీయాలు

‘అసలు ముప్పు జగనన్నే’!

Siva Prasad
అమరావతి: విశాఖకు కార్యనిర్వాహక రాజధాని తరలించడం వెనుక అక్కడి భూములపై వైసిపి నేతల కన్ను ఉందని టిడిపి ఆరోపిస్తున్నది. విజయసాయి రెడ్డి ప్రభృతులు ముదే అక్కడ వేలాది ఎకరాల భూములు సేకరించారని టిడిపి నాయకులు...
న్యూస్

‘అమరావతిలోనే రాజధాని ఉండాలి’

sharma somaraju
గుంటూరు: వైసిపి ప్రభుత్వం మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం మానుకుని రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. ఆదివారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్...
రాజ‌కీయాలు

‘రాజధాని రైతుల ఆందోళనకు బిజెపి మద్దతు’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో వైసిపి నియంతృత్వ పోకడలను వ్యతిరేకిస్తున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మార్చడం చరిత్రలో ఎప్పుడూ చూడలేదని అన్నారు....
టాప్ స్టోరీస్

కేబినెట్ నిర్ణయం తరువాతే జనసేన స్టెప్ అట!?

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంపై జిఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో అయోమయం, గందరగోళం నెలకొందనీ ఈ పరిస్థితి సర్వత్రా శ్రేయస్కరం కాదనీ జనసేన అధినేత పవన్...
టాప్ స్టోరీస్

అసైన్డ్ భూముల కొనుగోలుదారులకు జగన్ సర్కార్ షాక్!?

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతికి లాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చి ప్లాట్‌లు పొందనున్న అసైన్డ్ ల్యాండ్స్ కొనుగోలు దారులకు జగన్ ప్రభుత్వం షాక్ ఇస్తోంది. ఏపికి మూడు రాజధానులంటూ సూచన ప్రాయంగా వెల్లడించిన సిఎం జగన్...
న్యూస్

ఉత్తరాంద్ర జెఎసి నేతపై అమరావతి రైతుల ఆగ్రహం

sharma somaraju
అమరావతి: పుండు మీద కారం చల్లినట్లుగా రాజధానిపై జగన్ చేసిన ప్రకటనకు తీవ్ర ఆందోళనలో ఉన్న అమరావతి ప్రాంత రైతులు నిరసనలు వ్యక్తం చేస్తుండగా ఉత్తరాంధ్ర జెఎసి నేత జోళ్ల తారక రామారావు జై...
రాజ‌కీయాలు

ఏపీకి మూడంటే.. యూపీకి ఎన్ని?

Mahesh
విజయవాడ: సీఎం జగన్ అభిప్రాయం ప్రకారం ఐదు కోట్ల జనాభా ఉన్న ఏపీకి మూడు రాజధానులు అవసరమైతే, 20 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ కు 12 రాజధానులు కావాలని టీడీపీ ఎంపీ కేశినేని...
టాప్ స్టోరీస్

జగన్ నిర్ణయానికి జై కొట్టిన గంటా!

sharma somaraju
అమరావతి: టిడిపి అధిష్టానం నిర్ణయానికి భిన్నంగా ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజధాని విషయంలో జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న నిర్ణయాన్ని సమర్ధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. జగన్ చేసిన  మూడు రాజధానుల...
టాప్ స్టోరీస్

సీఎం ఏ రాజధానిలో ఉంటారు ?

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు అంటూ అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు భగ్గుమన్నారు. అసెంబ్లీ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే సీఎం ఎక్కడి నుంచి పరిపాలన...
రాజ‌కీయాలు

‘అమరావతి రైతుల త్యాగాలు వృధాకారాదు’

sharma somaraju
అమరావతి: మన బిడ్డలు ఉపాది కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లే దుస్థితి ఉండరాదనే కాలికి బలపం కట్టుకుని సంస్థల చుట్టూ తిరిగి పెట్టుబడులు రాబట్టామని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు....
రాజ‌కీయాలు

‘చంద్రబాబుపై దాడి ఘటనను వదలిపెట్టం’

sharma somaraju
అమరావతి: రాజధాని ప్రాంతంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై జరిగిన దాడిని వదిలిపెట్టే ప్రశ్నలేదనీ, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాటం చేస్తామనీ టిడిపి నేత, మాజీ...
టాప్ స్టోరీస్

రాజధాని భూమిపూజ ప్రదేశంలో బాబు సాష్టాంగ నమస్కారం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉద్దండరాయపాలెంలో రాజధానికి భూమిపూజ చేసిన ప్రదేశంలో చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు. ఉద్ధండరాయునిపాలెం చేరుకున్న చంద్రబాబుకు ఆ ప్రాంత మహిళలు, రైతులు ఘన స్వాగతం పలికారు. మహిళలు పూలు చల్లుతూ స్వాగతం...
టాప్ స్టోరీస్

‘చంద్రబాబు క్షమాపణ చెప్పాలి’

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 28న రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఒక వర్గానికి చెందిన రైతులు ఆయనకు వ్యతిరేకంగా సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. రాజధాని...
టాప్ స్టోరీస్

అమరావతి రాజధానిగా కొత్త మ్యాప్ విడుదల

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని గుర్తిస్తూ తాజాగా కేంద్ర హోమ్ శాఖ మ్యాప్ ను విడుదల చేసింది. కొత్తగా తయారు చేసిన మ్యాప్ ని  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తన...
టాప్ స్టోరీస్

కర్నూలులో భూములెందుకు?రాజధాని కోసమేనా!?

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుండి రాయలసీమ ప్రాంతంలోని కర్నూలుకు మార్చాలని వైసిపి ప్రభుత్వం ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చిందా? అందుకే రాజధాని నిర్మాణానికి అమరావతి ప్రాంతం అనువైంది కాదనే ప్రచారాన్ని తీసుకువచ్చిందా? ఈ...
టాప్ స్టోరీస్

అమరావతి ప్రాజెక్టు నుండి తప్పుకున్న సింగపూర్

sharma somaraju
అమరావతి: అమరావతి క్యాపిటల్ ఏరియా ప్రాజెక్టు నుండి సింగపూర్ ప్రభుత్వం తప్పుకున్నది. ఏపి ప్రభుత్వం, సింగపూర్ కన్సార్షియం పరస్పర అంగీకారంతో ఈ ప్రాజెక్టు నుండి తాము వైదొలగుతున్నట్లు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రకటించారు. స్టార్టప్...
టాప్ స్టోరీస్

‘రండి..అమరావతిలో నిర్మాణాలు చూపిస్తాం’

sharma somaraju
అమరావతి: అమరావతిలో రాజధాని నిర్మాణాలు జరిగాయనడానికి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఒక నిదర్శనమని ఏపి అసెంబ్లీ ప్రతిపక్ష ఉపనేత కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. అచ్చెన్నాయుడు నేతృత్వంలో టిడిపి నేతల బృందం బుధవారం అమరావతి రాజధాని ప్రాంతంలో...
రాజ‌కీయాలు

అమరావతిని భ్రష్టు పట్టిస్తున్నారా?

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిపై సీఎం జగన్ మౌనం వీడాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రతిష్ట ఎంతగా దిగజారిందో కేంద్రం విడుదల చేసిన చిత్రపటమే చెబుతోందంటూ...
టాప్ స్టోరీస్

అధికారిక మ్యాపుల్లో ఆంధ్రా రాజధాని మాయం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేదా? కేంద్రప్రభుత్వం శనివారం విడుదల చేసిన సరికొత్త భారతదేశం మ్యాప్‌లు చూస్తే లేదనే అనుకోవాల్సివస్తున్నది. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేకప్రతిపత్తి తొలగించి ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా...
టాప్ స్టోరీస్

అమరావతికి ఖర్చు పెట్టడం వేస్ట్!

Mahesh
హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టడం మంచిది కాదని తాను ఆనాడే చెప్పానని కేసీఆర్ అన్నారు....
టాప్ స్టోరీస్

అమరావతిని కాదంటే మోదీని వ్యతిరేకిస్తున్నట్టే!

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతిని కాదంటే ప్రధాని మోదీని వ్యతిరేకిస్తున్నట్లేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజధానిలో రెండో రోజు పవన్‌ కల్యాణ్‌ పర్యటించారు. అనంతరం రాజధాని రైతులతో సమావేశమైన పవన్.. వైసిపి...
టాప్ స్టోరీస్

అమరావతిపై మళ్లీ సస్పెన్స్!

Mahesh
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి కథ మళ్లీ మొదటికి వచ్చింది. రాజధానిని అమరావతి నుండి మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. ఈ అంశంపై సీఎం జగన్‌ సీఆర్డీఏ అధికారులతో రెండు గంటల సేపు...
న్యూస్

అమరావతి రైతులకు స్వీట్ న్యూస్

Mahesh
అమరావతి: రాజధాని రైతులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. అమరావతిలో భూములిచ్చిన రైతులకు కౌలును శుక్రవారం నుంచి పంపిణీ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సుమారు 2 గంటల...
న్యూస్

ఏ గ్రామం మునిగిందో చూపుతారా బొత్సా గారూ?

sharma somaraju
అమరావతి: రాజధాని మార్పు చేస్తే రాష్ట్ర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. తుళ్లూరు మండలంలోని రాజధాని ప్రాంతంలో రైతులతో కలిసి ఆయన గురువారం పర్యటించారు. నీరుకొండ, ఐనవోలు,...
టాప్ స్టోరీస్

‘అమరావతిపై అనుమానం మేఘాలు!’

sharma somaraju
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహరావు కీలక వ్యాఖ్యలు చేశారు.  అమరావతిలో రాజధాని కొనసాగే పరిస్థితులు కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు....
న్యూస్

సమస్యకు ముగింపు పలకండి

sharma somaraju
  అమరావతి: రాజధాని రైతులలో ఏర్పడిన గందరగోళ పరిస్థితులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యకు వెంటనే ముగింపు పలకాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమకు కౌలు...
న్యూస్

‘చరిత్ర నీకెందుకురా అబ్బీ!’

sharma somaraju
అమరావతి: గతంలో మహమ్మద్ బీన్ తుగ్లక్‌ వ్యవహరించిన  మాదిరిగా అమరావతి రాజధాని మార్పు అంశంపై సిఎం జగన్ వ్యవహరించవద్దంటూ విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని మొన్న చేసిన వ్యాఖ్యలపై వైసిపి పారిశ్రామికవేత్త పొట్లూరి...