NewsOrbit

Tag : congress

టాప్ స్టోరీస్

రాజు గారి విందులో రాజకీయం ఉందా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) వైసిపి ఎంపి రఘురామకృష్ణం రాజు ఈ నెల 11న ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్న భారీ విందు కార్యక్రమం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఈ విందు రాజకీయంలో ఏమైనా మతలబు ఉందా...
టాప్ స్టోరీస్

అత్యాచారాలకు రాజధాని భారత్!

Mahesh
కేరళ: అత్యాచార ఘ‌ట‌న‌ల‌కు భార‌త్‌.. ప్ర‌పంచ దేశాల‌ రాజ‌ధానిగా మారింద‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కేర‌ళ‌ పర్యటనలో భాగంగా వ‌య‌నాడ్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయన మాట్లాడారు. భార‌త్ త‌మ కూతుళ్లు, సోద‌రీమ‌ణుల‌ను...
టాప్ స్టోరీస్

పార్లమెంట్ సమావేశాలకు హాజరైన చిదంబరం

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో బెయిల్‌పై విడుదలైన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పి. చిదంబరం గురువారం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో చిదంబరం 106...
టాప్ స్టోరీస్

కర్ణాటకలో ఉప పోలింగ్

sharma somaraju
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరి ఓటు హక్కు వినియోగించు కుంటున్నారు. 17...
రాజ‌కీయాలు

‘బాబుపై దాడి దుర్మార్గం’

sharma somaraju
కడప: ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అమరావతి రాజధానిలో చెప్పులు వేయడం దుర్మార్గమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి అన్నారు. వైసిపి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రౌడీ రాజ్యం వస్తుందని ఆనాడే తాను చెప్పానని తులసిరెడ్డి...
టాప్ స్టోరీస్

గాడ్సే వ్యాఖ్యలపై ప్ర‌జ్ఞా వివరణ!

Mahesh
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశభక్తుడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ ప్ర‌జ్ఞా సింగ్ ఠాకూర్ క్షమాపణలు చెప్పారు. శుక్రవారం లోక్ సభలో తన వ్యాఖ్యాలపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను...
టాప్ స్టోరీస్

మహారాష్ట్ర సిఎం పీఠంపై ఉద్ధవ్

sharma somaraju
ముంబయి: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. శివాజీ మైదానంలో గురువారం సాయంత్రం 6:40 గంటలకు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఆయనతో  ప్రమాణం చేయించారు. ఠాక్రే కుటుంబం...
టాప్ స్టోరీస్

‘ప్రజ్ఞా సింగ్ కూడా ఉగ్రవాదే’!

Mahesh
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశ భక్తుడంటూ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రజ్ఞా కూడా ఓ ఉగ్రవాదేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ...
టాప్ స్టోరీస్

‘మహా’ మలుపు.. అజిత్ పవార్ రాజీనామా!

Mahesh
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన పదవికి రాజీనామా చేశారు. రేపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో అజిత్ పవార్ రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రమాణస్వీకారం చేసిన మూడు...
టాప్ స్టోరీస్

రేపే మహారాష్ట్ర బలపరీక్ష!

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారం(నవంబర్ 27) బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఫడ్నవీస్ ప్రభుత్వం రేపు సాయంత్రం 5 గంటలకు ఓపెన్ బ్యాలెట్ ద్వారా బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించింది. బల పరీక్ష...
టాప్ స్టోరీస్

‘మహా’ బలపరీక్షపై రేపు ఉదయం సుప్రీం తీర్పు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం బలపరీక్షపై మంగళవారం ఉదయం 10:30 గంటలకు ఉత్తర్వులు ఇస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. గంట 20  నిముషాల సేపు ఇరు వైపులా వాదనలు...
టాప్ స్టోరీస్

ఆదివారమే సుప్రీం ‘మహా’ విచారణ!

sharma somaraju
న్యూ ఢిల్లీ: మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ శివసేన, ఎన్ సి పి, కాంగ్రెస్ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ పై ఆదివారం ఉదయం విచారణ జరపాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది....
టాప్ స్టోరీస్

ముంబైపై పట్టుకోసం కుట్ర చేశారు: బిజెపి

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: మహారాష్ట్ర పరిణామాలపై బిజిపి అధికారికంగా నోరు విప్పింది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైపై పట్టుకోసం కుట్ర పన్నారని ఎన్‌సిపి – కాంగ్రెస్‌పై బిజెపి ఆరోపణ చేసింది. కేంద్రమంత్రి రవిశంకర్...
టాప్ స్టోరీస్

‘మహా’ ట్విస్ట్:ఫడ్నవీస్ సిఎం

sharma somaraju
  ముంబాయి: మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుందని అందరూ భావిస్తుండగా రాత్రికి రాత్రి జరిగిన అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో బిజెపి శాసనసభాపక్ష నేత,...
టాప్ స్టోరీస్

మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్ఠంభనకు తెరపడింది. మహారాష్ట్ర సీఎంగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ మేరకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. శుక్రవారం సాయంత్రం...
టాప్ స్టోరీస్

‘మహా’ సస్పెన్స్.. ప్రకటన ఎప్పుడు ?

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుపై ఈ రోజు తుది ప్రకటన చేసే అవకాశం ఉంది. శివసేనకు సీఎం పదవిని ఇచ్చేందుకు...
టాప్ స్టోరీస్

ఏపి పిసిసి అధ్యక్షుడుగా కిరణ్‌కుమార్ రెడ్డి?

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి (ఎపి పిసిసి) అధ్యక్షుడుగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి నియమితులు కానున్నట్లు తెలుస్తున్నది. ఆయన నియామకానికి సంబంధించి త్వరలో పార్టీ అధిష్టానం నుండి  ఉత్తర్వులు వెలువడే అవకాశం...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ ఎండీ అఫిడవిట్ ప్రభుత్వానికి బెడిసి కొడుతుందా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని కష్టాల్లోకి నెట్టేందుకు యూనియన్ నేతలు పని కట్టుకుని సమ్మె బాట పట్టారని ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఎండీ సునీల్‌శర్మ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొనడం ప్రభుత్వానికి బెడిసి...
టాప్ స్టోరీస్

శివసేనకు సిఎం:ఎన్‌సిపి,కాంగ్రెస్ అంగీకారం

sharma somaraju
ముంబాయి: మహారాష్ట్రలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి), కాంగ్రెస్‌ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం అయ్యింది. దీనికి ఆయా పార్టీల నాయకులు కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించారు.ఈ కార్యక్రమానికి మూడు...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమన్న బీజేపీ!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ స్పష్టం చేసింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి తెలిపింది. తమ పార్టీకి సరిపడా బలం లేని కారణంగా ఈ...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో రిసార్ట్ రాజకీయాలు!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో కర్ణాటక తరహా రిసార్ట్ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ జరనున్న నేపథ్యంలో బీజేపీ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరోవైపు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఎమ్మెల్యేలను కాపాడుకుంటున్నారు ప్రధాన పార్టీల...
న్యూస్

టివి చర్చా కార్యక్రమాలకు నేతలు దూరం

sharma somaraju
న్యూఢిల్లీ: వివాదాస్పద రామ జన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో మీడియా చర్చా కార్యక్రమాలకు, మీడియా సమావేశాలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఆ పార్టీ...
టాప్ స్టోరీస్

గాంధీలకు ఎస్‌పిజి భద్రత తొలగింపు

Siva Prasad
న్యూఢిల్లీ: గాంధీ కుటుంబసభ్యులకు కేంద్రం ఎస్‌పిజి భద్రత తొలగించింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీకి ఇక మీదట జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత మాత్రమే ఉంటుంది. కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం...
టాప్ స్టోరీస్

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో లొల్లి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు బయటకొచ్చాయి. గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేతల సమావేశం రసాభాసగా మారింది. పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించేందుకు వచ్చిన పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్...
టాప్ స్టోరీస్

‘కర్నాటక అసమ్మతి నడిపిందే అమిత్ షా!’

Mahesh
బెంగళూరు: కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంలో అసమ్మతి నడిపించింది బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షానేని, రాజీనామా చేసిన 17 మంది ఎమ్మెల్యేలను(కాంగ్రెెస్, జేడీఎస్) రెండు నెలల పాటు ముంబైలో తలదాచుకునేలా చేసింది కూడా ఆయనేనని...
టాప్ స్టోరీస్

మున్సి’పోల్స్‌’పై గులాబీ నజర్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హుజూర్ నగర్ ఉపఎన్నికలో భారీ విజయం సాధించిన అధికార టీఆర్ఎస్.. ఇక మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధమవుతోంది. మూడు నెలలుగా ఎన్నికలపై ఉత్కంఠ నెలకొనగా ఇటీవల హైకోర్టు పచ్చజెండా ఊపడంతో మార్గం...
టాప్ స్టోరీస్

‘మహా’ సీఎం సీటుపై లొల్లి!

Mahesh
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం దిశగా బీజేపీ-శివసేన కూటమి పయనిస్తోంది. అయితే మహారాష్ట్ర సీఎం పీఠాన్ని అధిరోహించేది ఎవరు అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటి వరకు బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్న...
టాప్ స్టోరీస్

హుజూర్‌నగర్‌లో జోరుగా బెట్టింగ్?

Mahesh
సూర్యాపేట: హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని తేలిపోయింది. ఇప్పటికే 18 వేల ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్న టీఆర్ఎస్…ఫలితాలు పూర్తయ్యే సమయానికి భారీ మెజార్టీ సాధించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే...
టాప్ స్టోరీస్

కాంగ్రెస్‌కు ఇక కష్టకాలమే?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) : కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ తగిలింది. కేవలం ఐదు నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో మరోసారి నిరాశే మిగలనుంది. సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోయి…...
టాప్ స్టోరీస్

మహారాష్ట్ర, హర్యానాలో ‘కమల’ వికాసమే!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) : మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో బిజెపి ఘన విజయం సాధిస్తున్నట్లు వివిధ న్యూస్ ఛానళ్లు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో తేలింది. మహారాష్ట్రలో బిజెపి -శివసేన కూటమికి టివి9 మరాఠీ ఛానల్ కనిష్టంగా...
టాప్ స్టోరీస్

ప్రతి ఎన్నిక ముందూ ఓ సర్జికల్‌ స్ట్రయిక్?!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం చేసిన దాడులతో బీజేపీ రాజకీయ లబ్ధిని పొందాలని భావిస్తోందా ? సైనికుల త్యాగాలను, వారి సాహసాలను కూడా ఎన్నికల్లో ఓట్లు...
టాప్ స్టోరీస్

హుజూర్‌నగర్‌ దంగల్.. పార్టీల్లో టెన్షన్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయాన్నే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నియోజవకర్గ పరిధిలోని ఏడు...
టాప్ స్టోరీస్

ఆర్థిక సంక్షోభం.. ముదిరిన మాటల యుద్ధం!

Mahesh
న్యూఢిల్లీ: దేశంలోని ఆర్థిక సంక్షోభంపై అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆర్థిక సంక్షోభానికి యూపీఏ ప్రభుత్వాన్ని నిందించడం ప్రస్తుత మోదీ సర్కారుకు ఓ అలవాటై పోయిందని మాజీ ప్రధాన...
టాప్ స్టోరీస్

ఆర్టికల్ 370పై ప్రతిపక్షాలకు మోదీ సవాల్!

Mahesh
ముంబై: ప్రతిపక్షాలకు ధైర్యముంటే కశ్మీర్​లో ఆర్టికల్ 370ని తిరిగి తీసుకువస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలని ప్రధాని నరేంద్ర మోదీ సవాల్ విసిరారు. ఆదివారం మహారాష్ట్రలోని జల్​గావ్​లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ… విపక్షాల తీరుపై...
టాప్ స్టోరీస్

రఫేల్‌కు పూజ చేస్తే తప్పేమిటంట!?

sharma somaraju
న్యూఢిల్లీ: దేశానికి రఫెల్ యుద్ధ విమానాలు వస్తున్న విషయాన్ని కాంగ్రెస్ వారు స్వాగతించకుండా విమర్శలు చేస్తున్నారని కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాధ్ సింగ్ అన్నారు. హర్యానాలోని కర్నాల్‌లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచార సభల్లో...
టాప్ స్టోరీస్

ప్రధాని పర్యటనలు: అమిత్ షా అబద్ధాలు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారత ప్రధాని నరేంద్ర మోదీ కంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అధిక సార్లు విదేశీ పర్యటనలు చేశారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. గత...
టాప్ స్టోరీస్

తెలంగాణలో మరో సకలజనుల సమ్మె!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆరో రోజు కొనసాగుతోంది. సమ్మె నుంచి వెనక్కు తగ్గేది లేదని, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ సంఘాలు పట్టు బడుతున్నాయి....
టాప్ స్టోరీస్

జగన్ పై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

sharma somaraju
అమరావతి: సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పలు సూచనలు, హెచ్చరికలూ  చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 57...
టాప్ స్టోరీస్

హుజూర్ నగర్ టీడీపీ అభ్యర్థి ఎవరు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూర్) హుజూర్ నగర్ ఉపఎన్నికలో పోటీకి తెలంగాణ టీడీపీ సిద్ధమైంది. పోటీ అంశంపై గత రెండు రోజులుగా టీ-టీడీపీ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు చర్చించారు. అయితే, ఆ అభ్యర్థి ఎవరన్నది...
టాప్ స్టోరీస్

హుజూర్‌ నగర్‌ ఉపఎన్నికపై సర్’పంచ్’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణలో హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి సర్పంచులు కూడా బరిలో దిగనున్నారు. దీంతో హుజూర్‌ నగర్‌ పై అందరి దృష్టి...
టాప్ స్టోరీస్

‘కాంగ్రెస్ ఎంపీ ఓ పంది.. కాల్చేయండి’

Mahesh
చెన్నై: కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ ని తెగిన చెప్పుతో కొట్టాలంటూ అన్నాడీఎంకే నేత, మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులోని నంగునూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది....
టాప్ స్టోరీస్

ఎంఐఎం పార్టీకి పీఏసీ పదవి!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ప్రజా పద్దులు కమిటీ (పీఏసీ) పదవి ఎంఐఎం పార్టీకి వరించింది. ఆ పార్టీ శాసనసభ పక్షం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీకి పీఏసీ చైర్మన్‌ పదవి దక్కింది. దీంతో ఆయన...
టాప్ స్టోరీస్

మాకు నీతులు చెపొద్దు!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ పట్టించుకోలేదని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు సీఎం...
టాప్ స్టోరీస్

‘మరో పుల్వామా దాడి జరిగితేనే బీజేపీ గెలుపు’! 

Mahesh
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎస్పీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే మరో పుల్వామా లాంటి ఘటనలు జరగాలని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వంపై మహారాష్ట్ర...
టాప్ స్టోరీస్

కోమటిరెడ్డి రూటు ఎటు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణలో రాజకీయాలు క్షణక్షణం మారుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారా? అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లనున్నారా ? ఇప్పుడు ఇదే అంశంపై తెలంగాణ రాజకీయవర్గాల్లో...
టాప్ స్టోరీస్

ప్రగతి భవన్‌‌లో కుక్క మృతి.. డాక్టర్ పై కేసు!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో కుక్క మృతి వ్యవహారం చాలా దూరం వెళ్లింది. డాక్టర్‌పై కేసు కూడా నమోదైంది. ఈ నెల 10న అనారోగ్యానికి గురైన 11 నెలల...
టాప్ స్టోరీస్

ఊర్మిళ నెక్ట్స్ స్టెప్ ఏంటి?

Mahesh
ముంబై: బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన ఊర్మిళ.. తాజాగా ఆపార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఈ...
టాప్ స్టోరీస్

టీఆర్ఎస్ కు కష్టాలు మొదలయినట్లేనా!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలోని అధికార టిఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు అసంతృప్తితో ఉన్న విషయ బహిర్గతమైంది. అయితే అది వేరే ప్రత్యామ్నాయం చూసుకోవాలని భావించేవరకూ వెళ్లిందా? అంటే అవును అని...
టాప్ స్టోరీస్

‘రాజకీయ కక్ష..చట్టం కన్నా ఎంతో భయానకం’

Mahesh
న్యూఢిల్లీ: దేశంలో చట్టాల కంటే రాజకీయ దురద్దేశాలు బలమైనవిగా మారిపోతున్నాయని కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అన్నారు. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను.. 9 రోజుల కస్టడీకి...