NewsOrbit

Tag : latest telugu news updates

టాప్ స్టోరీస్

జగన్‌ సర్కారుపై వెంకయ్య పొగడ్తలా!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై బహిరంగంగా స్పందించారు. రేపిస్టులకు మరణశిక్ష విధించేందుకు వీలుగా రాష్ట్ర శాసనసభ చేసిన చట్ట సవరణను ట్విట్టర్ వేదికగా శ్లాఘించారు. ఈ చట్ట...
టాప్ స్టోరీస్

రాపాక రూటు ఎటు ?

Mahesh
అమరావతి: ఏపీలో భవిష్యత్తు లేని పార్టీగానే జనసేన ఉందంటూ ఆపార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారాలనుకోవడం లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మారడం అన్నది సర్వసాధారణమేనని...
టాప్ స్టోరీస్

రెండు గంటల్లో 123 ట్వీట్లు, ట్రంప్ రికార్డు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమెరికా అధ్యక్షుడు డౌనాల్డ్ ట్రంప్ రెండు గంటల్లో 123 సార్లు ట్వీట్ చేశారు. ట్విట్టర్‌పైనే జీవించే ట్రంప్‌కు కూడా ఇది రికార్డే. ఆయనకు అంత అవసరం ఏమొచ్చిపడింది? ఎందుకంత కలవరానికి...
టాప్ స్టోరీస్

రాజధానిని అభివృద్ధి చేస్తాం: బొత్స

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిని అభివృద్ధి చేసే ఆలోచనలో తమ ప్రభుత్వం ఉన్నట్లు ఏపీ మున్సిపల్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ రాజధాని విషయంలో తన వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు. అమరావతిలో టీడీపీ...
టాప్ స్టోరీస్

పవార్‌ను ముగ్గులోకి దింపేందుకు మోదీ విఫలయత్నం!

Siva Prasad
సుప్రియా సూలేకు ప్రధాని మోదీ కేంద్ర మంత్రి పదవి ఇస్తామన్నారు: పవార్  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) పూనే: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనతో కలిసి పని చేద్దామని ప్రతిపాదించినట్లు ఎన్‌సిపి నేత శరద్ పవార్...
టాప్ స్టోరీస్

కాంగ్రెస్ పార్టీ నేత టంగ్ స్లిప్:వద్రా బదులుగా చోప్రా

sharma somaraju
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు సభలో ఉచ్ఛారణ దోషం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీలో నిన్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ...
టాప్ స్టోరీస్

అమరావతి ఘటనలపై సిట్

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన సందర్భంలో జరిగిన పరిణామాలపై దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి పర్యటన సమయంలో కాన్వాయ్‌పై చెప్పులు,...
Right Side Videos టాప్ స్టోరీస్

పాట లిరిక్స్ మరిచిపోయిన రాణు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ సింగర్ గా మారిన రాణు మండల్.. తాను పాడిన పాటను మరచిపోయింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాణు మండల్‌ను యాంకర్ తమ కోసం...
Right Side Videos టాప్ స్టోరీస్

పార్లమెంట్‌లో ఎంపీలకు హెల్మెట్లు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జపాన్ పార్లమెంటులో ఉన్నట్లుండి ఎంపీలంతా హెల్మెట్లు పెట్టుకున్నారు. స్పీకర్‌తో సహా అంతా తెల్ల రంగు హెల్మెట్లను ధరించారు. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జపాన్‌లో...
Right Side Videos

గ్రాఫిక్స్ కాదు:నిజమైన అమరావతి

sharma somaraju
  అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలు ఏమి జరగలేదని అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెలుగుదేశం ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసింది. అమరావతి గ్రాఫిక్స్ కాదు.. ఇది...
టాప్ స్టోరీస్

ప్లాన్ ప్రకారమే ప్రియాంకరెడ్డి మర్డర్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంక రెడ్డి హత్యాచారం కేసులో సీసీ పుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. లారీ డ్రైవర్‌, క్లీనర్‌తో...
న్యూస్

ప్రాణం తీసిన కొత్త డ్రయివర్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: ఆర్టీసీ  కార్మికుల సమ్మె కారణంగా బస్సులు నడుపుతున్న అనుభవం లేని డ్రయివర్ల చేతిలో మరో ప్రాణం పోయింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో ఉద్యోగం చేస్తున్న ఒక మహిళ మంగళవారం...
టాప్ స్టోరీస్

‘మహా’ బలప్రదర్శన.. సంకీర్ణ తడాఖా చూపిద్దాం!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో మహా బలప్రదర్శన జరిగింది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలకు చెందిన 162 మంది ఎమ్మెల్యేలను హోటల్లో పరేడ్ చేశారు. బీజేపీ ప్రభుత్వానికి సంఖ్యాబలం లేదని, తమ వద్దే ఎమ్మెల్యేలు ఉన్నారని చూపించడానికి...
Right Side Videos టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే బుగ్గగిల్లిన బుడ్డోడు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినికి ఓ బుడతడు షాకిచ్చాడు. ఎమ్మెల్యే బుగ్గ గిల్లి ముద్దు పెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే, నియోజకవర్గంలోని ఓ స్కూల్ లో జరిగిన అధికారిక కార్యక్రమంలో...
టాప్ స్టోరీస్

మహిళలు పేకాడుతూ పట్టుబడడమా!?

Siva Prasad
(న్యూ ఆర్బిట్ బ్యూరో) గుంటూరు జిల్లా తాడేపల్లిలో పేకాడుతూ మహిళలు పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి తాడేపల్లి ప్రాంతంలో ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు మహిళలు పేకాడుతూ పట్టుబడ్డారు. పోలీసులు...
టాప్ స్టోరీస్

‘మానవహక్కుల ఉల్లంఘన ఎక్కువగా రాయలసీమలోనే’

sharma somaraju
అమరావతి: రాయలసీమలోనే మానవహక్కుల ఉల్లంఘన అధికంగా ఉన్నదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాయలసీమలోని పరిస్థితులను పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా వివరించారు. 1996లో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ‘కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం’...
న్యూస్

‘ఆర్‌టిసి సమ్మె కొనసాగుతోంది’

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి సమ్మె కొనసాగుతోందని జెఎసి కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి తెలిపారు. ఆర్‌టిసి ప్రైవేటీకరణ సాధ్యం కాదనీ, కార్మికులు ఎవరూ భయపడవద్దనీ ఆయన పేర్కొన్నారు. ప్రైవేటీకరణ చట్టంలో లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేడు...
టాప్ స్టోరీస్

మెజారిటీ మాదే:శరద్ పవార్

sharma somaraju
ముంబాయి: బిజెపి ప్రభుత్వం అసెంబ్లీలో బలం నిరూపించుకోలేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేలు పేర్కొన్నారు. మహారాష్ట్రలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో శివసేన  నేత...
టాప్ స్టోరీస్

‘మహా’ సస్పెన్స్.. ప్రకటన ఎప్పుడు ?

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుపై ఈ రోజు తుది ప్రకటన చేసే అవకాశం ఉంది. శివసేనకు సీఎం పదవిని ఇచ్చేందుకు...
టాప్ స్టోరీస్

ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం ఎప్పుడు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. శివసేనతో కలిసి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయి. గురువారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ...
టాప్ స్టోరీస్

గంటా వ్యక్తిగత ఆస్తుల వేలానికి రంగం సిద్ధం

sharma somaraju
విశాఖపట్నం: మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి బ్యాంకు అధికారులు రంగం సిద్ధం చేశారు. గంటా శ్రీనివాసరావు తన స్నేహితుడితో కలిసి భాగస్వామిగా ఏర్పాటు చేసిన ప్రత్యూషా రిసోరెన్స్ అండ్...
టాప్ స్టోరీస్

శ్రీశైలం డ్యామ్‌కు పొంచి ఉన్న ప్రమాదం

sharma somaraju
(న్యుస్ ఆర్బిట్ బ్యూరో) ఏపి, తెలంగాణ రాష్ట్రాలకు సాగునీరుతో పాటు మంచి నీరు, విద్యుత్ అవసరాలను తీరుస్తున్న శ్రీశైలం ప్రాజెక్టుకు పొంచి ఉన్న ప్రమాదంపై పాలకులు స్పందించకపోవడం పట్ల నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు...
టాప్ స్టోరీస్

ఇంగ్లీష్ రాక ఇబ్బంది పడుతున్నడిప్యూటీ సీఎం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై వివాదం ఇంకా కొనసాగుతోంది. పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్ కోసమే ఇంగ్లీష్ మీడియం బోధన తీసుకొచ్చామని జగన్ సర్కార్ చెబుతుండగా..ప్రతిపక్షాలు మాత్రం...
టాప్ స్టోరీస్

‘స్పీకర్ అయ్యుండీ ఆ బూతులేమిటి సార్’!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ హాయ్‌లాండ్‌ ఆస్థులపై కన్నేశారంటూ గురువారం శ్రీకాకుళంలో పరుషంగా వ్యాఖ్యానాలు చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం లోకేష్ నుంచి జవాబు...
న్యూస్

‘హామీలన్నీ నెరవేరుస్తున్నాం’

sharma somaraju
గుంటూరు: పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీ మేరకు తొలి విడతగా మూడు లక్షల 70వేల కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లో 264 కోట్ల...
టాప్ స్టోరీస్

దివిసీమ క్షిపణి ప్రయోగ కేంద్రానికి లైన్ క్లీయర్

sharma somaraju
అమరావతి: కృష్ణాజిల్లా వాసులు ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న క్షిపణి పరీక్షా కేంద్రానికి అన్ని అడ్డంకులు తొలిగాయి. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెండో దశ అనుమతులు మంజూరు చేయడంతో ఈ...
టాప్ స్టోరీస్

మహిళా తహశీల్దార్‌‌ ముందస్తు జాగ్రత్త!

sharma somaraju
అమరావతి: అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన నేపథ్యంలో పలువురు మహిళా తహశీల్దార్‌లు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మహిళా తహశీల్దార్ ఉమామహేశ్వరి తన ఛాంబర్‌లో అడ్డంగా తాడు కట్టించి, అర్జీలు ఇచ్చే వారు...
న్యూస్

తహసీల్దార్ హత్యపై చంద్రబాబు విచారం

Mahesh
అమరావతి: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి తన కార్యాలయంలోనే హత్యకు గురైన సంఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణలో మహిళా తహసీల్దార్ హత్య దారుణమని,...
న్యూస్

క్రీడాకారులకు వసతులు ఏవి?:కేంద్రానికి ఫిర్యాదు

sharma somaraju
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్శిటీ వేదికగా ఆంధ్రప్రదేశ్ అథెలిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 35వ జాతీయ జూనియర్ అథెలిటిక్స్ ఛాంపియన్ పోటీలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ క్రీడాకారులకు కనీస వసతి సౌకర్యాలు ఏర్పాట్లు చేయకపోవడం పట్ల...
టాప్ స్టోరీస్

సోదరి నగ్న ఫొటోలను బాయ్ ఫ్రెండ్‌కు పంపిన అక్క!

Mahesh
ముంబై: ఓ అక్క సొంత చెల్లెలి నగ్న చిత్రాలను స్నేహితుడితో పంచుకున్న ఘటన ముంబైలో చోటు చేసుకుంది. తన సోదరి స్నానం చేస్తుండగా వీడియో తీసి పెళ్లైన తన బాయ్‌ ఫ్రెండ్‌కు పంపిన కేసులో...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై తప్పుడు లెక్కలు ఇస్తారా?

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై ఇన్ ఛార్జి ఎండీ సునీల్ శర్మ సమర్పించిన అఫిడవిట్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు లెక్కలతో నివేదిక సమర్పించారని అసహనం వ్యక్తం చేసింది. మరోసారి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది....
టాప్ స్టోరీస్

‘దృశ్యం’ సినిమాను తలపించేలా రజిత హత్య!

Mahesh
హైదరాబాద్‌: హయత్‌నగర్‌లో రజిత హత్య కేసు ‘దృశ్యం’ సినిమాను తలపించేలా ఉందని రాచకొండ పోలీసు కమీషనర్ మహేశ్‌ భగవత్ అన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు కీర్తి, బాల్ రెడ్డి, శశికుమార్ లను గురువారం ఆయన మీడియా...
టాప్ స్టోరీస్

ముగ్గురు మాజీ ఐఎఏస్‌లపై కేసు నమోదు

sharma somaraju
హైదరాబాద్‌: జగన్ అక్రమ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక మాజీ ఐఎఎస్ అధికారికి మరో కొత్త చిక్కువచ్చిపడింది. మాజీ ఐఎఎస్ అధికారి సివిఎస్‌కె శర్మపై తాజాగా మరో కేసు నమోదు అయ్యింది. ప్రభుత్వం...
న్యూస్

చింతమనేనితో లోకేష్ ములాఖత్

sharma somaraju
ఏలూరు: ఏలూరు జిల్లా జైలులో ఉన్న టిడిపి నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను గురువారం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. చింతమనేనిని పోలీసులు పలు కేసుల్లో...
టాప్ స్టోరీస్

మీడియా సంకెళ్ల జీవో జారీ!

Siva Prasad
మీడియాకు సంకెళ్లు వేసే జీవోను వైఎస్  జగన్మోగన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. మాట వినని మీడియాపై కేసులు వేసేందుకు తన తండ్రి వైఎస్ఆర్  హయాంలో తెచ్చిన ఒక జీవోకు మార్పులు చేసి కొత్త...
టాప్ స్టోరీస్

మళ్లీ తీహార్ జైలుకు చిదంబరం!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా, మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి ఢిల్లీ కోర్టు జ్యుడిషీయల్ కస్టడీ విధించింది. నవంబర్ 13 వరకు తీహార్ జైల్లోనే ఉండాలని ఆదేశించింది. చిదంబరం ఈడీ...