NewsOrbit

Tag : amaravathi capital

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప్రారంభమైన అమరావతి రైతుల మహా పాదయాత్ర 2.0.. తొలి రోజు పాదయాత్ర ఇలా..

sharma somaraju
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం నేటితో వెయ్యి రోజులకు చేరింది. ఈ నేపథ్యంలో అమరావతి నుండి అరసవెల్లికి రెండో విడత మహా పాదయాత్రకు రైతులు శ్రీకారం చుట్టారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

15 నుండి ఏపి అసెంబ్లీ సమావేశాలు .. ఈ సమావేశాల్లో పకడ్బందీగా మూడు రాజధానుల బిల్లు..?

sharma somaraju
ఈ నెల 15వ తేదీ నుండి ఏపి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయగా అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఈ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Amaravathi Farmers: అమరావతి ప్రాంత రైతులు కీలక నిర్ణయం – సీఆర్డీఏ, ఏపి రెరాలకు నోటీసులు

sharma somaraju
Amaravathi Farmers: అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలకు పైగా భూములను రైతులు ప్రభుత్వానికి అప్పగించిన సంగతి తెలిసిందే. భూములను ఇచ్చిన సమయంలో ఏపీ సీఆర్డీఏతో రైతులు ఒప్పందాలు చేసుకున్నారు. ప్రభుత్వం...
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YSRCP: జగన్ కి ఊహించని కష్టాలు..! సెన్సేషనల్ నిర్ణయం తప్పదేమో..!?

Srinivas Manem
YSRCP: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి ఊహించని కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఒక దాని వెంట ఒకటి వచ్చి పడుతూ తలనొప్పి తెప్పిస్తున్నాయి. ఓ పక్క వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారం తలనొప్పిగా మారిన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP: ఆంధ్రప్రదేశ్ లో ఉప ఎన్నిక.. మోడీ చాలా చాలా ప్రెస్టేజియస్ గా తీసుకున్నారు..?

sharma somaraju
BJP: ఆంధ్రప్రదేశ్ లో ఒక పార్లమెంట్ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక అనివార్యం అవ్వబోతున్న సంగతి తెలిసిందే. వైసీీపీ రెబల్ ఎంపిగా ఉన్న రఘురామ కృష్ణంరాజు త్వరలో తన ఎంపీ పదవికి రాజీనామా చేసి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Amaravathi Capital: రాజధాని కేసుల్లో జగన్‌కి పెద్ద షాక్..? సుప్రీంకి వెళ్లినా పరిస్థితి మారుతుందా..?

Srinivas Manem
Amaravathi Capital: రాజధాని అమరావతికి సంబంధించి ఏపి హైకోర్టులో రోజు వారి విచారణ మొదలైన సంగతి తెలిసిందే. ఎప్పుడో 2020 ఆగస్టు నెల నుండి మొదలైన విచారణ కరోనా కారణంగా ఆగిపోయి, దశలవారిగా చీఫ్ జస్టిస్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP CID Case: వైసీపీ శ్రేణులు ఖంగుతినే వార్త ఇది..! రఘురామకు బెయిల్ ఎవరు ఇప్పించారంటే..?

sharma somaraju
AP CID Case: వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు పేరు చెబితేనే ఆ పార్టీలోని నాయకులు అందరికీ కోపం రగిలిపోతుంది. వైసీపీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై రఘురామ కృష్ణం రాజు నెలలు...
Featured న్యూస్ బిగ్ స్టోరీ

AP Politics ; రాజధాని ఓటు – స్టీల్ ప్లాంట్ పోటు – ఏ పార్టీకి చేటు..!?

Srinivas Manem
AP Politics ; ఒకవైపు రాజధాని సెంటిమెంటు.. మరో వైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గొడవ.. ఈ రెండు ఇప్పుడు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో ఓటుని శాసించబోతున్నాయా..!? అసలు ఓటర్లు ఈ అంశాలను పట్టించుకుంటున్నారా..?...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

పవన్ ఇక ఒంటరి పోరాటమే..! బీజేపీతో కటీఫ్..!?

sharma somaraju
  రాజకీయాల్లో నిలకడ లేకపోకపోతే ఒంటరిగానే మిగిలిపోవాల్సి వస్తుంది. రాజకీయ నిర్ణయాలు, మాటలు, అడుగులు ఏవైనా సహేతుకమైన దారిలో లేకపోతే ప్రజల్లో చులకన భావన రావడంతో పాటు స్నేహితులు కూడా దూరంగానే జరుగుతారు. అయితే...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ రాతపూర్వకంగా ఇస్తే సిద్ధమంటున్న రెబల్ ఎంపి..!!

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) అమరావతి రాజధాని రెఫరెండంగా రాజీనామాకు సిద్ధం అంటూ వైసిపి రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు సవాల్ చేసిన విషయం తెలిసిందే. రఘురామ కృష్ణం రాజు...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ రెబెల్ ఎంపీ కొత్త సవాల్..!! జగన్ స్వీకరిస్తారా..?

sharma somaraju
  గత కొన్ని నెలలుగా వైసీపీ పార్టీని, ప్రభుత్వాన్ని నిత్యం ఏదో ఒక అంశంపై విమర్శలు, ఆరోపణలు చేస్తూ తలనొప్పిగా తయారైన ఆ పార్టీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు నేడు వైసీపీని...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

కేంద్రం అంత పని చేసిందా..? కౌంటర్ లో ఏముంది..? ఏం లేదు..?

sharma somaraju
  రాజధాని అంశంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. రాజధాని పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశం. అని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు హైకోర్టులో ఒక కౌంటర్ దాఖలు చేసింది. సాయంత్రం నుంచి ఇదే...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

48 గంటల తర్వాత చంద్రబాబు ఏం చేయనున్నారు..??

sharma somaraju
టీడీపీ అధినేత చంద్రబాబుకు కోపం వచ్చింది. రాజధాని వికేంద్రీకరణపై ఎలా పోరాటం చేయాలా ఆలోచిస్తున్న చంద్రబాబు ఒ నిర్ణయానికి వచ్చారు. దాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వానికి 48 గంటల గడువు ఇచ్చారు. ఈ రోజు...
టాప్ స్టోరీస్

అమరావతి రైతులకు బంగారం లాంటి న్యూస్ చెప్పిన జగన్?

sharma somaraju
అమరావతి నుండి రాజధాని తరలించడానికి వీలులేదంటూ ఆ ప్రాంత రైతాంగం.. సీఏం వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కరోనా లాక్...
టాప్ స్టోరీస్ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి సాక్షిగా జగన్ నయా స్కెచ్.. దీన్ని ఆపడం కష్టమే!

sharma somaraju
అమరావతి : రాజధాని అమరావతి విషయంలో ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్ది ఏమి ఆలోచిస్తున్నారు? మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉన్నారా? వేరే ఆలోచన చేస్తున్నారా? రాజధాని వివాదంలో హైకోర్టు తీర్పు ఆ...
న్యూస్

అమరావతి ఉద్యమానికి సిపిఐ మద్దతు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని విషయంలో సీపీఐది మొదటి నుంచి ఒకటే నిర్ణయమని, ఈ విషయంలో మార్పు ఉండదని సీపీఐ సీనియర్‌ నేత డి రాజా స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

12న ఏపి కేబినెట్ భేటీ!

sharma somaraju
అమరావతి : మంత్రివర్గ సమావేశాన్ని ఒకరోజు ముందుకు జరుపుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 13వ తేదీ ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం ఉంటుదని ప్రకటించిన తర్వాత కొన్ని గంటలకు సవరణ...
రాజ‌కీయాలు

‘వంద రోజులైనా ఉద్యమం ఆగేలా లేదు’

sharma somaraju
అమరావతి: రాజధానిపై స్పష్టత వచ్చే వరకు వంద రోజులైనా రైతులు ఉద్యమాన్ని ఆపేలా లేరని మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు అన్నారు. నేడు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజధాని...
టాప్ స్టోరీస్

‘రాజధాని ఏర్పాటు వరకే రాష్ట్రం ఇష్టం’!

sharma somaraju
అమరావతి : రాజధాని ఎంపిక మాత్రమే రాష్ట్రం ఇష్టం కానీ..మార్చడం కాదని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బుధవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఇతర జెఏసి నేతలతో కలసి అమరావతి ప్రాంతంలో...
టాప్ స్టోరీస్

అమరావతి రాజధానికి సిపిఐ తీర్మానం

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి రైతుల ఆందోళనకు సిపిఐ బాసటగా నిలిచింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని సిపిఐ జాతీయ సమితి తీర్మానం చేసింది. కోల్ కతాలో జరిగిన సిపిఐ జాతీయ సమితి సమావేశంలో ఈ మేరకు...
టాప్ స్టోరీస్

‘దోపిడీ కోసమే రాజధాని తరలింపు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీరుపై బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాజధాని తరలింపు విశాఖపై ప్రేమతో కాదనీ, భూదందా కోసమే జగన్ ఆత్రమనీ కన్నా...
టాప్ స్టోరీస్

రాజధాని కేసుల విచారణ వచ్చే నెల 26కు వాయిదా!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: పాలన వికేంద్రీకరణ పేరుతో రాజధానిని అమరావతి నుంచి తరలించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను సవాలు  చేస్తూ దాఖలయిన పిటిషన్‌లపై విచారణను  హైకోర్టు ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది. గురువారం నాడు...
న్యూస్

మాజీ మంత్రులు పత్తిపాటి, నారాయణలకు షాక్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై ఇద్దరు టిడిపి మాజీ మంత్రులతో పాటు మరో వ్యక్తిపై సిఐడి కేసు నమోదు చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరి టౌన్...
టాప్ స్టోరీస్

అమరావతి భూముల కొనుగోళ్లు:796మందిపై సిఐడి కేసు నమోదు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోళ్లపై సిఐడి కేసు నమోదు చేసింది. 796 మంది తెల్ల రేషన్ కార్డుదారులపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మూడు కోట్ల రూపాయల...
టాప్ స్టోరీస్

గుంటూరు సబ్‌జైలుకు ఎంపీ గల్లా!

Mahesh
అమరావతి: గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌పై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. సోమవారం అమరావతిలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని అరెస్ట్ అయిన ఎంపీ గల్లా జయదేవ్‌కు మంగళగిరి మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు....
టాప్ స్టోరీస్

‘వికేంద్రకరణతోనే అభివృద్ధి సాధ్యం’

Mahesh
అమరావతి: అభివృద్ధి అంటే ఐదు కోట్ల మందికి జరగాలని, ఏ ఒక్కరికో ఏ ఒక్క ప్రాంతానికో కాదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

‘రాజధాని మార్పు తుగ్లక్ చర్యే!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కడప: టిడిపి, వైసిపి పార్టీలపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి నిప్పులు చెరిగారు. కడప పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్, చంద్రబాబు రాష్టానికి రాహు, కేతువుల్లా...
టాప్ స్టోరీస్

ప్రశాంతంగా రాజధాని మహిళల ఇంద్రకీలాద్రి పాదయాత్ర

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: పోలీసుల నిషేదాజ్ఞలు, నిర్భందాలు లేకుండా రాజధాని ప్రాంత మహిళల బెజవాడ దుర్గమ్మ మొక్కుబడుల చెల్లింపు కార్యక్రమం ఆదివారం ప్రశాంతంగా జరిగింది. మందడం గ్రామం నుండి విజయవాడ దుర్గగుడికి రాజధాని...
టాప్ స్టోరీస్

అమరావతి రైతుల ఆందోళనలు ఉధృతం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రైతులు ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నారు. రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళన...
టాప్ స్టోరీస్

‘అసెంబ్లీ ముట్టడి చేసి తీరుతాం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి (జెఏసి) ఆధ్వర్యంలో 20 వ తేదీ నిర్వహిస్తున్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని సిఎం జగన్మోహనరెడ్డి తాత రాజారెడ్డి...
రాజ‌కీయాలు

‘రాజధానిపై కేంద్ర ఆమోదం ఉందా!?’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని తరలింపునకు కేంద్రం ఆమోదం తెలిపిందా అన్న అనుమానం కలుగుతోందని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజెపి, జనసేన కలయిక కీలక...
టాప్ స్టోరీస్

హైపవర్ కమిటీ చివరి భేటీ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఈ రోజు తాడేపల్లిలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అధ్యక్షతన హైపవర్ కమిటీ చివరి సమావేశం జరుగనుంది. ఇప్పటికే హైపవర్ కమిటీ మూడు సమావేశాలను...
న్యూస్

అమరావతి రైతులకు సిపిఐ మద్దతు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఎట్టిపరిస్థితుల్లోనూ రాజధాని అమరావతి నుండి విశాఖకు తరలించే హక్కు సిఎం జగన్‌కు లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గురువారం ఆయన సిపిఐ నేతల బృందంతో మందడం,...
న్యూస్

రాజధానిపై పాలకొల్లులో ప్రజాబ్యాలెట్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు గ్రామంలో రాజధాని అమరావతిపై ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని చేపట్టారు. పాలకొల్లు టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ రామ్మోహన్‌ల ఆధ్వర్యంలో ఈ ప్రజా...
టాప్ స్టోరీస్

‘పోరాడుదాం-ప్రాణత్యాగాలు వద్దు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని కోసం ఏవరూ ప్రాణత్యాగాలు చేయవద్దనీ, పోరాడి సాదిద్ధామనీ రైతులకు టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల త్యాగాలను కూడా గుర్తించలేని మూర్ఖుడని తీవ్రస్థాయిలో...
రాజ‌కీయాలు

అమరావతి రైతులకు జెసి, మాగంటి సంఘీభావం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని రైతులు చేపట్టిన ఆందోళనలు 29వ రోజుకు చేరుకోగా మందడంలో దీక్షా శిబిరాన్ని మాజీ ఎంపిలు జెసి దివాకరరెడ్డి, మాగంటి బాబు, ఆయన కుటుంబ సభ్యులు...
టాప్ స్టోరీస్

‘జగన్ నియంతృత్వ ధోరణితోనే ప్రజలకు ఇక్కట్లు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నియంతృత్వ ధోరణిలోనే ముందుకు వెళుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.బుధవారం ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజధాని అంశం పూర్తిగా...
న్యూస్

రాజధానిలో మరో రైతు మృతి:పండుగ వేళ విషాదం

sharma somaraju
అమరావతి: పండుగ వేళ రాజధాని అమరావతి ప్రాంతంలో మరో రైతు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. సంక్రాంతి రోజున మరో రైతు గుండె ఆగిపోయింది. రాజధాని తరలిపోతుందన్న ఆందోళనతో రైతు మృతి చెందినట్లు ఆయన కుటుంబ...
టాప్ స్టోరీస్

అమరావతిపై 20వ తేదీ తర్వాత సిపిఎం కార్యాచరణ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న సిపిఎం ఈ నెల 20వ తేదీ నిర్వహించనున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వం తీసుకునే వైఖరిని బట్టి కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నది....
టాప్ స్టోరీస్

‘రాజధాని రైతుల త్యాగం దేశానికే ఆదర్శం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని రైతుల త్యాగం దేశానికే ఆదర్శమనీ, రైతుల ఆందోళనకు మద్దతుగా ఉంటామనీ టిడిపి నేత వంగవీటి రాధా అన్నారు. రాజధానిగా అమరావతి కొనసాగించాలని తుళ్లూరులో నిరసనలు కొనసాగుతున్నాయి....
టాప్ స్టోరీస్

‘పండుగ తర్వాత అమరావతి రణంలోకి బిజెపి!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: సంక్రాంతి పండుగ తరువాత అమరావతి రాజధాని ఉద్యమంలోకి బిజెపి ప్రత్యక్షంగా పాల్గొంటుందని బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు తెలిపారు. సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ బిజెపి రంగంలోకి...
టాప్ స్టోరీస్

’17 వరకూ అమరావతి రైతులు అభిప్రాయాలు చెప్పవచ్చు!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఈ నెల 17వ తేదీలోగా రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు తమ అభిప్రాయాలను హైపవర్ కమిటీకి తెలియజేయాలని హైపవర్ కమిటీ సభ్యులైన మంత్రులు పేర్ని నాని, కె...
టాప్ స్టోరీస్

రాజధానిలో ఆర్కే అరెస్టు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులకు, ప్రతిపక్షమైనా అధికారపక్షమైనా తమకు ఒకటేనని నిరూపించుకునే అవకాశం వచ్చింది. మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి వారికి ఆ అవకాశం...
టాప్ స్టోరీస్

‘రాజధాని రైతులకూ న్యాయం చేస్తాం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: రాజధాని రైతుల విషయంలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామనీ, అందరికీ న్యాయం జరిగేలా చర్యలు ఉంటాయనీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరో సారి పేర్కొన్నారు. విజయవాడ ఆర్‌టిసి బస్...
రాజ‌కీయాలు

నిన్న.. నేడు ఎంత తేడా!

Mahesh
అమరావతి: రాజధాని ప్రాంతంలో జాతీయ మహిళా కమిషన్ నిజ నిర్ధారణ కమిటీ పర్యటిస్తున్న నేపథ్యంలో రాజధాని గ్రామాల్లో పోలీసులు కనిపించకపోవడంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఆదివారం జాతీయ...
న్యూస్

‘ప్రజా హక్కులు కాపాడేలా డిజిపి వ్యవహరించాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి:  చట్టానికి, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ప్రజా హక్కులను కాపాడేలా డిజిపి వ్యవహరించాలని టిడిపి అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి నాయకుల ప్రదర్శనలకు, ర్యాలీలకు అనుమతిస్తున్నారనీ, పోలీసులు...
టాప్ స్టోరీస్

మహిళా కమిషన్ రాకతో గ్రామాల్లో పోలీసులు మాయం!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని ప్రాంత గ్రామాల్లో ఒక్క సారిగా పోలీసులు అదృశ్యం కావడం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు 25 రోజులుగా రిలే...
టాప్ స్టోరీస్

తుళ్లూరులో ముగిసిన జాతీయ మహిళా కమిషన్ విచారణ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతం తుళ్లూరు గ్రామంలో జాతీయ మహిళా కమిషన్‌ ప్రతినిధులు ఆదివారం విచారణ జరిపారు. రాజధాని ఉద్యమంలో మహిళలపై పోలీసుల దాడి ఘటనకు సంబంధించి క్షేత్ర స్థాయి...
టాప్ స్టోరీస్

‘గ్రామస్తులను ఇళ్లల్లో బందిస్తారా!?’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను దింపి యుద్ధ వాతావరణాన్ని తలపించేలా కవాతు నిర్వహించడం ఏమిటంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. రైతు...
టాప్ స్టోరీస్

అమరావతికి చేరుకున్న జాతీయ మహిళా కమిషన్ బృందం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని అమరావతి ఆందోళన నేపథ్యంలో మహిళపై పోలీసుల దాడి తదితర అంశాలను విచారించేందుకు ఆదివారం జాతీయ మహిళా కమిషన్‌ బృందం గుంటూరుకు చేరుకొంది. ఈ బృందాన్ని గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా...