NewsOrbit

Tag : latest news

బిగ్ స్టోరీ

దేశ ఆర్థిక వ్యవస్థకు సైబర్ ముప్పు!

Siva Prasad
            ఆరు నెలల క్రితం సింగపూర్ కు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ గ్రూప్ ఐబీ చేసిన హెచ్చరికల ప్రకారం ఇప్పటికే 12 లక్షల డెబిట్ కార్డులకు సంబంధించిన సమాచారం ఆన్ లైన్ లో...
సినిమా

గుజ‌రాతీ నేర్చుకుంటున్న క‌మ‌ల్‌

Siva Prasad
క‌మ‌ల్ హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం `ఇండియ‌న్`కి సీక్వెల్‌గా `ఇండియ‌న్ 2` సినిమా రూపొందుతోంది. ప్ర‌స్తుతం మ‌ధ్యప్ర‌దేశ్‌లో షూటింగ్ జ‌రుగుతోంది. ఇటీవ‌ల స్టార్ట్ అయిన ఈ షెడ్యూల్‌లో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు....
రాజ‌కీయాలు

ఇవి ఎలా సాధిస్తారు జగన్ సారూ?

sharma somaraju
అమరావతి: కడప స్టీలు ప్లాంట్, దుగరాజపట్నం లాభదాయకం కావు, 2016 జనాభా లెక్కలయ్యే వరకూ అసెంబ్లీ సీట్లు పెంచము అని కేంద్రం లిఖిత పూర్వకంగా సమాధానాలు ఇచ్చి నేపథ్యంలో  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి 22...
టాప్ స్టోరీస్

జూ.ఎన్టీఆర్ మళ్లీ టీడీపీలోకి రీ ఎంట్రీ ఇస్తాడా ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ రాజకీయల్లోకి రానున్నాడా ? తాత స్థాపించిన పార్టీని బ్రతికించేందుకు టీడీపీలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాడా ? ఈ అంశం చుట్టూనే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి....
టాప్ స్టోరీస్

వేడెక్కుతున్న గన్నవరం రాజకీయం

sharma somaraju
అమరావతి: కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు హాట్‌హాట్‌గా మారుతున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసిపిలో చేరుతున్న తరుణంలో ఆ నియోజకవర్గ పార్టీ  ఇన్‌చార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు బుధవారం పరోక్షంగా వంశీపై తీవ్ర...
టాప్ స్టోరీస్

ఆర్టీసీ ప్రైవేటీకరణకు లైన్ క్లియర్ ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ ప్రైవేటీకరణకు ఉన్న అన్ని అడ్డంకులు తొలిగినట్లేనా ? ప్రైవేటీకరణ అంశాన్ని సీఎం కేసీఆర్ స్పీడప్ చేయనున్నారా ? తాజాగా హైకోర్టు వ్యాఖ్యలను పరిశీలిస్తే.. ఆర్టీసీ ప్రైవేటీకరణకు బ్రేకులు పడే...
టాప్ స్టోరీస్

స్థలాల అమ్మకం ముందుకా? వెనక్కా!?

sharma somaraju
అమరావతి: సంక్షేమ పథకాల అమలు కోసం బిల్డ్ ఏపి పేరుతో ప్రభుత్వ భూములు, యూనివర్శిటీల స్థలాలను విక్రయించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళుతుందా లేదా అన్న ప్రశ్న వినబడుతంది. ఈ...
వ్యాఖ్య

మత్తులో ‘భవిత’!

Siva Prasad
పేపర్ చూస్తే భయం వేస్తోంది అన్నాను కదూ భయంతో పాటు  బాధ ఏడుపు వస్తున్నాయి యువత  దేశ భవిత అన్న నినాదం వినిపిస్తోంది అసలు యువతకి భవిత ఏదీ యువత మత్తులో తూలుతోంది మరింక దేశానికి...
న్యూస్

రామానాయుడు స్టూడియోలో ఐటి రైడ్స్ కలకలం

sharma somaraju
హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుకు చెందిన రామనాయుడు స్టూడియోపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించడం సినీ వర్గాల్లో కలకలం రేపింది. సంస్థకు చెందిన పలు కార్యాలయాల్లో ఈ ఉదయం...
సెటైర్ కార్నర్

అవర్ టెల్గు మదర్!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) అమరావతి : అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం తెలుగు భాషకు సంబంధించి మరో విధానపరమైన కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో...
టాప్ స్టోరీస్

అవినీతిపై మోదీ పోరు మాటల వరకేనా!?

Siva Prasad
2017 బడ్జెట్ లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి ముందు ఆనాటి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అవినీతి, నల్లధనంపై పోరాటం అనగానే మనకు నరేంద్ర మోదీ గుర్తుకు వస్తారు. ఎందుకంటే దశాబ్దాల కాంగ్రెస్...
టాప్ స్టోరీస్

వైసిపి ఎంపిల అసంతృప్తి?

sharma somaraju
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో జాతీయ మీడియాలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వార్తా కథనాలు వస్తున్న విషయం వైసిపి ఎంపీల సమావేశంలో చర్చకు వచ్చింది. మంగళవారం ఢిల్లీలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు...
టాప్ స్టోరీస్

రవాణా ప్రైవేటీకరణ నిషిద్ధమా: హైకోర్టు ప్రశ్న

sharma somaraju
హైదరాబాద్: రాష్ట్రంలో బస్సు రూట్లను ప్రైవేటీకరించాలన్న క్యాబినెట్ తీర్మానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌)పై హైకోర్టులో మంగళవారం ప్రారంభమైన విచారణ రేపటికి వాయిదా పడింది. ఆర్‌టిసి, ప్రైవేటు రవాణా వ్యవస్థలను సమాంతరంగా...
రాజ‌కీయాలు

విజయసాయిపై బుద్దా విసుర్లు

sharma somaraju
అమరావతి: ఫినాయిల్ టీవి, పేపరు రాతలు చూస్తుంటే రోతకే రోత పుట్టే విధంగా ఉందని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. సాక్షి పత్రిక, వైసిపి ఎంపి విజయసాయిరెడ్డిపై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్...
టాప్ స్టోరీస్

మార్షల్స్ నూతన డ్రస్‌కోడ్‌పై అభ్యంతరాలు

sharma somaraju
న్యూఢిల్లీ: రాజ్యసభ మార్షల్స్ కొత్త డ్రస్ కోడ్‌పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.అభ్యంతరాల నేపథ్యంలో డ్రెస్ కోడ్‌పై పునరాలోచన చేస్తామని రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. రాజ్యసభ 250వ సమావేశం సందర్భంగా సోమవారం నుండి...
న్యూస్

జెరుసలేం యాత్రికులకు తీపి కబురు

sharma somaraju
అమరావతి: జెరూసలేం వెళ్లే యాత్రికులకు ప్రభుత్వం అందించే  ఆర్థిక సాయం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జెరూసలేం యాత్రికుల ఆర్థిక సహాయం పెంపుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన గత నెల...
న్యూస్

ఇకపై టిటిడి సొమ్ము జాతీయ బ్యాంకుల్లోనే..!

sharma somaraju
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) సొమ్మును ఇకపై జాతీయ బ్యాంకుల్లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేయాలని పాలకవర్గం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో పాలకమండలి సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం...
టాప్ స్టోరీస్

అవినీతిపై జగన్‌కు ఐవైఆర్ అయిదు ప్రశ్నలు

sharma somaraju
అమరావతి: ఎన్నికల ముందు వరకూ చంద్రబాబు ప్రభుత్వంపై  తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చిన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు దాడిని ఎదుర్కోవడం ఇప్పుడు సిఎం జగన్ వంతయింది. చంద్రబాబు ప్రభుత్వంలోనే...
టాప్ స్టోరీస్

అంతుబట్టని పవన్ కల్యాణ్  స్క్రిప్టు

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహం ఏమిటన్నది అంతుపట్టడం లేదు. ఇటీవల ఆయన దేశ రాజధాని ఢిల్లీ వెళ్లివచ్చిన దగ్గరనుంచీ ఈ అంశంపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి....
టాప్ స్టోరీస్

‘ఇది భస్మాసురతత్వమే’

sharma somaraju
అమరావతి: తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ, తెలుగు పేపరు నడుపుతూ, తెలుగుని చంపేసే ఆలోచన భస్మాసురతత్వాన్ని సూచిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో నిర్బంధ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతూ,...
టాప్ స్టోరీస్

ఉండవల్లి ఎమ్మెల్యే కులంపై విచారణ!

Siva Prasad
(న్యూస్ అర్బిట్ బ్యూరో) ఉండవల్లి శాసనసభ్యురాలు తాడికొండ శ్రీదేవి కులం వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఈసారి అధికారికంగా విచారణ మొదలయింది. ఆమె ఎస్.సి కాదంటూ దాఖలయిన పిటిషన్‌పై గుంటూరు జిల్లా జాయింట్...
న్యూస్

ఎమ్మెల్యే ఆర్కే ఆఫీసులో చోరీ!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో దొంగలు పడ్డారు. పది లక్షల రూపాయల నగదు చోరీ అయినట్లు గుర్తించారు. ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని శాసనసభ్యుడు ఆర్కే కార్యాలయంలోని...
టాప్ స్టోరీస్

ప్రజావేదిక ఎందుకు కూల్చినట్లో!?

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత ఈ ప్రజావేదికతోనే మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వెల్లడించి అయిదు నెలలు దాటినా రాష్ట్ర వ్యాప్తంగా ఆ దిశగా అధికారులు తీసుకున్న చర్యలు లేకపోవడంపై ఆక్షేపణలు...
టాప్ స్టోరీస్

పెట్టుబడులకు భరోసా చట్టం?

sharma somaraju
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టే విదేశీ పెట్టుబడిదారులకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నూతన చట్టం తీసుకురావాలన్న యోచన చేస్తున్నదట. ఈ విషయాన్ని మింట్ ఇంగ్లీష్ మ్యాగజైన్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్...
టాప్ స్టోరీస్

`జార్జిరెడ్డి` విడుద‌ల‌పై ఏబీవీపీ అభ్యంత‌రం

Siva Prasad
ఉస్మానియా యూనివ‌ర్సిటీలో విద్యార్థి నాయ‌కుడైన జార్జిరెడ్డి జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన చిత్రం `జార్జిరెడ్డి` వివాదాల్లో చిక్కుకొంది. న‌వంబ‌ర్ 22న విడుద‌ల‌వుతున్న ఈసినిమాపై అఖిల భార‌త విద్యార్థి ప‌రిష‌త్‌(ఏబీవీపీ) అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేసింది. ఉస్మానియా...
న్యూస్

‘ముస్లిం లా బోర్డుకు రివ్యూ కోరే అర్హత లేదు’

sharma somaraju
  న్యూఢిల్లీ: అయోధ్య తీర్పుపై అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం కుదరదని అఖిల భారత హిందూ మహాసభ న్యాయవాది వరుణ్ సిన్హా తెలిపారు. ఆదివారం లక్నోలో...
న్యూస్

‘ఏపిలో యధేచ్చగా మతమార్పిళ్లు’

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో యధేచ్చగా మత మార్పిళ్లు జరుగుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మత మార్పిడులను ప్రోత్సహించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. దేవాలయాలను కూల్చివేసి, విగ్రహాలను తొలగిస్తున్నారని కన్నా విమర్శించారు. గత...
మీడియా

లైవ్ ముందే ఆపొచ్చుగా!?

Siva Prasad
ఒక టీవీ ప్రోగ్రాం రాజకీయ దృశ్యాన్ని మార్చివేయగలదా? కొన్ని సందర్భాలలో సాధ్యమే అని చెప్పాలి. తెలంగాణాలో ఆర్టీసి సమ్మె నెలన్నరగా వార్తల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో రకరకాల విషయాలు కీలకవార్తలవుతున్నాయి. ఒకవైపు ఇసుక, మరోవైపు ఇంగ్లీషు...
టాప్ స్టోరీస్

కేంద్రం దృష్టిని ఆకర్షించిన భాషా వివాదం

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న మాతృభాష ఉద్యమం కేంద్రం దృష్టిని ఆకర్షించింది. భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాష నిర్వీర్యమయ్యే పరిస్థితి నెలకొందని విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని పార్లమెంట్‌లో...
టాప్ స్టోరీస్

విజయసాయిపై అమిత్ షా అసహనం దేనికి సూచన!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసహనం వెలిబుచ్చారన్న వార్త వైసిపి వర్గాలకు మింగుడు పడడం లేదు. కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే...
టాప్ స్టోరీస్

కర్నూలులో భూములెందుకు?రాజధాని కోసమేనా!?

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుండి రాయలసీమ ప్రాంతంలోని కర్నూలుకు మార్చాలని వైసిపి ప్రభుత్వం ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చిందా? అందుకే రాజధాని నిర్మాణానికి అమరావతి ప్రాంతం అనువైంది కాదనే ప్రచారాన్ని తీసుకువచ్చిందా? ఈ...
టాప్ స్టోరీస్

కరీంనగర్ కలక్టర్‌కు మూడినట్లేనా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్ కరీంనగర్ కలక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో కరీంనగర్ బిజెపి ఎంపి బండి సంజయ్ సెల్‌ఫోన్‌లో మాట్లాడిన మాటల ఆడియో క్లిప్ సంచలనం కలిగిస్తున్నది. ఈ ఆధారంతో కలక్టర్‌ను అక్కడ నుంచి...
టాప్ స్టోరీస్

గంటా వ్యక్తిగత ఆస్తుల వేలానికి రంగం సిద్ధం

sharma somaraju
విశాఖపట్నం: మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి బ్యాంకు అధికారులు రంగం సిద్ధం చేశారు. గంటా శ్రీనివాసరావు తన స్నేహితుడితో కలిసి భాగస్వామిగా ఏర్పాటు చేసిన ప్రత్యూషా రిసోరెన్స్ అండ్...
టాప్ స్టోరీస్

సిజెఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బాబ్డే

sharma somaraju
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు....
టాప్ స్టోరీస్

ఢిల్లీలో గాలిని అమ్మేస్తున్నారు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శ్వాససంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉండడంతో స్వచ్ఛమైన గాలి కోసం ప్రజలు ఆరాటపడుతున్నారు. అయితే, కొందరు వ్యాపారులు స్వచ్ఛమైన గాలిని అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు....
సినిమా

`ద‌ర్బార్` ఆడియో డేట్

Siva Prasad
సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ హీరోగా ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `ద‌ర్బార్‌`. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ర‌జినీకాంత్ డ‌బ్బింగ్ కూడా పూర్తి చేశారు. డిసెంబ‌ర్...
టాప్ స్టోరీస్

అంగట్లో భారత్ పెట్రోలియం, ఎయిర్ ఇండియా!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారీ నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వరంగ సంస్థలు ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం సంస్థలను వచ్చే ఏడాది మార్చి లోపు విక్రయిస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ...
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

మర్మస్థానంలో కొట్టడం అంటే..!?

Siva Prasad
ఆతిష్ తసీర్ ఒసిఐ కార్డు విషయంలో మొన్న ‘పెన్ ఇంటర్నేషనల్’ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాసింది. తసీర్ ఒసిఐ హోదా రద్దు విషయంలో నిర్ణయం మార్చుకోవాల్సిందిగా ఆ లేఖ ద్వారా...
న్యూస్

‘అఖిలపక్షాన్ని సమావేశపర్చండి!’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ మేరకు ఆయన సిఎం జగన్‌కు లేఖ రాశారు. ఏపికి...
Right Side Videos

రెండు తలల పిల్లి !

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మనుషుల్లో అప్పుడప్పుడు రెండు తలల శిశువు జన్మించినట్లుగా వార్తలు వింటుంటాం. కానీ రెండు తలలతో ఉన్న పిల్లి ఎక్కడైనా చూశారా ? కానీ ఓ పిల్లి రెండు తలలతో ఉంది....
టాప్ స్టోరీస్

కూరగాయలను వాహనంతో తొక్కించిన ప్రభుత్వాధికారి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఓ రైతు తీసుకువచ్చిన కూరగాయలను తన వాహనంతో తొక్కించిన ప్రభుత్వ అధికారి ఉదంతం ఉత్తర్‌ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. హపూర్‌ జిల్లాలోని ప్రభుత్వం నిర్వహించే మార్కెట్‌లో జరిగిన ఈ ఘటన వీడియో...
రాజ‌కీయాలు

‘మళ్లీ గొంగళి పురుగు అవుతారా!?’

sharma somaraju
అమరావతి: సభలో ఉంటేనే స్పీకర్, బయటకు వస్తే స్పీకర్ కాదనే ధోరణి సరైంది కాదని యనమల అన్నారు. స్పీకర్ యనమల వ్యాఖ్యలను ఆయన ఖండిస్తూ బహిరంగ లేఖ రాశారు. గొంగళి పురుగు పరిణామ క్రమంలో...
న్యూస్

‘చిదంబరానికి ఎలా అవకాశం ఇస్తారు?’

sharma somaraju
న్యూఢిల్లీ: త్రీహార్ జైలులో ఉన్న చిదంబరాన్ని పార్లమెంట్‌కు హజరయ్యేలా అనుమతించాలని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ కోరడాన్ని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి  తప్పుబట్టారు. గతంలో వైఎస్ జగన్మోహనరెడ్డి జైలులో ఉన్న సమయంలో...
టాప్ స్టోరీస్

తెలంగాణలో మున్సి’పోల్స్’ ఆలస్యం ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు కాస్తా ఆలస్యమయ్యేలా ఉన్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియ ఆలస్యం అవుతుండడంతో ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెలాఖరుకు జరుగుతాయా ? లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుత పరిస్థితులు...
టాప్ స్టోరీస్

ఎంపీ గౌతమ్ గంభీర్ కనిపించడం లేదు!

Mahesh
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్, తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌ కనిపించడం లేదంటూ ఢిల్లీలోని కొన్ని చోట్ల పోస్టర్లు వెలిశాయి. ఢిల్లీలో కాలుష్యంపై జరిగిన పార్లమెంటరీ స్థాయి సమావేశానికి ఆయన హాజరుకాకపోవడంతో...
టాప్ స్టోరీస్

అయోధ్య తీర్పుపై రివ్యూ ఉంటుందా ఉండదా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అయోధ్య భూ వివాదంపై సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఏంపిఎల్‌బి) నేడు లక్నోలో సమావేశమవుతున్నది. రివ్యూ పిటిషన్ దాఖలు...
టాప్ స్టోరీస్

మహాదీక్ష భగ్నం:మంద కృష్ణమాదిగ అరెస్టు

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికుల సమ్మెకు మద్దతుగా నేడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహాదీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగను అరెస్టు చేశారు. ఎంఆర్‌పిఎస్...
టాప్ స్టోరీస్

రాయలసీమలో ‘రాజధాని’ డిమాండ్ వెనుక ఉన్నది ఎవరు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాయలసీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్ రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. సీమలో ఒక్కసారిగా వాయిస్ పెరగడానికి కారణమేంటి ? అసలు స్టూడెంట్స్ ని వెనక ఉండి నడిపించేదెవరు ? ప్రత్యేక రాజధాని,...
రాజ‌కీయాలు

‘పార్టీ మారిన సభ్యులు రాజీనామా చేయాల్సిందే’

sharma somaraju
అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసిపిలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తీరాల్సిందేనని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టిడిపికి పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో...
టాప్ స్టోరీస్

చంద్రబాబుపై కొడాలి ఫైర్

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి, ఆయన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, తాత రాజారెడ్డిపై ఇష్టానుసారంగా ఎవరు మాట్లాడినా సహించేది లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. శనివారం...