NewsOrbit

Tag : online news updates

టాప్ స్టోరీస్

బిల్డింగ్‌పై నుంచి నోట్ల వర్షం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కోల్‌క‌తాలోని ఓ బిల్డింగ్ నుంచి నోట్ల క‌ట్ట‌ల వ‌ర్షం కురిసింది. బెంటిక్ స్ట్రీట్‌లో ఉన్న హోక్యూ మర్క‌న్‌టైల్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఆఫీసు బిల్డింగ్‌లో డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్న...
టాప్ స్టోరీస్

జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకుంది ఎవరంటే ?

Mahesh
విజయవాడ: సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీ వాడుకొని వదిలేసిందని సంచలన వ్యాఖ్యలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ కౌంటర్ ఇచ్చారు. జూనియర్...
టాప్ స్టోరీస్

స్మోకింగ్ ఎఫెక్ట్.. నల్లగా ఊపిరితిత్తులు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సిగరెట్‌ తాగడం ఆరోగ్యానికి హానికరం అంటూ ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు ఇస్తున్నా.. చాలా మంది దీన్ని పట్టించుకోవడం లేదు. ఫ్యాషన్‌.. స్టైల్‌ కోసం ధూమపానం చేస్తున్నారు. టీనేజ్‌ నుంచి పెద్దవారి...
టాప్ స్టోరీస్

ఒక్క కంపెనీతోనూ ‘పిపిఎ’ రద్దు చేసుకోలేదు

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఏ ఒక్క కంపెనీతోనూ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పిపిఎ) రద్దు చేసుకోలేదని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కు సంప్రదాయేతర ఇంధన కంపెనీలు వెళుతున్నాయనీ,...
టాప్ స్టోరీస్

‘శబరిమల ఆలయ నిర్వహణకు కొత్త చట్టం చేయండి’

Mahesh
న్యూఢిల్లీ: శబరిమల ఆలయ నిర్వహణకు ప్రత్యేక చట్టం రూపొందించాలని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. వచ్చే ఏడాది జనవరి మూడవ వారంలోపు కొత్త చట్టం తీసుకురావాలని సూచించింది. బుధవారం జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం...
టాప్ స్టోరీస్

జూ.ఎన్టీఆర్ మళ్లీ టీడీపీలోకి రీ ఎంట్రీ ఇస్తాడా ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ రాజకీయల్లోకి రానున్నాడా ? తాత స్థాపించిన పార్టీని బ్రతికించేందుకు టీడీపీలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాడా ? ఈ అంశం చుట్టూనే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి....
టాప్ స్టోరీస్

ఆర్టీసీ ప్రైవేటీకరణకు లైన్ క్లియర్ ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ ప్రైవేటీకరణకు ఉన్న అన్ని అడ్డంకులు తొలిగినట్లేనా ? ప్రైవేటీకరణ అంశాన్ని సీఎం కేసీఆర్ స్పీడప్ చేయనున్నారా ? తాజాగా హైకోర్టు వ్యాఖ్యలను పరిశీలిస్తే.. ఆర్టీసీ ప్రైవేటీకరణకు బ్రేకులు పడే...
టాప్ స్టోరీస్

స్థలాల అమ్మకం ముందుకా? వెనక్కా!?

sharma somaraju
అమరావతి: సంక్షేమ పథకాల అమలు కోసం బిల్డ్ ఏపి పేరుతో ప్రభుత్వ భూములు, యూనివర్శిటీల స్థలాలను విక్రయించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళుతుందా లేదా అన్న ప్రశ్న వినబడుతంది. ఈ...
సెటైర్ కార్నర్

అవర్ టెల్గు మదర్!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) అమరావతి : అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం తెలుగు భాషకు సంబంధించి మరో విధానపరమైన కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో...
టాప్ స్టోరీస్

అవినీతిపై మోదీ పోరు మాటల వరకేనా!?

Siva Prasad
2017 బడ్జెట్ లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి ముందు ఆనాటి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అవినీతి, నల్లధనంపై పోరాటం అనగానే మనకు నరేంద్ర మోదీ గుర్తుకు వస్తారు. ఎందుకంటే దశాబ్దాల కాంగ్రెస్...
రాజ‌కీయాలు

విజయసాయిపై బుద్దా విసుర్లు

sharma somaraju
అమరావతి: ఫినాయిల్ టీవి, పేపరు రాతలు చూస్తుంటే రోతకే రోత పుట్టే విధంగా ఉందని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. సాక్షి పత్రిక, వైసిపి ఎంపి విజయసాయిరెడ్డిపై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్...
టాప్ స్టోరీస్

మార్షల్స్ నూతన డ్రస్‌కోడ్‌పై అభ్యంతరాలు

sharma somaraju
న్యూఢిల్లీ: రాజ్యసభ మార్షల్స్ కొత్త డ్రస్ కోడ్‌పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.అభ్యంతరాల నేపథ్యంలో డ్రెస్ కోడ్‌పై పునరాలోచన చేస్తామని రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. రాజ్యసభ 250వ సమావేశం సందర్భంగా సోమవారం నుండి...
న్యూస్

ఇకపై టిటిడి సొమ్ము జాతీయ బ్యాంకుల్లోనే..!

sharma somaraju
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) సొమ్మును ఇకపై జాతీయ బ్యాంకుల్లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేయాలని పాలకవర్గం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో పాలకమండలి సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం...
టాప్ స్టోరీస్

అవినీతిపై జగన్‌కు ఐవైఆర్ అయిదు ప్రశ్నలు

sharma somaraju
అమరావతి: ఎన్నికల ముందు వరకూ చంద్రబాబు ప్రభుత్వంపై  తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చిన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు దాడిని ఎదుర్కోవడం ఇప్పుడు సిఎం జగన్ వంతయింది. చంద్రబాబు ప్రభుత్వంలోనే...
టాప్ స్టోరీస్

అంతుబట్టని పవన్ కల్యాణ్  స్క్రిప్టు

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహం ఏమిటన్నది అంతుపట్టడం లేదు. ఇటీవల ఆయన దేశ రాజధాని ఢిల్లీ వెళ్లివచ్చిన దగ్గరనుంచీ ఈ అంశంపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి....
టాప్ స్టోరీస్

‘ఇది భస్మాసురతత్వమే’

sharma somaraju
అమరావతి: తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ, తెలుగు పేపరు నడుపుతూ, తెలుగుని చంపేసే ఆలోచన భస్మాసురతత్వాన్ని సూచిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో నిర్బంధ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతూ,...
టాప్ స్టోరీస్

ముందుకా? వెనక్కా? ఆర్‌టిసి జెఏసి మథనం!

sharma somaraju
హైదరాబాద్: హైకోర్టు కీలక వ్యాఖ్యల నేపథ్యంలో ఆర్‌టిసి కార్మిక సంఘాలు సమ్మెను విరమించే అవకాశం ఉందా లేక కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో మంగళవారం తలపెట్టిన సడక్ బంద్‌ను రద్దు...
టాప్ స్టోరీస్

ఉండవల్లి ఎమ్మెల్యే కులంపై విచారణ!

Siva Prasad
(న్యూస్ అర్బిట్ బ్యూరో) ఉండవల్లి శాసనసభ్యురాలు తాడికొండ శ్రీదేవి కులం వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఈసారి అధికారికంగా విచారణ మొదలయింది. ఆమె ఎస్.సి కాదంటూ దాఖలయిన పిటిషన్‌పై గుంటూరు జిల్లా జాయింట్...
టాప్ స్టోరీస్

పెట్టుబడులకు భరోసా చట్టం?

sharma somaraju
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టే విదేశీ పెట్టుబడిదారులకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నూతన చట్టం తీసుకురావాలన్న యోచన చేస్తున్నదట. ఈ విషయాన్ని మింట్ ఇంగ్లీష్ మ్యాగజైన్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్...
న్యూస్

‘ముస్లిం లా బోర్డుకు రివ్యూ కోరే అర్హత లేదు’

sharma somaraju
  న్యూఢిల్లీ: అయోధ్య తీర్పుపై అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం కుదరదని అఖిల భారత హిందూ మహాసభ న్యాయవాది వరుణ్ సిన్హా తెలిపారు. ఆదివారం లక్నోలో...
న్యూస్

‘ఏపిలో యధేచ్చగా మతమార్పిళ్లు’

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో యధేచ్చగా మత మార్పిళ్లు జరుగుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మత మార్పిడులను ప్రోత్సహించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. దేవాలయాలను కూల్చివేసి, విగ్రహాలను తొలగిస్తున్నారని కన్నా విమర్శించారు. గత...
మీడియా

లైవ్ ముందే ఆపొచ్చుగా!?

Siva Prasad
ఒక టీవీ ప్రోగ్రాం రాజకీయ దృశ్యాన్ని మార్చివేయగలదా? కొన్ని సందర్భాలలో సాధ్యమే అని చెప్పాలి. తెలంగాణాలో ఆర్టీసి సమ్మె నెలన్నరగా వార్తల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో రకరకాల విషయాలు కీలకవార్తలవుతున్నాయి. ఒకవైపు ఇసుక, మరోవైపు ఇంగ్లీషు...
టాప్ స్టోరీస్

కేంద్రం దృష్టిని ఆకర్షించిన భాషా వివాదం

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న మాతృభాష ఉద్యమం కేంద్రం దృష్టిని ఆకర్షించింది. భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాష నిర్వీర్యమయ్యే పరిస్థితి నెలకొందని విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని పార్లమెంట్‌లో...
టాప్ స్టోరీస్

విజయసాయిపై అమిత్ షా అసహనం దేనికి సూచన!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసహనం వెలిబుచ్చారన్న వార్త వైసిపి వర్గాలకు మింగుడు పడడం లేదు. కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే...
టాప్ స్టోరీస్

గంటా వ్యక్తిగత ఆస్తుల వేలానికి రంగం సిద్ధం

sharma somaraju
విశాఖపట్నం: మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి బ్యాంకు అధికారులు రంగం సిద్ధం చేశారు. గంటా శ్రీనివాసరావు తన స్నేహితుడితో కలిసి భాగస్వామిగా ఏర్పాటు చేసిన ప్రత్యూషా రిసోరెన్స్ అండ్...
టాప్ స్టోరీస్

సిజెఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బాబ్డే

sharma somaraju
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు....
టాప్ స్టోరీస్

ఢిల్లీలో గాలిని అమ్మేస్తున్నారు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శ్వాససంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉండడంతో స్వచ్ఛమైన గాలి కోసం ప్రజలు ఆరాటపడుతున్నారు. అయితే, కొందరు వ్యాపారులు స్వచ్ఛమైన గాలిని అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు....
టాప్ స్టోరీస్

అంగట్లో భారత్ పెట్రోలియం, ఎయిర్ ఇండియా!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారీ నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వరంగ సంస్థలు ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం సంస్థలను వచ్చే ఏడాది మార్చి లోపు విక్రయిస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ...
న్యూస్

‘అఖిలపక్షాన్ని సమావేశపర్చండి!’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ మేరకు ఆయన సిఎం జగన్‌కు లేఖ రాశారు. ఏపికి...
Right Side Videos

రెండు తలల పిల్లి !

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మనుషుల్లో అప్పుడప్పుడు రెండు తలల శిశువు జన్మించినట్లుగా వార్తలు వింటుంటాం. కానీ రెండు తలలతో ఉన్న పిల్లి ఎక్కడైనా చూశారా ? కానీ ఓ పిల్లి రెండు తలలతో ఉంది....
టాప్ స్టోరీస్

కూరగాయలను వాహనంతో తొక్కించిన ప్రభుత్వాధికారి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఓ రైతు తీసుకువచ్చిన కూరగాయలను తన వాహనంతో తొక్కించిన ప్రభుత్వ అధికారి ఉదంతం ఉత్తర్‌ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. హపూర్‌ జిల్లాలోని ప్రభుత్వం నిర్వహించే మార్కెట్‌లో జరిగిన ఈ ఘటన వీడియో...
టాప్ స్టోరీస్

తెలంగాణలో మున్సి’పోల్స్’ ఆలస్యం ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు కాస్తా ఆలస్యమయ్యేలా ఉన్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియ ఆలస్యం అవుతుండడంతో ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెలాఖరుకు జరుగుతాయా ? లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుత పరిస్థితులు...
టాప్ స్టోరీస్

చర్చల మాటే లేదు.. మరి సమ్మె సంగతేంటి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మరోసారి షాకిచ్చింది. విలీనం డిమాండ్‌ను పక్కనబెట్టినప్పటికీ… కార్మికుల్ని విధుల్లోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వం తరఫున హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన ఆర్టీసీ...
టాప్ స్టోరీస్

ఎంపీ గౌతమ్ గంభీర్ కనిపించడం లేదు!

Mahesh
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్, తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌ కనిపించడం లేదంటూ ఢిల్లీలోని కొన్ని చోట్ల పోస్టర్లు వెలిశాయి. ఢిల్లీలో కాలుష్యంపై జరిగిన పార్లమెంటరీ స్థాయి సమావేశానికి ఆయన హాజరుకాకపోవడంతో...
టాప్ స్టోరీస్

మహాదీక్ష భగ్నం:మంద కృష్ణమాదిగ అరెస్టు

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికుల సమ్మెకు మద్దతుగా నేడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహాదీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగను అరెస్టు చేశారు. ఎంఆర్‌పిఎస్...
రాజ‌కీయాలు

‘పార్టీ మారిన సభ్యులు రాజీనామా చేయాల్సిందే’

sharma somaraju
అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసిపిలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తీరాల్సిందేనని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టిడిపికి పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో...
టాప్ స్టోరీస్

చంద్రబాబుపై కొడాలి ఫైర్

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి, ఆయన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, తాత రాజారెడ్డిపై ఇష్టానుసారంగా ఎవరు మాట్లాడినా సహించేది లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. శనివారం...
టాప్ స్టోరీస్

గాంధీ ప్రమాదంలో మరణించారట!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జాతిపిత మహాత్మ గాంధీది హత్య కాదు ప్రమాదమట. ఒడిశా రాష్ట్ర విద్యాశాఖ రూపొందించిన రెండు పేజీల పుస్తకంలో రాసుకొచ్చిన విషయమిది. జాతిపిత మహాత్మా గాంధీ ఎలా చనిపోయారు ? అంటే...
టాప్ స్టోరీస్

జైలు నుంచి విడుదలైన చింతమనేని

Mahesh
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జైలు నుంచి విడుదలయ్యారు. బెయిల్ రావడంతో దాదాపు 67 రోజుల తర్వాత శనివారం ఏలూరు జైలు నుంచి బయటకొచ్చారు. జైలు...
న్యూస్

‘అవినీతి నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా’

sharma somaraju
శ్రీకాకుళం: ఒక్క రూపాయి అయినా తాను అవినీతికి పాల్పడినట్లు టిడిపి నేతలు రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుండి కూడా తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని రహదారులు, భవనాల శాఖ...
టాప్ స్టోరీస్

రాజేంద్రప్రసాద్ కు బోడే డబ్బులు ఇచ్చాడా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజకీయాలు ఇప్పుడు గవన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ తిరుగుతున్నాయి. వంశీని టీడీపీ సస్పెండ్ చేసిన తర్వాత కృష్ణా జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో హాట్...
టాప్ స్టోరీస్ సినిమా

‘రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్’

sharma somaraju
అమరావతి: ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాతో రాజకీయ, సినీరంగంలో సంచలనం సృష్టించిన సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మ నేడు మరో సంచలన ప్రకటన చేశారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే...
టాప్ స్టోరీస్

కొబ్బరినూనె డెంగ్యూను ఆపగలదా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారతదేశంలో డెంగ్యూ జ్వరాలతో ప్రభుత్వాసుపత్రికి వచ్చేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పిల్లలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతున్నారు. సీజన్‌ దాటినా ఇప్పటికీ డెంగ్యూ తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. డెంగ్యూ కారణంగా...
టాప్ స్టోరీస్

బెనారస్ హిందూ యూనివర్సిటీలో భారత  రాజ్యాంగం చెల్లుబాటు కాదా!?

Siva Prasad
బిహెచ్‌యు సౌత్ కాంపస్ డిప్యూటీ చీఫ్ ప్రోక్టర్ కిరణ్ దామ్లే‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఆరెస్సెస్ సభ్యులు వారణాసి: బెనారస్ హిందూ యూనివర్సిటీ (బిహెచ్‌యు) ఇటీవల ఎక్కువగా వార్తల్లోకి ఎక్కుతోంది. దానికి కనబడుతున్న కారణాలు...
రాజ‌కీయాలు

‘మంచి’ కాదు ‘ముంచుతున్న’ సిఎం:బాబు

sharma somaraju
  అమరావతి: ఆరు నెలల్లో ‘మంచి’ ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్న జగన్ అయిదు నెలల్లోనే రాష్ట్రాన్ని ‘ముంచుతున్న’ ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. అందుకు పత్రికా కథనాలే...
టాప్ స్టోరీస్

శ్రీశైలం డ్యామ్‌కు పొంచి ఉన్న ప్రమాదం

sharma somaraju
(న్యుస్ ఆర్బిట్ బ్యూరో) ఏపి, తెలంగాణ రాష్ట్రాలకు సాగునీరుతో పాటు మంచి నీరు, విద్యుత్ అవసరాలను తీరుస్తున్న శ్రీశైలం ప్రాజెక్టుకు పొంచి ఉన్న ప్రమాదంపై పాలకులు స్పందించకపోవడం పట్ల నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు...
టాప్ స్టోరీస్

దీక్షలు ఓవైపు.. ఆందోళనలు మరోవైపు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ని పక్కన పెట్టినా… తమ ఆందోళనల విషయంలో మాత్రం కార్మికులు వెనక్కి తగ్గట్లేదు. సమ్మెలో భాగంగా నిరాహార దీక్షలు చేపట్టారు. శనివారం ఆర్టీసీ జేఏసీ...
టాప్ స్టోరీస్

తెలంగాణలో బస్సు రోకో!

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికుల జెఎసి శనివారం తలపెట్టిన బస్ రోకో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌టిసి సమ్మె 43వ రోజుకు చేరుకున్నది. బస్సు రోకో నిర్వహించాలన్న ఆర్‌టిసి జెఎసి పిలుపు...
టాప్ స్టోరీస్

శబరిమల వెళ్లే మహిళలకు రక్షణ కల్పించరట!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలనే అంశాన్ని సుప్రీం కోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన వేళ… అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చే మహిళలకు రక్షణ...
వ్యాఖ్య

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా..!

Siva Prasad
బలహీనమైన జీవులు, జాతులు అంతరించిపోతాయి. బలమైనవి ఆ స్థానాన్ని ఆక్రమించుకుంటాయి. ఇంగ్లీషువాడిని తరిమికొట్టినంత మాత్రాన మనం సర్వస్వతంత్రులమైపోయామని అనుకుంటే అంతకుమించిన బుద్ధితక్కువతనం ఏముంటుంది? ఇప్పుడిక ఇంగ్లీషా? తెలుగా? అని తెగ వాదించుకొని లాభం ఏముంది?...