NewsOrbit

Tag : news in ap

రాజ‌కీయాలు

‘మీ ప్రతాపం వీరిపై కాదు కేంద్రంపై చూపండి!’

sharma somaraju
అమరావతి : దేశం లోని ఎ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి స్పష్టం చేసిన నేపథ్యంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని...
టాప్ స్టోరీస్

49వ రోజు అమరావతి ఆందోళనలు

sharma somaraju
అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు, మహిళలు నిర్వహిస్తున్న అందోళనలు 49వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 49వ రోజు రిలే దీక్షలు జరుగుతున్నాయి. ఉద్దండరాయునిపాలెం.ఎర్రబాలెం...
టాప్ స్టోరీస్

సెలెక్ట్ కమిటీ కోసం టీడీపి,బిజెపి పేర్లు

sharma somaraju
అమరావతి : రాష్ట్ర పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లుల సెలెక్ట్ కమిటీ కోసం టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ పార్టీలు సోమవారం మండలి చైర్మన్ షరీఫ్ కు  పేర్లు అందజేశాయి. ఈ సెలెక్ట్ కమిటీలో...
టాప్ స్టోరీస్

‘ఈడి’కి అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : అమరావతి రాజధాని ప్రాంతంలో  భూముల కొనుగోళ్లపై విచారణ జరపాలని కోరుతూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని సిఐడీ కోరింది. ఇప్పటికే ఇద్దరు మాజీ మంత్రులపై కేసు...
టాప్ స్టోరీస్

కేరళలో మరో కరోనా కేసు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రాణాంతక కరోనా వైరస్‌ కేసు మరొకటి భారత్‌లో వెలుగులోకి వచ్చింది. తాజాగా మూడో వ్యక్తికి ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధరించారు. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కూడా దీన్ని ధ్రువీకరించింది. కేరళలోని...
రాజ‌కీయాలు

నందిగామలో జేఏసీ నేతలపై కేసు నమోదు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కృష్ణా జిల్లా నందిగామలో బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పై దాడి చేశారన్న అభియోగంపై 12 మంది అమరావతి జేఎసి నాయకులపై సెక్షన్ 3 కింద కేసు...
న్యూస్

ఏ ఎన్ యు విద్యార్థుల సస్పెన్షన్ ఎత్తివేత

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : ఆచార్య నాగార్జున యూనివర్సీటీ  యాజమాన్యం ఎట్టకేలకు నలుగురు విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌  వేటును ఎత్తివేసింది. హాస్టల్ నుండి విద్యార్థులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ  అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో...
టాప్ స్టోరీస్

48వ రోజు రాజధాని ఆందోళనలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు నిర్వహిస్తున్న ఆందోళనలు 48వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 48వ రోజు రిలే...
టాప్ స్టోరీస్

జెడి బిజెపి వైపు చూస్తున్నారా!?

sharma somaraju
అమరావతి: జనసేన పార్టీతో తెగతెంపులు చేసుకున్న సిబిఐ మాజీ జెడి వి.వి లక్ష్మీనారాయణ (జెడి) భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారా? లేక తెలుగుదేశం పార్టీ ఆహ్వానాన్ని మన్నించి ఆ పార్టీలో చేరతారా అనేది...
రాజ‌కీయాలు

జగన్ పై బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కర్నూలు: రాయలసీమ పరిరక్షణ సమితి నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసిస్తుంటే ఏపీ సీఎం జగన్‌ పాటిస్తూ...
టాప్ స్టోరీస్

సోనియాకు స్వల్ప అస్వస్థత

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. సోనియా కొన్ని రోజులుగా జ్వరం, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల...
టాప్ స్టోరీస్

కాట్రేనికోనలో గ్యాస్ పైప్ లైన్ లీకేజీ కలకలం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో ) తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలోని ఉప్పూడిలో గ్యాస్ పైప్ లైన్ లీకేజీ అవ్వడంతోస్థానికులు భయాందోళనలకు గురిఅవుతున్నారు. పెద్ద శబ్దంతో పైప్ లైన్ నుంచి సహజవాయువు భారీగా లీకవుతోంది....
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాలకు మరోసారి జనసేనాని

sharma somaraju
అమరావతి: అమరావతి రాజధాని గ్రామాల్లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరోసారి  పర్యటించనున్నారు. ఈ పర్యటన రెండు రోజుల పాటు కొనసాగుతుంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏ ఏ గ్రామాలు సందర్శించాలో నిర్ణయించవలసిందిగా...
టాప్ స్టోరీస్

చైనా పర్యాటకులకు ఈ- వీసాలు రద్దు!

Mahesh
న్యూఢిల్లీ: చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ క్రమంగా ఇతర దేశాలకు శరవేగంగా పాకుతోంది. ఈ నేపథ్యంలో చైనా నుంచి భారత్ కు వచ్చే ప్రయాణికుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని బీజింగ్ లోని భారత రాయబార కార్యాలయం నిర్ణయించుకుంది....
టాప్ స్టోరీస్

ఏపీలో కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్!

Mahesh
అమరావతి: ‘కరోనా వైరస్’ ధాటికి యావత్ ప్రపంచం గజగజలాడిపోతోందని, దాని కంటే ఏపీలో ఉన్న ఎల్లో వైరస్ ఎంతో ప్రమాదకరం అని మంత్రి కొడాలి నాని అన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో...
టాప్ స్టోరీస్

యోగిపై ‘ఈసీ’కి ‘అప్’ ఫిర్యాదు

sharma somaraju
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ (అప్) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారం నుంచి నిషేధించాలని ఎన్నికల సంఘానికి ఆమ్ ఆద్మీ పార్టీ...
న్యూస్

‘రైతు కన్నీరు రాష్ట్రానికి క్షేమం కాదు’

sharma somaraju
అమరావతి: రైతుల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని టాలీవుడ్ నటుడు శివకృష్ణ అన్నారు. రాజధాని కోసం మందడం గ్రామంలోని రైతులు చేస్తున్న దీక్ష శిబిరాన్ని ఆదివారం అయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా...
టాప్ స్టోరీస్

విశ్వహిందూ మహాసభ చీఫ్ హత్య!

Mahesh
లక్నో: విశ్వహిందూ మహాసభ అధినేత రంజిత్‌ బచ్చన్‌ ను లక్నోలోని హజరత్‌గంజ్‌లో ఆదివారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. మార్నింగ్‌ వాక్‌ వెళ్లిన రంజిత్ బచ్చన్‌, అతని సోదరునిపై దుండగులు కాల్పులు జరిపారు. తీవ్ర...
టాప్ స్టోరీస్ సినిమా

‘భార్యనూ బాధితురాలిని చేశాడు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ‘దిశ’ అత్యాచారం, హత్య కేసులో ఎన్ కౌంటర్ లో చనిపోయిన చెన్నకేశవులు దిశ జీవితాన్నే కాదు అతడు తన భార్య రేణుకను కూడా బాధితురాలిగా చేశాడని ప్రముఖ వివాదాస్పద దర్శకుడు...
టాప్ స్టోరీస్

బిజెపి, జనసేన సమైక్య ఉద్యమానికి కార్యాచరణ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ఉద్యమంతో  పాటు రాష్త్రంలో ఇతర సమస్యలపైనా కలసి పనిచేయాలని బిజెపి, జనసేన నేతలు  నిర్ణయించుకున్నారు. గుంటూరులోని హాయ్‌ల్యాండ్‌లో నేడు ఇరు పార్టీల నేతలు  సమావేశమయ్యారు. రాజధాని రైతులకు...
వ్యాఖ్య

గోచినామిక్స్!

Siva Prasad
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ‘చాయ్‌వాలా’గా చిత్రించి ఆయనకు అఖండ విజయం చేకూర్చిపెట్టిన పుణ్యాత్ముడు మణిశంకర్ అయ్యర్‌ను రాజకీయాలు తెలిసిన వారికి ప్రత్యేకించి పరిచయం చెయ్యనవసరం లేదు. అయితే, ఆయన తమ్ముడయిన స్వామినాధన్ అంకాళేశ్వర్ అయ్యర్...
టాప్ స్టోరీస్

వూహాన్‌లో చిక్కుకున్న ఏపీ యువతి!

Mahesh
చైనా: ఏపీకి చెందిన ఓ యువతి తాను వూహాన్‌లో చిక్కుకుపోయానంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఓ వీడియో కలకలం రేపుతోంది. ఉద్యోగంలో భాగంగా ఇచ్చే శిక్షణ కోసం చైనా వెళ్లిన కర్నూల్ జిల్లాకు చెందిన యువతి...
టాప్ స్టోరీస్

నారావారి పల్లెలో ఉద్రిక్తత

Mahesh
చంద్రగిరి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్వగ్రామం అయిన చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆదివారం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్...
టాప్ స్టోరీస్

రెండవ కరోనా కేసు నమోదు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్‌ మన దేశానికీ వ్యాప్తి చెందుతోంది. తాజాగా కేరళలో రెండో కేసు నమోదైంది. ప్రస్తుతం బాధితుడిని ప్రత్యేక వార్డులో చికిత్స అందజేస్తున్నట్లు కేంద్ర...
టాప్ స్టోరీస్

చెన్నైలో ‘కరోనా’ కలకలం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) చెన్నై : విదేశాల నుండి వచ్చిన ఇద్దరికి కరోనా వైరస్ లక్షణాలు కనబడటం చెన్నై విమానాశ్రయంలో కలకలం రేపింది. మలేషియా నుంచి వచ్చిన చైనా వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు...
టాప్ స్టోరీస్

రాపాక ఉన్నాడో ? లేడో తెలియదు: పవన్

Mahesh
అమరావతి: జనసేనకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే పార్టీలో ఉన్నాడో, లేడో తనకు తెలియదని ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలో విజయవాడ తూర్పు, నరసరావుపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పలు కీలక...
రాజ‌కీయాలు

‘అందుకే నిధులు కేటాయించలేదేమో!?’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కేంద్రం బడ్జెట్ కేటాయింపుల్లో ఏపికి  మొండి చేయి ఇవ్వడంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. పనులన్నీ  ఆపేసుకుకూర్చున్న చేతకాని...
టాప్ స్టోరీస్

బడ్జెట్ పై ఎవరేమన్నారంటే..

sharma somaraju
అమరావతి: కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో ఏపికి తీరని అన్యాయం జరిగిందని పలు రాజకీయ పార్టీలు పెదవి విరుస్తుండగా, ఇది అద్భుత బడ్జెట్ అంటూ ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కితాబు ఇచ్చారు....
న్యూస్

కేకేపై రాజ్యసభ చైర్మన్ కు ఫిర్యాదు!

Mahesh
న్యూఢిల్లీ: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కె.కేశవరావు (కేకే)కు ఎక్స్ అఫిషియో ఓటు హక్కు కల్పించారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో...
రాజ‌కీయాలు

‘ఏపి రాజధాని ఏదో!?’

sharma somaraju
అమరావతి: ఏపి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని టిడిపి నేత, హోమ్ శాఖ మాజీ మంత్రి నిమ్మకాయ చినరాజప్ప అన్నారు. శనివారం ఆయన మీడియాతో  మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన...
టాప్ స్టోరీస్

‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’!

Mahesh
న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రెండో విడత అధికారంలోకి వచ్చిన తరువాత, ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్.. తన రెండో బడ్జెట్ ను లక్ సభలో ప్రవేశపెట్టారు. వ్యవసాయం,...
టాప్ స్టోరీస్

‘వాల్తేర్ క్లబ్ జోలికి వెళ్లొద్దు!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విశాఖపట్నం: వాల్తేరు క్లబ్ విషయంలో ప్రభుత్వం సానుకూల ఆలోచనా దృక్పథం అవలంబిస్తే మంచిదని టిడిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. వాల్తేర్ క్లబ్‌పై అధికార పార్టీ నేతల...
టాప్ స్టోరీస్

‘ఏమిటీ జగన్మాయ!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఫించను అర్హత వయసు అయిదేళ్లు తగ్గిస్తే లబ్దిదారుల సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గడం వింతగా ఉందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏమిటీ జగన్మాయ అని...
రాజ‌కీయాలు

‘నేను సైగ చేసి ఉంటే…!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అనంతపురం: మౌనం చేతగాని తనంగా అనుకోవద్దని వైసిపి శ్రేణులకు టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హెచ్చరించారు. బాలకృష్ణ నిన్న హింధూపూర్‌లో పర్యటిస్తున్న సందర్భంలో  వైసిపి శ్రేణులు మూడు రాజధానులకు మద్దతుగా...
టాప్ స్టోరీస్

నేటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఈ రోజు నుండి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని నిర్వహించి ఈ సమావేశాలను ప్రారంభిస్తారు. ఆర్థిక...
రాజ‌కీయాలు

‘పవన్ సినిమాల్లో నటిస్తే తప్పేంటి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకటి రెండు సినిమాల్లో నటిస్తే రాష్ట్రానికి వచ్చిన నష్టమేమీ లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. జనసేన పార్టీకి  సిబిఐ...
రాజ‌కీయాలు

బాలకృష్ణను అడ్డుకున్న వైసిపి శ్రేణులు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అనంతపురం: టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటన సందర్భంగా హిందూపూర్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. బాలకృష్ణ హిందూపూర్‌లో పర్యటిస్తుండగా రహమతపురం సర్కిల్ వద్ద ఆయన వాహనాన్ని వైసిపి నాయకులు, కార్యకర్తలు...
టాప్ స్టోరీస్

అబార్షన్ల గడువు 24 వారాలకు పెంపు!

Mahesh
న్యూఢిల్లీ: గర్భిణులు అబార్షన్లు చేయించుకునే కాల పరిమితి విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 20 వారాల వరకు గర్భం ఉన్నవారికి మాత్రమే అబార్షన్లు చేయించుకునే వెసులుబాటు ఉండగా.. ఇకపై...
టాప్ స్టోరీస్

‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’.. మరుపురాని అనుభవం!

Mahesh
చెన్నై: ప్రపంచ సాహసికుడు బేర్ గ్రిల్స్ తో ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో భాగంగా అడవుల్లో సంచరించడం అద్భుతమని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. సాహసికుడు బేర్ గ్రిల్స్ , డిస్కవరీ చానల్ కు...
రాజ‌కీయాలు

‘వివేకా హత్యపై జ్యూడీషియల్ విచారణ చేయాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఏపి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై మొదటి నుండి అనుమానం ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అది ఇంటి వ్యక్తులపనే, బయటి వాళ్లు చేసి...
టాప్ స్టోరీస్

తుపాను రాని నగరం ఉంటుందా ?

Mahesh
అమరావతి: ఏపీ పరిపాలనా రాజధాని విశాఖేనని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖ నగరానికి తుఫానుల ముప్పు పొంచి ఉందంటూ జీఎన్‌రావు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కమిటీలు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల్లో పేర్కొన్నాయని...
టాప్ స్టోరీస్

‘ఏపి కౌన్సిల్ రద్దుకు కేంద్రం అడ్డు చెప్పదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యంగ బద్ధంగానే వ్యవహరిస్తుందని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహరావు అన్నారు. శాసనమండలి రద్దు సిఎం జగన్ అనుకున్నంత సులువు...
వ్యాఖ్య

గాంధీ గారితో స్వగతం!

Siva Prasad
There is only one Christian and he died on the cross అన్నాడు బెర్నార్డ్ షా There is only one Gandhi and we killed him అన్నది బీనాదేవి...
Right Side Videos

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) థాయ్ లాండ్ లోని ఓ జూ పార్క్ లో కంచెకు పెయింట్ వేస్తున్న వ్యక్తిని ఆటాడిస్తూన్న ఏనుగు పిల్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోని...
టాప్ స్టోరీస్

ప్రతిపక్షాలకు అస్త్రంగా వైఎస్ వివేకా కుమార్తె సందేహాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో పురోగతి లేదనీ, ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించాలనీ ఆయన కుమార్తె డాక్టర్ సునీత...
టాప్ స్టోరీస్

‘మంత్రి పదవులకు రాజీనామా చేస్తాం’

Mahesh
అమరావతి: ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ ఇటీవలే అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ తమ పదవులకు రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు మంత్రి మోపిదేవి స్పష్టం...
న్యూస్

రాజు గారికి కోపం వచ్చింది:డిడిఆర్‌సి నుండి వాకౌట్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైసిపి పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజుకు అధికారులపై కోపం వచ్చింది. ప్రొటోకాల్ ప్రకారం అధికారులు గౌరవించకపోవడంతో డిడిఆర్‌సి సమావేశం నుండి ఆయన వాకౌట్ చేశారు....
టాప్ స్టోరీస్

బీజేపీలోకి బ్యాడ్మింటన్ స్టార్!

Mahesh
న్యూఢిల్లీ: భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బుధవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఇప్పటిదాకా బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన...
టాప్ స్టోరీస్

‘టిడ్కో గృహల రివర్స్ టెండరింగ్‌లో రూ.392.23 కోట్లు ఆదా’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: పట్టణ ప్రాంతాల్లోని గృహ నిర్మాణాలకు సంబంధించి  టిడ్కో నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ప్రకియ ద్వారా ప్రభుత్వానికి 392.23 కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అయిందని మున్సిపల్ శాఖ మంత్రి...
టాప్ స్టోరీస్

నిర్భయ దోషి పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం!

Mahesh
న్యూఢిల్లీ: తన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ నిర్భయ కేసు దోషి ముకేశ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ ను బుధవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో అన్ని పత్రాలు...