NewsOrbit

Tag : telugu latest online news

టాప్ స్టోరీస్

జగన్‌ హాజరు కావాల్సిందే: న్యాయమూర్తి!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో సిబిఐ, ఈడి కోర్టులో ఏపి సిఎం జగన్‌కు మళ్లీ చుక్కెదురైనది. ఈడి కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపునకు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. తన...
వ్యాఖ్య

క్షమించు కల్యాణ్..!

Siva Prasad
అందరిలాంటోడివే  నువ్వూ అనుకుంటే సరిపోయేదే. అనుకోలేదు. ఎవరనుకోలేదు? ఇదీ ప్రశ్న. కమ్యూనిస్టులు అనుకోలేదా? ఏమో, అనుకోలేదేమో! యువకులు చాలా మంది అనుకోలేదా? ఏమో, అనుకోలేదేమో! అభ్యుదయవాదులు..ప్రజాస్వామ్య వాదులు అనుకోలేదా? ఏమో అనుకోలేదేమో! నీ గుండెల...
టాప్ స్టోరీస్

కార్చిచ్చుల ఆస్ట్రేలియాపై వరుణుడి కరుణ!

Siva Prasad
(న్యూస్ అర్బిట్ డెస్క్) నెలల తరబడి వానలు లేక ఎండిన అడవులు అంటుకుపోయి రోజు రోజుకూ విస్తరిస్తున్న కార్చిచ్చులతో తల్లడిల్లుతున్న ఆస్ట్రేలియాను వరుణదేవుడు కరుణించాడు. తీవ్ర వర్షాభావంతో నెర్రెలిచ్చిన భూమి గురువారం అకస్మాత్తుగా కురిసిన...
టాప్ స్టోరీస్

టీమిండియా ‘సూపర్‌ఫ్యాన్‌’ ఇకలేరు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) టీమిండియా ‘సూపర్‌ఫ్యాన్‌’ చారులతా పటేల్‌ కన్నుమూశారు. జనవరి 13న ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గతేడాది ఇంగ్లాండ్ లో జరిగిన వరల్డ్‌కప్‌లో చారులతా పటేల్‌ చేసిన సందడి అంతా...
టాప్ స్టోరీస్

‘పొత్తు ఎందుకో పవన్ చెప్పాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపితో సన్నిహితం అవ్వడంపై సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జనసేన, బిజెపి పొత్తు చర్చలు జరుగుతున్న...
టాప్ స్టోరీస్

ఏపీకి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని పేర్కొంటూ టీడీపీకి చెందిన ఓ నేత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం రేపింది. ఎన్టీఆర్ అవసరం పార్టీకి లేదని పార్టీ పెద్దలు...
రాజ‌కీయాలు

‘ఆ పార్టీల పొత్తుతో వైసిపికి నష్టం లేదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో బిజెపి, జనసేన పార్టీల కలయికపై వైసిపి పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు స్పందించారు. ఆ రెండు పార్టీల కలయిక వల్ల రాష్ట్రంలో వైసిపికి వచ్చే నష్టం ఏమీలేదని...
టాప్ స్టోరీస్

మంత్రి మల్లారెడ్డి ఫోన్ ఆడియో కలకలం!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ మునిసిపల్ ఎన్నికల వేళ.. టీఆర్ఎస్ టికెట్ ఇప్పించేందుకు మంత్రి మల్లారెడ్డి, డబ్బులు డిమాండ్ చేశారని చెబుతూ ఉన్న ఆడియో కలకలం రేపుతోంది. బోడుప్పల్‌కు చెందిన టీఆర్ఎస్ నేత రాపోలు రాములుతో మల్లారెడ్డి మాట్లాడిన...
టాప్ స్టోరీస్

‘జాతీయ స్థాయికి అమరావతి ఉద్యమం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళతామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని అంశంపై జగన్ రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు...
టాప్ స్టోరీస్

ఎస్వీబీసీ చైర్మన్ ఎవరు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పదవిగా ఎవరిని నియమిస్తారు ? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివాదాల కారణంగా ఛానల్ చైర్మన్ పదవికి నటుడు, వైసీపీ నేత ఫృథ్వీరాజ్...
న్యూస్

రాజధానిపై పాలకొల్లులో ప్రజాబ్యాలెట్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు గ్రామంలో రాజధాని అమరావతిపై ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని చేపట్టారు. పాలకొల్లు టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ రామ్మోహన్‌ల ఆధ్వర్యంలో ఈ ప్రజా...
టాప్ స్టోరీస్

హస్తినలో ఎన్నికల పోరు.. దూకుడు మీదున్న ఆప్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. బీజేపీ, ఆప్, కాంగ్రెస్‌లు ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. వచ్చే నెలలోనే ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ స్పీడ్ పెంచింది....
టాప్ స్టోరీస్

జనసేన నేతలతో పవన్ భేటీ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విజయవాడ: బిజెపి నేతలతో చర్చించాల్సిన అంశాలపై పార్టీ నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. విజయవాడలోని ఫార్చ్యూన్ మురళీ హోటల్ నందు పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌తో కలిసి...
న్యూస్

పట్టాలు తప్పిన ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భువనేశ్వర్: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ముంబయి నుంచి భువనేశ్వర్ వెళుతున్న లోక్‌మాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలు సలాగావ్ సమీపంలో ఉదయం 7 గంటల సమయంలో ఓ గూడ్స్...
టాప్ స్టోరీస్

అర్జునుడి బాణాలు అణ్వాయుధాలట!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కోల్‌కతా: ప్రాచీన కాలంలో హిందువులకు గొప్ప విజ్ఞానం అందుబాటులో ఉందని కథలు అల్లేందుకు పురాణాలను అడ్డం పెట్టుకునే మేధావుల జాబితాకు మరో పేరు వచ్చి చేరింది. మమతా బెనర్జీ ప్రభుత్వంతో...
టాప్ స్టోరీస్

ఉపఎన్నికలకు టీడీపీ సిద్ధమా?: మంత్రి అవంతి

Mahesh
శ్రీశైలం: ఏపీలో రాజధాని తరలింపుపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అమరావతికి మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు జోలపెట్టి విరాళాలు సేకరిస్తుంటే.. అటు వైసీపీ నేతలు మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీలు చేస్తున్నారు....
టాప్ స్టోరీస్

‘తెలంగాణలో ఎన్‌ఆర్సీ అమలు కాదు’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎన్ఆర్సీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు నెలకొంటున్న వేళ… తెలంగాణ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్‌ఆర్సీ అమలు కాదని తెలిపారు. “తెలంగాణ హోం మంత్రిగా నేను హామీ ఇస్తున్నా.. చాలా...
టాప్ స్టోరీస్

‘పోరాడుదాం-ప్రాణత్యాగాలు వద్దు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని కోసం ఏవరూ ప్రాణత్యాగాలు చేయవద్దనీ, పోరాడి సాదిద్ధామనీ రైతులకు టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల త్యాగాలను కూడా గుర్తించలేని మూర్ఖుడని తీవ్రస్థాయిలో...
Right Side Videos టాప్ స్టోరీస్

వెంటాడిన హిమనీనదం!

Mahesh
సిమ్లా: మంచుతో నిండిన ప్రకృతి అందాలును చూసేందుకు వచ్చిన పర్యాటకులు ఒక్కసారిగా పరుగులు తీశారు. హిమపాతం కారణంగా మంచు చరియలు విరిిగిపడి రోడ్డుపై భారీ స్థాయిలో మంచు కదులుతుంటే కొందరు పర్యాటకులు దాన్ని వీడియో...
హెల్త్

బుర్రకూ తిండికీ లింకు ఉందా!?

Siva Prasad
ఆహారం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందా? శరీరాన్నీ, మెదడునూ ఆరోగ్యంగా ఉంచే ఆహార పదార్ధాలు అని క్లెయిము చేసేవాటికి మార్కెట్‌లో కొదవ లేదు. పౌష్టికాహారం అన్నది చాలా పెద్ద వ్యాపారం. బడాబడా కంపెనీలు ఇందులో...
టాప్ స్టోరీస్

ఏడాదిలోపు భారతి సిఎం: జెసి సంచలన వ్యాఖ్యలు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, సిఎం జగన్ తీరుపై టిడిపి నేత, మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి పండుగ వేళ జెసి చేసిన వ్యాఖ్యలు...
టాప్ స్టోరీస్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ‘సుప్రీం’ బ్రేక్!

Mahesh
న్యూఢిల్లీ: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జీవోపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. 50 శాతానికి పైగా రిజర్వేషన్లు ఇవ్వడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. నాలుగు వారాల్లో కేసు విచారణ పూర్తి చేయాలని హైకోర్టును సర్వోన్నత న్యాయస్థానం...
టాప్ స్టోరీస్

20న జెఏసి జైల్ భరో

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు జెఏసి నేతలు సన్నద్దం అవుతున్నారు. ఈ నెల 17న హైపవర్ కమిటీ చివరి సమావేశం, 20వ తేదీ క్యాబినెట్ భేటీ,...
టాప్ స్టోరీస్

కాకినాడ చేరుకున్న జనసేనాని పవన్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కాకినాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ చేరుకున్నారు. నగరంలోని జనసేన స్థానిక నేత పంతం నానాజీ ఇంటికి చేరుకున్నారు. ఆదివారం జరిగిన ఘర్షణలో గాయపడిన జనసేన కార్యకర్తలను నానాజీ...
రాజ‌కీయాలు

పవన్ కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Mahesh
కాకినాడ: వైసీపీ దాడుల్లో గాయపడ్డ జనసేన కార్యకర్తలను పరామర్శించేందుకు కాకినాడకు వస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండ్రోజులుగా ఢిల్లీ పర్యటనలో...
రాజ‌కీయాలు

కేంద్ర హోంశాఖ మంత్రికి టిడిపి ఎమ్మెల్యే అనగాని లేఖ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ప్రభుత్వం పోలీసుల ద్వారా రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించిందని గుంటూరు జిల్లా రేపల్లే టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు...
టాప్ స్టోరీస్

నిర్భయ కేసు: క్యురేటివ్ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

Mahesh
న్యూఢిల్లీ: తమకు విధించిన ఉరి శిక్ష అమలును సవాల్ చేస్తూ నిర్భయ దోషులు దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉరిశిక్షపై స్టే విధించాలంటూ దోషులు వినయ్, ముఖేశ్ క్యురేటివ్ పిటిషన్ వేశారు....
న్యూస్

ఆరుగురు ఐఏఎస్, ఐపిఎస్ అధికారులపై కేసులు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో ఆరుగురు రిటైర్డ్ ఐపిఎస్ ,ఐఏఎస్‌ అధికారులపై కేసులు నమోదయ్యాయి. ఇద్దరు ఐపిఎస్‌లు, నలుగురు  ఐఏఎస్‌లపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు...
రాజ‌కీయాలు

ప్రజలు సంతోషంగా ఉండకూడదా?

Mahesh
అమరావతి: రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు సంక్రాంతి పండగకు దూరంగా ఉంటే సీఎం జగన్ మాత్రం వేడుకలు చేసుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శించారు. అమరావతిలో ఆంక్షలు...
టాప్ స్టోరీస్

‘రాజధాని రైతుల త్యాగం దేశానికే ఆదర్శం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని రైతుల త్యాగం దేశానికే ఆదర్శమనీ, రైతుల ఆందోళనకు మద్దతుగా ఉంటామనీ టిడిపి నేత వంగవీటి రాధా అన్నారు. రాజధానిగా అమరావతి కొనసాగించాలని తుళ్లూరులో నిరసనలు కొనసాగుతున్నాయి....
టాప్ స్టోరీస్

సెల్ఫీ వీడియోతో చిక్కుల్లో పడిన నటి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పలు తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించిన హీరోయిన్ సంజన ఓ సెల్ఫీ వీడియో కారణంగా ఇబ్బందుల్లో పడింది. ప్రమాదకరంగా కారు నడుపుతూ సెల్ఫీ వీడియో తీసుకున్న నటి సంజనపై బెంగళూరు...
టాప్ స్టోరీస్

చంద్రబాబుకు ఆమంచి సవాల్! ఆ రెఫరెండంకు ఒకేనా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి రాజధాని వివాదం నేపథ్యంలో 151 మంది వైసిపి ఎమ్మెల్యేలతో జగన్ రాజీనామా చేసి మళ్లీ ప్రజాతీర్పు కోరాలనీ, లేకుంటే రాజధానిపై ఓటింగ్ పెట్టాలనీ టిడిపి అధినేత చంద్రబాబు...
న్యూస్

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

Mahesh
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. లారెన్స్‌ రోడ్డులోని షూ ఫ్యాక్టరీలో మంటలు అలుముకున్నాయి. మంటలు ఆర్పేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం.. పోలీసులకు, ఫైర్‌ సిబ్బందికి సమాచారమిచ్చింది. ఘటనా స్థలికి చేరుకున్న...
టాప్ స్టోరీస్

20న ఏపీ కేబినెట్ భేటీ

Mahesh
అమరావతి: ఈ నెల 20న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఉదయం 9.30కి సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. రాజధానిపై హై పవర్ కమిటీ నివేదికకు ఆమోదం కేబినెట్ తెలపనుంది. అదే రోజు ఉదయం 11...
టాప్ స్టోరీస్

జనసేనాని టూర్:కాకినాడలో టెన్షన్..టెన్షన్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో తుర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం వైసిపి నేతల దాడిలో గాయపడిన జనసైనికులను పవన్ కళ్యాణ్...
టాప్ స్టోరీస్

తెలియని వారికి సెల్ ఇస్తున్నారా..జర జాగ్రత్త

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) సాధారణంగా బస్సులోనో, రైలులోనో తోటి ప్రయాణీకుడు నా సెల్ చార్జింగ్ అయిపోయింది. ఒక కాల్ చేసుకుంటాను, సెల్ ఇవ్వండి ప్లీజ్ అంటే ఎవరైనా ఇస్తూనే ఉంటారు. అయితే పరిచయం లేని...
టాప్ స్టోరీస్

ఛలో భైంసాకు పిలుపు.. ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్!

Mahesh
హైదరాబాద్: గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. భైంసా ఘటనకు నిరసనగా మంగళవారం ఛలో భైంసాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన్ను పోలీసులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. రాజాసింగ్‌ ఇంటి వద్ద భారీగా...
న్యూస్

హరీశ్‌రావు ఫ్లెక్సీ పెట్టినందుకు టీఆర్‌ఎస్‌ నేతపై కేసు

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు‌ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినందుకు ఓ టీఆర్ఎస్‌ నేతపై కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 27వ తేదీన హైదరాబాద్‌లోని నల్లకుంట పద్మకాలనీకి చెందిన టీఆర్‌ఎస్ నేత...
రాజ‌కీయాలు

‘ఉత్తుత్తి ఉద్యమాన్ని ప్రారంభించారు’

Mahesh
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. అమరావతి పరిరక్షణ సమితికి విరాళాలు సేకరించడం కోసం చంద్రబాబు జోలె పట్టడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు....
న్యూస్

రాజధాని గ్రామాల్లో నందమూరి సుహాసిని

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు, యువత గత 28 రోజులుగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాజధాని గ్రామాల్లో వీరు నిర్వహిస్తున్న నిరసన...
టాప్ స్టోరీస్

సీఏఏపై సుప్రీంకోర్టు మెట్లెక్కిన కేరళ

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను తొలి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న కేరళ ప్రభుత్వం తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంలో కేరళ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. సీఏఏపై...
రాజ‌కీయాలు

‘ఏపి బతుకు బస్టాండైంది’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అమరావతి రాజధానిపై వివాదం సృష్టిస్తూ రైతులను ఇబ్బంది పెడుతోందని...
టాప్ స్టోరీస్

భోగి మంటల్లో జీఎన్‌రావు నివేదిక

Mahesh
(న్యూస్ ఆర్బి డెస్క్) తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామునే భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు ప్రారంభమైతే.. అమరావతి ప్రాంతంలో మాత్రం నిరసనలతో ప్రారంభమయ్యాయి. రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ బెంజిసర్కిల్‌ సమీపంలోని ఓ ప్రైవేట్‌...
గ్యాలరీ

విజ‌య‌శాంతి లేటెస్ట్ ఫొటోలు

Siva Prasad
విజ‌య‌శాంతి లేటెస్ట్ ఫొటోలు...
రాజ‌కీయాలు

‘రాబోయే ఎన్నికలకు ఆ మూడు పార్టీలు కలుస్తాయి!?’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: సీనియర్ నేత, మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రధాని మోది, టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి...
టాప్ స్టోరీస్

20 నుండి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ ప్రత్యేక సమావేశం ఈ నెల 20న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. అదే విధంగా శాసన మండలి 21 వ తేదీ సమావేశం కానుంది....
టాప్ స్టోరీస్

ప్రభుత్వానికి చంద్రబాబు సవాల్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అనంతపురం: రాజధాని అమరావతి మార్చాలనుకుంటే వైసిపికి చెందిన 151 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలనీ, ఎన్నికల్లో వైసిపికి అనుకూలంగా ప్రజలు  తీర్పు ఇస్తే రాజధాని విశాఖకు...
టాప్ స్టోరీస్

కెసిఆర్‌తో జగన్ భేటీ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి భేటీ అయ్యారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 11న హైదరాబాద్ వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
టాప్ స్టోరీస్

అమరావతిలో 144 సెక్షన్‌పై హైకోర్టు సీరియస్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్)    అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో 144సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు చేయడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది.రాజధాని గ్రామాలకు చెందిన పలువురు రైతులు,మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌లపై హైకోర్టులో...
మీడియా

అదే మొండి ధైర్యం..అదే తెంపరితనం!

Siva Prasad
టెక్నాలజి విచ్చుకుని ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని పాతిక సంవత్సరాల క్రితం భావించాం. రాజకీయ పార్టీలు తమ ప్రణాళికలను నట్టింట్లో వివరించి, నిరక్షరాస్యులను కూడా చైతన్యపరుస్తాయని ఆశించారు. అలా కొన్ని దేశాలలో జరుగుతోందని ఆనందపడ్డారు కూడా! మూడేళ్ళ...