NewsOrbit

Tag : ap government

టాప్ స్టోరీస్

మండలి రద్దే అజెండాగా ఏపీ కేబినెట్ భేటీ!

Mahesh
అమరావతి: శాసనమండలి రద్దు కోసం వైసీపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మండలి రద్దుపై చర్చించేందుకు ఏపీ కేబినెట్ అత్యవసరంగా భేటీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం రాత్రి 10గంటలకు ఈ సమావేశం...
టాప్ స్టోరీస్

మండలిలో వైసిపి సర్కార్‌కు షాక్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: శాసనమండలిలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రూల్ 71 కింద టిడిపి ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చకు మండలి చైర్మన్ రూలింగ్ ఇచ్చారు. రూల్ 71 కింద బిల్లును తిరస్కరించే అధికారం...
టాప్ స్టోరీస్

అసెంబ్లీలో జగన్‌ పక్కన కూర్చున్న రాపాక!

Mahesh
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా మొదటి రోజు సభలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ నేరుగా వెళ్లి సీఎం జగన్ పక్కనే కూర్చున్నారు. ఆయనతో కాసేపు...
రాజ‌కీయాలు

‘అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అబద్ధం’

Mahesh
అమరావతి: రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు నిరూపించాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రామానాయుడు డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న వైసీపీ నేతల ఆరోపణలపై ఆయన...
టాప్ స్టోరీస్

‘జగన్.. మీ తప్పులను సరిదిద్దుకోండి’

Mahesh
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని జనసేన నేత, సినీ నటుడు నాగబాబు కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్లు చేశారు. ‘డియర్ జగన్ రెడ్డి గారూ ఇది నా...
రాజ‌కీయాలు

సీఎం జగన్ పై వర్ల ధ్వజం

Mahesh
విజయవాడ: ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. రాష్ట్ర పాలనలో ప్రజాస్వామ్యం కంటే ప్రతీకారేచ్ఛ ఎక్కువగా కనిపిస్తోందని ట్వీట్ చేశారు. “ముఖ్యమంత్రిగారు రాష్ట్ర పాలనలో ప్రజాస్వామ్యం...
టాప్ స్టోరీస్

ఏపీ అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లు?!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని భావిస్తున్న జగన్ సర్కార్.. వ్యూహాత్మకంగా వికేంద్రీకరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అనవసరమైన న్యాయపరమైన చిక్కులు...
టాప్ స్టోరీస్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ‘సుప్రీం’ బ్రేక్!

Mahesh
న్యూఢిల్లీ: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జీవోపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. 50 శాతానికి పైగా రిజర్వేషన్లు ఇవ్వడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. నాలుగు వారాల్లో కేసు విచారణ పూర్తి చేయాలని హైకోర్టును సర్వోన్నత న్యాయస్థానం...
న్యూస్

వైఎస్ఆర్ అవార్డు ఎంపికకు కమిటీ

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి:  వైఎస్ఆర్ లైఫ్ టైం ఎచీవ్‌మెంట్ అవార్డుల ఎంపికకు ప్రభుత్వం హైపవర్ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం జివో జారీ చేసింది. ప్రతి...
న్యూస్

రాజధాని పోరాటంలో మరో రైతు మృతి

Mahesh
అమరావతి: రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో మరో రైతు గుండె ఆగింది. వెలగపూడి గ్రామానికి చెందిన రైతు కూలీ నందిపాటి గోపాలరావు గుండెపోటుతో శనివారం మృతి చెందారు. రాజధాని నిర్మాణానికి గోపాలరావు అర ఎకరం భూమిని...
టాప్ స్టోరీస్

‘ఇది ఉద్యమించాల్సిన సమయం’

Mahesh
అమరావతి: ఆరు నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఆడపడుచుల‌ విశ్వాసం కోల్పోయిందని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. ఇటువంటి ప్రభుత్వానికి‌ భవిష్యత్తులో మనుగడ లేదని పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజధానిపై రైతులు...
రాజ‌కీయాలు

జగన్ కు టైమ్ దగ్గర పడింది: టీడీపీ

Mahesh
విజయవాడ: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జైలుకు వెళ్లే టైమ్ దగ్గర పడిందని టీడీపీ నేతలు విమర్శించారు. రాజధాని రైతుల పాదయాత్ర నేపథ్యంలో టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేయడంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా...
రాజ‌కీయాలు

శుక్రవారం కబుర్లు ఎందుకు? : బుద్ధా

Mahesh
విజయవాడ: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి దమ్ముంటే అమరావతి, విశాఖపట్నంలో రెండు చోట్లా ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరిపించాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు తన...
న్యూస్

రాజధానిలో రైతు కూలీ ఆత్మహత్య

Mahesh
అమరావతి: రాజధాని అమరావతి కోసం మందడంలో ఓ రైతు కూలీ ఆత్మహత్య చేసుకున్నాడు. రాజధాని తరలిపోతుందంటూ గత కొద్దిరోజులుగా మానసిక ఆందోళనకు గురైన వేమూరి గోపి(20) అనే రైతుకూలీ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజధాని...
టాప్ స్టోరీస్

‘ఏపిలో శ్రీనగర్ పరిస్థితులు!’

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబును నిన్న రాత్రి అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.అశోక్ గజపతిరాజు తప్పుబడుతూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో రాజశేఖరరెడ్డి...
రాజ‌కీయాలు

ఏకపక్షంగా రాజధానిని ఎలా మారుస్తారు?

Mahesh
విజయవాడ: స్వార్థ ప్రయోజనాల కోసమే సీఎం జగన్ ఏపీ రాజధానిని తరలించేందుకు సిద్ధమవుతున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. బుధవారం అమరావతి రైతులకు మద్దతుగా జనసేన నేత పోతిన మహేష్‌ ఒక్కరోజు దీక్ష చేపట్టారు....
న్యూస్

గుండెపోటుతో రాజధాని రైతు మృతి

Mahesh
మంగళగిరి: రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో మరో రైతు గుండె ఆగింది. రాజధాని ప్రాంతంలోని కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన రైతు అద్దేపల్లి కృపానందం (68) బుధవారం తెల్లవారుజామున గుండె పోటుతో మృతి చెందాడు. ఆయన గత...
టాప్ స్టోరీస్

హైవేల దిగ్బంధం..టిడిపి నేతల హౌస్ అరెస్టు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్ అమరావతి: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలకు పొలిటికల్ జెఎసి చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బంధంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో...
టాప్ స్టోరీస్

‘రైతులు అధైర్యపడవద్దు:పోరాడి సాధించుకుందాం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి విషయంలో రైతులు అధైర్యపడవద్దు, పోరాడి సాధించుకుందాం అని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం రాజధాని ప్రాంత గ్రామాల్లో చంద్రబాబు పర్యటించి గుండె పోటుతో మృతి చెందిన...
టాప్ స్టోరీస్

జగన్ నిర్ణయం కరెక్ట్ కాదు: కత్తి మహేష్

Mahesh
అమరావతి: ఏపీలో అమ్మ ఒడి పథకానికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరిగా లేదని.. చంద్రబాబు ప్రభుత్వ బాటలోనే జగన్...
టాప్ స్టోరీస్

రైలెక్కిన కియా కారు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అనంతపురం జిల్లాలో ఏర్పాటైన కియా పరిశ్రమలో ఉత్పత్తైన కార్లు దేశంలోని అన్ని నగరాలకు సరఫరా అవుతున్నాయి. అందులో భాగంగానే కియా కార్లను ప్రత్యేక రైల్లో ఎక్కించి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు....
టాప్ స్టోరీస్

‘మూడు రాజధానులకు సిపిఎం వ్యతిరేకం’

sharma somaraju
అమరావతి:మూడు రాజధానుల ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికీ ఇష్టం లేదనీ, రాష్ట్ర భవిష్యత్తుకు ఇది చేటు తెస్తుందనీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. మందడంలో రైతుల ఆందోళనకు సిపిఎం నేతలు మద్దతు తెలుపుతూ...
టాప్ స్టోరీస్

హైపవర్ కమిటీ భేటీ వాయిదా!

Mahesh
అమరావతి: రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) ఇచ్చిన నివేదికలపై చర్చించేందుకు సోమవారం జరగాల్సిన హైపవర్ కమిటీ భేటీ వాయిదా పడింది. కొందరు మంత్రులు అందుబాటులో లేకపోవడతో ఈ భేటీని...
న్యూస్

ఈ నెల 7లోపు రిజర్వేషన్లు ఖరారు చేయండి

Mahesh
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి జనవరి ఏడులోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల...
న్యూస్

రాజధానిపై మాట్లాడేందుకేనా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. విజయవాడలోని రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో జగన్ సమావేశమయ్యారు. మూడు రాజధానులు రావచ్చంటూ అసెంబ్లీలో జగన్ వ్యాఖ్యలు చేసిన...
వ్యాఖ్య

వైద్యో నారాయణో ‘హరీ’!

Mahesh
 ఒక వారంలో ఇద్దరు పసివాళ్లు పుట్టకుండానే బలి ఐపోయేరు వాళ్ళు ఏపాపం చేసేరు పాపం చేసింది వాళ్ళు కాదు డాక్టర్లు నొప్పులు పడుతున్న దాన్ని ఆటోలో పట్నం పొమ్మన్నారు అప్పటికే పిల్ల కాళ్లు బైటికి వచ్చేసేయి ఆటోలోనే పిల్లపుట్టి...
టాప్ స్టోరీస్

ఏపీలో గ్రామ సచివాలయ పాలన వాయిదా

Mahesh
అమరావతి: ఏపీలో జనవరి 1 నుంచి ప్రారంభం కావాల్సిన వార్డు, గ్రామ సచివాలయ సేవలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ఈ మేరకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. జనవరిలోనే మరో రోజున ప్రారంభించాలని...
న్యూస్

ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఆర్‌టిసి కార్మికులు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: జనవరి ఒకటవ తేదీ నుంచి ఆర్‌టిసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి ఒకటవ తేదీని ఆర్‌టిసి ఉద్యోగుల అప్పాయింటెడ్ డేగా పరిగణించనున్నట్టు...
రాజ‌కీయాలు

‘టిడిపిలో ఉన్నామనే కక్షసాధింపు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అనంతపురం: తాము టిడిపిలో ఉన్నామన్న కక్షతోనే ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని టిడిపి నేత, తాడిపర్తి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి ఆరోపించారు. దివాకర్ ట్రావెల్స్ బస్సులను మరో సారి రవాణా...
న్యూస్

విద్యార్థులపై లాఠీఛార్జి చేస్తారా?

Mahesh
అమరావతి: ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. స్కాలర్ షిప్ లు, ఫీజు రీయింబర్స్ మెంట్ కోరుతూ...
టాప్ స్టోరీస్

‘వైసీపీ ప్రభుత్వం కూలిపోవచ్చు’

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై వైసీపీ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ధర్నా చేస్తున్న రైతులను మంగళవారం పవన్ కలిశారు. ఎర్రబాలెంలో మహిళా రైతులతోపాటు...
టాప్ స్టోరీస్

 రైతులను జైలుపాలు చేస్తారా?

Mahesh
అమరావతి: రాజధాని ప్రాంత రైతులను అరెస్టు చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పోలీసు చర్యలను తీవ్రంగా ఖండించారు. రైతుల అరెస్టుపై పార్టీ నేతలతో సోమవారం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాజధాని నిర్మాణానికి భూములను త్యాగం చేసిన రైతులపైనే కేసులు...
టాప్ స్టోరీస్

వెనక్కి తగ్గని రాజధాని రైతులు

Mahesh
అమరావతి: మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతుల చేస్తున్న ఆందోళనలు 13వ రోజుకు చేరుకున్నాయి. సోమవారం మందడం, తుళ్లూరులో మహాధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా మందడం వద్ద ధర్నా...
టాప్ స్టోరీస్

తెలుగు భాషపై టీడీపీకే ప్రేమ ఉందా ?

Mahesh
అమరావతి : తమ ప్రభుత్వం తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తోందంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. భావితరాలకు మంచి జరగాలనే ఆలోచనతోనే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు....
టాప్ స్టోరీస్

ఏపీ ఆర్టీసీ విలీనానికి గవర్నర్ ఆమోదం!

Mahesh
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ ప్రభుత్వం చేసిన చట్టానికి గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు గవర్నర్ పేరిట ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది....
టాప్ స్టోరీస్

‘అమరావతిలో యుద్ధవాతావరణం ఎందుకు!?’

sharma somaraju
అమరావతి: ప్రజా ఉద్యమాలను అణచివేయాలనుకున్న ఎంతో మంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతి ప్రాంతంలో అడుగడుగునా పోలీసు బందోబస్తు ఏర్పటు చేసి ఆంక్షలు విధించడాన్ని...
రాజ‌కీయాలు

‘వారికి పదవులే ముఖ్యమా’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి నుండి రాజధానిని విశాఖ తరలిస్తున్నా ఈ ప్రాంతానికి చెందిన వైసిపి ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడంపై టిడిపి విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని ట్విట్టర్ వేదికగా...
న్యూస్

‘జగన్ నియంతృత్వ ధోరణి వీడాలి’

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నియంతృత్వ ధోరణి నుండి బయటకు రావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం తుళ్లూరు మహాధర్నాలో  మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుతో కలిసి హాజరై...
టాప్ స్టోరీస్

ఉగ్రరూపం దాల్చిన రాజధాని పోరాటం!

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతిలో వెల్లువెత్తుతున్న నిరసనలు నేటితో ఏడో రోజుకు చేరాయి. అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు. రైతులు, ప్రజలు నల్లదుస్తులు ధరించి...
టాప్ స్టోరీస్

వైెఎస్ జగన్ యుటర్న్, ఎన్నార్సీకి వ్యతిరేకం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కడప:పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు అనుకూలంగా పార్లమెంట్‌లో వోటు చేసిన వైసిపి యుటర్న్ తీసుకున్నది. జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)కు తాము వ్యతిరేకమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. సోమవారం...
టాప్ స్టోరీస్

ఎపిలో కొత్త బార్లకు లాటరీపై హైకోర్టు స్టే!

Mahesh
అమరావతి: ఏపీలో  బార్లకు సంబంధించి కొత్త మద్యం పాలసీపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కొత్త బార్లకు లాటరీ నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మద్యం పాలసీపై బార్ యజమానులు దాఖలు చేసిన పిటిషన్...
టాప్ స్టోరీస్

రాజధానిపై ‘బోస్టన్’ మధ్యంతర నివేదిక!?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) మధ్యంతర నివేదికను శనివారం ప్రభుత్వానికి అందించింది.తుది నివేదికను త్వరలోనే సమర్పించే అవకాశం ఉంది. జీఎన్ రావు కమిటీ...
టాప్ స్టోరీస్

కేబినెట్ నిర్ణయం తరువాతే జనసేన స్టెప్ అట!?

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంపై జిఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో అయోమయం, గందరగోళం నెలకొందనీ ఈ పరిస్థితి సర్వత్రా శ్రేయస్కరం కాదనీ జనసేన అధినేత పవన్...
టాప్ స్టోరీస్

పంచాయతీ వైసిపి రంగు చెరిపివేత:వెలగపూడిలో ఉద్రిక్తం

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల ప్రకటనపై రాజధాని అమరావతి ప్రాంతం అట్టుడుకుతోంది. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వరుసగా నాల్గవ రోజు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. శనివారం వెలగపూడి గ్రామంలో పంచాయతీ కార్యాలయ భవనానికి ఉన్న...
టాప్ స్టోరీస్

ఏపీలో 25 జిల్లాలు!

Mahesh
విశాఖపట్నం: ఏపీలో 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖపట్నం వైసీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలను వైసీపీ నేతలు ఘనంగా...
టాప్ స్టోరీస్

సీఎం జగన్ చేతికి రాజధాని తుది నివేదిక!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధానిపై ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ నివేదికను సీఎం జగన్ మోహన్ రెడ్డికి అందజేసింది. తాడేపల్లిలోని సీఎం నివాసంలో జీఎన్ రావు కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి జగన్...
రాజ‌కీయాలు

ఆర్థిక ఇబ్బందులుంటే మూడు రాజధానులెందుకు?

Mahesh
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేగుతున్న మూడు రాజధానుల అంశంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. మూడు రాజధానుల వల్ల ఏ ప్రయోజనమూ...
రాజ‌కీయాలు

వైసిపి గూటికి మాజీ మంత్రి ‘ఆది’ సోదరులు!?  

sharma somaraju
అమరావతి: కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ సోదరులు వైసిపిలోకి చేరేందుకు ముహూర్తం ఖరారు అయిందని ప్రచారం జరుగుతోంది. ఈ పరిమాణాలతో జమ్మలమడుగు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి....
టాప్ స్టోరీస్

మండలి రద్దుపై ఊహాగానాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారో హాట్ టాపిక్ నడుస్తోంది. శాసనమండలిని రద్దు చేసే ఆలోచనలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఉందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం,...
రాజ‌కీయాలు

ఏపీకి మూడు రాజధానులు ఎందుకు ?

Mahesh
విజయవాడ: దక్షిణాఫ్రికా వారు మూడు రాజధానుల వల్ల తమ దేశం నష్ట పోతుందని మొత్తుకుంటుంటే ఏపీకి మూడు రాజధానులు ఎందుకుని టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. మూడు రాజధానులను రెండింటికి కుదించాలని దక్షిణాఫ్రికా...