NewsOrbit

Tag : latest news

టాప్ స్టోరీస్

‘అసత్యాలతో మభ్యపెట్టలేరు’

sharma somaraju
విజయవాడ: ఇసుక సమస్యపై ముఖ్యమంత్రి అసత్యాలతో ప్రజలను మోసం చేయలేరని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో చంద్రబాబు 12 గంటల దీక్ష...
హెల్త్

మహిళలు రాత్రి తింటే గుండెకు ముప్పు!

Siva Prasad
సాయంత్రం పూట, రాత్రి పూట ఎక్కువ తింటే గుండె ఆరోగ్యం దెబ్బ తింటుందనేదానికి ఆధారాలు పెరుగుతున్నాయి. సాయంత్రం కాస్త ముందు భోజనం  చేస్తే బరువు తగ్గుతుందనీ, కాస్త ఆలస్యంగా భోజనం చేస్తే బరువు  పెరుగుతుందనీ...
టాప్ స్టోరీస్

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరంకు నో రిలీఫ్!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ హైకోర్టు ఈ నెల 27 వరకు పొడిగించింది. చిదంబరం కస్టడీని పొడిగించాలని కోరుతూ ఈడీ హైకోర్టులో పిటిషన్...
టాప్ స్టోరీస్

‘భాషను విస్మరిస్తే మట్టిలో కలిసిపోతారు’

sharma somaraju
విజయవాడ: తెలుగు భాష, తెలుగు సంస్కృతిని విస్మరిస్తే ఎంతటివారైనా మట్టిలో కలిసిపోతారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. విశాలాంధ్ర బుక్ హౌస్, ఎమెస్కో పుస్తక విక్రయ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా...
రాజ‌కీయాలు

ఇదేమి రంగుల పిచ్చి!?

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో వైసిపి పిచ్చి పరాకాష్టకు చేరిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. బడిని, గుడినీ వదలని వైసిపి వాళ్లు అవకాశం ఉంటే ఇసుకకి, ఇంధ్రధనస్సుకి కూడా రంగులు వేసేలా ఉన్నారని...
టాప్ స్టోరీస్

టీచర్‌తో రౌడీల్లా ప్రవర్తించిన విద్యార్ధులు

Mahesh
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని ఓ పాఠశాల విద్యార్థులు వీధి రౌడీల్లా ప్రవర్తించారు. చదువు నేర్పే టీచర్‌పైనే దాడి చేశారు. రాయ్‌బరేలీలోని గాంధీ సేవా నికేతన్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన జరిగింది....
న్యూస్

బాబుకు కొలుసు సవాల్

sharma somaraju
అమరావతి: పెనమలూరు నియోజకవర్గంలో ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నానంటూ తనపై చేసిన ఆరోపణలకు చంద్రబాబు సాయంత్రంలోగా ఆధారాలు చూపాలనీ లేకుండా రేపు ధర్నా చౌక్‌లోనే చంద్రబాబుకు పోటీగా ధర్నా చేస్తాననీ వైసిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే...
టాప్ స్టోరీస్

ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం!

Mahesh
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు బుధవారం మరో సంచలన తీర్పును వెలువరించింది. సమాచారహక్కు చట్ట పరిధిలోకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను తీసుకొస్తూ సంచలన తీర్పునిచ్చింది. న్యాయ వ్యవస్థను మరింత పారదర్శకంగా మలిచేందుకు సీజేఐ కార్యాలయాన్ని ఆర్టీఐ...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కమిటీకి ప్రభుత్వం నిరాకరణ!

Mahesh
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె పరిష్కారం కోసం హైకోర్టు ప్రతిపాదించిన ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీకి ప్రభుత్వం విముఖత చూపించింది. బుధవారం ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై...
టాప్ స్టోరీస్

దెయ్యం వేషాలతో ప్రాంక్ వీడియో!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) యూట్యూబ్‌ ప్రాంక్ వీడియోల పేరుతో రోడ్లపై పడి పిచ్చి వేషాలు వేయడం కొంతమంది యువకులకు అలవాటైపోయింది. తాజాగా బెంగళూరులో కొందరు యువకులు దెయ్యం వేషాలతో రోడ్లపై జనాలను బెంబేలెత్తించారు. విషయం తెలుసుకున్న...
టాప్ స్టోరీస్

డాన్సింగ్ పోలీస్ రంజిత్ సింగ్ క్రికెటర్ కూడా!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) డాన్సింగ్ ట్రాఫిక్ కాప్ రంజిత్ సింగ్ గుర్తున్నాడా? ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన ఆ డాన్సింగ్ పోలీస్‌కు ఇప్పుడు ఫేస్‌బుక్‌లో లక్ష మంది ఫాలోయర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 24 వేల మంది...
టాప్ స్టోరీస్

టిడిపి ఎమ్మెల్యేలపై బిజెపి వల!

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో వైసిపికి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న బిజెపి.. వివిధ పార్టీల నుండి బలమైన నాయకులను చేర్చుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నది. నిన్న విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి...
టాప్ స్టోరీస్

శబరిమల, రాఫెల్ పిటిషన్లపై తీర్పు వెలువరించనున్న సుప్రీంకోర్టు

Mahesh
న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదం కేసులో కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు… గరువారం మరో రెండు కీలక కేసులకు సంబంధించిన తీర్పును వెలువరించనుంది. శబరిమలలో మహిళల ప్రవేశం, రాఫెల్ డీల్ కి సంబంధించి దాఖలైన పిటిషన్...
వ్యాఖ్య

ఆటవిక దశకా పయనం!?

Siva Prasad
నాకు పేపర్ చూడాలంటే భయం వేస్తోంది ఈవిడకి ఏవైనా వెర్రి ఉందా  చెప్పిందే చెప్తుంది అంటారని  తెలుసు కానీ ఇది వింటే  మీకూ  తెలుస్తుంది నిర్భయ కేసుకి ఇప్పుడు ఏడేళ్లు అప్పుడు దేశం భయంతో...
సినిమా

కోర్టులో రామ్‌చ‌ర‌ణ్‌

Siva Prasad
అస‌లు మెగాప‌వ‌ర్ రామ్‌చ‌ర‌ణ్ కోర్టు మెట్లెక్కిందెందుకు? ఆయ‌న న‌టిస్తోన్న `ఆర్ఆర్ఆర్‌` సినిమా కోసం. రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్...
రాజ‌కీయాలు

బాబు ఇసుక దీక్ష:పవన్‌కు ఆహ్వానం

sharma somaraju
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో టిడిపి నేతల బృందం భేటీ అయ్యింది. చంద్రబాబు చేస్తున్న దీక్షకు జనసేన మద్దతును కోరారు. రేపు విజయవాడలో టిడిపి అధినేత చంద్రబాబు రాష్ట్రంలో ఇసుక సమస్య పరిష్కరించాలని...
టాప్ స్టోరీస్

ఎమ్మెల్యేగానే వంశీకి ఆహ్వానం ఉందా!?

sharma somaraju
అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా చేసిన ప్రకటన ఏపి రాజకీయాలలో  చర్చనీయాంశమవుతోంది. తాను వైసిపిలో చేరాలని నిర్ణయించుకున్న మాట వాస్తవమేననీ, ఎమ్మెల్యేగా మాత్రం కొనసాగుతాననీ వంశీ తాజాగా వెల్లడించారు. అయితే ముఖ్యమంత్రి,...
టాప్ స్టోరీస్

కర్నాటక రెబల్ ఎమ్మెల్యేలు పోటీ చేయవచ్చు!

Siva Prasad
న్యూఢిల్లీ: కర్నాటకలో బిజెపికి అనుకూలంగా తిరుగుబాటు చేసిన కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్) శాసనసభ్యులకు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. వారి అనర్హత కొనసాగుతుంది కానీ, వారు ఉప ఎన్నికలలో పోటీ చేయవచ్చని సుప్రీంకోర్టు బుధవారం...
సినిమా

మరో బ‌యోపిక్‌లో బాల‌య్య‌

Siva Prasad
నంద‌మూరి బాల‌కృష్ణ మ‌రో బ‌యోపిక్‌లో న‌టిస్తారా? అనే సందేహం రాక మాన‌దు. బాల‌కృష్ణ ఆయ‌న తండ్రి స్వ‌ర్గీయ ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ఎన్టీఆర్‌లా న‌టించి, నిర్మించాడు. ఆ బ‌యోపిక్ ప్రేక్ష‌కాద‌ర‌ణ పొంద‌లేదు. ఆ విష‌యాన్ని ప‌క్క‌న...
టాప్ స్టోరీస్

మరో ఆర్‌టిసి డ్రైవర్ ఆత్మహత్య

sharma somaraju
హైదరాబాద్:  ఆర్‌టిసి సమ్మె నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మరో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపానికి గురైన ఆర్‌టిసి డ్రైవర్ ఆవుల నరేష్  ఈ తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి...
సినిమా

నాకు ఎటువంటి గాయాలు కాలేదు: డా.రాజశేఖర్

Siva Prasad
ప్రముఖ హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారులో ఆయన ఒక్కరే ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఇంటికి చేరుకున్నారు. తనకు ఎటువంటి గాయాలు కాలేదని ఆయన తెలిపారు. క్షేమంగా...
టాప్ స్టోరీస్

హీరో రాజ‌శేఖ‌ర్ కారు ప్ర‌మాదం

Siva Prasad
టాలీవుడ్ హీరో డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ కారు ప్ర‌మాదానికి గురయ్యింది. శంషాబాద్ ఔట‌ర్ రింగ్ రోడ్డుపై ఆయ‌న ప్ర‌యాణిస్తున్న కారు బోల్తా ప‌డింది. రాజ‌శేఖ‌ర్‌తోపాటు మ‌రో వ్య‌క్తి కూడా ఉన్నాడు. ఆయ‌న‌కు గాయాల‌య్యాయ‌ని స‌మాచారం. కారు...
టాప్ స్టోరీస్

మరో కీలక తీర్పును వెలువరించనున్న సుప్రీంకోర్టు!

Mahesh
న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదం కేసులో కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు… బుధవారం మరో కీలక తీర్పును వెలువరించనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సమాచారహక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలన్న కేసుపై తుది తీర్పును ఇవ్వనుంది. సుప్రీంకోర్టు,...
Right Side Videos

అక్షయ్ – రోహిత్ శెట్టిల మధ్య బిగ్ ఫైటింగ్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బాలీవుడ్‌లో అగ్ర దర్శకుడు రోహిత్ శెట్టి.. సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఒకరినొకరు చొక్కా పట్టుకుని కొట్టుకున్నారు. సినిమాల్లో హీరో, విలన్ మధ్య జరిగే ఫైటింగ్ తరహాలో ఫైట్ చేశారు. ఈ...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన!

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మద్దతు సాధించడంలో ప్రధాన పక్షాలైన బీజేపీ, శివసేన, ఎన్సీపీ విఫలమవడంతో రాష్ట్రపతి పాలన విధించారు. కేంద్ర తీర్మానంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం చేశారు. దీంతో మహారాష్ట్రలో నెలకొన్న...
టాప్ స్టోరీస్

పాదయాత్రలోనే జగన్ ఇంగ్లీష్ మీడియం హామీ!

Mahesh
అమరావతి: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నట్టు జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతోంది. ఈ అంశంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మీ...
న్యూస్

గవర్నర్‌కు ఇసుక సమస్యపై వినతి

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులపై జనసేన పార్టీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణన్ హరిచందన్‌కు వినతి పత్రం సమర్పించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ...
న్యూస్

లోకోపైలెట్ ఆరోగ్య పరిస్థితి విషమం

sharma somaraju
హైదరాబాద్: కాచిగూడ స్టేషన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఎంఎంటిఎస్ లోకో పైలెట్ చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు కేర్ ఆసుపత్రి సూపర్నిటెండెంట్ డాక్టర్ సుష్మ తెలియజేశారు. ప్రమాదంలో...
రాజ‌కీయాలు

ఇసుక సమస్యపై ‘బాబు’ దీక్ష ‘జగన్’ వారోత్సవాలు!

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో నెలకొని ఉన్న ఇసుక సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి ఈ నెల 14వ తేదీ నుండి ప్రభుత్వం  ఇసుక వారోత్సవాలను నిర్వహిస్తున్నది. ఇసుక సమస్యపై మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఉన్నతాధికారులతో...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ?

Mahesh
ముంబై: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో బీజేపీ, శివసేన, ఎన్సీపీలు విఫలమవడంతో రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి...
టాప్ స్టోరీస్

అయోధ్యలో ఏ ట్రస్ట్ ఆలయాన్ని నిర్మిస్తుంది?

Mahesh
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి సంబంధించి ఓ ట్రస్టు ఏర్పాటు చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఆ ప్రక్రియ మొదలు పెట్టింది. అయితే, కొత్త ట్రస్ట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం...
టాప్ స్టోరీస్

అమరావతి ప్రాజెక్టు నుండి తప్పుకున్న సింగపూర్

sharma somaraju
అమరావతి: అమరావతి క్యాపిటల్ ఏరియా ప్రాజెక్టు నుండి సింగపూర్ ప్రభుత్వం తప్పుకున్నది. ఏపి ప్రభుత్వం, సింగపూర్ కన్సార్షియం పరస్పర అంగీకారంతో ఈ ప్రాజెక్టు నుండి తాము వైదొలగుతున్నట్లు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రకటించారు. స్టార్టప్...
టాప్ స్టోరీస్

రూ.30వేలలోపు వేతన ఉద్యోగాలన్నీ ‘అప్కాస్‌’తో భర్తీ

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో 30వేల లోపు ఉద్యోగాలన్నీ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేసేందుకు జగన్మోహనరెడ్డి ప్రభుత్వం నూతనంగా ఆంధ్రప్రదేశ్ కార్పోరేషన్ ఫర్ అవుట్ సోర్స్‌డ్ సర్వీసెస్ (ఆప్‌కాస్) పేరిట పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు...
Right Side Videos

రైళ్ళు ఢీకొన్న వీడియో చూశారా ?

sharma somaraju
హైదరాబాద్: కాచిగూడ స్టేషన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన ఎంఎంటిఎస్ లోకో పైలెట్ చంద్రశేఖర్‌ను ఎనిమిది గంటల పాటు శ్రమించి రైల్వే అధికారులు బయటకు తీశారు. ప్రమాదానికి సంబంధించిన సిసి టివీ పుటేజ్‌ను...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో ఏం జరుగుతోంది ?

Mahesh
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. మూడో పెద్ద పార్టీగా ప్రభుత్వం ఏర్పాటుపై సన్నద్ధతను తెలియజేయాలంటూ ఎన్‌సీపీని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆహ్వానించడంతో ఆ పార్టీ అధినేత శరద్ పవార్ వేగంగా...
టాప్ స్టోరీస్

మరింత గందరగోళంలో అమరావతి!

sharma somaraju
అమరావతి:అమరావతి రాజధానిగా కొనసాగుతుందా లేదా అన్న విషయంలో గందరగోళాన్ని ‌మంత్రి బొత్స శాయశక్తులా పెంచుతున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఫ్రభుత్వం భూసమీకరణ...
Right Side Videos

ఎసిబికి చిక్కి వెక్కివెక్కి ఏడుస్తూ..

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన ఒక మహిళా రెవెన్యూ అధికారిణి మీడియాకు సమాధానం చెప్పలేక వెక్కివెక్కి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్నూలు...
టాప్ స్టోరీస్

శివసేన పనైపోయింది, ఇక ఎన్‌సిపి వంతు!

Siva Prasad
న్యూఢిల్లీ/ముంబై: మహారాష్ట్రలో రాజకీయం చాలా మలుపులు తిరుగుతోంది. మద్దతు కూడగట్టుకునే విషయంలో శివసేనకు మరింత సమయం ఇచ్చేందుకు నిరాకరించిన గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ, శాసనసభలో మూడవ పెద్ద పార్టీ అయిన ఎన్‌సిపిని ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

‘ఆంగ్ల’ ప్రదేశ్!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) అమరావతి : ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా ఎత్తివేస్తూ జగన్ సర్కార్ జారీ చేసిన జీవో ఎం ఎస్ 81 ప్రాథమిక విద్యాబోధనకు సంబంధించిన అనేక...
టాప్ స్టోరీస్

ల‌తా మంగేష్క‌ర్‌కి అస్వ‌స్థ‌త‌

Siva Prasad
ప్ర‌ముఖ బాలీవుడ్ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్‌ అస్వ‌స్థ‌త గుర‌య్యారు. దీంతో ఆమెను ముంబైలోని బీచ్ క్యాండీ హాస్పిట‌ల్‌కు చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. సెప్టెంబ‌ర్ 28న ల‌తా మంగేష్క‌ర్ త‌న 90వ పుట్టిన‌రోజును జ‌రుపుకున్నారు. గుండెల్లో...
మీడియా

వార్తా ఛానళ్ళ ప్రభావం అంచనా ఎలా!?

Siva Prasad
ఒక ఇరవయ్యేళ్ళ క్రితం తెలుగు జర్నలిజం తీరు గమనించినపుడు – ఈ ధోరణిని ఖండించాలంటే ప్రతిరోజు మరో దినపత్రిక పరిమాణంలో ప్రయత్నాలు సాగాలి అనిపించేది. పైకి అంతా సవ్యంగా, పద్ధతిగా నడిచినట్టే ఉంటుంది. లోపల...
టాప్ స్టోరీస్

కాచిగూడ స్టేషన్‌లో ఢీకొన్న రైళ్లు!

sharma somaraju
హైదరాబాద్: కాచిగూడ రైల్వే స్టేషన్‌లో సోమవారం రెండు రైళ్లు ఒకే లైనుపైకి వచ్చాయి. ఫలితంగా  జరిగిన ప్రమాదంలో 13 మంది గాయపడ్డారు. మలక్‌పేట నుండి వస్తున్న ఎంఎంటిఎస్ రైలు కాచిగూడ స్టేషన్‌లో ఆగి ఉన్న...
టాప్ స్టోరీస్

మండిపడ్డ జెఎన్‌యు విద్యార్ధులు!

Siva Prasad
న్యూఢిల్లీ: అడ్డగోలుగా ఫీజులు పెంచారంటూ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యు) విద్యార్ధులు సోమవారం పెద్దఎత్తున నిరసనకు దిగారు. వారిని అదుపు చేసేందుకు భారీగా పోలీసులను రంగంలోకి దించినా పెద్ద ప్రయోజనం లేకపోయింది. పోలీసులు లాఠీలతో,...
న్యూస్

ఆంగ్ల మాధ్యమంపై కన్నా సంచలన వ్యాఖ్యలు

sharma somaraju
అమరావతి: జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తెలుగు మీడియం,ఇంగ్లీషు మీడియంకు...
టాప్ స్టోరీస్

ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా1?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జమ్ము కశ్మీర్‌లో విపరీతంగా కురుస్తున్న మంచు మధ్య డ్యూటీ చేసుకుంటూ పోతున్న ఒక సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ ఫొటో ఒకటి వైరల్ అయింది. సరిహద్దులకు కాపలా కాయడం, శత్రువులు జొరబడకుండా చూడడంతో ...
టాప్ స్టోరీస్

సమ్మె చట్టవిరుద్దమంటే కుదరదు: హైకోర్టు

sharma somaraju
హైదరాబాద్:ప్రజాప్రయోజనాల పేరిట సమ్మెను చట్టవిరుద్ధమని ప్రకటించలేమని హైకోర్టు పేర్కొన్నది.కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని, ఆర్‌టిసి యాజమాన్యాన్ని అనేక సార్లు తాము కోరామని హైకోర్టు గుర్తుచేసింది. తమకూ కొన్ని పరిమితులు ఉంటాయనీ, ఇలాగే చేయాలనీ ఆదేశించలేమని...
టాప్ స్టోరీస్

‘పవనే జవాబు ఇస్తారట’

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సోమవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యక్తిగత విమర్శలకు జనసేన పార్టీ నాయకులు గానీ జనసైనికులు గానీ స్పందించవద్దని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్...
రాజ‌కీయాలు

‘అన్నీ ఆ వ్యాధి లక్షణాలే..పాపం!’

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్టర్ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నారని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. ట్విట్టర్ వేదికగా వారిపై బుద్దా...
Right Side Videos

పైకి దూకుతున్న జలపాతం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) నీరు పల్లమెరుగు అన్నది జగమెరిగిన సత్యం. సర్వకాల సర్వావస్థలలోనూ నీళ్లు ముందుకే ప్రవహిస్తాయన్నది అందరికీ తెలిసిన విషయం. దీనికి భిన్నంగా ఆ జలపాతంలో నీళ్లు కిందికి దూకకుండా పైకి వెళుతున్నాయి....
టాప్ స్టోరీస్

ఇంగ్లిష్ మీడియం వివాదంలో జగన్ ఎదురుదాడి!

sharma somaraju
విజయవాడ: ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మన పిల్లలు ఎదగాలంటే అది ఒక్క ఇంగ్లీషు మీడియం పాఠశాలలతోనే సాధ్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోనరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమ విద్యాబోధన ఏర్పాటు చేస్తుంటే...